Month: October 2026

సెలబ్రిటీలను తప్పుబట్టారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ

Reading Time: < 1 minuteదర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి డీప్‌ఫేక్ వీడియోల వివాదంపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తాజాగా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్న మార్ఫింగ్ కంటెంట్…

ఆధ్యాత్మికం: కృష్ణుడి చివరి ప్రసంగం.. కలియుగంలో కోరికలు, కోపం వల్ల వ్యాధులు వస్తాయి..!

Reading Time: 2 minutesఆధ్యాత్మికం: కృష్ణుడి చివరి ప్రసంగం.. కలియుగంలో కోరికలు, కోపం వల్ల వ్యాధులు వస్తాయి..! Caption of Image. కృష్షుడి అవతారం ముగియబోతోంది.. యదువంశం నాశనం కాబోతోంది.మీరు తొందరగా ద్వారకా నగరాన్ని విడిచి పెట్టాలి”అని కృష్ణుడు అన్న మాట…

Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!

Reading Time: < 1 minuteNayanthara Beach Photos Go Viral: సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నయన్ ఏ సినిమా తీసినా,…

BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం

Reading Time: 2 minutesBC Reservations Case: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు హస్తిన చేరుకుంది.. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో కీలక మంతనాలు…

డీప్‌ ఫేక్‌ వీడియోలపై భగ్గుమంటున్న టాలీవుడ్

Reading Time: < 1 minuteసాంకేతికత దుర్వినియోగం, ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిపై టాలీవుడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని కృత్రిమ మేధస్సు (AI) ద్వారా మార్ఫింగ్ వీడియోలు సృష్టించడం అమానుషమని మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా ఖండించారు.…

SV Krishna Reddy : చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక పాటకు బాలు చెప్పిన మాట మార్చిపోలేను.. ఎస్వీ కృష్ణారెడ్డి కామెంట్స్..

Reading Time: 2 minutesతెలుగు సినీ చరిత్రలో ఎన్నో అజరామర గీతాలకు ప్రాణం పోసిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు, కొన్ని పాటలను కేవలం తన గాత్రంతోనే కాకుండా ఆత్మతోనూ ఆలపించి శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి పాటలలో చిలక ఏ…

హోంగార్ట్‌ పోస్ట్‌ల కోసం రన్నింగ్ టెస్ట్.. చీరకట్టుతో 1600 మీ రన్నింగ్ పూర్తి చేసి అదరగోట్టిన మహిళ

Reading Time: < 1 minuteట్రాక్ డ్రెస్, రన్నింగ్ షూస్, ఎనర్జీ డ్రింక్స్.. ఇలా అన్ని సదుపాయాలు ఉన్నా కూడా కొందరు పోలీస్ రిక్రూట్‌మెంట్ ఈవెంట్స్‌లో పరుగు పందెం పూర్తి చేయలేకపోతుంటారు. కానీ ఇక్కడో మహిళ పట్టుదల ముందు ఆ సకల…

ఇండియన్ ఆర్మీ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది: 27 ఏళ్లలోపు యువతకు గోల్డెన్ ఛాన్స్.. మిస్సవకండి

Reading Time: < 1 minuteఇండియన్ ఆర్మీ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది: 27 ఏళ్లలోపు యువతకు గోల్డెన్ ఛాన్స్.. మిస్సవకండి Caption of Image. ఇండియన్ మిలటరీ అకాడమీలో (ఐఎంఏ)2027, జులైలో ప్రారంభం కానున్న 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (టీజీసీ145)…

APPSC Group 1లో 166 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం.. ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్‌-1 సర్వీసుల్లో 166 ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ రోజు నుంచి మొలయ్యాయి.…

RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట

Reading Time: < 1 minuteఇరుముడి’ ఘనవిజయం తర్వాత మాస్ మహారాజా రవితేజ జోరు మాములుగా లేదు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు రవితేజ. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాంశాలతో…

Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?

Reading Time: 2 minutesCaptain Changes: పాకిస్థాన్ టీ20 క్రికెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ ఆఘాను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టు నుంచి కూడా తప్పించారు. శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు…

టెక్ టెన్షన్స్: రూ. 42 లక్షల శాలరీ ప్యాకేజీ ఆఫర్ చేసిన ఒరాకిల్.. డైలమాలో టెక్కీ

Reading Time: 2 minutesటెక్ టెన్షన్స్: రూ. 42 లక్షల శాలరీ ప్యాకేజీ ఆఫర్ చేసిన ఒరాకిల్.. డైలమాలో టెక్కీ Caption of Image. టెక్ రంగంలో హై శాలరీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నప్పటికీ.. జాబ్ సేఫ్టీ అనేది లేకపోతే ఆ…

Hyderabad: షేక్‌పేట లేడీస్ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Reading Time: < 1 minuteరాజధాని నగరం హైదరాబాద్‌లోని షేక్‌పేట ప్రాంతంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కల్పన (18) ఫ్యానుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచింది. మృతురాలు…

WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!

