Month: August 2026

Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి

Reading Time: < 1 minuteKenya Helicopter Crash: బుధవారం ఉదయం ఉత్తర కెన్యాలోని ఒక మారుమూల ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది . ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ పౌరులతో సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని…

IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..

Reading Time: 2 minutesదేశాలకు నిధుల తరలింపులో భారీ అవకతవకలు జరిగాయనే అనుమానాలతో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా విచారణ వేగవంతం చేసింది. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి, రూ.1,000 కోట్ల…

Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!

Reading Time: 2 minutesMelania Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య, ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్‌ పత్రిక ‘ది ఇండిపెండెంట్‌’ మెలానియా ట్రంప్‌ గైర్హాజరుపై ప్రశ్నలు లేవనెత్తింది.…

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు

Reading Time: 2 minutesనటి డిస్కో శాంతి, రియల్ స్టార్ శ్రీహరి సతీమణి, తమ కుటుంబ జీవితం, శ్రీహరి దానగుణం గురించి ఆత్మీయంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శ్రీహరి ఇంటికి ఎవరైనా వస్తే వారికి సాయం చేయకుండా పంపేవారు కాదని…

Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!

Reading Time: < 1 minuteGold Price Today: శుభకార్యాల సీజన్‌లో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి షాక్ ఇచ్చేలా ధరలు భారీగా పెరిగాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కరోజులోనే వేల రూపాయలు పెరగడంతో కొనుగోలుదారులపై భారం…

ఎమ్మెల్యేలకు కొత్త కార్లు..తమిళనాడు సీఎం విజయ్ బొనాంజా

Reading Time: < 1 minuteఎమ్మెల్యేలకు కొత్త కార్లు..తమిళనాడు సీఎం విజయ్ బొనాంజా Caption of Image. పెట్రోల్‌‌, డ్రైవర్‌‌‌‌కు రూ. 75 వేలు చెన్నై: తమిళనాడు ఎమ్మెల్యేలకు సీఎం జోసెఫ్​విజయ్ బొనాంజా ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు…

నా మనసులోని అనుభవాలకు అక్షర రూపం ఇది.. ‘బిలాంగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఏ జర్నీ ఆఫ్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పై సోనియా గాంధీ

Reading Time: < 1 minuteనా మనసులోని అనుభవాలకు అక్షర రూపం ఇది.. ‘బిలాంగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఏ జర్నీ ఆఫ్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పై సోనియా గాంధీ Caption of Image. న్యూఢిల్లీ: ‘నా కుటుంబ సభ్యుల గురించి ఇప్పటివరకు చాలానే రాశారు. కానీ,…

‘చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి’ సుప్రీంకోర్టు హెచ్చరిక

Reading Time: 2 minutesన్యూఢిల్లీ, ఆగస్ట్ 20: దేశవ్యాప్తంగా బల్క్ వేస్ట్ జనరేటర్లను ఆరు వారాల్లో గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలను పాటించని సంస్థలు, సముదాయాలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పాటించడంలో విఫలమైతే అవసరాన్ని బట్టి…

Gold Prices: పేలిన బంగారం ధరల బాంబ్.. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో పెరుగుదల.. ఇవాళ తులం ఎంత ఉందంటే..?

Reading Time: 2 minutesబంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం ధరలు భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప…

ద్వేషపూరిత ప్రసంగం కేసులో..మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్

Reading Time: < 1 minuteద్వేషపూరిత ప్రసంగం కేసులో..మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ Caption of Image. కృష్ణానగర్: తృణమూల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్‌‌‌‌లోని కృష్ణానగర్‌‌‌‌ కోర్టు అరెస్ట్‌‌‌‌ వారెంట్‌‌‌‌ జారీ చేసింది. ద్వేషపూరిత ప్రసంగం కేసులో…

జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 44 రిక్రూట్ మెంట్ ఎగ్జామ్స్ రద్దు..మరో 6 రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఎగ్జామ్స్ వాయిదా

Reading Time: 2 minutesజార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 44 రిక్రూట్ మెంట్ ఎగ్జామ్స్ రద్దు..మరో 6 రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఎగ్జామ్స్ వాయిదా Caption of Image. 2014 నుంచి జరిగిన 17 పరీక్షలపై సీఐడీ దర్యాప్తు మరో 6 రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఎగ్జామ్స్ వాయిదా కేబినెట్ భేటీ…

Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!

Reading Time: 2 minutesVarun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అన్నయ్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి వెండితెరపై కనిపించాలన్న తన కోరికను బయటపెట్టారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’తో మంచి సక్సెస్‌ను అందుకున్న ఆయన.. ఈ…

దుండిగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బయటపడ్డ.. కళ్యాణి చాళుక్య చక్రవర్తి జైన శాసనం

Reading Time: < 1 minuteదుండిగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బయటపడ్డ.. కళ్యాణి చాళుక్య చక్రవర్తి జైన శాసనం Caption of Image. కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లదేవుడి కాలం నాటిదిగా గుర్తింపు హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా గండిమైసమ్మ మండలం దుండిగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11వ…

Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!

