
అనంతగిరి: సెల్ఫీ మోజు ముగ్గరి నిండు ప్రాణాలను బలిగొంది. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో సెల్ఫీ దిగుతతూ నలుగురు బాలికలు జలపాతం లో పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గు బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బాలిక అంజలి పరిస్థితి విషమంగా ఉంది. అంజలిని అనంతగిరి మండలం లుంగపర్తి ఆసుపత్రికి తరలించారు. మృతులు త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర(16)ను హుకుంపేట మండలం జుంబువలస వాసులుగా గుర్తించారు. ఇటీవలే వీరంతా ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.