Reading Time: 2 minutesWCL 2026: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ వైదొలిగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఎన్‌ఓసీ (NOC) జారీ చేయడానికి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ఛాంపియన్స్ ప్రకటించింది. గత…

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక అరెస్ట్.. ఢిల్లీలో హై టెన్షన్

Reading Time: < 1 minuteకాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక అరెస్ట్.. ఢిల్లీలో హై టెన్షన్ Caption of Image. న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సేవ్ డెమొక్రసీ పేరుతో ఈసీ…

రూ.100 కోట్లు ఇస్తామన్నా.. రేపు ఉదయం లేవలేరంటే తీసుకుంటారా? ఇది చదివితే మీ టైం వేస్ట్ చేసుకోరు

Reading Time: 2 minutesమన జీవితం మొత్తం కాలంతోనే సాగుతుంది. సమయం ఆగిపోతే జీవితం కూడా ఆగిపోతుంది. సమయం వేగంగా కదిలితే మన జీవితంలోని క్షణాలు కూడా అంతే వేగంగా గడిచిపోతాయి. అయినప్పటికీ మనం జీవితానికి ఇచ్చే ప్రాధాన్యం మేరకు సమయానికి…

ఓటు దొంగ.. గద్దె దిగు: బారికేడ్స్ ఎక్కి జాతీయ జెండాతో రాహుల్ నిరసన

Reading Time: < 1 minuteఓటు దొంగ.. గద్దె దిగు: బారికేడ్స్ ఎక్కి జాతీయ జెండాతో రాహుల్ నిరసన Caption of Image. ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ణానేశ్ కుమార్ నిరంకుశ వైఖరి.. ఫాం 6పై ఆయన చేసిన కుట్రలపై నిరసనలకు…

Epic Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆనంద్, వైష్ణవి చైతన్య సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

Reading Time: 2 minutes‘బేబీ’ వంటి మైండ్ బ్లోయింగ్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మూవీ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ (Epic – First Semester). సిరివెన్నెల ఎంటర్‌టైన్‌మెంట్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ,…

రిలయన్స్ Vs ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్: ‘ఎనర్జీ డ్రింక్స్’ లేబ్లింగ్ వివాదంలో ముఖేష్ అంబానీ!

Reading Time: < 1 minuteరిలయన్స్ Vs ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్: ‘ఎనర్జీ డ్రింక్స్’ లేబ్లింగ్ వివాదంలో ముఖేష్ అంబానీ! Caption of Image. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ FSSAI తో వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఢీకొంటోంది. తమ క్యాంపా…

లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఫించన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అమల్లోకి కొత్త విధానం..

Reading Time: < 1 minuteఏపీలో పింఛన్లు తీసుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వచ్చే నెల నుంచి పింఛన్ పంపిణీ విధానంలో మార్పులు చేస్తున్నట్టు పేర్కొంది. ఇకపై గతంలో మాదిరి కాకుండా కొత్త విధానంలో పింఛన్ పంపిణీ జరుగుతుందని…

Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!

Reading Time: 2 minutesKakarakaya Vepudu: సాధారణంగా కాకరకాయ అంటే చేదు అని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ కొద్దిగా భిన్నంగా, ప్రత్యేకమైన మసాలా పొడితో కాకరకాయ కారాన్ని చేసుకుంటే అస్సలు చేదు అనిపించదు సరికదా.. పళ్ళ కింద కరకరలాడుతూ మంచి…

EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?

Reading Time: < 1 minute‘బేబి’ వంటి ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్…

హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూతురు హ్యాపీగా ఉందనుకున్నారు.. కానీ..

Reading Time: < 1 minuteహైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూతురు హ్యాపీగా ఉందనుకున్నారు.. కానీ.. Caption of Image. హైదరాబాద్: గచ్చిబౌలిలో 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చనిపోయిన ఘటన విషాదం నింపింది. మనీషా అనే యువతి హాస్టల్ గదిలో…

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!

Reading Time: 2 minutesHarmanpreet Kaur Quits As Indian Women’s Team Captain: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి దివ్య భారతి

Reading Time: < 1 minuteతిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి దివ్య భారతి Caption of Image. తిరుమల: ప్రముఖ తమిళ హీరోయిన్ దివ్య భారతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆమె స్వామివారి…

HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటన కొనసాగుతోంది.. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మించిన భారత నౌకాదళ తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (FSS-1) ‘సూర్య’ జలప్రవేశం చేసింది.. రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని…

ఎప్పుడూ మరింత మెరుగ్గా మారాలనుకుంటున్నారా? ఈ వైరల్‌ పోస్ట్‌ మీరు చదవాల్సిందే!

Reading Time: 2 minutesజీవితంలో ఎదగాలని, మరింత విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం కొత్త విషయాలు నేర్చుకోవడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం, తమను తాము మెరుగుపరుచుకోవడం సహజమే. అయితే భవిష్యత్తులో ఎలా ఉండాలనే ఆలోచనలో.. ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితాన్ని…

Andhra News: ఇలా మీ ఇంటికి ఎవరైనా వస్తే అస్సలు నమ్మకండి.. ఏం చేశారో తెలిస్తే..