Reading Time: 2 minutesHow to Grow Lemon Plant: వేసవిలో పెరుగు ఎంతగా ఇష్టపడతారో.. నిమ్మకాయలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. నిమ్మరసం తయారు చేయడానికి, అలాగే వంటకాల్లో వినియోగంకు, సలాడ్ రుచిని పెంచడానికి ఇలా దాదాపు ప్రతి ఇంట్లోనూ…

Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక

Reading Time: 2 minutesTrump Issues ‘Economic D-Day’ Warning: ఇరాన్‌కు ఆర్థికంగా లేదా లాజిస్టిక్స్ పరంగా సహాయం చేసే దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు ఎలాంటి ఆర్థిక సహాయం అందించినా “భారీ…

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు! కొత్తగా ఎన్ని పోస్టులు కలిశాయంటే..

Reading Time: < 1 minuteహైదరాబాద్, ఆగస్ట్ 20: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఉద్యోగార్థులకు కీలక ప్రకటన విడుదల చేసింది. జులైలో ప్రకటించిన CEN No. 04/2026 నోటిఫికేషన్‌కు సంబంధించి ఖాళీల సంఖ్యను పెంచింది. గతంలో ప్రకటించిన 3,993 పోస్టులకు…

Hardik Pandya: ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన రచ్చ.. ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?

Reading Time: 2 minutesHardik Pandya: ఐపీఎల్ 2027 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను వేరే జట్టుకు ట్రేడ్ చేసే అవకాశం ఉందంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ ప్రచారం తీవ్రస్థాయికి చేరిన తరుణంలో ముంబై…

కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం.. క్రమశిక్షణ కమిటీ ముందుకు మంత్రి కొండా సురేఖ..

Reading Time: 2 minutesపరకాల మా ఇలాఖా.. మాతో పెట్టుకుంటే తడాఖా చూపిస్తాం.. అంటూ కొండా దంపతుల కూతురు కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి.. సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రేవూరినే అభ్యర్థి అని…

Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..

Reading Time: < 1 minuteప్రముఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఉబర్‌ దేశవ్యాప్తంగా తన సేవల విస్తరణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా మరో 100 నగరాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించగా, ఇందులో తెలంగాణకు చెందిన…

Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!

Reading Time: 2 minutesHeavy Rain Alert: దేశంలోని పలు ప్రాంతాల్లో మాన్‌సూన్‌ మరోసారి చురుగ్గా మారింది. గురువారం (ఆగస్టు 20) ఉత్తర, మధ్య భారతంలోని అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత…

దారుణం.. నడి రోడ్డుపై లేడీ టిక్‌టాకర్‌ దారుణ హత్య! తుపాకులతో కాల్చి పరార్

Reading Time: 2 minutesకాశిఫ్‌ అలియాస్‌ ‘కాశీ’ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్‌ చేసి ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన 15 ఏళ్ల సోదరి అసీమా, సోదరుడు నైమతుల్లాతో కలిసి కారులో బయలుదేరారు. కొద్దిసేపటికే 30…

SL vs IND 2nd Test: చెత్త బౌలింగ్, పరమచెత్త ఫీల్డింగ్.. 2వ టెస్ట్ నుంచి టీమిండియా సోమరిపోతోడు ఔట్.?

Reading Time: 2 minutesKuldeep Yadav Bowling Stats: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత బౌలర్లు సమిష్టిగా రాణించినప్పటికీ, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.…

Hyderabad: సనత్ నగర్ టిమ్స్‌పై ప్రభుత్వం మరో అప్డేట్.. సాధారణ ప్రజల నుంచి ఛార్జీలు వసూలు.. క్లారిటీ వచ్చేసింది..

Reading Time: 2 minutesతెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త. సనత్ నగర్ టిమ్స్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం ఈ హాస్పిటల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి ఇంకా రాలేదు. ఆగస్ట్ 21వ…

కోట్లల్లో దందా చేస్తున్రు..30 ఏండ్ల క్రితం కొన్న ఇండ్లనూ నిషేధిత జాబితాలో పెట్టిన్రు: హరీశ్‌‌‌‌రావు

Reading Time: 2 minutesకోట్లల్లో దందా చేస్తున్రు..30 ఏండ్ల క్రితం కొన్న ఇండ్లనూ నిషేధిత జాబితాలో పెట్టిన్రు: హరీశ్‌‌‌‌రావు Caption of Image. బాధితులకు ఉచితంగా న్యాయ సాయం అందిస్తం తెలంగాణ భవన్‌‌‌‌లో లీగల్​ సెల్​ ఏర్పాటు చేస్తున్నం ఆ భూములను…

IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!

