Month: September 2026

IND vs BAN: నేడే భారత్ vs బంగ్లాదేశ్ సెమీఫైనల్.. మ్యాచ్ ఎప్పుడు, ఏ ఛానెల్‌లో చూడొచ్చంటే?

Reading Time: 2 minutesIND vs BAN: మహిళల ఆసియా కప్ 2026 నాకౌట్ పోరుకు సమయం ఆసన్నమైంది. నేడు జరగనున్న తొలి సెమీఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ తరహాలో దూసుకెళ్తున్న భారత జట్టు, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ ఉత్కంఠభరిత పోరు…

Mayawati’s Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ

Reading Time: 2 minutesAkash Anand Expelled From BSP: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ కన్వీనర్ పదవి నుంచి ఇప్పటికే…

కేటీఆర్‌‌పై పోలీసులకు మల్లు రవి ఫిర్యాదు : ఎంపీ మల్లు రవి

Reading Time: < 1 minuteకేటీఆర్‌‌పై పోలీసులకు మల్లు రవి ఫిర్యాదు : ఎంపీ మల్లు రవి Caption of Image. కేటీఆర్‌‌పై పోలీసులకు మల్లు రవి ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన…

ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక!..ఫిట్‌మెంట్ ప్రకటించేందుకు సర్కార్ కసరత్తు

Reading Time: < 1 minuteప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక!..ఫిట్‌మెంట్ ప్రకటించేందుకు సర్కార్ కసరత్తు Caption of Image. పీఆర్సీ రిపోర్టును 18లోగా సమర్పించాలని చైర్మన్ శివశంకర్‌‌కు సీఎస్ లేఖ ఈ నెల 30తో ముగియనున్న పీఆర్సీ గడువు ఈ నేపథ్యంలోనే…

పెద్దయ్యాక కూడా ఈ 6 టీకాలు అవసరమే.. తప్పక తెలుసుకోండి!

Reading Time: 2 minutesచిన్నతనంలో వేసే టీకాలతో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని చాలామంది భావిస్తారు. అయితే కొన్ని వ్యాక్సిన్ల రక్షణ కాలక్రమేణా తగ్గవచ్చు. మరికొన్ని టీకాలను పెద్దవారిగా ఉన్నప్పుడు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గతంలో టీకాలు పూర్తిగా తీసుకోని…

మగ పోలీసులు కావాలనే మమ్మల్ని లాగారు : బీఆర్‌‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు 

Reading Time: < 1 minuteమగ పోలీసులు కావాలనే మమ్మల్ని లాగారు : బీఆర్‌‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు Caption of Image. వాళ్లు వాళ్ల అమ్మ గురించి, అక్కల గురించి మాట్లాడుతున్నారు మాకు జరిగిన అవమానంపై ఎందుకు మాట్లాడం లేదు అసెంబ్లీ…

World EV Day: నీటిలో ఈవీ నడిపితే ఏమవుతుంది? ఎలక్ట్రిక్ వాహనాలపై 10 అపోహలు.. అసలు నిజాలివే!

Reading Time: 3 minutesElectric Vehicles Myths Telugu: ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) భారతీయ రోడ్లపై క్రమంగా పెరుగుతున్నాయి. అయితే వీటి వినియోగం పెరుగుతున్నప్పటికీ, ఈవీలకు సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు ఇప్పటికీ ఉన్నాయి. నీటితో నిండిన రోడ్డులో ఈవీ…

టేకులపల్లి మండలంలోని ఏకలవ్య పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Reading Time: < 1 minuteటేకులపల్లి మండలంలోని ఏకలవ్య పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ Caption of Image. టేకులపల్లి, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ…

ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డీఐఈవో..కలెక్టరేట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

Reading Time: < 1 minuteఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డీఐఈవో..కలెక్టరేట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ Caption of Image. కాలేజీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు రూ. 50 వేలు డిమాండ్ సంగారెడ్డి టౌన్, వెలుగు : కాలేజీకి…

ఇంటర్‌ ప్రశ్నపత్రాల్లో భారీ మార్పులు.. ఇక బట్టీ విధానానికి చెక్‌! కొత్త విధానం ఇదే

Reading Time: < 1 minuteఅమరావతి, సెప్టెంబర్‌ 10: విద్యార్థులు పాఠ్యాంశాలను కేవలం గుర్తుపెట్టుకోవడమే కాకుండా.. వాటిని అర్థం చేసుకుని, విశ్లేషించి సమాధానాలు ఇచ్చేలా పరీక్షల విధానాన్ని మార్చనున్నారు. ఇందులో భాగంగా ప్రశ్నపత్రాల్లో 10 శాతం ప్రశ్నలను విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా…

ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అఫ్గాన్ సిరీస్‌కు బుమ్రాతోపాటు తెలుగబ్బాయ్ రెడీ.. ఆ ఇద్దరు అన్‌ఫిట్..!

