Month: August 2026

Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!

Reading Time: 2 minutesKarn Sharma Retirement: భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల కర్ణ్ శర్మ అంతర్జాతీయ, భారత దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యూపీ టీ20 లీగ్‌లో…

Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..

Reading Time: 2 minutesRahul Ramakrishna: తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణమైన కామెడీ, డైలాగ్ డెలివరీతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. రచయిత, జర్నలిస్ట్ అయిన రామకృష్ణ ప్రయాణం 2016లో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’తో నటుడిగా మొదలైంది. ఆతరువాత 2017లో…

Hyderabad: పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్ట్ దాకా.. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో కీలక అడుగు..

Reading Time: 2 minutesహైదరాబాద్‌ మెట్రో రెండో దశ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చర్యలు ముమ్మరం చేసింది. ప్రతిపాదిత కారిడార్లకు జనరల్‌ కన్సల్టెంట్లను త్వరగా ఎంపిక చేసి ప్రాజెక్టు పనులకు వేగం పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో…

Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. ఈ వీడియో చూస్తే అబ్బురపోవాల్సిందే.. ఆహా ఎలా ఉందంటే..?

Reading Time: 2 minutesభారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై కీలక అప్డేట్ వచ్చింది. దేశంలోనే తొలి బుల్లెట్ రైలును ముంబై-అమ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌లో ప్రవేశపెట్టనున్నారు. 508 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ ఉండనుండగా.. పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 453…

IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!

Reading Time: 2 minutesIP Ratings: కొత్త స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ లేదా వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ కొనుగోలు చేసేటప్పుడు IP67, IP68, IP69 వంటి రేటింగ్స్ కనిపిస్తుంటాయి. ఈ రేటింగ్స్ ఆ డివైజ్ దుమ్ము, నీటి నుంచి ఎంతవరకు రక్షణ కలిగి ఉందో…

Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!

Reading Time: 2 minutesAjith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన చేతిలో భారీ సినిమాలు ఉండగా, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకధీరుడు…

Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?

Reading Time: < 1 minuteటాలీవుడ్ అయితే అతివృష్టి.. లేదా అనావృష్టి అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ ఏడాది మొదటి అయిదు – ఆరు నెలలు పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. జస్ట్ ఒకటి రెండు హిట్స్ మాత్రమే కనిపించాయి. కానీ…

లావా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్: బోల్ట్ ఎన్4 లైట్ లాంచ్, ధర వివరాలు తెలిస్తే షాకే

Reading Time: 2 minutesభారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. Lava Bold N4 Lite స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 27న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక…

Crispy Dosa: మీరు చేసే ఆ తప్పుతో దోసెలు అంటుకుపోతున్నాయ్…హోటల్​ స్టైల్లో​ క్రిస్పీగా, సూపర్ టేస్టీగా రావాలంటే..

Reading Time: < 1 minuteదోశ పెనానికి అంటుకోకుండా ఉండాలంటే కొన్ని సింపుల్‌ చిట్కాలు తప్పనిసరి.. పిండి కలపడం నుండి పెనం వేడి చేయడం వరకు, మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లు కూడా దోసె ఆకృతిని, రుచిని పాడుచేస్తాయి. కానీ…

Shubman Gill: హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్

Reading Time: 2 minutesShubman Gill: శ్రీలంక పర్యటనలో టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో మళ్లీ రికార్డుల వేట మొదలుపెట్టారు. కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా టీమిండియా మాజీ…

Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్‌.. అసలు ఏం జరిగిందంటే?

Reading Time: < 1 minuteYashasvi Jaiswal vs Asitha Fernando: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభం అదరగొట్టినా, ముగింపు మాత్రం కాస్త రసాభాసగా మారింది. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లపై…

విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. కాలేజీ విద్యార్థుల కోసం ఏం చేస్తుందో తెలుసా

Reading Time: 2 minutesవిద్యార్థుల విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకుని గూగుల్ సరికొత్త ఆఫర్‌ను ముందుకు తెచ్చింది. జెమినీలోని అధునాతన ఫీచర్లు, క్లౌడ్ స్టోరేజీ వంటి ప్రయోజనాలను ఏడాది పాటు ఎలాంటి రుసుము లేకుండా అందిస్తోంది. ఈ అద్భుతమైన ఆఫర్‌కు సంబంధించిన…

కవాసకి కొత్త ప్రయోగం..! కోర్లియో రోబోటిక్ గుర్రం ఏ ఇంధనంతో నడుస్తుందో తెలుసా

Reading Time: 2 minutesపాపులర్ ఆటో కంపెనీ కవాసకి ఇప్పుడు సరికొత్త ప్రయోగం చేస్తోంది. చక్రాలతో కాకుండా నాలుగు కాళ్లతో నడిచే, హైడ్రోజన్ ఇంజిన్‌తో పనిచేసే ప్రత్యేకమైన ఆఫ్‌రోడ్ వెహికల్‌ను తయారు చేస్తోంది. దీనికి కోర్లియో అని పేరు పెట్టింది. చూడటానికి…

Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?