Reading Time: 2 minutesIND vs SL 2nd Test Injury Update: గాలె వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 165 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇక కొలంబో వేదికగా రెండో టెస్ట్ ఆగస్ట్ 23…

Viral News: 20 రూపాయల విషయంలో కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

Reading Time: < 1 minuteరూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణల కేసులో సుమారు 30 ఏళ్ల ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ సుప్రీం కోర్లు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుపై…

నర్సంపేటలో పెద్ది విగ్రహ వివాదం.. ఇద్దరు సీఐలు బదిలీ

Reading Time: < 1 minuteనర్సంపేటలో పెద్ది విగ్రహ వివాదం.. ఇద్దరు సీఐలు బదిలీ Caption of Image. నర్సంపేట, వెలుగు : వరంగల్​జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలో ఇద్దరు సీఐలను ట్రాన్స్ ఫర్ చేస్తూ సీపీ శ్వేత బుధవారం ఉత్తర్వులు…

IND vs SL: రెండో టెస్టుకు కుల్‌దీప్ అవుట్? ఆ తండ్రి కల నెరవేర్చనున్న 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌

Reading Time: 2 minutesIND vs SL: గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ మూడు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్‌దీప్ యాదవ్ ఈ విభాగాన్ని నడిపించారు. యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత…

20 రూపాయల లంచం కేసు.. 30 ఏండ్ల తర్వాత తీర్పు

Reading Time: < 1 minute20 రూపాయల లంచం కేసు.. 30 ఏండ్ల తర్వాత తీర్పు Caption of Image. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: రూ.20 లంచం ఆరోపణలతో మొదలైన న్యాయపోరాటం మూడు దశాబ్దాల తర్వాత…

ప్రజల సొమ్ముతో ఉచిత పథకాలా?.. భూ నిర్వాసితులకు పరిహారం ఏది: హైకోర్టు

Reading Time: 2 minutesప్రజల సొమ్ముతో ఉచిత పథకాలా?.. భూ నిర్వాసితులకు పరిహారం ఏది: హైకోర్టు Caption of Image. భూములు తీసుకొని నిర్వాసితులకు పరిహారం ఇవ్వట్లే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనాలు అందట్లే చెల్లింపుల విషయంలో మీ ప్రాధాన్యత…

2030 నాటికి బ్యాటరీ రీసైక్లింగ్ పెద్ద సవాల్..భూమిలో కలవకుండా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి

Reading Time: 2 minutes2030 నాటికి బ్యాటరీ రీసైక్లింగ్ పెద్ద సవాల్..భూమిలో కలవకుండా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి Caption of Image. పీసీబీలో బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ వర్క్‌‌షాప్​లో సైంటిస్టుల అభిప్రాయం హైదరాబాద్ సిటీ, వెలుగు: 2030 నాటికి భారీ స్థాయిలో…

Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్‌తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్‌

Reading Time: 2 minutesహోండా కొత్త 2027 CB300F Twister మోటార్‌సైకిల్‌ను బ్రెజిల్ మార్కెట్లో పరిచయం చేసింది. భద్రత, రైడింగ్ డైనమిక్స్, ఇంధన సామర్థ్యంపై దృష్టి సారిస్తూ ఈ కొత్త మోడల్‌లో పలు కీలక అప్‌డేట్స్ చేసింది. ముఖ్యంగా పెట్రోల్‌తో పాటు…

షావోమీ నుంచి దీనిని అసలు ఊహించి ఉండరు! అదేంటో తెలిస్తే నిజంగా షాకైపోతారు

Reading Time: 2 minutesఇంట్లో అక్వేరియం ఉంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ, వాటిని శుభ్రం చేయడం, సమయానికి ఆహారం పెట్టడం చాలా కష్టమైన పని. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ కంపెనీ ఒక అద్భుతమైన స్మార్ట్ సొల్యూషన్…

యూట్యూబ్ లో చూసి చోరీ ప్లాన్.. ఐదు రోజులు రెక్కీ ..ప్రిన్సిపాల్ ను చంపింది టెన్త్ క్లాస్ స్టూడెంట్సే..

Reading Time: 3 minutesయూట్యూబ్ లో చూసి చోరీ ప్లాన్.. ఐదు రోజులు రెక్కీ ..ప్రిన్సిపాల్ ను చంపింది టెన్త్ క్లాస్ స్టూడెంట్సే.. Caption of Image. నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలనం ఆమె నోటి నుంచి…

కబ్జా భూములు పేదలకు పంచుతాం..అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Reading Time: < 1 minuteకబ్జా భూములు పేదలకు పంచుతాం..అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Caption of Image. ఖమ్మం రూరల్, వెలుగు: కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామని, అర్హులైన…

Viral Video: హైదరాబాదీలకు కొత్త సమస్య.. ఈ ప్రాంతాల్లో రాత్రి అయితే నరకమే..

Reading Time: < 1 minuteహైదరాబాద్‌ వాసులకు కొత్త సమస్య మొదలైంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో దోమల గుంపులు ప్రజలను తెగ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇందుకు సబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతన్నాయి. వైరల్ వీడియోలో భారీ సంఖ్యలో దోమలు…

E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?

Reading Time: 2 minutesఢిల్లీలో E10 పెట్రోల్ లీటరు ధర రూ. 167.35 కాగా, E5 ధర రూ. 109.24, ప్రస్తుతం అందుబాటులో ఉన్న E20 పెట్రోల్ ధర రూ. 102.12గా ఉంది. అయితే దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన…

టూరిజం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్..ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : ఏఐటీయూసీ

Reading Time: < 1 minuteటూరిజం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్..ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : ఏఐటీయూసీ Caption of Image. మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఏఐటీయూసీ నేతల వినతి హైదరాబాద్, వెలుగు: టూరిజం డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్‌‌లో 23 ఏండ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్,…

ఎక్కువ ఏఐ ఫీచర్లు ఉంటేనే కొంటాం.. ప్రీమియం ఫోన్లకు భారీ డిమాండ్ .. వెల్లడించిన అమెజాన్ సర్వే

