Viral Video: ఈ పందిగాడికి లక్షల కట్నం, ఖరీదైన కారు కావాలట..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్! వీడియో
Reading Time: 2 minutesలక్నో, డిసెంబర్ 15: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సదర్ బజార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుక జరుగుతుంది. వరుడు వ్యాపారవేత్త అయిన రిషబ్. పెళ్లి బారత్‌తో యుగ్వీనా లైబ్రరీ సమీపంలోని పెళ్లి మండపానికి వచ్చాడు. అయితే…