Reading Time: 2 minutesIndia vs Afghanistan T20I: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న భారత్ వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ టీ20ఐ (India vs Afghanistan T20I series) సిరీస్ కు ముందు భారత జట్టుకు కీలక అప్‌డేట్ వచ్చింది. సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలో…

Ind Vs Ban: భారత్‌ను భయపెడుతున్న ఆ ఒక్క బలహీనత.. యంగ్ సెన్సేషన్ షెఫాలీ ఏమందంటే?

Reading Time: 2 minutesInd Vs Ban: మహిళల ఆసియా కప్ 2026 మొదటి సెమీఫైనల్ పోరులో భాగంగా దుబాయ్ వేదికగా గురువారం భారత్, బాంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. గత కొన్ని మ్యాచుల్లో టీమిండియా మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలం కావడం…

Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?

Reading Time: 2 minutesమన జీవితంలో మనకు అత్యంత పరిచయమైన వ్యక్తి ఎవరు? రోజూ మనతో మాట్లాడేవారు. మన అలవాట్లు తెలిసినవారు మనకు ఏం ఇష్టమో, ఏం ఇష్టం లేదో తెలిసినవారు. మన ముఖం చూసి మన మూడ్ ఎలా ఉందో…

BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

Reading Time: < 1 minuteBC Reservations: ఆంధ్రప్రదేశ్‌లో బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతుంది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. బీసీలకు 34…

Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!

Reading Time: 2 minutesIshan Kishan Duleep Trophy Record: టీమిండియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నయా చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు.…

Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్

Reading Time: < 1 minuteతమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ సూపర్ అవడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ 2 ను తీసుకువచ్చారు. భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి వచ్చిన…

Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్‌సంగ్ ఘాటు సెటైర్లు..

Reading Time: 2 minutesSamsung Roasts Apple’s First Foldable: ఫోల్డబుల్ ఫోన్లు ఎప్పటి నుంచో మార్కెట్‌లో ఉన్నారు.. యాపిల్‌ ఆలస్యంగా ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. iPhone Duo పేరుతో తన తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను పరిచయం చేసింది.…

హైదరాబాద్ లోనే అతిపెద్ద మహీంద్రా షోరూమ్ షురూ..

Reading Time: < 1 minuteహైదరాబాద్ లోనే అతిపెద్ద మహీంద్రా షోరూమ్ షురూ.. Caption of Image. హైదరాబాద్​, వెలుగు: వీవీసీ మోటర్స్ హైదరాబాద్​లోనే అతిపెద్ద మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల షోరూమ్​ను కొత్తగూడలో బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా పీవీసీ…

ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు NEET UG 2026 కౌన్సెలింగ్‌ షురూ.. సెప్టెంబర్‌ 16 వరకే ఛాన్స్

Reading Time: < 1 minuteఅమరావతి, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్, అన్‌ఎయిడెడ్, నాన్‌మైనారిటీ ఆయుష్‌ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటా కింద వివిధ ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.…

నవజాత శిశువు విక్రయానికి తల్లి బేరం.. ఎల్బీనగర్ లో ఘటన

Reading Time: < 1 minuteనవజాత శిశువు విక్రయానికి తల్లి బేరం.. ఎల్బీనగర్ లో ఘటన Caption of Image. మొదట రూ.లక్ష.. మర్నాడు రూ.30 వేలకు తగ్గింపు ఇబ్రహీంపట్నం, వెలుగు: డబ్బుల కోసం నవజాత శిశువును విక్రయానికి కన్నతల్లే బేరం…

మార్కెట్లకు చమురు గండం… మళ్లీ 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌…

Reading Time: 2 minutesమార్కెట్లకు చమురు గండం… మళ్లీ 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌… Caption of Image. వరుసగా మూడో సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పడిన సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ రూ.4 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు 34 పైసలు తగ్గిన రూపాయి…

వేతనం రూ.18 వేలు చెల్లించాలి..ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ధర్నా

Reading Time: < 1 minuteవేతనం రూ.18 వేలు చెల్లించాలి..ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ధర్నా Caption of Image. ముషీరాబాద్, వెలుగు: వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్…

UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే

Reading Time: 2 minutesAadhaar Face Authentication: ఆధార్ వినియోగదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక అప్‌డేట్ తీసుకొచ్చింది. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్‌ను మరింత సులభతరం చేయడానికి Aadhaar Face Authentication Software Development Kit (SDK)తో…

Bank Holidays: వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు బంద్.. దేశవ్యాప్తంగా క్లోజ్.. ముందే జాగ్రత్త పడండి..

Reading Time: 2 minutesబ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు…

AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్‌కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..