Reading Time: 2 minutesAlpha OTT: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha)థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో…

No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?

Reading Time: < 1 minuteభారీ విఎఫ్ఎక్స్ సినిమాలు మెగాస్టార్ చిరంజీవికి బొత్తిగా కలిసి రావడం లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అంజి ఐదారేళ్ల పాటు చెక్కి చెక్కి తెస్తే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికీ ఎరుకే. విశ్వంభర విషయంలోనూ…

ఆగస్టు 24 రాశిఫలాలు: ఈ రోజు వీరికి పట్టిందల్లా బంగారమే.. మరి మీ రాశి ఎలా ఉందంటే?

Reading Time: 3 minutesదిన ఫలాలు(ఆగస్టు 24, 2026): మేష రాశి వారికి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. మిథున రాశి వారు ఏ రంగానికి చెందినవారైనా బాగా పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో…

Gold Price Today: భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా..?

Reading Time: 2 minutesGold, Silver Price Today: మళ్లీ గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.1.40 లక్షల వరకు వెళ్లగా, ఇప్పుడు…

Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా

Reading Time: < 1 minuteతెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో హఠాత్తుగా సమావేశమయ్యారు. బెంగళూరులో జరిగిన ఈ భేటీ సుమారు 15 నిమిషాల పాటు సాగింది. ఇటీవల తన కుమార్తె సుస్మిత చేసిన…

తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక.. 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లల ఆధార్పై కేంద్రం కీలక ప్రకటన

Reading Time: < 1 minuteతల్లిదండ్రులకు కీలక హెచ్చరిక.. 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లల ఆధార్పై కేంద్రం కీలక ప్రకటన Caption of Image. ఐదు నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ సెప్టెంబర్ 30…

Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్

Reading Time: < 1 minuteTelangana Auto Strike : నేటి అర్ధరాత్రి నుంచి చేపట్టాలనుకున్న రాష్ట్రవ్యాప్త సమ్మెను ఆటో, క్యాబ్ కార్మికులు విరమించుకున్నారు. రవాణా శాఖ అధికారులు, కార్మిక సంఘాల నాయకుల మధ్య ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయంలో జరిగిన చర్చలు…

Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్..

Reading Time: < 1 minuteబ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో నాలుగు రోజు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రక్షాబంధన్, మిలాద్-ఉన్-నబీ లాంటి పండుగలు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ పనులు ఉంటే సోమవారం పూర్తి చేసుకోవడం మంచిది.…

Health Tips: పరగడుపున తమలపాకు రసం.. నిజంగా షుగర్ కంట్రోల్ అవుతుందా?

Reading Time: 2 minutesతమలపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు సహాయపడవచ్చని ఈ నివేదిక పేర్కొంటోంది. ఇన్సులిన్ పనితీరుకు కూడా కొంత మద్దతు ఇవ్వవచ్చని చెబుతోంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు తమలపాకును ఆహారంలో భాగంగా తీసుకోవాలనే ఆలోచన…

ఆటో యూనియన్ల సమ్మె విరమణ.. ప్రభుత్వంతో చర్చలు సఫలం

Reading Time: 2 minutesఆటో యూనియన్ల సమ్మె విరమణ.. ప్రభుత్వంతో చర్చలు సఫలం Caption of Image. హైదరాబాద్: ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు సఫలం అయ్యాయి. ఆటో కార్మిక సంఘాల డిమాండ్స్ పట్ల…

Zodiac Signs: అందరితో కలిసిపోతారు.. కానీ మనసులోకి మాత్రం ఎవరినీ రానివ్వరు.. ఈ రాశులవారు డేంజర్

Reading Time: 2 minutesకొత్త వ్యక్తిని కలిసిన వెంటనే మనసులో చోటివ్వడం అందరికీ సాధ్యం కాదు. కొందరు ఎదుటివారి మాటల కంటే వారి ప్రవర్తనను గమనిస్తూ, పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నమ్ముతారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ విషయంలో కొన్ని…

Shani Remedies 2026: ఏడున్నరేళ్ల పరీక్ష.. ఏలినాటి శని టైంలో ఈ అలవాట్లు ఉంటే వెంటనే మార్చుకోండి!

Reading Time: 3 minutesఏలినాటి శని అంటే కేవలం కష్టాల కాలమే కాదని, మన తప్పులను సరిదిద్దుకుని క్రమశిక్షణతో జీవించేందుకు ఇది ఒక పరీక్షా కాలమని కూడా భావిస్తారు. ఈ సమయంలో శని దేవుడికి కోపం తెప్పించే పనులు ఏంటి? ఎలాంటి…

‘ఫుడ్ డైవోర్స్’ అంటే దంపతుల విడాకులు కాదు.. ఈ కొత్త ట్రెండ్ మీకు తెలుసా?

