Reading Time: < 1 minute

మార్కెట్లో అన్ని సైజుల టీవీల ధరలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్, రాగి ధరలు పెరగడం వల్ల ఏసీల రేట్లు కూడా ప్రియం కానున్నాయి. గతంలో రూ.28,000 లభించే 65 అంగుళాల టీవీ ధర ఇప్పుడు రూ.32 వేలకు చేరిందని సమాచారం. అలాగే 32 అంగుళాల టీవీ ధర రూ. 5,700 నుండి రూ.6,400 కు పెరిగింది. ధరలు పెరగడంతో సగానికి పైగా వినియోగదారులు కొనుగోళ్లు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, సిలిండర్ల కొరత కూడా వేధిస్తోంది.