Reading Time: < 1 minute

రాష్ట్రపతి సేవా పతకాలు అందుకోనున్న అధికారులు వీరే

Caption of Image.

విధినిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ, అసాధరణ నిబద్ధత కనబర్చిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, జైళ్ల శాఖ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా  రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలను అందిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందించే ఈ పతకాలకు తెలంగాణ నుంచి పలువురు అధికారులు ఎంపయ్యారు. 2026 ఆగస్టు 15న పతకాలను అందుకోన్న అధికారుల వివరాలు ఇవే.

రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (President’s Medal for Distinguished Service)

1. ఆర్. జగదీశ్వర్ రెడ్డి – ఎస్పీ, మెయిన్ ఇంటెలిజెన్స్, హైదరాబాద్
2. నర్సయ్య జోగుల – అదనపు డీసీపీ, సికింద్రాబాద్ జోన్, హైదరాబాద్

ప్రశంసనీయ సేవా పతకం (Medal for Meritorious Service)

1. పి. వెంకట రమణ – అదనపు డీసీపీ (అడ్మిన్), కరీంనగర్
2. ఆర్.జి. శివ మారుతి – ఏసీపీ, సైబర్ క్రైమ్స్, హైదరాబాద్
3. ఆశాల గంగారం – ఏసీపీ, సీసీటీసీ, సైబరాబాద్
4. బి. రవికుమార్ రెడ్డి – డీఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, హైదరాబాద్ రూరల్
5. బాచలకూర రమేష్ – డీఎస్పీ, టీజీ ఈగిల్ ఫోర్స్, హైదరాబాద్
6. బి. శ్రీనివాసరావు – డీఎస్పీ, ఆర్వో సంగారెడ్డి, సీఐడీ
7. డి. సత్యనారాయణ – అసిస్టెంట్ కమాండెంట్, 8వ బెటాలియన్, టీజీఎస్పీ, కొండాపూర్
8. పి. జగదీశ్వర్ – ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఈఓడబ్ల్యూ, సైబరాబాద్
9. సి. రాములు – హెడ్ కానిస్టేబుల్–322, ఆక్టోపస్
10. కురపాటి తిరుపతి రాజు – హెడ్ కానిస్టేబుల్–501, పీటీఓ, హైదరాబాద్

ప్రశంసనీయ సేవా పతకం

– మేడిపల్లి యాదయ్య – హోమ్ గార్డ్ (హెచ్‌జీ–225), గ్రేహౌండ్స్

సాహస పతకం (Medal for Gallantry)

1. బి. సత్యరావు – జేసీ–10156/పీసీ–1899, టీజీఎస్పీ, గ్రేహౌండ్స్
2. కె. సందీప్ కుమార్ – జేసీ–10170/పీసీ–1194, గ్రేహౌండ్స్
3. జె. వంశీ కృష్ణ – జేసీ–4780/పీసీ–11770, గ్రేహౌండ్స్

©️ VIL Media Pvt Ltd.