Reading Time: 2 minutesఫుడ్ డైవోర్స్‌ అనేది సంబంధంలో విడిపోవడాన్ని సూచించే పదం కాదు. భార్యాభర్తలు తమ తమ ఆహార ఎంపికల విషయంలో స్వేచ్ఛగా ఉండటమే దీని అర్థం. ఉదాహరణకు, ఒకరికి ఇంట్లో వండిన సాంప్రదాయ భోజనం ఇష్టమైతే.. మరొకరు సలాడ్లు,…

కళ్ల నుంచి తరచూ నీరు కారుతోందా? లైట్ తీసుకోకండి..

Reading Time: < 1 minuteకళ్ల నుంచి తరచుగా లేదా నిరంతరం నీరు కారుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పొడి కళ్ల సమస్య, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, కన్నీటి నాళాలు మూసుకుపోవడం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. కళ్ల…

మూఢ నమ్మకానికి పరాకాష్ట.. వర్షాలు పడట్లేదని పూడ్చిన శవాన్ని వెలికితీసి కాల్చేసిన గ్రామస్థులు

Reading Time: < 1 minuteవర్షాలు పడట్లేదని 3 నెలల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి దహనం చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు హైదరాబాద్ లో…

AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్

Reading Time: < 1 minuteAK-203: విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, భారత్ పూర్తిగా స్వదేశంలోనే, స్వదేశీ ముడి పదార్థాలతోనే తయారైన AK-203 రైఫిల్‌ను ఆవిష్కరించింది. దీనికి ‘షేర్’ అని పేరు పెట్టారు. ఈ రైఫిల్ ఆటోమేటిక్, బరస్ట్ ఫైరింగ్ టెస్టుల్ని విజయవంతంగా…

NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్‌షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!

Reading Time: < 1 minuteNMMS Scholarship : ప్రతిభ ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్’ (NMMS) పథకాన్ని అందిస్తోంది. తెలంగాణలోని ప్రభుత్వ ,…

వర్షాకాలంలో తులసి టీ.. ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

Reading Time: 2 minutesతులసిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన పలు మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తులసిని తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అయితే తులసి టీని ఏ వ్యాధికైనా మందుగా లేదా…

Varanasi Movie: హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా.. మహేష్ బాబు ‘వారణాసి’ కోసం రాజమౌళి మాస్టర్ స్కెచ్

Reading Time: 2 minutes‘బాహుబలి’తో ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. క్రిస్టోఫర్ నోలన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి టేకింగ్, మేకింగ్ పై ప్రశంసలు కురిపించారు.…

Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!

Reading Time: < 1 minuteVaranasi: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఎస్‌ఎస్‌ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రం నుంచి తాజాగా మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ సోషల్ మీడియాలో…

టూత్ బ్రష్‌ను బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా?

Reading Time: < 1 minuteబాత్రూమ్ సింక్‌ చుట్టూ తరచూ నీళ్లు చిందుతూ ఉంటాయి. సబ్బు, నీటి కారణంగా అక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో టూత్ బ్రష్‌ సరిగా ఆరకపోవచ్చు. తడిగా ఉండే బ్రష్‌పై సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది.…

Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!

Reading Time: 2 minutesBobby Deol: బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా కెరీర్‌ను చూస్తే ‘యానిమల్’ కి ముందు.. ఆ తర్వాత అన్నంత రేంజ్‌లో మారింది. నిజానికి ఈ…

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.

Reading Time: < 1 minuteBangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబంలోని నలుగురు దారుణహత్యకు గురయ్యారు. రంగ్‌పూర్‌లోని వారి ఇంట్లో శవాలుగా కనిపించారు. ఈ కేసులో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి పైకప్పుపై ఇద్దరు వ్యక్తులు యాబా అనే మెథాంఫెటమైన్ డ్రగ్‌ను…

భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయడం ఏంటి ?: అనసూయ వ్యాఖ్యలపై వివాదం

Reading Time: < 1 minuteభర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయడం ఏంటి ?: అనసూయ వ్యాఖ్యలపై వివాదం Caption of Image. భర్త చనిపోతే బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలని సినీ నటి అనసూయ సందేహం వ్యక్తం చేసింది. ఈ…

Andhra News: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. హాస్పిటల్‌కు వెళ్లగా..

Reading Time: < 1 minuteఫిట్‌గా కనిపించాలని ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది జిమ్‌కు వెళ్లడం డైట్స్ ఫాలో అవ్వడం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నమే వారికి పాలిట షాపంగా మారుతుంది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ…

ఇమ్రాన్‌కు అండగా దిగ్గజ ప్లేయర్లు.. గవాస్కర్, కపిల్‌తోపాటు 21 మంది మాజీ కెప్టెన్ల సంచలన నిర్ణయం..!