Reading Time: < 1 minuteఎక్కువ ఏఐ ఫీచర్లు ఉంటేనే కొంటాం.. ప్రీమియం ఫోన్లకు భారీ డిమాండ్ .. వెల్లడించిన అమెజాన్ సర్వే Caption of Image. బ్యాటరీపై అత్యధికుల్లో అసంతృప్తి వెల్లడించిన అమెజాన్ సర్వే న్యూఢిల్లీ: కెమెరా, మ్యూజిక్, బ్యాటరీ..…

ప్రభాస్ ఇచ్చిన ఐడియాతోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. లేకపోతే తేడా కొట్టేది

Reading Time: 2 minutesప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి డార్లింగ్ సినిమా గురించిన పలు ఆసక్తికర, అరుదైన విషయాలను వెల్లడించారు. ఈ చిత్రానికి దర్శకుడు కరుణాకరన్ నేతృత్వంలో నటీనటులు, టెక్నీషన్స్ ఎంత అంకితభావంతో పనిచేశారో ఆయన వివరించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..…

అర్హత ఉన్న ఒక్క ఓటు పోవద్దు..కలెక్టర్లకు సీఈఓ సి. సుదర్శన్‌‌రెడ్డి ఆదేశం

Reading Time: < 1 minuteఅర్హత ఉన్న ఒక్క ఓటు పోవద్దు..కలెక్టర్లకు సీఈఓ సి. సుదర్శన్‌‌రెడ్డి ఆదేశం Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పెషల్‌‌ ఇంటెన్సివ్‌‌ రివిజన్‌‌ (ఎస్‌‌ఐఆర్‌‌) ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల…

Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!

Reading Time: < 1 minuteThursday Horoscope August 20 2026: ధనస్సు రాశి వారికి నేడు అన్ని కలిసిరానున్నాయి. ఈరోజు భోగభాగ్యాలు కలిసివస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. కీలక విషయాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తుల సహకారం…

Indian Cricket History: 600వ టెస్టులో ఘన విజయం.. మరి 1, 100, 200, 300.. మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచిందా ?

Reading Time: 2 minutesIndian Cricket History: టీమిండియా తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌ను స్వాతంత్య్రానికి పూర్వమే 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో ఆడింది. నాటి బలమైన ఇంగ్లాండ్ జట్టు చేతిలో భారత్ 158 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సరిగ్గా…

సరికొత్త లుక్‌లో బజాజ్ పల్సర్​ 125..! యూత్‌ ఫేవరెట్ బైక్‌ ఫీచర్లు తెలిస్తే ఆగలేరు

Reading Time: 2 minutesపాత మోడల్‌తో పోలిస్తే రాబోయే కొత్త పల్సర్ 125 బైక్‌లో డిజైన్ నుంచి ఆధునిక ఫీచర్ల వరకు అనేక కీలకమైన మార్పులను బజాజ్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ లేటెస్ట్ కమ్యూటర్ స్పోర్ట్స్…

మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!

Reading Time: < 1 minuteNokia 125 4G 2nd Edition: హెచ్‌ఎండీ (HMD) గ్లోబల్ మరో కొత్త నోకియా (Nokia) ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తుంది. కొత్తగా నోకియా 125 4G 2nd ఎడిషన్ ఆన్‌లైన్‌లో…

Realme 17 Pro+: రియల్‌మీ 17 ప్రో+.. 200MP కెమెరా, 1.5K OLED డిస్‌ప్లేతో అదుర్స్! లీకైన స్పెసిఫికేషన్స్ ఇవే

Reading Time: 2 minutesRealme 17 Pro+: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రియల్‌మీ మరో ప్రీమియం ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ 17 ప్రో+కు సంబంధించి వరుసగా లీకులు, నివేదికలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్‌లో 200MP కెమెరా, 1.5K OLED…

DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు

Reading Time: 2 minutesDoT New SIM Rules 2026: మీరు మీ కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం కొత్త సిమ్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకు ముఖ్యమైనది. టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) టెలికాం కంపెనీలకు…

కాశ్మీర్‌‌‌‌ భారత్దే.. యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయబారి కీలక వ్యాఖ్యలు

Reading Time: 2 minutesకాశ్మీర్‌‌‌‌ భారత్దే.. యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయబారి కీలక వ్యాఖ్యలు Caption of Image. ఆర్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమెరికా ప్రతినిధి తొలి పర్యటన భారత్‌‌లో జమ్మూకాశ్మీర్‌‌ ఎంతో ముఖ్యమైన భాగమని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌‌…

లోక్‌‌‌‌సభ సీట్లు పెంచొద్దు..25 ఏండ్లపాటు 543 సెగ్మెంట్లే ఉండాలి:కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

Reading Time: 3 minutesలోక్‌‌‌‌సభ సీట్లు పెంచొద్దు..25 ఏండ్లపాటు 543 సెగ్మెంట్లే ఉండాలి:కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ Caption of Image. ఆ సీట్లకు తగ్గట్టుగానే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి విద్యా వ్యవస్థ…

SL vs IND 2nd Test: ఆ రూల్ ఎఫెక్ట్.. 2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..!