Reading Time: 2 minutesఒంటరిగా ఉన్న మహిళే టార్గెట్‌గా ఇంట్లోకి చొరబడిన ఓ జంట ఆమెను చితకబాది.. ఆమె మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన తెలినాలిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బాలాజీరావు నగర్‌లో లక్ష్మీ అనే మహిళ ఒంటరిగా…

Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం

Reading Time: < 1 minuteMandipalli Rama Prasad Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి.. వైసీపీకి ప్రజల్లోకి వెళ్లి పనిచేసే సత్తా లేదన్న ఆయన.. ప్రభుత్వంపై బురదజల్లడమే…

Andhra: భళా.. నిమ్మ తోటలో అంతర పంటలుగా వీటిని వేశాడు.. అదిరే ఆదాయం..

Reading Time: 2 minutesరైతులు తరచుగా నష్టాలు చవిచూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి వినూత్న పద్ధతులు అవలంబించడం అనివార్యం. ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, ప్రగడరం గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీహరి రెడ్డి, ఈ…

ఒకే నెలలో రెండు సినిమాలతో సందడి చేస్తున్న సాయి పల్లవి

Reading Time: < 1 minuteదాదాపు రెండేళ్లుగా సౌత్ ఆడియన్స్‌కు దూరమైన సాయి పల్లవి మళ్లీ తన వేగాన్ని పెంచారు. ఈ నవంబర్‌లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఒక గ్లోబల్ ప్రాజెక్టుతో పాటు సౌత్ సినిమాతోను…

నడి రోడ్డుపై కారులో నుంచి దింపి.. ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్లిపోయిన భర్త

Reading Time: 2 minutesనడి రోడ్డుపై కారులో నుంచి దింపి.. ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్లిపోయిన భర్త Caption of Image. ఉత్తర ప్రదేశ్‌లోని ఈటా (Etah) జిల్లాలో ట్రిపుల్ తలాక్ వివాదం వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నంగా కారు తేలేదని…

Tollywood : శరత్ బాబుతో బిడ్డను కనాలనుకున్నా.. కానీ వాళ్లే మా పెళ్లి కాకుండా చేశారు.. టాలీవుడ్ నటి.. 

Reading Time: 2 minutesటాలీవుడ్ నటి జయలలిత తన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను, ముఖ్యంగా దివంగత నటుడు శరత్ బాబుతో తనకున్న అనుబంధాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు. 90వ దశకం ఆరంభంలో తన వివాహం విఫలమైన తర్వాత దాదాపు…

కన్‌ఫ్యూజన్‌లో కన్నడ హీరోలు..ఎందుకంటే?

Reading Time: < 1 minuteకేజీఎఫ్, కాంతార, విక్రాంత్ రోణ వంటి భారీ విజయాలతో కన్నడ చిత్ర పరిశ్రమకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన స్టార్ హీరోలు యష్, రిషబ్ శెట్టి, సుదీప్ ప్రస్తుతం తమ కెరీర్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు.…

UPI ఛార్జీల ఎఫెక్ట్: గ్రామాల్లోకి దొంగ నోట్లు మార్చే గ్యాంగ్స్.. చిరు వ్యాపారులకు అలర్ట్

Reading Time: < 1 minuteUPI ఛార్జీల ఎఫెక్ట్: గ్రామాల్లోకి దొంగ నోట్లు మార్చే గ్యాంగ్స్.. చిరు వ్యాపారులకు అలర్ట్ Caption of Image. మరో 10 రోజుల్లో దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త యూపీఐ ఛార్జీలు వ్యాపారులపై పడనున్నాయి.…

IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్‌.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!

Reading Time: 2 minutesIndiGo Flight Fare Hike: విమాన ప్రయాణికులకు ఇండిగో షాక్‌ ఇచ్చింది. అక్టోబర్ 6, 2026 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఫ్యూయల్ సర్‌చార్జ్‌ను పెంచింది. పెరుగుతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరల నేపథ్యంలో ఈ…

ఢిల్లీలో పరిస్థితి అల్లకల్లోలం.. రాహుల్ గాంధీని అడ్డుకున్న పోలీసులు.. రోడ్డు పైనే ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్ర నేత

Reading Time: < 1 minuteఢిల్లీలో పరిస్థితి అల్లకల్లోలం.. రాహుల్ గాంధీని అడ్డుకున్న పోలీసులు.. రోడ్డు పైనే ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్ర నేత Caption of Image. ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వివాదాస్పద…

హర్మన్‎ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై

Reading Time: < 1 minuteహర్మన్‎ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై Caption of Image. న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి…

Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?

Reading Time: < 1 minuteAllu Arjun-Boyapati Movie On hold: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంలో బన్నీ…

Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..