Reading Time: 2 minutesImran Khan: పాకిస్థాన్‌ను 1992లో జగజ్జేతగా నిలిపిన మాజీ కెప్టెన్, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెట్ సారథులు స్పందించారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్…

117 ఏళ్ల ఎథెల్‌.. ప్రపంచంలో జీవించి ఉన్న వారిలో అధిక వయసు ఉన్న వ్యక్తిగా రికార్డు

Reading Time: < 1 minuteఇటీవల 117వ పుట్టినరోజు జరుపుకున్నది ఏ చెట్టో పుట్టో కాదు మనిషే. అవును ఇది నిజమే ఇన్నేళ్లు జీవించి ఉండటం చాలా అరుదు. ప్రపంచ చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా నిలిచిన అరుదైన వ్యక్తులలో…

Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!

Reading Time: < 1 minuteUttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో సహరాన్‌పూర్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇంట్లో రాజకీయ చిచ్చు రగిలింది. ఆయన అల్లుడు షయన్ మసూద్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరిన తర్వాత కుటుంబంలో ఒక్కసారిగా విభేదాలు చెలరేగాయి. ఇమ్రాన్…

అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ఫుడ్.. ఇలా చేస్తే నిమిషాల్లోనే టేస్టీ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..

Reading Time: 2 minutesఉదయాన్నే లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగుల జీవితం.. ఎన్నో సమస్యలు.. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉదయాన్నే ఆరోగ్యకరమైన టిఫిన్ తినరు.. ఏవేవో తింటూ పనులు చేసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది.. శరీరంలో శక్తి…

భార్యను కత్తితో పొడిచి హత్య.. అడ్డుకున్న తల్లిపైనా దాడి! ఆపై పురుగుల మందు తాగి నేరుగా..

Reading Time: < 1 minuteబెంగాల్‌, ఆగస్ట్‌ 23: పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో జరిగిన గొడవ నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన తన తల్లిపైనా కత్తితో…

కపుల్స్‌లో పెరుగుతున్న ‘ఫుడ్ డివోర్స్’.. ఒకే ఇంట్లో వేర్వేరు ఫుడ్ ఎందుకు?

Reading Time: 2 minutesభార్యాభర్తలు లేదా ప్రేమజంటల మధ్య విభేదాలకు ఇప్పటివరకు మనస్పర్థలు, ఆస్తిపాస్తులు, ఇతర కారణాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ జాబితాలోకి ఆహారపు అలవాట్లు కూడా చేరుతున్నాయి. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఇద్దరూ వేర్వేరుగా వండుకోవడం, వేర్వేరు ఆహారం…

Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్

Reading Time: < 1 minuteవాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం మారింది. దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల…

బంగ్లాదేశ్లో దారుణ ఘటన.. హిందూ కుటుంబాన్ని చంపేశారు.. ఫ్యామిలీలో ఒక్కరినీ వదల్లేదు !

Reading Time: 2 minutesబంగ్లాదేశ్లో దారుణ ఘటన.. హిందూ కుటుంబాన్ని చంపేశారు.. ఫ్యామిలీలో ఒక్కరినీ వదల్లేదు ! Caption of Image. బంగ్లాదేశ్లో మరోసారి దారుణ ఘటన జరిగింది. ఒక రిటైర్డ్ హిందూ టీచర్ను, అతని కుటుంబాన్ని గొంతు నులిమి చంపేశారు.…

Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..

Reading Time: 2 minutesNiu Lai Box Office: సినిమా సక్సెస్ కావాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, కోట్లాది రూపాయల ప్రమోషన్స్ అవసరం లేదని ఓ చైనీస్ యానిమేషన్ చిత్రం నిరూపిస్తోంది. కేవలం పరిమిత వనరులతో తెరకెక్కిన ‘నియు లాయ్’…

నరాల్లో వచ్చే లుకేమియా ముందే గుర్తించవచ్చా?.. లక్షణాలు ఇవే!

Reading Time: 2 minutesలుకేమియా (బ్లడ్ క్యాన్సర్) అనేది ప్రధానంగా రక్తం, ఎముక మజ్జపై ప్రభావం చూపే తీవ్రమైన సమస్య. సాధారణ రక్త పరీక్షల (CBC) ద్వారా దీనిని ముందే పసిగట్టవచ్చు. అయితే చాలామందికి తెలియని విషయమేంటంటే.. ఇది అరుదుగా నరాలను,…

పోలీస్ జీప్ బ్రేకులు ఫెయిల్.. చెట్టును ఢీ కొట్టడంతో కానిస్టేబుల్ మృతి

Reading Time: < 1 minuteపోలీస్ జీప్ బ్రేకులు ఫెయిల్.. చెట్టును ఢీ కొట్టడంతో కానిస్టేబుల్ మృతి Caption of Image. విజయనగరం: పోలీసు వాహనం బోల్తా పడి కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో విషాదం నింపింది. ఈ…

Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!