Reading Time: < 1 minuteAP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ అక్రమ రవాణా కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ అప్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్‌ను సీఐడీ కోర్టు అనుమతించింది.…

టేకుకు ఆల్టర్‌‌‌‌నేట్‌‌గా వెదురు..కేరళం తరహాలో మిషన్ బంబూకు ప్రణాళికలు

Reading Time: 2 minutesటేకుకు ఆల్టర్‌‌‌‌నేట్‌‌గా వెదురు..కేరళం తరహాలో మిషన్ బంబూకు ప్రణాళికలు Caption of Image. నిర్మల్ జిల్లా ముథోల్‌‌లో మోడల్ బంబూ ఫామ్‌‌ వెదురు సాగు ద్వారా ఎకరానికు రూ.లక్ష ఆదాయం వచ్చే అవకాశం సాగుపై రైతు వేదికల…

సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్‌లో బిగ్ అప్‌గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..

Reading Time: 2 minutesApple Watch Series 12 launched: యాపిల్ తన నెక్స్ట్-జనరేషన్ స్మార్ట్‌వాచ్ Apple Watch Series 12ను లాంచ్ చేసింది. అమెరికాలోని యాపిల్‌ పార్క్‌ క్యాంపస్‌ వేదికగా నిర్వహించిన ‘సర్‌ప్రైజ్‌ అండ్‌ షైన్‌’ ఈవెంట్‌లో దీన్ని విడుదల…

NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు.. ‘ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోండి’

Reading Time: < 1 minuteఅమరావతి, సెప్టెంబర్ 10: విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సాయి సుధీర్‌ ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించి అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలను…

ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు.. రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!

Reading Time: 2 minutesRohit Sharma Replacement: ఆస్ట్రేలియా ‘A’తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ (One Day series) కోసం భారత్ ‘A’ జట్టు సిద్ధమవుతోంది. ఈ జట్టులోని ముగ్గురు బ్యాటర్ల ప్రదర్శన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రియాన్ష్…

SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?

Reading Time: 2 minutesబెంగళూరు, సెప్టెంబర్ 10: ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావుకు SIRకు సంబంధించి ఎలాంటి నోటీసు జారీ చేయలేదని బెంగళూరు అర్బన్ జిల్లా ఎన్నికల అధికారి (DEO), చీఫ్ కమిషనర్ మహేశ్వర్ రావు స్పష్టం చేశారు. మల్లేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో…

Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్‌రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్

Reading Time: 2 minutesApple Watch Ultra 4 Launched: యాపిల్ తన ప్రీమియం స్మార్ట్‌వాచ్ మోడల్ Apple Watch Ultra 4ను అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అమెరికాలోని యాపిల్‌ పార్క్‌ క్యాంపస్‌ వేదికగా నిర్వహించిన ‘సర్‌ప్రైజ్‌ అండ్‌ షైన్‌’ ఈవెంట్‌లో…

Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం తప్పదు!

Reading Time: < 1 minuteToday Astrology 10 September 2026: వృశ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు కలసివస్తాయి. అయితే వ్యాపారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన పరిచయాలు, కీలకమైన ఒప్పందాలు కుదురుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం…

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల  సస్పెన్షన్..సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్

Reading Time: 2 minutesబీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్..సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ Caption of Image. కేసీఆర్ చావు కోరిన వీర్లపల్లి శంకర్‌‌‌‌పై చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ ఆందోళన పోడియంను చుట్టుముట్టడంతో శాసన సభ్యులపై వేటు కేసీఆర్ చావును…

మార్కెట్లోకి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్..18 ప్రో, 18 ప్రో మాక్స్ మోడల్స్ అమెరికాలో రిలీజ్ 

Reading Time: < 1 minuteమార్కెట్లోకి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్..18 ప్రో, 18 ప్రో మాక్స్ మోడల్స్ అమెరికాలో రిలీజ్ Caption of Image. కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తన సరికొత్త తరం ఐఫోన్‌లను ఘనంగా ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో…

Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా

Reading Time: 2 minutesApple iPhone Duo Launched: టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Apple తొలి ఫోల్డబుల్ ఐఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చింది. కంపెనీ ‘Surprise and Shine’ ఈవెంట్‌లో iPhone Duo పేరుతో ఈ కొత్త ఫోల్డబుల్…

టీమిండియాలో సడన్ ఎంట్రీ.. అసలెవరీ నచికేత్ భూటే.. అసలేంటి ఇతగాడి ట్యాలెంట్..?