Reading Time: 2 minutesGold Rate Today: బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గుడ్‌రిటర్న్స్ ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,902గా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,660గా.. 18 క్యారెట్ల బంగారం గ్రాముకు…

చెన్నై పోర్టులో 12 కోట్ల విలువైన చైనా బాణాసంచా సీజ్

Reading Time: < 1 minuteచెన్నై పోర్టులో 12 కోట్ల విలువైన చైనా బాణాసంచా సీజ్ Caption of Image. చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని పోర్టులో 12 కోట్ల విలువైన చైనా బాణసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ DRI…

Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?

Reading Time: < 1 minuteమెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష కథానాయికగా నటిస్తున్న భారీ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ విజయం తర్వాత దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, గ్రాఫిక్స్ పనులు కారణంగా…

Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్‌ప్రైజ్‌ ఏంటి?

Reading Time: < 1 minuteసూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రికార్డులను తిరగరాసింది.…

Andhra Pradesh: అద్భుత శక్తులు వస్తాయని.. చంపి శరీర భాగాలను తీసుకెళ్తాడు.. ఆ తర్వాత..

Reading Time: < 1 minuteశరీర భాగాలతో క్షుద్ర పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని నమ్మాడు. దీంతో హత్యలు చేయడం వారి శరీర భాగాలు తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. రెండు హత్యలు చేసిన తర్వాత పోలీసులకు చిక్కాడు. ఆదమరిచి నిద్ర…

ఢిల్లీలో హై టెన్షన్.. ఈసీ కార్యాలయం దగ్గర హై సెక్యూరిటీ

Reading Time: < 1 minuteఢిల్లీలో హై టెన్షన్.. ఈసీ కార్యాలయం దగ్గర హై సెక్యూరిటీ Caption of Image. న్యూఢిల్లీ: ఓట్ చోరీ, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‎కు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇందులో…

పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో చిన్నపాటి యుద్ధం!

Reading Time: 2 minutesతన భార్య శుభ్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని టర్కీలో ఓ వ్యక్తి ఆరోపించాడు. ఆమెకు శుభ్రతపై ఉన్న అతి శ్రద్ధే సమస్యకు కారణమంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. వంటగది ఉపయోగిస్తే శుభ్రం చేయాల్సి వస్తుందనే కారణంతో…

Ravi Shastri: కంటి చూపు పోయినా కనికరం లేదాయె.. పాక్ నాయకుల తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం

Reading Time: < 1 minuteRavi Shastri: పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ పట్ల అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్ర సంతాపం, ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలులో ఇమ్రాన్…

నేలచూపులు చూస్తున్న గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతకు తగ్గిందంటే?

Reading Time: < 1 minuteనేలచూపులు చూస్తున్న గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతకు తగ్గిందంటే? Caption of Image. గడచిన వారం రోజులుగా బులియన్ మార్కెట్లలో కొంత సానుకూల ధోరణి కనిపిస్తోంది. చాలా కాలంగా రేట్ల తగ్గింపుల కోసం ఎదురుచూస్తున్న…

Hyderabad: సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా.. కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్!

Reading Time: < 1 minuteహైదరాబాద్‌ గచ్చిబౌలిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీస్‌‌స్టేషన్ పరిధిలోని డీఎల్‌ఎఫ్ గేట్-2 ఎదురుగా ఉన్న ‘ఆర్వీ ఎలైట్ హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం చేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన మండేలా మనిషా అనే…

మోనాలిసా అమ్మాయి అనుకున్నాడు.. గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే, ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..

Reading Time: < 1 minuteఫేస్‌బుక్‌లో కనిపించిన ఈ ఒక్క మెసేజ్.. ఓ యువకుడి జీవితంలో పెద్ద టెన్షన్ క్రియేట్ చేసింది. అవతల ఉన్నది ఓ అమ్మాయి అనుకున్నాడు. పరిచయం పెంచుకున్నాడు. చాటింగ్ చేశాడు. చివరకు వ్యక్తిగత ఫోన్ నంబర్ కూడా…

ఏ భాషనైనా ఈజీగా నేర్చుకుంటా: హీరోయిన్ మహిమా నంబియార్

Reading Time: < 1 minuteఏ భాషనైనా ఈజీగా నేర్చుకుంటా: హీరోయిన్ మహిమా నంబియార్ Caption of Image. తమిళ, మలయాళ చిత్రాల్లో తనదైన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్న మహిమా నంబియార్.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.…

Rejinagar Bypoll: రెజినగర్‌ ఉప ఎన్నికలో హైటెన్షన్‌.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్‌ కబీర్‌ అరెస్ట్‌

Reading Time: 2 minutesRejinagar Bypoll: పశ్చిమ బెంగాల్‌లోని రెజినగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP) అధినేత, నౌదా ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి…

రష్యాలో ప్లేగు కలకలం

Reading Time: 2 minutesరష్యాలో ప్లేగు కలకలం Caption of Image. 28 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. 200 మందికి క్వారంటైన్ 5 ఆస్పత్రులు క్లోజ్.. ఇర్కుట్స్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బహిరంగ కార్యక్రమాలు రద్దు టెస్ట్ ట్యూబ్ పగలడంతో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్షన్ సోకిందని ప్రచారం…

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ఉత్కంఠ.. సీనియర్ల లాబీయింగ్‌‌‌‌‌‌‌‌.. ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు

Reading Time: 2 minutesగవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ఉత్కంఠ.. సీనియర్ల లాబీయింగ్‌‌‌‌‌‌‌‌.. ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు Caption of Image. సీనియర్ల లాబీయింగ్‌‌‌‌‌‌‌‌.. ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌ను కలిసేందుకు ఢిల్లీలోనే పలువురు మకాం హైదరాబాద్, వెలుగు:…

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!

Reading Time: 2 minutesSuryakumar Yadav Out From Mumbai Ranji Team: టీమిండియా టీ20 జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాలో చోటు కోల్పోయిన సూర్య.. ఇప్పుడు ముంబై…

Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!

Reading Time: < 1 minuteTelangana Eagle Force: తెలంగాణలో సింథటిక్ డ్రగ్స్, రసాయనాల అక్రమ తయారీ, రవాణాపై ఈగల్ ఫోర్స్ మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది. డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలు, పరికరాలపై నిఘాను పెంచడంతో పాటు ఫార్మా, కెమికల్…

Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?

Reading Time: 2 minutesIndian Railways: తరచూ రైళ్లలో ప్రయాణించేవారు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు.. రైలు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకునే సమయంలో వెయిటింగ్ లిస్ట్ రావడం సాధారణమైన విషయమే.. మరీ ముఖ్యంగా పండుగలు, సెలవులు, పెళ్లిళ్ల సీజన్‌లో కన్ఫర్మ్ టికెట్…

SR కళ్యాణమండపం డైరెక్టర్ హారర్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నర్తకిగా పూజిత పొన్నాడ‌‌‌‌‌‌‌‌

Reading Time: < 1 minuteSR కళ్యాణమండపం డైరెక్టర్ హారర్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నర్తకిగా పూజిత పొన్నాడ‌‌‌‌‌‌‌‌ Caption of Image. ఊపిరి, రంగస్థలం, హ‌‌‌‌‌‌‌‌రిహ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌వీర‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ల్లు, ప్రేమ‌‌‌‌‌‌‌‌మ్‌‌‌‌‌‌‌‌ లాంటి చిత్రాల్లో కీలక పాత్రలతో ఆకట్టుకున్న పూజిత పొన్నాడ‌‌‌‌‌‌‌‌.. వేర్ ఈజ్ ది వెంక‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌క్ష్మి,…

రెట్టింపు మ్యాడ్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో హుషారు 2

Reading Time: < 1 minuteరెట్టింపు మ్యాడ్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో హుషారు 2 Caption of Image. 2018లో యూత్‌‌‌‌‌‌‌‌లో మంచి క్రేజ్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకున్న ‘హుషారు’కు సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా ‘హుషారు 2’ తెరకెక్కుతోంది. దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.…

భారత్‌‌‌‌లో తొలి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్‌‌‌‌గా కేఎల్‌‌‌‌హెచ్ వర్సిటీ

Reading Time: < 1 minuteభారత్‌‌‌‌లో తొలి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్‌‌‌‌గా కేఎల్‌‌‌‌హెచ్ వర్సిటీ Caption of Image. హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని బాచుపల్లిలో ఉన్న కేఎల్‌‌‌‌హెచ్ యూనివర్సిటీ ఏఐ ఆధారిత విద్యలో మరో చారిత్రక మైలురాయిని సాధించింది. సోమవారం హెచ్‌‌‌‌సీఎల్…

భన్సాలీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ పట్టాలెక్కుతున్న ఇన్‌‌‌‌‌‌‌‌షా అల్లా స్క్రిప్ట్

Reading Time: < 1 minuteభన్సాలీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ పట్టాలెక్కుతున్న ఇన్‌‌‌‌‌‌‌‌షా అల్లా స్క్రిప్ట్ Caption of Image. ‘గంగూబాయి కతియావాడి’ చిత్రంతో మెప్పించిన అలియా భట్‌‌‌‌‌‌‌‌, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వరుస సినిమాలు రాబోతున్నాయి. ‘లవ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’…

హారర్ థ్రిల్లర్ సినిమా ‘పోతిరెడ్డిపల్లి’ షూటింగ్ మొదలు

Reading Time: < 1 minuteహారర్ థ్రిల్లర్ సినిమా ‘పోతిరెడ్డిపల్లి’ షూటింగ్ మొదలు Caption of Image. పవన్, మౌనిక, సిరి లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పోతిరెడ్డిపల్లి’. అశోక్ రోయ్య దర్శకత్వంలో జేరమ్ విష్ణు నిర్మిస్తున్నారు. హైదరాబాద్…

CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!

Reading Time: < 1 minuteCM Chandrababu Delhi Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన బాటకు సిద్ధమయ్యారు.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవున్నట్టుగా తెలుస్తోంది.. రేపు మధ్యాహ్నం…

Andhra News: నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..