Reading Time: < 1 minuteBangladesh: వస్తే ఓ బాధ, రాకుంటే ఓ బాధ అన్నట్లు తయారైంది బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మన్ పరిస్థితి. భారత్ పర్యటనపై బంగ్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షేక్ హసీనాను అప్పగించిన తర్వాతే భారత్‌తో సంబంధాలు పెట్టుకోవాలని…

వామ్మో.. ఈ భార్యాభర్త ఇలా ఉన్నారేంట్రా.. మహిళను చంపి.. బాడీ పార్ట్స్తో బిర్యానీ వండేసి..

Reading Time: 2 minutesవామ్మో.. ఈ భార్యాభర్త ఇలా ఉన్నారేంట్రా.. మహిళను చంపి.. బాడీ పార్ట్స్తో బిర్యానీ వండేసి.. Caption of Image. తీగ లాగితే డొంక కదిలినట్టు చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే తమిళనాడు ఎక్స్ ప్రెస్లో మహిళ శరీర…

Weather Report: సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

Reading Time: 2 minutesబంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి.. ఈ తరుణంలో సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులతో…

యూత్‌లో వేగంగా పెరుగుతున్న ఏజింగ్ సమస్య.. నైట్ లైఫ్‌పై నిపుణుల హెచ్చరిక!

Reading Time: 2 minutesరాత్రి ఒంటిగంట దాటినా చేతిలో స్మార్ట్‌ఫోన్, కళ్ల నిండా బ్లూ లైట్, టేబుల్ మీద ఓ కాఫీ… నేటి యువతకు ఇది సాధారణ నైట్ లైఫ్‌స్టైల్‌గా మారిపోయింది. ప్రశాంతంగా సాగిపోతున్నట్లు కనిపించే ఈ అలవాట్ల వెనుక ఒక…

Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు

Reading Time: 2 minutesతెలంగాణలోని ఆటో, క్యాబ్, స్కూల్ బస్సు డ్రైవర్లు అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని…

Irumudi: ‘ఇరుముడి’ సినిమాతో జాక్ పాట్ కొట్టిన రవితేజ.. రెమ్యునరేషన్ తగ్గినా కోట్లలో లాభాలు.. ఎలాగంటే?

Reading Time: 2 minutesగత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న మాస్ మహారాజా రవితేజకు ఇరుముడి రూపంలో బిగ్ రిలీఫ్ లభించింది. గత శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ…

రాత్రికి రాత్రే మాయం.. వేలానికి ముందే సీజ్ చేసిన ఇసుకను ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు!

Reading Time: < 1 minuteసీజ్ చేసిన ఇసుక డంప్‌నే సాండ్ మాఫియా మాయం చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వేలానికి ముందు రోజే ఇసుకను తరలించడంతో ప్రభుత్వానికి భారీ నష్టం…

Video: వికెట్ తీశాక ఓవరాక్షన్.. లంక బౌలర్‌ దూల తీర్చిన జైస్వాల్.. అసలేం జరిగిందంటే?

Reading Time: 2 minutesYashasvi Jaiswal vs Asitha Fernando Fight: కొలంబో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాలేలో జరిగిన తొలి టెస్టు గెలిచి 1-0 ఆధిక్యంలో…

Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం.. అప్పటివరకే టైమ్..

Reading Time: 2 minutesఆధార్ కార్డు అనేది ప్రతీఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. అప్పుడే పుట్టిన పసి పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు అందరూ తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన గుర్తింపు ధృవీకరణ పత్రం. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, సిమ్…

Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!

Reading Time: < 1 minutePakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా దాడులు చేసింది. ఈ దాడుల్లో పీఓకే, పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద స్థావరాలు, ప్రధాన కార్యాలయాలు, ట్రైనింగ్ క్యాంపుల్ని ధ్వంసం చేసింది.…

Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!

Reading Time: < 1 minuteVishwanath and Sons: తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం జోరు కొనసాగిస్తోంది.…

భోజనం చేసిన వెంటనే నిద్ర ఎందుకు వస్తుంది? కారణాలు, మగత తగ్గించే మార్గాలివే!

Reading Time: 2 minutesమనలో చాల మందికి మధ్యాహ్నం వేళ కడుపు నిండా అన్నం తిన్న వెంటనే కళ్లు మూతలు పడిపోవడం అనుభవమే. ఆ సమయంలో ఎంత ఆపుదామన్నా నిద్ర, మగత ఆవహిస్తూ ఉంటాయి. అసలు తిన్న తర్వాత శరీరంలో జరిగే…

Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?

