Reading Time: < 1 minute

బీరట్ : ఇజ్రాయెల్ దాడుల్లో గాజాకు చెందిన అల్ జజీరా కరస్పాండెంట్ , ఇద్దరు లెబనీస్ జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని జర్నలిస్టుల కమిటీ వెల్లడించింది. వెస్ట్‌గాజా సిటీలో మొహమ్మద్ విషాహ్‌ను ఇజ్రాయెల్ డ్రోన్ దాడి టార్గెట్ చేసుకుంది. విషాహ్ హమాస్ సభ్యుడని, హమాస్ మిలిటరీ విభాగంలో కమాండర్‌గా ఉన్నాడని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు.