Reading Time: < 1 minute

ఐపిఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గెయింట్స్ జట్టుకు కోల్ కతా నైట్ రైడర్స్182 పరుగుల టార్గెట్ విధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానె(41), రఘువంశీ(45), కమెరూన్ గ్రీన్(32 నాటౌట్), పొవెల్(39 నాటౌట్)లు రాణించారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్, దిగ్నష్ సింగ్ లు తలో వికెట్ తీశారు.