Reading Time: < 1 minuteఅనంతపురం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన మనవడే.. ఓ వృద్దురాలి పాలిక కాలయముడిగా మారాడు. పైసల కక్కుర్తితో, బంగారు కమ్మల కోసం నానమ్మనే అత్యంత పాశవికంగా అంతం చేశాడు.వివరాల్లోకి వెళ్తే.. ​కొవ్వూరు…

IND vs WI 1st T20I:  భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు, వైభవ్‎కి నిరాశే!

Reading Time: 2 minutesIND vs WI 1st T20I: భారత్, వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేడు లక్నోలోని ఎకానా స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇటీవల ముగిసిన ఏషియన్ గేమ్స్ 2026లో పాకిస్తాన్‌ను 19…

Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్‌.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!

Reading Time: 2 minutesBajaj Pulsar Festive Offer: పండుగ సీజన్‌ ప్రారంభం కావడంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Bajaj Auto బైక్‌ కొనుగోలుదారులకు అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. ముఖ్యంగా Pulsar సిరీస్‌ బైక్‌లపై రూ.12,000 వరకు ప్రయోజనాలు…

Rukmini Vasanth: థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా.. లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న కాంతార బ్యూటీ..

Reading Time: 2 minutesథియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా.. లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న కాంతార బ్యూటీ..కన్నడ సినీ వర్గాల్లో ఇప్పుడు ఒక చిన్న సినిమా సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ హాట్ టాపిక్‌గా మారింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా బాక్సాఫీస్…

ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్! ఎలా పొందాలంటే?

Reading Time: 2 minutesహైదరాబాద్‌, అక్టోబర్ 6: భారత్‌లో ChatGPT వినియోగదారులకు OpenAI పరిమిత కాలం పాటు ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. ఎంపిక చేసిన అర్హత కలిగిన వినియోగదారులకు ChatGPT Plus సబ్‌స్క్రిప్షన్‌ను నెల రోజుల పాటు ఉచితంగా వినియోగించే అవకాశం…

Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!

Reading Time: 2 minutesBig Billion Days Offers: పండుగల సీజన్ సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్లు ప్రారంభమయ్యాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా భారత మార్కెట్లో…

ఎంతకు తెగించావ్ మధుమిత.. వ్యాపారి కారెక్కి ఏం చేసిందో తెలుసా..?

Reading Time: < 1 minuteసోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా బాగా పాపులర్ అయిన యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మధుమితపై తమిళనాడు పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. కాంట్రాక్టర్‌ మెడలోని బంగారు గొలుసును చోరీ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన…

TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు

Reading Time: < 1 minuteTDP Office Attack Case: 2021లో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పాల్గొన్న వారిపై రౌడీ షీట్లు తెరవాలన్న పోలీసు ఆదేశాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎస్సీ వివాదం, శాప్ ఎదుట వైసీపీ…

Traffic Jam: 2 కిలోమీటర్ల దూరానికి.. 30 నిమిషాలా?.. ఈ రూట్‌లో నరకం చూపిస్తున్న ట్రాఫిక్!

Reading Time: < 1 minuteదేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అయితే ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఇందులో భాగంగా చేపట్టిన బారాపులా ఫేజ్‌-3 ఎలివేటెడ్‌ కారిడార్‌ను ప్రభుత్వం…

హైవే వెంట జీడిమామిడి మొక్కలు..దేశంలోనే మొదటిసారిగా ఎన్ హెచ్765 డీజీ వెంట ప్లాంటేషన్

Reading Time: < 1 minuteహైవే వెంట జీడిమామిడి మొక్కలు..దేశంలోనే మొదటిసారిగా ఎన్ హెచ్765 డీజీ వెంట ప్లాంటేషన్ Caption of Image. అక్టోబర్​ 6న రామాయంపేట వద్ద ప్రారంభించనున్న గవర్నర్ మెదక్/రామాయంపేట, వెలుగు : దేశంలోనే తొలిసారిగా మెదక్ జిల్లాలోని…

అర్హులైన ఏ ఒక్కరి ఓటునూ పోనివ్వం!..రాష్ట్రంలో 2 నెలలపాటు ఓటు పరిరక్షణ ఉద్యమం : పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌ గౌడ్ వెల్లడి

Reading Time: < 1 minuteఅర్హులైన ఏ ఒక్కరి ఓటునూ పోనివ్వం!..రాష్ట్రంలో 2 నెలలపాటు ఓటు పరిరక్షణ ఉద్యమం : పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌ గౌడ్ వెల్లడి Caption of Image. న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో అర్హులైన ఏ ఒక్కరి ఓటునూ…

న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‎కు స్టార్ పేసర్ ఆకాశ్‌‌‌‌ దీప్ రీ ఎంట్రీ..! 

Reading Time: < 1 minuteన్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‎కు స్టార్ పేసర్ ఆకాశ్‌‌‌‌ దీప్ రీ ఎంట్రీ..! Caption of Image. న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌‌‌ పర్యటన కోసం ఇండియా జట్లను త్వరలోనే ప్రకటించనున్నారు. వీపు గాయం నుంచి కోలుకున్న పేసర్‌‌‌‌ ఆకాశ్‌‌‌‌…

4 ఏళ్లకే సినిమాల్లోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని ఏలిన అందమైన హీరోయిన్.. చివరకు 39 ఏళ్ల వయసులోనే మరణం..