Reading Time: < 1 minutePakistan: పాకిస్తాన్ ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్గతంగా ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు భారత్‌పై యుద్ధం చేయాలని భావిస్తుందా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్ టర్కీ నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకున్నట్లు…

Prabhas: డార్లింగ్‌ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!

Reading Time: 2 minutesPrabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లో బాడీ డబుల్ వాడుతున్నారనే చర్చ మరోసారి మొదలైంది. గత కొంతకాలంగా ప్రభాస్ యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లోనూ బాడీ డబుల్‌ను ఉపయోగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో, సినీ…

ఏపీ లిక్కర్‌ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్‌

Reading Time: < 1 minuteఏపీ లిక్కర్‌ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్‌ Caption of Image. హైదరాబాద్: ఏపీ లిక్కర్‌ కేసులో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి…

గచ్చిబౌలిలో ఇల్లీగల్ బిల్డింగ్ కూల్చేసేందుకు రంగంలోకి భారీ బాహుబలి క్రేన్

Reading Time: < 1 minuteగచ్చిబౌలిలో ఇల్లీగల్ బిల్డింగ్ కూల్చేసేందుకు రంగంలోకి భారీ బాహుబలి క్రేన్ Caption of Image. హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో మరో అక్రమ నిర్మాణం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. భారీ బాహుబలి యంత్రంతో ఆరు అంతస్తుల…

Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ ఉన్న ఆయన…

కాకినాడ AE నూకరాజు ఫ్యామిలీ సీన్‌ రిపీట్‌.. రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబం మాస్‌ సూసైడ్‌!

Reading Time: 2 minutesబంగ్లాదేశ్‌, ఆగస్ట్‌ 23: శనివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాలను గుర్తించారు. మృతులను రంగ్‌పూర్‌ జిల్లా పాఠశాల రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన…

Telangana: తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్.. ఎక్కడంటే..?

Reading Time: 2 minutesతెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్. ఆదిలాబాద్‌లో ఇప్పటికే ఎయిర్‌స్ట్రిప్ ఉండగా..…

ఏపీ లిక్కర్ కేసులో ఊహించని పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ ట్రాన్స్‌ పోర్ట్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని…

Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు

Reading Time: < 1 minuteCricket Betting : ఒక సరదా ప్రాంక్ మెసేజ్ హైదరాబాద్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును రట్టు చేసింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఒక యువకుడు తన ప్రియురాలికి పంపిన మెసేజ్, చివరికి…

జమ్మికుంటలో పూలుపండ్లు అయినంక, శుభలేఖలు పంచినంక పెండ్లి వద్దన్నడు.. తర్వాత ఏమైందంటే..

Reading Time: < 1 minuteజమ్మికుంటలో పూలుపండ్లు అయినంక, శుభలేఖలు పంచినంక పెండ్లి వద్దన్నడు.. తర్వాత ఏమైందంటే.. Caption of Image. కరీంనగర్: జమ్మికుంట పట్టణంలో నిశ్చితార్థం పూర్తయి పెళ్లి పెట్టుకున్న తర్వాత వరుడు పెళ్లికి నిరాకరించాడు. జమ్మికుంటకు చెందిన కావ్య…

Shravan Purnima: శ్రావణ పౌర్ణమి పూజలో ఈ తప్పులు చేయకండి.. పూజా ఫలితాలకు ఆటంకం కలుగుతుందట!

Reading Time: 2 minutesShravan Purnima Puja Telugu: హిందూ మతంలో శ్రావణ మాసంలోని పౌర్ణమికి ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇది పవిత్రమైన శ్రావణ మాసానికి ముగింపు రోజుగా మాత్రమే కాకుండా, రక్షాబంధన్ వంటి ముఖ్యమైన పండుగను…

Vishwanath And Sons OTT: ఓటీటీలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’! సూర్య బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Reading Time: 2 minutesకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళం అందాల తార మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్…

ఈ రాశుల జాతకంలో బిగ్ టర్న్.. శుక్రుడు ఎఫెక్ట్‌తో లక్ పీక్స్!

Reading Time: 2 minutesజ్యోతిష్య శాస్త్రంలో ఐశ్వర్యం, విలాసాలు, సుఖసంతోషాలకు అధిపతి అయిన శుక్రుడి సంచారం ఎప్పుడూ అత్యంత కీలకమైనదే! ఆగస్టు 28 నుంచి శుక్రుడు, సూర్యుడికి చెందిన ఉత్తరాఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల ఏర్పడే ‘డబుల్ ఎఫెక్ట్’ కొన్ని రాశుల…

Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..

