
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, విశాఖపట్నం (ఐఐఎం, విశాఖపట్నం) అసిస్టెంట్ మేనేజర్, హెడ్ నర్స్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 4.
విభాగాల వారీగా ఖాళీలు: హెడ్ నర్స్ 2 అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్) 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఐదేండ్లపాటు క్లినికల్ నర్స్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 24
లాస్ట్ డేట్: మే 18.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాకు వెబ్సైట్ iimv.ac.in ను సందర్శించండి.