Reading Time: < 1 minute

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కొలువులు: కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం!

Caption of Image.

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యూసీఐఎల్) గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 4.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కెమిస్ట్రీ) లేదా బీఎస్సీ (కెమిస్ట్రీ హానర్స్) పూర్తిచేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అనుబంధ సబ్జెక్టులుగా చదివి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు.  

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.500 . ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: మే 23.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు  వెబ్​సైట్  ucil.gov.inను సందర్శించండి. 
 

©️ VIL Media Pvt Ltd.