Reading Time: 2 minutesNachiket Bhute India A Squad: ఆస్ట్రేలియా Aతో జరగనున్న మల్టీడే మ్యాచ్‌ల కోసం ప్రకటించిన భారత్ A జట్టులో నచికేత్ భూటే పేరు ఆసక్తి రేపుతోంది. సెప్టెంబర్ 22 నుంచి పుదుచ్చేరిలో సిరీస్ మొదలుకానుంది. రెండు…

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

Reading Time: < 1 minuteఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న…

శుద్ధి చేయాల్సింది దొర అహంకారాన్ని! నీళ్లతో కడగాలా..యాసిడ్తోనా

Reading Time: 3 minutesశుద్ధి చేయాల్సింది దొర అహంకారాన్ని! నీళ్లతో కడగాలా..యాసిడ్తోనా Caption of Image. మైల పడ్డది నేల కాదు మీ మనస్సు బాధ్యులపై అట్రాసిటీ కేసులు పెడ్తం స్పీకర్​ను అవమానించినోళ్లను వదలం వాళ్లకు తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదు…

’15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా.. ‘పంచనామా’ వెబ్ సిరీస్ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్

Reading Time: 5 minutesతెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్…

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి భారీ ఊరట.. ధరలు ఒక్కసారిగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం ఎంతంటే..?

Reading Time: < 1 minuteగోల్డ్ ప్రియులకు ఊరట కలిగింది. ధరలు మరోసారి డౌన్ అవుతున్నాయి. గత మూడు వారాలుగా పసిడి దిగొస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావడం, త్వరలో వినాయక చవితి, దసరా పండగలు రానున్న క్రమంలో గోల్డ్ రేట్లు పతనమమవుతుండటం…

Team India: 16 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఛోటా ప్యాకెట్.. అదేంటంటే?

Reading Time: 2 minutesదులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాట్‌తో చరిత్ర సృష్టించాడు. సౌత్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 350 పరుగులు చేసిన అతడు, టోర్నీలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు…

OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?

Reading Time: < 1 minuteగీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేస్తారా? వదిలేస్తారా? ఆ విషయంలో కౌన్సిల్‌ ఛైర్మన్‌ ముందున్న ఆప్షన్స్‌ ఏంటి? ఒకవేళ సభ్యత్వాలను రద్దు చేయాలని నిర్ణయిస్తే… అందుకు టైం పడుతుందా? ఆ విషయంలో లీగల్‌ ఒపీనియన్‌ ఎలా…

గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు..వయోపరిమితి మరో 3ఏళ్లు పెంపు

Reading Time: < 1 minuteగుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు..వయోపరిమితి మరో 3ఏళ్లు పెంపు Caption of Image. కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేవారి వయోపరిమితిని మరోసారి పెంచింది. ఇప్పటికే 7ఏళ్లు…

హన్మకొండలో అగ్ని ప్రమాదం.. కేదారి ఫుడ్ కోర్టులో చెలరేగిన మంటలు.. కేదారి మృతి, భార్య పరిస్థితి విషమం 

Reading Time: < 1 minuteహన్మకొండలో అగ్ని ప్రమాదం.. కేదారి ఫుడ్ కోర్టులో చెలరేగిన మంటలు.. కేదారి మృతి, భార్య పరిస్థితి విషమం Caption of Image. హన్మకొండ పట్టణంలోని అదాలత్ జంక్షన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లింగాల కేదారి…

Tollywood: 1980s స్పెషల్ AI లుక్స్.. ఈ ఫొటోల్లో ఉన్న టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?

Reading Time: 2 minutesప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. గతంలో వచ్చిన ‘స్టూడియో గిబ్లీ’ ఏఐ ట్రెండ్ తర్వాత.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మరో సరికొత్త ట్రెండ్ వైరలవుతోంది. అదే వింటేజ్ 1980’s ట్రెండ్. దీని ప్రకారం నెటిజన్లు…

2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి పాదయాత్ర: వైఎస్ జగన్

Reading Time: 2 minutes2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి పాదయాత్ర: వైఎస్ జగన్ Caption of Image. వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పాదయాత్ర ప్రారంభిస్తానని అన్నారు. బుధవారం…

కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు.. ముందస్తు బెయిల్ మంజూరు

Reading Time: < 1 minuteకొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు.. ముందస్తు బెయిల్ మంజూరు Caption of Image. హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సుమంత్ కు కోర్టు…

IND vs AFG: భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా..?

Reading Time: < 1 minuteIND vs AFG T20 Series Live Streaming: భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసక్తికరమైన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్ ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.…

హైదరాబాద్‌లో హాస్టళ్లకు 3 నెలల గడువు.. జనవరి 1 నుంచి తనిఖీలు

Reading Time: 2 minutesహైదరాబాద్‌లో హాస్టళ్లకు 3 నెలల గడువు.. జనవరి 1 నుంచి తనిఖీలు Caption of Image. హైదరాబాద్ నగరంలో హాస్టళ్ల భద్రతపై హైడ్రా (HYDRAA) ప్రత్యేక దృష్టి సారించింది. ప్రమాదకర, అనుమతులు లేని భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లపై…

TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..

Reading Time: < 1 minuteతెలంగాణలో కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల అభ్యర్థులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం , తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్…

Haiku Movie: ‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా టీజర్ చూశారా? శ్రీదేవి మరో హిట్ కొట్టేలా ఉందిగా..