Reading Time: 2 minutesవెండితెరపై నటించే నటీనటులు ధనవంతులు అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వారు ఎప్పుడూ విలాసవంతమైన జీవితం గడుపుతారని అందరికీ తెలిసిన విషయమే. కానీ, సినిమాకు అతీతంగా, సినీ కళాకారుల వ్యక్తిగత జీవితాలు అనేక సమస్యలతో నిండి ఉంటాయి.…

కాంగో నదిలో రెండు పడవలు ఢీకొని 30 మంది మృతి

Reading Time: < 1 minuteకాంగో నదిలో రెండు పడవలు ఢీకొని 30 మంది మృతి Caption of Image. ఈక్వేటర్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో ఘటన కిన్షాసా: కాంగో నదిలో రెండు పడవలు ఢీకొని 30 మంది మృతి చెందగా, డజన్ల…

ఇండియా, విండీస్‌‌‌‌ జట్లకు ఐసీసీ భారీ జరిమానా

Reading Time: < 1 minuteఇండియా, విండీస్‌‌‌‌ జట్లకు ఐసీసీ భారీ జరిమానా Caption of Image. న్యూఢిల్లీ: ఇండియా, వెస్టిండీస్‌‌‌‌ మధ్య జరిగిన మూడో వన్డేలో స్లో ఓవర్‌‌‌‌ రేట్‌‌‌‌ నమోదు చేసినందుకు ఇరుజట్లకు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో…

Mohsin Naqvi: భారత్ సారీ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి.. నఖ్వీ కొత్త నాటకం

Reading Time: 2 minutesMohsin Naqvi: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మూడో సీజన్ ప్రారంభానికి ముందే తీవ్ర వివాదం రేగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పెట్టిన విచిత్రమైన కండిషన్ల వల్ల పాకిస్తాన్ ఛాంపియన్స్…

Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్‌ అంటే నమ్మకం లేకుండా పోయిందా?

Reading Time: 2 minutesటాలీవుడ్ లో ఇప్పుడు ఏ పెద్ద సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినా సరే, ప్రేక్షకులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం మరోసారి వాయిదా పడటంతో సినీ…

మినప, పెసల కంటే 100 రెట్లు ఎక్కువ.. ఒక్కటి తిన్నా రోజంతా ఉల్లాసంగా.. ఉత్సహంగా ఉంచే బ్రేక్‌ఫాస్ట్..

Reading Time: 2 minutesకావలసిన పదార్థాలు: ఒక కప్పు దోశ పిండి, ఒక కట్ట పాలకూర, 10 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు , దోసెలు కాల్చడానికి తగినంత నూనెను…

Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్‌.. ACP వివేక్‌ భగత్‌ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత

Reading Time: 2 minutesDelhi ACP Vivek Bhagat: ఢిల్లీలో ACP వివేక్ భగత్‌కు అప్పగించిన అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (Additional DCP) బాధ్యతలను ప్రస్తుతానికి నిలిపివేశారు. మహిళా జర్నలిస్టులకు సంబంధించిన వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో…

సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఒక్కొక్కరికి బోనస్ ఎంతో తెలుసా..?

Reading Time: < 1 minuteహైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్మికులకు దసరా, దీపావళి పండుగల వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రదర్శన అనుసంధానిత ప్రోత్సాహకం (Performance Linked Reward – PLR) కింద అర్హులైన…

IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!

Reading Time: 2 minutesIND vs WI: ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మూడు రోజులకే టీమిండియా మరో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నేడు లక్నోలోని బీఆర్‌ఎస్‌ఏబీవీ…

‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్‌లో అడుగుపెడుతున్న నటసింహం

Reading Time: < 1 minuteనందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘దాదా’. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ…

Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్‌.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్‌, టర్కీ కీలక నిర్ణయం!

Reading Time: 2 minutesMecca Defence Pact: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హౌతీ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు సైనిక బలగాలను వేగంగా మోహరించేందుకు పాకిస్థాన్‌, టర్కీ అంగీకరించినట్లు ఓ మీడియా నివేదిక వెల్లడించింది.…

షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. అన్నంతో ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు

Reading Time: 2 minutesమనం అధికంగా పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, అవి శరీరంలో చక్కెరగా మారి రక్తంలో చేరుతాయి. ఖర్చు పెట్టే చక్కెర కంటే రక్తంలోకి చేరే చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు, అది రక్తంలో పేరుకుపోయి షుగర్…

మెదక్ పట్టణంలో పింఛన్ కోసం వెళ్తున్న వృద్ధురాలిపై దాడి

Reading Time: < 1 minuteమెదక్ పట్టణంలో పింఛన్ కోసం వెళ్తున్న వృద్ధురాలిపై దాడి Caption of Image. నాలుగు తులాల బంగారంతో పరార్ మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో సోమవారం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. పింఛన్​ డబ్బుల కోసం…

