
డీఆర్డీఓ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ వీఆర్డీఈ) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్ట్ పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్).
మొత్తం ఖాళీలు: 3.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్, ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి. 2024/ 2025/ 2026లో గేట్ వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ drdo.gov.inను సందర్శించండి.