Reading Time: 2 minutesవిజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, యూత్‌ఫుల్ ట్రీట్‌మెంట్, పొయెటిక్ లవ్‌స్టోరీగా రూపొందిన…

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి!

Reading Time: < 1 minuteఇంటి కుండీలలోని మట్టిపై తరచూ తెల్లటి పొర లేదా తెల్లటి పౌడర్ వంటిది పేరుకుపోతుంటుంది. ఇది ఎక్కువగా ఫంగస్ లేదా నీటిలోని ఖనిజ లవణాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. మొక్కలకు అతిగా నీరు పోయడం, సరైన…

TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..

Reading Time: < 1 minuteతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-Inservice Teachers-2026) కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పాఠశాల విద్య శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మొత్తం…

Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు

Reading Time: 2 minutesక్రిమినల్ బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ కేసులో అరెస్టైన 59 ఏళ్ల వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఏడు వారాల జైలు జీవితం కారణంగా అతడి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడం, అరెస్టు తర్వాత ఏకంగా 21…

రూ.50 వేల ఖర్చు… రూ.2 లక్షల లాభం…ఈ పంట రైతులను ధనవంతులను చేస్తుంది..? ఆ రహస్యం ఇదే!

Reading Time: < 1 minuteప్రస్తుత కాలంలో సాంప్రదాయ పంటల కంటే వాణిజ్య పంటలు, మూలికా సాగు వైపు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందులో ముఖ్యంగా కలబంద సాగు అతితక్కువ ఖర్చుతో అత్యధిక లాభాలను అందించే లాభదాయక వ్యాపారంగా నిలుస్తోంది.…

Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!

Reading Time: 2 minutesHealth Tips: రోజంతా పని, ఒత్తిడి, ఆలోచనలు.. వీటన్నింటి తర్వాత శరీరానికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చేది నిద్ర. కానీ ప్రస్తుత జీవనశైలిలో చాలామంది మంచంపై పడుకున్నా వెంటనే నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారు. కొందరికి అరగంట, గంట వరకు…

Irumudi OTT: ఆడియెన్స్ గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ ‘ఇరుముడి’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Reading Time: 2 minutesమాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషినల్ థ్రిల్లర్ లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి సినిమా…

మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి దివ్యౌషధం!

Reading Time: < 1 minuteపూల్‌మఖానా, పాలు రెండూ పోషకాల గనులు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా పాలు, మఖానా రెండింటిలోనూ క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, పళ్లు…

టీవీఎస్ జూపిటర్ 125లో తయారీ లోపంపై.. కస్టమర్ ఫిర్యాదు.. వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు…

Reading Time: < 1 minuteటీవీఎస్ జూపిటర్ 125లో తయారీ లోపంపై.. కస్టమర్ ఫిర్యాదు.. వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు… Caption of Image. టీవీఎస్ జూపిటర్ 125 వాహనంలో తయారీ లోపంపై కస్టమర్ చేసిన ఫిర్యాదు మేరకు సంచలన తీర్పు…

Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!

Reading Time: 2 minutesపశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అంతర్జాతీయ జలసంధి హార్ముజ్ దగ్గర మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. చమురు ట్యాంకర్లపై దాడులు జరగడంతో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగిపోయాయి.…

CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా #NijamGelichindi (నిజం గెలిచింది) అనే హాష్‌ట్యాగ్‌తో భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. గతంలో తాను ఎదుర్కొన్న అక్రమ అరెస్టు, జైలు జీవితం, ఆ…

100 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు.. భారత్ ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా సంక్షోభం..!

Reading Time: 2 minutesపశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు 100 డాలర్లను దాటింది. దీంతో స్టాక్‌ మార్కెట్లతో పాటు దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ…

హార్ముజ్‌లో అమెరికాకు షాక్‌.. అండర్‌వాటర్ డ్రోన్‌ పట్టుకున్నామన్న ఇరాన్, ఖండించిన పెంటగాన్

Reading Time: 2 minutesహార్ముజ్‌లో అమెరికాకు షాక్‌.. అండర్‌వాటర్ డ్రోన్‌ పట్టుకున్నామన్న ఇరాన్, ఖండించిన పెంటగాన్ Caption of Image. హార్ముజ్ జలసంధిలో అమెరికాతో యుద్దం కొనసాగుతున్న క్రమంలో ఇరాన్ ఆర్మీకీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అండర్…

మెట్‌పల్లిలో నడిరోడ్డుపై మందుబాబు హల్ చల్…ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్‌పై దాడికి యత్నం

Reading Time: < 1 minuteమెట్‌పల్లిలో నడిరోడ్డుపై మందుబాబు హల్ చల్…ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్‌పై దాడికి యత్నం Caption of Image. మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఓ మందుబాబు నడిరోడ్డుపై హల్‌చల్ సృష్టించాడు. పీకల దాకా మద్యం…

Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..