కాకా యాదిలో…రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వెంకటస్వామి జయంతి వేడుకలు

Reading Time: < 1 minuteకాకా యాదిలో…రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వెంకటస్వామి జయంతి వేడుకలు Caption of Image. నివాళులర్పించిన కాంగ్రెస్​ నేతలు, కార్మిక నాయకులు, అధికారులు వెలుగు నెట్ వర్క్ : దివంగత కాంగ్రెస్​నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి…

‘రామప్పకు సింగ‌‌‌‌‌‌‌‌రేణి మైనింగ్ తో ముప్పు ఉండదు’ : సింగరేణి యాజమాన్యం

Reading Time: < 1 minute‘రామప్పకు సింగ‌‌‌‌‌‌‌‌రేణి మైనింగ్ తో ముప్పు ఉండదు’ : సింగరేణి యాజమాన్యం Caption of Image. హైదరాబాద్, వెలుగు: ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి సింగరేణి మైనింగ్ తో ముప్పు పొంచి ఉందని…

ముఖం చూపించని టీచర్లకు షోకాజ్..రంగారెడ్డి జిల్లాలో 68 మందికి జారీ 

Reading Time: < 1 minuteముఖం చూపించని టీచర్లకు షోకాజ్..రంగారెడ్డి జిల్లాలో 68 మందికి జారీ Caption of Image. ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో ఫేషియల్​ రికగ్నైషన్ ​ద్వారా హాజరు నమోదు చేయని 68 మంది టీచర్లకు డీఈవో వెంకటేశ్వర్లు…

స్థానిక ఎన్నికలే లక్ష్యంగా సరికొత్త వ్యూహం.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..

Reading Time: 2 minutesఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నగారా మోగనున్న వేళ.. ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ఈ విషయంలో అధికార ఎన్డీఏ కూటమి.. ఈ విషయంలో దూకుడుగా ఉన్నట్టుగా కనబడుతోంది. కూటమి సమన్వయం దెబ్బతినకుండా.. మూడు…

ఆదిలాబాద్: అంతర్రాష్ట్ర సైబర్ నిందితుడి అరెస్ట్

Reading Time: < 1 minuteఆదిలాబాద్: అంతర్రాష్ట్ర సైబర్ నిందితుడి అరెస్ట్ Caption of Image. ఆదిలాబాద్, వెలుగు: బ్యాంక్ అధికారులమంటూ ఫోన్​ చేసి డబ్బులు కాజేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని అరెస్ట్​ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.…

Hardik Pandya: వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?

Reading Time: 2 minutesహార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ఐపీఎల్‌లో చర్చ మళ్లీ మొదలైంది. ముంబై ఇండియన్స్‌కు ఈ ఆల్‌రౌండర్‌ను ట్రేడ్ చేసుకునే అంశంపై పలు ఫ్రాంచైజీల నుంచి ఆసక్తి వ్యక్తమైనట్లు సమాచారం. ట్రేడింగ్ విండో ఇంకా తెరిచి ఉండటంతో రెండు వైపులా…

Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!

Reading Time: < 1 minuteBribe in Dead Drop Method: లంచం తీసుకోవడంలో కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారనే ఆరోపణలతో టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ఏసీబీకి చిక్కిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా డ్రగ్స్ సరఫరాలో వినియోగించే…

Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!

Reading Time: 2 minutesRealme P4s Lite 4G India Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Realme కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. Realme P4s Lite 4G వేరియంట్‌ను భారత మార్కెట్లో సైలెంట్‌గా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 7,000mAh భారీ…

డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. సబ్జెక్టుల వారీగా పూర్తి షెడ్యూల్ ఇదే

Reading Time: 2 minutesఅమరావతి, అక్టోబర్ 6: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో లెక్చరర్ల నియామకాలకు సంబంధించి స్క్రీనింగ్/రాత పరీక్ష (Computer Based Test) షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్…

పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..

Reading Time: 2 minutesఆహార సంబంధిత అలెర్జీలలో పీనట్ అలెర్జీ అత్యంత సాధారణమైనది, ప్రమాదకరమైనది. పల్లీలు పడని వ్యక్తులు పొరపాటున వీటిని తిన్నా లేదా వీటితో చేసిన పదార్థాలు తీసుకున్నా తీవ్రమైన ప్రతిచర్యలు కనిపిస్తాయి. చర్మంపై దద్దుర్లు రావడం, తీవ్రమైన దురద,…

Bypoll Election 2026: నందిగ్రామ్‌ నుంచి నాగావ్‌ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్‌, ఫలితాలు ఎప్పుడంటే?

Reading Time: 2 minutesBypoll Election 2026: దేశవ్యాప్తంగా మరోసారి ఉప ఎన్నికల సందడి నెలకొంది. 5 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి నేడు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. అసోంలోని నాగావ్‌ లోక్‌సభ స్థానం, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌,…

Astrology: అక్టోబర్‌ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..

Reading Time: < 1 minuteNtv Daily Astrology as on 6th October 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?…