RBI Cancels 150 NFBC License: 150 ఎన్‌బిఎఫ్‌సి కంపెనీల ఆర్‌బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
Reading Time: < 1 minuteబ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై కొరఢా ఝుళిపించింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 150 ఎన్‌బిఎఫ్‌సి రిజిస్ట్రేషన్‌ను కేంద్ర బ్యాంక్ తక్షణమే రద్దు చేసింది. ఈ కంపెనీలు ఇకపై మార్కెట్లో…