Reading Time: 2 minutesImmortal Success Surprise : సినిమా హిట్ అయితే హీరోలకు నిర్మాతలు ఖరీదైన కార్లు గిఫ్ట్‌గా ఇవ్వడం ఇప్పటికే మనం చాలాసార్లు చూశాం. అయితే ఇప్పుడు ఓ నిర్మాత మాత్రం ఈ ట్రెండ్‌ను కాస్త మార్చేశారు. తన…

ఫ్రాన్స్‌లో మన స్టార్టప్‌ల సత్తా.. భారత్ ఇన్నోవేట్స్ ప్రత్యేక బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన ప్రహ్లాద్ జోషి

Reading Time: < 1 minuteదేశ అభివృద్ధి ప్రస్థానంలో పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవస్థాపకతలకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత ప్రాధాన్యం కల్పిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. భారత్-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో భాగంగా…

కసి లేదు, క్యారెక్టర్ లేదు, పౌరుషం అస్సలే లేదు.. ప్రపంచ క్రికెట్‌లోనే పరమ వరస్ట్ టీం ఇదే..!

Reading Time: 2 minutesPakistan Cricket Team: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్లను సైతం వణికించిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఇప్పుడు తమ చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. భీకరమైన ఫాస్ట్ బౌలర్లు, అనూహ్య విజయాలకు మారుపేరైన ఈ…

తమిళనాడులో అధికార కూటమికి అఫీషియల్ పేరు ఖరారు.. సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్

Reading Time: < 1 minuteతమిళనాడులో అధికార కూటమికి అఫీషియల్ పేరు ఖరారు.. సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్ Caption of Image. తమిళనాడు అధికార కూటమికి అధికారికంగా పేరును ప్రకటించారు సీఎం విజయ్. చెన్నైలో TVK ఆఫీసులో బుధవారం…

Irumudi OTT Release : ఓటీటీలోకి రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో దుమ్మురేపిన మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Reading Time: 2 minutesIrumudi OTT Release : ఓటీటీలోకి రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో దుమ్మురేపిన మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే? Caption of Image. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’రూపంలో మరో బిగ్ హిట్ దక్కింది. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో…

Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!

Reading Time: 2 minutesFlipkart Minutes App: భారత క్విక్-కామర్స్ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం Flipkart మరో కీలక అడుగు వేసింది. ఇప్పటివరకు Flipkart యాప్‌లోని ఒక విభాగంగా అందుబాటులో ఉన్న Flipkart Minutes…

Tollywood: పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్.. ఎవరో గుర్తు పట్టారా?

Reading Time: 2 minutesప్రముఖ నటి నివేదితా సతీశ్‌ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఫొటోగ్రఫర్‌, వ్యాపారవేత్త సుహైబ్‌ మహమ్మద్‌తో నివేదిత నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా…

Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్

Reading Time: 2 minutesగతేడాది దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎర్రకోట కారు పేలుడు కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కీలక వివరాలను వెల్లడించింది. ఈ దాడి వెనుక చాలా సంవత్సరాలుగా కుట్ర ఉందని పేర్కొంది. దర్యాప్తు సంస్థ దాఖలు…

కాలం కలిసి వస్తే నేను  సీఎం అవుతానేమో : మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

Reading Time: < 1 minuteకాలం కలిసి వస్తే నేను సీఎం అవుతానేమో : మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి Caption of Image. మేడ్చల్: దేవుడు సంకల్పిస్తే ఏమైనా జరగొచ్చన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. భవిష్యత్తులో తాను సీఎం అవుతానా? అన్నది…

Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు

Reading Time: 2 minutesPakistan in Diplomatic Dilemma: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్న వేళ పాకిస్థాన్‌కు కొత్త దౌత్యపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు, మరోవైపు గల్ఫ్ దేశాలతో బలమైన…

అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. డ్రాగన్ ఫ్రూట్ వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పత్రికే..

Reading Time: 2 minutesముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు డ్రాగన్ ఫ్రూట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు రక్తంలో పొటాషియం స్థాయిలను నియంత్రించే సామర్థ్యం శరీరానికి తగ్గుతుంది. ఈ పండులో పొటాషియం ఉండటం వల్ల కిడ్నీ రోగులపై అది…

చైనాకు బిగ్ షాక్..? భారత్‌కు శ్రీలంక భారీ భరోసా..! అధ్యక్షుడి కీలక ప్రకటన..!

Reading Time: 2 minutesకొలంబో: భారత్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించనివ్వబోమని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే స్పష్టం చేశారు. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం దిస్సనాయకేతో సమావేశమయ్యారు. ఈ…

పోలీస్ అవతార్‌లో సూర్య విశ్వరూపం.. ‘సీన్’ టైటిల్ టీజర్ చూస్తే గూస్‌బంప్సే!