Reading Time: < 1 minuteNijjar Killing: ఖలిస్తానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ కెనడాల్లోని సర్రే ప్రాంతంలో గురుద్వారా ముందు 2023లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్య వివాదంగా మారింది. ఈ హత్యలో భారత…

OTT Thriller: ఓటీటీలో సస్పెన్స్ ట్విస్టులతో తెలుగు థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Reading Time: 2 minutesOTT Thriller: ఓటీటీలో సస్పెన్స్ ట్విస్టులతో తెలుగు థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Caption of Image. వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు, నటి లయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైకలాజికల్ సస్పెన్స్ అండ్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదల’ (Vadala).…

అదిరిపోయే లుక్‌తో పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది ! ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Reading Time: < 1 minuteఅదిరిపోయే లుక్‌తో పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది ! ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. Caption of Image. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో కంపెనీ M-సిరీస్ లైనప్‌ను విస్తరిస్తూ భారత మార్కెట్లోకి పోకో M8x…

నేచురల్ సొల్యూషన్.. దోసకాయతో ఈ సింపుల్ టిప్ ట్రై చేయండి!

Reading Time: < 1 minuteఈరోజుల్లో మనకు వానాకాలం కూడ వేసవి ని గుర్తుచేస్తున్నాయి. వాతావరణం లో వచ్చిన మార్పు లు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి..అసలు ఈ కాలం లో వేసవి తీవ్రతను తట్టుకోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మనకు దోసకాయ ఒక…

Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!

Reading Time: < 1 minuteZombie Reddy 2: ‘సూపర్ హీరో’ తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ వచ్చింది. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జోంబీ రెడ్డి 2’ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘జోంబీ…

Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..

Reading Time: < 1 minuteAjit Doval: జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్ సోమవారం చైనాలో పర్యటించనున్నారు. భారత్-చైనా సరిహద్దు నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ కానున్నారు. ఇద్దరు నేతలు భారత్-చైనా సరిహద్దు వివాదంపై 25వ…

Jhansi: టెక్‌ జాబ్‌ వదిలి ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి.. పాటలతో పంటకు ప్రాణం పోస్తున్న రైతు బిడ్డ!

Reading Time: 2 minutesచేస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగమే చేయాలి.. బ్రతికితే సిటీలోనే బ్రతకాలి అనే మైండ్ సెట్ కలిగిన యువత ఉన్న ఈ రోజుల్లో ఓ యువతి మాత్రం వారికి బిన్నంగా ఆలోచించింది. అందరిలా తాను సిటీ లైఫ్ కోరుకుంటే.. మరి…

ఏం చేసినా మంచిదే.. ఇంట్లో ఈ మొక్కలు ఉంటే అష్టకష్టాలే

Reading Time: 2 minutesఇంటిలోపల చిన్న చిన్న ముక్కలు నాటుకోవడం వలన ఇల్లు అందంగా, చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇంటిలో మొక్కలు నాటుకోవడం వలన సానుకూలత పెరుగుతుంది. అయితే ఇంటికి మొక్కలు మంచివే అయినప్పటికీ ఫెంగ్ షుయ్ ప్రకారం…

రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు.. జీర్ణక్రియ నుంచి కొలెస్ట్రాల్ వరకు ఎన్ని ప్రయోజనాలో!

Reading Time: 2 minutesమన వంటింట్లో సులభంగా దొరికే అత్యంత శక్తివంతమైన పోషకాల భాండాగారం ‘అవిసె గింజలు’ (Flaxseeds). మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే రకరకాల అనారోగ్య సమస్యలకు ఇవి దివ్యౌషధంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ కేవలం ఒక స్పూన్…

పాముల్లో మంచి పాములు కూడా ఉంటాయని తెలుసా? ఎలా గుర్తించాలి అంటే?

Reading Time: 2 minutesఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన పాములకు సంబంధించిన న్యూసే తెగ వైరల్ అవుతుంది. వీటికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పాముల రంగు, అవి బుసలు విప్పడం, పాముల సయ్యాట, ఇలా చాలా…

Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్

Reading Time: < 1 minuteHoney Trap : ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో దారుణమైన ‘హనీ ట్రాప్’ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అమాయక పురుషులను టార్గెట్ చేస్తూ, పరిచయం పెంచుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నలుగురు మహిళల ముఠాను…

హైదరాబాద్ను కమ్మేసిన వాన ముసురు.. ఈ ఏరియాల్లో పొట్టుపొట్టు కొడుతున్న వర్షం

Reading Time: < 1 minuteహైదరాబాద్ను కమ్మేసిన వాన ముసురు.. ఈ ఏరియాల్లో పొట్టుపొట్టు కొడుతున్న వర్షం Caption of Image. హైదరాబాద్: హైదరాబాద్ సిటీని వాన ముసురు కమ్మేసింది. మధ్యాహ్నం నుంచి సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది.…

Vastu Tips: ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఏ అంతస్తు శుభప్రదమో తెలుసా?

