ఫిట్స్ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్
Reading Time: < 1 minuteపుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందని నానుడి. ప్రస్తుత కాలంలో ఆపదలో ఉన్నవారికి సాయం చెయ్యాలన్నా అనుమానించాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఆపదలో ఉన్నవారిని సాటిమనిషిగా ఆదుకోవడం మన ధర్మం. కానీ, ఈ మానవత్వాన్ని కొందరు కేటుగాళ్లు తమకు…