Reading Time: < 1 minute

BELలో అప్రెంటీస్ పోస్టులు.. ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ తో డైరెక్ట్ జాబ్..

Caption of Image.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.   దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ  జనవరి 25.

పోస్టుల సంఖ్య: 84.

విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్ ఇంజినీరింగ్ 24, కంప్యూటర్ సైన్స్ 20, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 30, సివిల్ ఇంజినీరింగ్ 10. 

ఎలిజిబిలిటీ:  సంబంధిత విభాగంలో బి.టెక్./ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 11.

లాస్ట్ డేట్: 2026, జనవరి 25.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్  అభ్యర్థులకు 2026, జనవరి 16న, కంప్యూటర్ సైన్స్ అభ్యర్థులకు 2026, జనవరి 17న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 

పూర్తి వివరాలకు www.nats.education.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

►ALSO READ | డిగ్రీ అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు.. మహిళలకు కూడా అవకాశం..

©️ VIL Media Pvt Ltd.