Reading Time: 2 minutesICC Concussion Rule: భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఆతిథ్య జట్టు గట్టి పోటీ ఇస్తుందని క్రీడా పండితులు భావించారు. కానీ గాలే మైదానంలో ఆగస్టు 19న ముగిసిన తొలి టెస్టులో భారత జట్టు ఎలాంటి…

ఇంట్లోనే థియేటర్​ అనుభూతి కోరుకుంటున్నారా? ఈ ప్రొజెక్టర్‌‌ గురించి తెలిస్తే పిచ్చెక్కిపోతారు

Reading Time: 2 minutesఎక్స్‌ఎలెక్ట్రాన్ సంస్థ టెక్నో ప్లస్ ఆండ్రాయిడ్ 14 స్మార్ట్ ప్రొజెక్టర్‌ను రూ.8,499 ధరకే విడుదల చేసింది. 200 అంగుళాల భారీ స్క్రీన్, 180 డిగ్రీల రొటేషన్ డిజైన్, ఇన్‌బిల్ట్ ఓటీటీ యాప్స్, వైఫై 6 సపోర్ట్‌తో వస్తున్న…

WTC Final: భారత్‌కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..

Reading Time: 2 minutesశ్రీలంకలోని గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించిన తర్వాత.. భారత జట్టు డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌కు చేరే అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 53.33 శాతం…

22ఏపై రిలీఫ్ ఇండ్లకు ఢోకా లేదు.. వివాదంలేని ఆస్తుల రిజిస్ట్రేషన్కూ ఓకే

Reading Time: 4 minutes22ఏపై రిలీఫ్ ఇండ్లకు ఢోకా లేదు.. వివాదంలేని ఆస్తుల రిజిస్ట్రేషన్కూ ఓకే Caption of Image. సర్కారు సూత్రప్రాయ నిర్ణయం 22 ఏలో జిల్లాలవారీగా పెట్టిన ఇంటి నంబర్ల వివరాలు సేకరిస్తున్న కలెక్టర్లు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల…

ఇమ్యూనిటీని పెంచి రోగాలను తరిమికొట్టే పచ్చడి.. రోజూ తింటే హాస్పిటల్‌కు వెళ్లే పనే ఉండదు!

Reading Time: < 1 minuteమీరు డైట్‌లో ఉండి, కారంగా, ప్రోటీన్ అధికంగా ఉండే చట్నీ కోసం చూస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ రెసిపీ గురించి తెలుసుకోవాల్సిందే.అదే నార్త్ ఇండియాలో ఫేమస్ అయిన నల్ల శనగల చట్నీ.. ఇది అన్నంలోకైనా,…

Gold Price: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

Reading Time: 2 minutesబంగారం, వెండి ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతున్నాయి.. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. గత కొన్ని రోజుల నుంచి మళ్లీ భారీగా పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. పది రోజుల్లోనే దాదాపు 4వేల వరకు…

గోదావరి ఫ్యామిలీ సూసైడ్ కేసులో ట్విస్ట్.. AE నూకరాజు, సౌజన్య సెల్‌ఫోన్లో ఆ మెసేజ్‌లు డిలీట్!

Reading Time: 2 minutesరాజమహేంద్రవరం, ఆగస్ట్‌ 20: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆదివారం నూకరాజు కుటుంబసభ్యులతో కలిసి రాజమహేంద్రవరం వెళ్లిన నేపథ్యంలో.. వారు ఎవరెవరిని కలిశారు?…

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి-ఇథనాల్ |సిమెంట్-ఇందిరమ్మ ఇళ్లు| ప్రభుత్వ పాఠశాలలు-అభిజీత్ డిప్కే| V6 తీన్మార్

Reading Time: < 1 minuteఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి-ఇథనాల్ |సిమెంట్-ఇందిరమ్మ ఇళ్లు| ప్రభుత్వ పాఠశాలలు-అభిజీత్ డిప్కే| V6 తీన్మార్ Caption of Image. ©️ VIL Media Pvt Ltd.

పాప్‌కార్న్ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

Reading Time: < 1 minuteసినిమా థియేటర్‌కు వెళ్లినా, ఇంట్లో టీవీ చూస్తూ సేదతీరుతున్నా అందరికీ ఠక్కున గుర్తొచ్చే మొదటి స్నాక్ కార్న్. దీనిని కేవలం టైమ్‌పాస్ స్నాక్‌గా మాత్రమే చాలామంది భావిస్తారు. అయితే సరైన పద్ధతిలో తయారు చేసుకుని తింటే…

ఒక్క పైసా మందు లేకుండానే కొలెస్ట్రాల్ మాయం.. గుండెను కాపాడుకునే సింపుల్ సీక్రెట్ ఇదే..

Reading Time: < 1 minuteకొలెస్ట్రాల్ అనేది ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ఒక సమస్య. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకుంటారు, కానీ చాలా మంది ఎటువంటి సమస్యలు లేకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంపై శ్రద్ధ పెట్టరు.…

పిల్లలపై ఇన్‌స్టాగ్రామ్ దుష్ప్రభావం.. మెటాకు ముందే తెలుసు.. అమెరికాలోని 29 రాష్ట్రాల సంచ‌ల‌న ఆరోపణలు..!

