Reading Time: < 1 minute

జనగణనను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలి : రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళీకేరీ

Caption of Image.
  • రాష్ట్ర జనగణన డైరెక్టర్​ భారతి హోళీకేరీ

మెదక్​ టౌన్, వెలుగు: జనగణనను సంబంధిత అధికారులు, ఎన్యూమరేటర్లు, సూపర్​వైజర్లు ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తించి వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతీ హోళికేరీ అన్నారు.

మంగళవారం మెదక్​మున్సిపల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో, చేగుంట జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ ​ప్రతిమాసింగ్‌‌‌‌‌‌‌‌తో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ జనగణనను ఎన్యూమరేటర్లు, సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాల్సిందిగా సూచించారు. 

©️ VIL Media Pvt Ltd.