
ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఇస్రో ఎల్పీసీఎస్) సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్సీ
మొత్తం ఖాళీలు: 06.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. అన్ని సెమిస్టర్లలో కలిపి సగటున 65 శాతం లేదా సమాన సీజీపీఏ కలిగి ఉండాలి. ఎంఈ/ ఎం.టెక్ అభ్యర్థులు 60 శాతం లేదా సమాన సీజీపీఏ కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 25.
లాస్ట్ డేట్: మే 12 .
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాకు వెబ్సైట్ www.lpsc.gov.inను సందర్శించండి.