Reading Time: 2 minutesపిల్లలపై ఇన్‌స్టాగ్రామ్ దుష్ప్రభావం.. మెటాకు ముందే తెలుసు.. అమెరికాలోని 29 రాష్ట్రాల సంచ‌ల‌న ఆరోపణలు..! Caption of Image. మెటాపై అమెరికాలోని 29 రాష్ట్రాలు సంచలన ఆరోపణలు చేశాయి. ఈ 29 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న…

Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!

Reading Time: 2 minutesTelangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత ప్రభుత్వం, పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా బహిరంగంగా విమర్శలు గుప్పించిన నేతలకు వరుసగా నోటీసులు జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో…

SBI ATMలో డబ్బులు తీస్తున్నారా..? కొత్త రూల్ వచ్చేస్తుంది.. 15 రూపాయలు ఛార్జీ.. GST కూడా కట్టాల్సిందే !

Reading Time: < 1 minuteSBI ATMలో డబ్బులు తీస్తున్నారా..? కొత్త రూల్ వచ్చేస్తుంది.. 15 రూపాయలు ఛార్జీ.. GST కూడా కట్టాల్సిందే ! Caption of Image. SBI బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (BSBD) ఖాతాదారులు నెలకు…

AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..

Reading Time: < 1 minuteAP High Court: కోర్టు ఆదేశాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న అంశంపై ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వివిధ కేసుల్లో కౌంటర్లు, స్థాయి నివేదికలు, మెమోలు దాఖలు చేయాలని ఆదేశిస్తున్నప్పటికీ అధికారులు…

కేవలం 46 పైసల బకాయికి రూ. 1,200 జరిమానా! క్రెడిట్ కార్డ్ హోల్డర్ పోస్ట్ వైరల్.. ఆర్‌బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి?

Reading Time: 2 minutesక్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో కేవలం 46 పైసల తేడాకు గాను, ఒక బ్యాంకు రూ. 1,200 పైగా జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్ తన నెలవారీ…

1937 తీర్మానానికి జై కొట్టిన కాంగ్రెస్.. వందేమాతరంపై CWC సంచలన నిర్ణయం

Reading Time: 2 minutes1937 తీర్మానానికి జై కొట్టిన కాంగ్రెస్.. వందేమాతరంపై CWC సంచలన నిర్ణయం Caption of Image. న్యూఢిల్లీ: జాతీయ గేయం వందేమాతరంపై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అంతర్గత సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం…

జగిత్యాలలోని లాడ్జిలో భార్య కుర్రాడితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త !

Reading Time: < 1 minuteజగిత్యాలలోని లాడ్జిలో భార్య కుర్రాడితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త ! Caption of Image. జగిత్యాల: జగిత్యాలలోని ఒక లాడ్జిలో వివాహితతో యువకుడు దొరికిపోయిన ఘటన కలకలం రేపింది. సదరు వివాహిత భర్త…

తెలంగాణ ఇంటర్ బోర్డు ఆఫీసులో విజిలెన్స్ అధికారుల సోదాలు…

Reading Time: < 1 minuteతెలంగాణ ఇంటర్ బోర్డు ఆఫీసులో విజిలెన్స్ అధికారుల సోదాలు… Caption of Image. తెలంగాణ ఇంటర్ బోర్డు ఆఫీసులో ఆకస్మిక సోదాలు నిర్వహించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు. బుధవారం ( ఆగస్టు 19…

OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?

Reading Time: 2 minutesOTR : అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన నివాస సముదాయం పూర్తిగా సిద్ధమైంది. ఇక కేటాయించడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గృహప్రవేశాలు చేయడమే మిగిలి ఉంది. సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్స్‌, క్లబ్‌హౌస్,…

Toxic Movie: ఇన్‌స్టాగ్రామ్‌లో14 మిలియన్ల ఫాలోవర్లు.. కానీ హీరో యశ్ ఫాలో అయ్యేది ఆ ఒక్కరిని మాత్రమే

Reading Time: 2 minutesకేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యశ్. ఇప్పుడీ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.…

AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం

Reading Time: 2 minutesAP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి…

Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్‌.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!

Reading Time: < 1 minuteStar Couple: బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ త్వరలో కొత్త అవతారంలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నటీనటులుగా ఇప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్…

Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్

Reading Time: < 1 minuteబాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్-యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పరస్పరం మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. ఇటీవల జెన్-జీని ఉద్దేశించి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మురికి కాలువ…

Lalithaa Jewellery: చదివింది 5వ తరగతే.. కట్ చేస్తే రూ. 11,000 కోట్ల అధిపతి! లలితా జ్యువెలరీ ఓనర్ సక్సెస్ స్టోరీ

Reading Time: 3 minutesLalithaa Jewellery Kiran Kumar Success story: ఈ బంగారు వెలుగు కేవలం పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెట్టుబడిదారులకే పరిమితం కాదు. కేవలం కూలీగా మొదలై, వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలుగా ఎదిగిన కథలు కూడా…

Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

Reading Time: 2 minutesచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ తరహా కంటెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సాధారణంగా ఒక…

Actress Meena: మీనా భర్త ఎలా చనిపోయారో తెలుసా? అసలు విషయం చెప్పిన సీనియర్ హీరోయిన్

Reading Time: 2 minutesఛైల్డ్‌ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైంది మీనా. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం తదితర భాషల్లో వందలాది సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి,…

School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్‌లైన్ క్లాసులే..

