
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఈ రిసెప్షన్‌లో ఒక ప్రత్యేకమైన కాంబినేషన్ అందరి దృష్టిని ఆకర్షించి వైరల్‌గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మిన్నల్ మురళి దర్శకుడు బాసిల్ జోసెఫ్ కలిసి ఉన్న ఫోటో అల్లు ఆర్మీతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన విజయ్
Chiranjeevi: రికార్డుల రూటు మార్చిన మెగాస్టార్.. పాత రోజులు మళ్ళీ వస్తాయా
హిట్ కోసం తెలుగు దర్శకులే కావాలంటున్న తమిళ హీరోలు
Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??
Nani: షూటింగ్ లో నానికి గాయాలు.. అయినా తగ్గేదెలా అంటున్న నేచురల్ స్టార్