Reading Time: < 1 minute

ఇవాళ(అగస్ట్ 1) నెక్లెస్ రోడ్ లో ఫ్రీగా మొక్కల పంపిణీ

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు : వనమహోత్సవంలో భాగంగా హెచ్​ఎండీఏలోని అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కలను పంపిణీ చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నెక్లెస్ రోడ్ లో నిర్వహిస్తున్న నర్సరీ మేళా ప్రాంగణంలో కుటుంబానికి 5 మొక్కల చొప్పున ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిలో పండ్లు, ఔషధ, అలంకరణ మొక్కలు ఉంటాయి.

©️ VIL Media Pvt Ltd.