Reading Time: < 1 minuteSchool Holidays: కుక్కల బెడద రోజురోజుకూ ఎక్కువ అవుతోంది.. కొన్ని ప్రాంతాల్లో ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలన్నా.. లేదా ఏదైనా కొత్త ఏరియాకు వెళ్లినా.. కుక్కలను చూసి భయపడాల్సిన పరిస్థితి.. అయితే, కుక్కుల భయంతో…

నేచురల్‌గా సైనస్ తగ్గాలా?.. ఈ సింపుల్ డ్రింక్ మీకు సహాయం చేస్తుంది!

Reading Time: < 1 minuteనేటికాలంలో జీవనశైలి మార్పులు, బయటి ఆహార అలవాట్లు మరియు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల చాలామంది సైనస్, జలుబు, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో సైనస్ సమస్య ఎక్కువై ముక్కు మూసుకుపోవడం,…

రెండ్రోజుల పాటు కొండగట్టు అంజన్న గుడిలో అంతరాలయ దర్శనం రద్దు

Reading Time: < 1 minuteరెండ్రోజుల పాటు కొండగట్టు అంజన్న గుడిలో అంతరాలయ దర్శనం రద్దు Caption of Image. జగిత్యాల: ఆగస్ట్ 20, 21న.. అంటే రేపు, ఎల్లుండి కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానము అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ…

హైదరాబాద్ లంగర్ హౌస్ లో దోమల దండయాత్ర… చూస్తుంటేనే వణుకు పుడుతోంది..!

Reading Time: < 1 minuteహైదరాబాద్ లంగర్ హౌస్ లో దోమల దండయాత్ర… చూస్తుంటేనే వణుకు పుడుతోంది..! Caption of Image. హైదరాబాద్ అంటే… సాఫ్ట్ వేర్ ఆఫీసులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మెట్రో.. ఠక్కున గుర్తొచ్చేది ఇవే కదా..!…

ఏపీలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు! పట్టణ కోటపై ఎవరి జెండా?

Reading Time: 4 minutesఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.…

Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్‌సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..

Reading Time: 2 minutesTelegram: సెక్యూర్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ యూజర్లకు ఆ సంస్థ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలో టెలిగ్రామ్‌ యూజర్లకు ఉచితంగా వెబ్‌సైట్ సదుపాయం అందించే దిశగా కంపెనీ అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.…

Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ

Reading Time: 2 minutesకేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం తమిళనాడులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం తమిళనాడులోని మామల్లపురంలో జరగనుంది. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు,…

OTT Movie: అడవిలో అదృశ్య శక్తి.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

Reading Time: < 1 minuteఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఆడియెన్స్ నుంచి ఆదరణ ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక…

మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే విచిత్ర సంప్రదాయం..!

Reading Time: < 1 minuteవియత్నాంలోని కొండ ప్రాంతాలలో ఖామ్ ఖౌ లవ్ మార్కెట్ పేరుతో ఒక విచిత్రమైన సాంప్రదాయ ఉత్సవం జరుగుతుంది. ఏటా జరిగే ఈ మార్కెట్‌కు ఒకనాటి పాత ప్రేమికులు, బ్రేకప్ అయిన జంటలు లేదా పెళ్లయి విడిపోయినవారు…

Free Online Coaching: ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై విద్యాశాఖ సమీక్ష.. పోటీ పరీక్షల అభ్యర్థులకు డిజిటల్ ఊరట

Reading Time: < 1 minuteFree Online Coaching: దేశంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనను వేగవంతం చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అమలు పురోగతిపై…

POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!

Reading Time: 2 minutesPOCSO Court : హైదరాబాద్‌లోని ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు వ్యభిచార ముఠా నిర్వహణ, మైనర్ బాలికలపై లైంగిక దాడులు , అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో మొత్తం 33…

హైదరాబాద్ పోక్సో కోర్టు సంచలన తీర్పు: బాలికల అక్రమ రవాణా కేసులో 33 మందికి శిక్షలు

Reading Time: < 1 minuteహైదరాబాద్ పోక్సో కోర్టు సంచలన తీర్పు: బాలికల అక్రమ రవాణా కేసులో 33 మందికి శిక్షలు Caption of Image. హైదరాబాద్: బాలికల అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ పోక్సో ప్రత్యేక సెషన్ కోర్టు సంచలన…

2027లో మార్కెట్‌ను షేక్‌ చేయడానికి శాంసంగ్​ రెడీ.. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు!

Reading Time: 2 minutesశాంసంగ్ సంస్థ 2027 జులై నాటికి ఏకంగా నాలుగు కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. గెలాక్సీ Z ఫోల్డ్ 9, అల్ట్రా, ఫ్లిప్ 9తో పాటు నెక్స్ట్ జనరేషన్ ట్రై-ఫోల్డ్ మోడల్ మరియు గెలాక్సీ S27…

మాస్ అవతారంలో సుహాస్.. ‘మండాడి’ బర్త్‌డే పోస్టర్‌తో అంచనాలు రెట్టింపు!

