Social Media: సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారా? జైలుకే.. తస్మాత్ జాగ్రత్త..!
Reading Time: 2 minutesSocial Media: నేటి ప్రజలకు ఇంటర్నెట్ ఒక వరం అన్నది నిజమే అయినప్పటికీ కొంతమంది ద్వేషపూరిత, దూషణాత్మక పోస్టులు పెట్టడం ద్వారా ప్రతికూల సామాజిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కొన్నిసార్లు, అమాయక ప్రజలు కూడా తెలిసి తెలియక, సైబర్…