Reading Time: < 1 minuteపోలీస్ అవతార్‌లో సూర్య విశ్వరూపం.. ‘సీన్’ టైటిల్ టీజర్ చూస్తే గూస్‌బంప్సే! Caption of Image. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో…

సింగిల్ డిజిట్ కే ఏడుగురు ఔట్.. 133 రన్స్కే పాక్ ఆలౌట్.. మరోసారి ఇజ్జత్ తీసుకున్న బాబర్!

Reading Time: 2 minutesసింగిల్ డిజిట్ కే ఏడుగురు ఔట్.. 133 రన్స్కే పాక్ ఆలౌట్.. మరోసారి ఇజ్జత్ తీసుకున్న బాబర్! Caption of Image. PAK vs ENG: ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు దారుణమైన బ్యాటింగ్ వైఫల్యాలతో…

13 ఫోర్లు, 17 సిక్సర్లతో రికార్డ్ ఇన్నింగ్స్.. టీ20 హిస్టరీకే దడపుట్టించిన 5గురు తోపులు..!

Reading Time: 2 minutesHighest Individual Score T20: షేర్-ఎ-పంజాబ్ 2026లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ బ్యాట్‌తో సంచలనం సృష్టించాడు. అమృత్‌సర్ సూర్మాస్, మొహాలీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ధీర్ కేవలం 64 బంతుల్లో…

 5 నిమిషాల్లో చేసే ఉల్లిపాయ వేపుడు కారం.. వేడివేడి అన్నంలో తింటే జన్మ ధన్యం

Reading Time: 2 minutesపల్లెటూర్లలో పని ముగించుకుని వచ్చిన రైతులు, శ్రామికులు వేడివేడి అన్నంలోకో లేదా చల్లటి చద్దన్నంలోకో ఈ కారాన్ని నంజుకుని కడుపునిండా తృప్తిగా తింటుంటారు. కూరగాయలు తరగాల్సిన పనిలేకుండా, రోట్లో నూరే శ్రమ లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో…

Guntur: ఎత్తిపోతలకు కొత్త ఊపు.. జలపాతం అందాల మధ్య జిప్‌లైన్, జిప్ సైకిల్ థ్రిల్!

Reading Time: 2 minutesపల్నాడు: ప్రకృతి అందాలు.. జలపాతం హోరు.. చుట్టూ పచ్చని కొండలు.. ఇక వీటన్నింటినీ ఆకాశం నుంచి చూస్తూ సాహసాన్ని ఆస్వాదించే అవకాశం కూడా వచ్చేసింది. పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతం ఇకపై అడ్వెంచర్…

Astrology: బుధుడితో చంద్రుడి యుతి.. వారి ప్రయత్నం సక్సెస్ కావడం పక్కా..!

Reading Time: 2 minutesతండ్రీ కుమారులైన చంద్ర, బుధులు ఎక్కడ కలిసినా కొన్ని రాశులకు శుభ ఫలితాలనివ్వకుండా ఉండరని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రెండు గ్రహాల కలయిక విజయాలకు, సాఫల్యాలకు ప్రతీక. అందులోనూ చంద్రుడు గానీ, బుధుడు గానీ ఉచ్ఛ స్థితిలో…

Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్‌సంగ్ మొబైల్..

Reading Time: < 1 minuteశామ్‌సంగ్ సంస్థ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని గ్లోబల్ మార్కెట్‌లో కొత్తగా ‘గెలాక్సీ A07s’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ లో విభిన్న ఫీచర్లు, కొత్త సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో ఆకట్టుకుంటోంది. ఈ డివైజ్ లో…

కూకట్‌పల్లి IDL చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు.. తవ్వినకొద్దీ బయటపడుతున్న భారీగా వ్యర్థాలు

Reading Time: < 1 minuteకూకట్‌పల్లి IDL చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు.. తవ్వినకొద్దీ బయటపడుతున్న భారీగా వ్యర్థాలు Caption of Image. కూకట్ పల్లి IDL లేక్ లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బుధవారం ( సెప్టెంబర్…

Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!

Reading Time: < 1 minuteSuriya: తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న కొత్త మూవీకి టైటిల్, రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. మలయాళ దర్శకుడు జితు మాధవన్ తెరకెక్కిస్తున్న…

ఇకపై ఇడ్లీలు అస్సలు అంటుకోవు.. మీకు ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలు..

Reading Time: 2 minutesఉదయాన్నే వేడివేడిగా, దూదిలాంటి ఇడ్లీలు తింటుంటే ఆ మజాయే వేరు. పైగా నూనె లేకుండా ఆవిరితో చేస్తారు కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. అయితే ఇంట్లో ఎంత శ్రద్ధగా పిండి రుబ్బినా.. కుక్కర్ మూత…

Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..