Reading Time: < 1 minuteమాస్ అవతారంలో సుహాస్.. ‘మండాడి’ బర్త్‌డే పోస్టర్‌తో అంచనాలు రెట్టింపు! Caption of Image. టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ వరుస వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన మరో ఇంటెన్స్…

Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?

Reading Time: < 1 minuteSugar Price Hike: మధ్యప్రదేశ్‌లో చక్కెర ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కేవలం 18 రోజుల వ్యవధిలోనే కిలో చక్కెర ధర దాదాపు రూ.18 వరకు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో భోపాల్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో…

రాఖీ పండగపై గ్రహణం ప్రభావం?.. చేసుకోవచ్చా లేదా అనుమానం!

Reading Time: < 1 minuteఈ ఏడాది రాఖీ పౌర్ణమి నాడే అరుదైన చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో పండుగ జరుపుకోవచ్చా లేదా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. రక్షాబంధన్ రోజే బ్లడ్ మూన్ కనువిందు చేయనుండటంతో రాఖీ ఎప్పుడు కట్టాలి? అసలు మన…

ట్యాబ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? శాంసంగ్​ గెలాక్సీ S12 అల్ట్రా గురించి తెలుసుకోకుంటే నష్టపోతారు

Reading Time: 2 minutesశాంసంగ్ సంస్థ త్వరలో లాంచ్ చేయనున్న ‘గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా’ గూగుల్ ప్లే కన్సోల్‌లో కనిపించింది. మీడియాటెక్ డిమ్యాన్సిటీ 9500 ప్రాసెసర్, మూడు విభిన్న వేరియంట్లు మరియు అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న ఈ ప్రీమియం ట్యాబ్…

Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్‌జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి

Reading Time: < 1 minuteదేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టిక్రీ కలాన్ ప్రాంతంలోని ఓ ఫ్యూయల్‌ పంప్‌లో ట్రక్కు సీఎన్‌జీ సిలిండర్‌ పేలిపోయింది. వాహనంలో సీఎన్‌జీ నింపుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.…

Premiste : ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..

Reading Time: 2 minutesఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాల్లో కాదల్ ఒకటి. ఈ మూవీని ప్రేమిస్తే పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో భరత్ ప్రధాన పాత్ర…

నీట్–యూజీ రీ ఎగ్జామ్ వివాదం.. NTA రద్దు పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

Reading Time: < 1 minuteనీట్–యూజీ రీ ఎగ్జామ్ వివాదం.. NTA రద్దు పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు Caption of Image. న్యూఢిల్లీ: నీట్-యూజీ రీ ఎగ్జామ్‎లో అవకతవకలపై విచారణతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని…

Ram Pothineni: రజినీకాంత్‌కు అల్లుడిగా రామ్ పోతినేని.. ‘ధర్మన్’లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్!

Reading Time: 2 minutesRam Pothineni: రజినీకాంత్‌కు అల్లుడిగా రామ్ పోతినేని.. ‘ధర్మన్’లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్! Caption of Image. సూపర్ స్టార్ రజినీకాంత్ , కమల్ హాసన్.. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కలయికలో…

Car Seat Belt: కారు సీటు బెల్ట్‌పై ‘బ్లాక్​ బటన్’ గమనించారా? ఇది ఎందుకు ఉంటుందో తెలుసా?

Reading Time: 2 minutesCar Seat Belt: ప్రయాణికుల భద్రతా దృష్ట్యా కంపెనీలు కార్లను రూపొందించేటప్పుడు వివిధ సెక్యూరిటీ ఫీచర్లు ఉండేలా చూసుకుంటాయి. అలాంటి అతిముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లలో ఒకటి సీటు బెల్ట్(Seat Belt). దీనినే ‘సేఫ్టీ బెల్ట్’ అని కూడా…

వివో కొత్త స్మార్ట్​ఫోన్‌ Y6K వివరాలు లీక్.. ఫీచర్లు తెలిస్తే టెక్ లవర్స్‌కు మతిపోతుంది

Reading Time: 2 minutesవివో సంస్థ తన వై-సిరీస్‌లో భాగంగా ‘వివో Y6k’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో కనిపించిన ఈ ఫోన్ మోడల్ నంబర్ మరియు ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుండగా,…

గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!

Reading Time: 2 minutesయుక్తవయస్సులోకి వచ్చాక లారెన్‌కు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆమె ‘మేయర్-రోకిటాన్స్కీ-కుస్టర్-హౌజర్ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యుపరమైన సమస్యతో జన్మించింది. ఈ వ్యాధి ఉన్న మహిళల్లో గర్భాశయం సరిగ్గా పెరగదు లేదా అసలు అభివృద్ధి చెందదు. అండాశయాలు…

ఎన్డీయేలో చేరాలంటూ కేంద్రమంత్రి ఆహ్వానం… తిరస్కరించిన సీజేపీ చీఫ్..

Reading Time: < 1 minuteఎన్డీయేలో చేరాలంటూ కేంద్రమంత్రి ఆహ్వానం… తిరస్కరించిన సీజేపీ చీఫ్.. Caption of Image. ఎన్డీయేలో చేరాలంటూ కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ఆహ్వానాన్ని తిరస్కరించారు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే. రిపబ్లిక్…