Reading Time: < 1 minute
Thursday Horoscope Daily Rasi Phalalu For September 10 2026

Today Astrology 10 September 2026: వృశ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు కలసివస్తాయి. అయితే వ్యాపారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన పరిచయాలు, కీలకమైన ఒప్పందాలు కుదురుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాశీ విశ్వనాథ స్వామి. విశ్వనాథాష్టకం పారాయణం చేయడం మంచింది. మకర రాశి వారు క్రయవిక్రయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కళారంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు, ప్రయాణాలు కలసివస్తాయి. అనుకూలించే దైవం జగన్నాథ స్వామి. శ్రీకృష్ణునికి అర్చన మరియు గోసేవ చేయడం మంచిది.

కన్యా రాశి ఉద్యోగస్తులు జాగ్రత్తలు వహించాలి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మిత్రుల సహకారంతో సమస్యలు పరిష్కారమవుతాయి. నేడు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. ఈరోజు లింగాష్టక పారాయణం మరియు బిల్వార్చన నిర్వహించాలి. ప్రఖ్యాత సిద్ధాంతి శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 2026 సెప్టెంబర్ 10వ తేదీ ద్వాదశ రాశుల దినఫలాలు, అనుకూలించే దైవాలు, పాటించాల్సిన పూజా విధానాలను కింది వీడియోలో అందించారు.