Reading Time: 2 minutesఅమెజాన్ తమ వినియోగదారుల కోసం 32 ఇంచుల స్మార్ట్ టీవీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు అందిస్తోంది. బడ్జెట్ ధరకు నాణ్యమైన పిక్చర్ క్వాలిటీ, సౌండ్ అనుభూతిని కోరుకునే వారి కోసం రూ.10,000 కంటే తక్కువ ప్రారంభ…

Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి

Reading Time: < 1 minuteబంగ్లాదేశ్ ఆర్మీ నిర్వహించిన ఫీల్డ్ ఫైరింగ్ విన్యాసాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చైనా తయారీ టైప్-59 ట్యాంక్ పేలిపోవడంతో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. ఓ ఆర్మీ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం…

‘మండాడి’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. బోట్ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రశంసలు!

Reading Time: < 1 minute‘మండాడి’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. బోట్ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రశంసలు! Caption of Image. టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో సుహాస్.. కోలీవుడ్‌లో తనదైన మాస్ ఇమేజ్‌తో…

కన్నయ్య కొలువైన గురువాయూర్.. ఈ పవిత్ర క్షేత్రాన్ని ‘భూలోక వైకుంఠం’ అని ఎందుకు అంటారు?

Reading Time: 2 minutesదక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం ఒకటి. ఈ పవిత్ర స్థలాన్ని భక్తులు అత్యంత ప్రేమగా ‘భూలోక వైకుంఠం’, ‘దక్షిణ ద్వారక’ అని పిలుచుకుంటారు. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు కన్నయ్య…

TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి

Reading Time: 2 minutesTVK-Congress Alliance: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని రాజకీయ కూటమికి అధికారికంగా ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ (Secular Social…

మరిగించిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా పాడవుతున్నాయా? మీరు చేస్తున్న ఈ చిన్న పొరపాట్లే కారణం!

Reading Time: < 1 minuteకాచిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా కొన్నిసార్లు త్వరగా పాడవుతుంటాయి. దీనికి కారణం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. పాలు మరిగించిన తర్వాత పెద్ద పాత్రలోనే గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచడం వల్ల…

BRICS-2026: ప్రపంచ నేతలంతా ఢిల్లీకి పయనం.. బ్రిక్స్ సమ్మిట్-2026 షెడ్యూల్ ఇదే..!

Reading Time: 3 minutesన్యూఢిల్లీ: ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల్లో కీలకంగా మారిన బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సమ్మిట్-2026 జరగనుంది.…

Video: 20 ఏళ్ల తర్వాత తొలిసారి చెత్త రికార్గ్.. మరోసారి పాకిస్తాన్ ఇజ్జత్ పాయే.. అదేంటో తెలుసా?

Reading Time: 2 minutesPakistan vs England: ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న టెస్టులో పాకిస్థాన్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ మొదటి ఐదు వికెట్లు 50 పరుగుల్లోపే కోల్పోయింది. లంచ్ విరామానికి పాకిస్థాన్ 100/7తో నిలవగా, ఉదయం సెషన్…

Psychology Facts: జేబులో దువ్వెన పెట్టుకుంటున్నారా? పురుషుల ఈ అలవాటు వెనుక అసలు కారణం ఇదేనట!

Reading Time: 2 minutesజేబులో దువ్వెన పెట్టుకునే ప్రతి పురుషుడిని ఒకే విధంగా అర్థం చేసుకోవడం సరైంది కాదు. ఈ ఒక్క అలవాటుతో అతను ఎక్కువగా అందం గురించి ఆలోచిస్తాడని, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందని లేదా ఇతరుల అభిప్రాయాల గురించి ఎక్కువగా…

BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి

Reading Time: 3 minutesBRICS Summit 2026 Schedule: 18వ బ్రిక్స్ (BRICS) దేశాధినేతల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రెండు రోజుల సదస్సు జరగనుంది. బ్రిక్స్ సభ్య దేశాలతో…

Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!

Reading Time: < 1 minuteYash: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాకు తొలిరోజే మిక్సిడ్ టాక్, నెగెటివ్ రివ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి…

Curry Leaf Plant Care Tips: వంటింట్లో ఉండే ఈ రెండు వస్తువులతో.. కరివేపాకు మొక్క గడ్డిలా పెరుగుతుంది పక్కా

Reading Time: 2 minutesప్రతి భారతీయ వంటింట్లో తాలింపుకు అత్యంత ముఖ్యమైనది కరివేపాకు. మార్కెట్ నుంచి తెచ్చుకునే బదులు ఇంటి పెరట్లో లేదా బాల్కనీ కుండీల్లో కరివేపాకు మొక్కను పెంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అయితే వర్షాకాలం మరియు చలికాలం వచ్చేసరికి…