
బంగారం కొనే వారికి ఇది అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. అంతర్జాతీయ ఉద్రికత్తల కారణంగా ఇన్నాళ్లుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం తర్వాత తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ్లటి బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు కనిపించాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1,49,500 ఉండగా నిన్న ఈ ధర రూ.1,51,090గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే.. 10 గ్రాములు రూ.1,37,040గా ఉండగా నిన్న ఈ ధర రూ.1,38,480 గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,59,900 గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
- హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ1,49,500. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,37,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,69,900గా ఉంది.
- విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,500. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,37,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,69,900 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,500. 22 క్యారెట్ల ధర రూ.1,37,040 ఉంది. వెండి కిలో ధర రూ.2,59,900 లుగా ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,500, 22 క్యారెట్ల ధర రూ.1,37,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,59,900 లుగా ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,650. 22 క్యారెట్ల ధర రూ.1,37,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,59,900 ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.152,170, 22 క్యారెట్ల ధర రూ.1,390,490 ఉంది. వెండి కిలో ధర రూ.2,69,900 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..