Reading Time: < 1 minute

రామాలయం నిర్మాణానికి రూ. 2 లక్షల విరాళం

Caption of Image.

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయానికి భూక్యా స్వర్ణలత – రాజేందర్ ( సింగపూర్ ) రూ. 2,01,116 ( ధ్వజస్తంభం కోసం ) విరాళంగా అందజేశారు. దాదాపు రూ.రెండు కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.