Reading Time: 2 minutesApartment flat vastu Telugu: ఇల్లు కొనడం అనేది కేవలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు.. జీవితంలో ఒక పెద్ద కల కూడా. అందుకే ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు చాలామంది దిశ, ప్రధాన ద్వారం, గదుల అమరికతో…

ఇదెక్కడి మ్యాచ్ భయ్యా.. చెత్త రికార్డులకే చిరాకు తెప్పించారుగా.. లిస్ట్ చూస్తే పరేషానే..!

Reading Time: 2 minutesBangladesh vs Australia Records: మ్యాకే మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ జట్టు ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కేవలం 10 ఓవర్లలో 12…

Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?

Reading Time: 3 minutesఒక స్త్రీకి తల్లితనం ఒక అందమైన అనుభవం కావచ్చు కానీ ఆమె విలువకు అది కొలత కాకూడదు. ఏడేళ్ల పెళ్లి తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే ఆమెను చూసే చూపులు మారిపోయాయి. ఇంకా పిల్లలు లేరా? ఏమైనా…

Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..

Reading Time: < 1 minuteYash Favorite Songs: గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో రాకింగ్ స్టార్ యశ్ హీరో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ…

Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?

Reading Time: 2 minutesPakistan: పాకిస్థాన్ తన అత్యున్నత పౌర పురస్కారం ‘‘నిషాన్-ఎ-ఇమ్తియాజ్ (Nishan-e-Imtiaz)’’ను ఇద్దరు భారతీయులకు ప్రదానం చేయనుంది. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాతో వీరిద్దరికి సంబంధాలు ఉన్నాయి. ప్రాణాంతక క్షయ(టీబీ) వ్యాధితో జిన్నా బాధపడుతున్న విషయాన్ని, మరికొన్ని…

YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తీవ్రంగా పడిపోవడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన యుడైస్…

కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి.. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు.. : పీసీసీ చీఫ్

Reading Time: < 1 minuteకాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి.. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు.. : పీసీసీ చీఫ్ Caption of Image. నిజామాబాద్ జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు (23 ఆగష్టు) ప్రెస్ మీట్‌…

Zombie Reddy 2 Glimpse: ‘జాంబీ రెడ్డి 2’ గ్లింప్స్‌ గూస్‌బంప్స్.. నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లనున్న జాంబీ వరల్డ్!

Reading Time: 2 minutesZombie Reddy 2 Glimpse: ‘జాంబీ రెడ్డి 2’ గ్లింప్స్‌ గూస్‌బంప్స్.. నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లనున్న జాంబీ వరల్డ్! Caption of Image. టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో తేజ సజ్జా పుట్టినరోజు (బర్త్‌డే) సందర్భంగా…

Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..

Reading Time: 2 minutesనటుడు సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. తమిళంలో దాదాపు 40కి పైగా సినిమాల్లో ప్రధాన పాత్రలో కనిపించారు. తర్వాత నటుడుగా, హాస్య నటుడిగా, ప్రతినాయకుడిగా మెప్పించారు. కెరీర్…

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

Reading Time: 2 minutesబంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు, వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ…

Anasuya Bharadwaj: ఒక ఆలోచన మూడేళ్ల నుంచి తినేస్తోంది.. అనసూయ మరో సెన్సేషనల్ వీడియో

Reading Time: 2 minutesప్రముఖ సినీ నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను అన్నింటిలో ఇన్ స్టా గ్రామ్ లో…

సమస్యలు పరిష్కరిస్తాం.. సమ్మె విరమించి చర్చలకు రావాలి: ఆటో కార్మిక సంఘాలకు మంత్రి పొన్నం విజ్ఞప్తి..

Reading Time: < 1 minuteసమస్యలు పరిష్కరిస్తాం.. సమ్మె విరమించి చర్చలకు రావాలి: ఆటో కార్మిక సంఘాలకు మంత్రి పొన్నం విజ్ఞప్తి.. Caption of Image. సిద్దిపేట జిల్లా, కోహెడ మండలంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన సందర్భంగా ఆటో…

నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!

Reading Time: < 1 minuteఅమరావతి, ఆగస్ట్‌ 23: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించనుంది. డీఎస్సీ (District Selection Committee) ద్వారా మరో 3 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా…

హీరోయిన్ల వార్ మళ్లీ షురూ: ఇలాంటి చీప్ కాపీని ఎందుకు కన్నారు? తాప్సీ పేరెంట్స్పై కంగనా కామెంట్స్

Reading Time: 2 minutesహీరోయిన్ల వార్ మళ్లీ షురూ: ఇలాంటి చీప్ కాపీని ఎందుకు కన్నారు? తాప్సీ పేరెంట్స్పై కంగనా కామెంట్స్ Caption of Image. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న మాటల…