Reading Time: < 1 minute

జీవిత సత్యం:  నీ శత్రువు ఎవరో తెలుసుకోండి.. అప్పుడు అనుకున్న పనిని సాధిస్తారు..!

Caption of Image.

జనాలు ఒప్పుకున్నా.. ఒప్పకోకపోయినా..నీ శత్రువు నువ్వే..నిన్ను కొన్ని అంశాలు భయపెట్టి వెనక్కు లాగి నీకు నిన్ను శత్రువుగా చూపిస్తాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. .

ఏదైనా కొత్తపని మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు ఇది నీవల్ల కాదులే.. గతంలో ఫెయిల్​ అయ్యావు.. ఇప్పుడెలా సక్సెస్​ అవుతావంటూ మిమ్మలను మీకు తెలియని శక్తి వెనక్కు లాగుతూ.. మీ ఆలోచనలను చిందర వందర చేస్తుంది. దీంతో ధైర్యంగా ముందుకు వెళ్లలేకపోతారు.

నిన్ను ఎవరో వెనక్కి లాగడం..ఎదగనివ్వకపోవడం..చుట్టూ ఉన్న వాళ్ళు సహకరించకపోవడం
ఇవన్నీ పక్కన పెట్టు…ముందు నిన్ను నువ్వు నీకు శత్రువుగా మార్చుకోకు.. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎవడైనా ఏదైనా సాధిస్తాడు, కానీ అలా లేనప్పుడు సాధించడమే గొప్పతనం. అలా చెయ్యాలంటే నీకు నువ్వు శత్రువుగా మారకూడదనే విషయాన్ని తెలుసుకోవాలి.  ముందు మనము ఏ విషయంలో భయపడుతున్నాయో ఎందుకు వెనకడుగు వేస్తున్నామో తెలుసుకోవాలి. సాధరణంగా ఈ క్రింద తెలిపిన విషయాల వలన మనం తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న సమస్యలు వస్తే వెనకడుగు వేస్తాం. 

  • 1 భయం
  • 2 అహం
  • 3 మద్యం
  • 4 నిష్క్రియాత్మకత
  • 5 ఆత్మజాలి
  • 6 లక్ష్యాలు లేకపోవడం
  • 7 సోమరితనం
  • 8 చెడు అలవాట్లు
  • 9 ఏకాగ్రత లేకపోవడం
  • 10 ఆశయం లేకపోవడం
  • 11 అతిగా ఆలోచించడం
  • 12 ఫిర్యాదు చేయడం
  • 13 క్రమశిక్షణ లేకపోవడం
  • 14 నిద్రలేమి
  • 15 అసహనం
  • 16 వ్యాయామం చేయకపోవడం
  • 17 ప్రతికూల మనస్తత్వం
  • 18 ఉదయపు దినచర్య లేకపోవడం 
©️ VIL Media Pvt Ltd.