జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటే, మరికొన్ని సార్లు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఈ యోగం శుభప్రదమైన యోగం. అయితే, 2026లో తొలి ఏకాదశి రోజే ఈ యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో మనిషి జీవితంలో గొప్ప విజయాలు, సిరి సంపదలను, కీర్తి ప్రతిష్టలు ఇలా ఒకటితో ఆగకుండా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మరి, ఈ ఏడాది ఏయే ఏయే రాశుల వారికి కలిసి రానుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ధనస్సు రాశి : కృష్ణుడు అనుగ్రహంతో అన్ని పనులు పనులు పూర్తి చేస్తారు. అతి తక్కువ సమయంలోనే మీరు అనుకున్నవన్ని సాధిస్తారు. వ్యాపారల్లో అధిక లాభాలు వస్తాయి. వీరి వైవాహిక జీవితంలో చిక్కులు మొత్తం తొలిగిపోతాయి. పెద్ద గండాల నుంచి మీ ఇంటి సభ్యులందరూ బయట పడతారు. ఇంకా కొన్ని పరిచయాల వలన వీరి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
కుంభ రాశి : కృష్ణుడు అనుగ్రహంతో అప్పుల మొత్తం క్లియర్ అవుతాయి. త్వరలో వీరి ఇంట్లో శుభాకార్యాలు జరుగుతాయి. ఇంకా జరగవు అనుకున్న పనులు మొత్తం జరుగుతాయి. వీరి వైవాహిక జీవితం కూడా మారుతుంది. పెట్టుబడులు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. పెట్టిన డబ్బు ఎక్కడికి పోదు. ఈ సమయంలో భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)




