Category: Tv9

Sivaji Raja: వాడి ఊరు పేరు తెలియదు.. రూ. 35 వేలు సాయం చేశానని కిడ్నీ ఇవ్వడానికి వచ్చేశాడు..

Reading Time: 2 minutesలోకంలో సాయం చేసే చేతులు ఉన్నాయి కానీ, ఆ సాయాన్ని గుండెల్లో పెట్టుకుని పూజించే మనసులు చాలా అరుదు. మనం చేసే చిన్న మేలు ఒకరి జీవితాన్ని ఎంతలా మారుస్తుందో, తిరిగి వారు మనపై చూపే ప్రేమ…

పుణ్యక్షేత్రం అని కూడా చూడకుండా.. గంగమ్మ చెంత మహిళా యాత్రికురాలు ఏం చేసిందంటే?

Reading Time: 2 minutesహరిద్వార్‌లోని గంగా నది తీరంలో ఇటీవల జరిగిన ఒక సంఘటన సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. విశ్వాసానికి, భక్తికి ప్రతీకగా భావించే గంగా ఘాట్ వద్ద ఒక మహిళ తన పెంపుడు కుక్కకు స్నానం…

అలాంటివి పుట్టుకతోనే వస్తాయి.. ఎవరూ సృష్టించలేరు.. ఆసక్తికర విషయం చెప్పిన రవిబాబు

Reading Time: 2 minutesతెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రవి బాబు, తన సినిమా ప్రయాణం, అలాగే తన సినిమాలు, పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. టీవీ9తో జరిగిన ఓ…

Mahesh Babu: ట్రెక్కింగ్, ట్రైనింగ్ బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు.. వారణాసి కోసం సూపర్ స్టార్

Reading Time: 2 minutesసూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమా కోసం అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా రాకపోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న…

ఇంటిలో నీళ్ల బిందె ఈ దిశలో పెడితే.. అబ్బబ్బో.. వద్దన్నా డబ్బులే డబ్బులు!

Reading Time: 2 minutesప్రతి ఒకరి ఇంటిలో నీళ్ల బిందె ఉండటం కామన్. అయితే చాలా మంది తమకు ఉన్న ప్రదేశంలో నీటి బిందెను పెట్టుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం , ఇంటిలో ఒక దిశలో నీళ్ల బిందె పెట్టి,…

టిఫిన్ అక్కర్లేదు మావ.. ఎండాకాలంలో ఏ క్లాస్ డ్రింక్.. ఒక్క గ్లాస్ తాగితే కడుపంతా చల్లచల్లగా..

Reading Time: 2 minutesతృణధాన్యాలు జొన్నల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. జొన్నలను (Sorghum) పోషకాల గని అంటారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బీ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గ్లూటెన్-రహిత ధాన్యం, బరువు తగ్గడానికి,…

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.? మీరు ఫైనాన్సియల్ సూసైడ్ చేసుకున్నట్టే.. తెలుసుకోవాల్సిన విషయాలు

Reading Time: < 1 minuteఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాగానే అందరూ చేస్తున్న మొదటి పని హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం. కానీ, ఇది సంపదను సృష్టించడం కాదు, ఒక లైఫ్ లాంగ్ లయబిలిటీని(అప్పును) నెత్తిన వేసుకోవడమే అంటున్నారు…

సింహ రాశి ఫలితాలు.. మే నెలలో వీరి జీవితంలో ఊహించని మలుపు!

Reading Time: 2 minutesహిందూ పంచాంగ శాస్త్రం ప్రకారం, 12 రాశుల్లో సింహ రాశి వారికి మే నెలలో చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ మాసంలో ఈ రాశి వారి జీవితం ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. సింహ రాశి…

Widest Tunnel: ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం ఎక్కడుందో తెలుసా? మన దేశంలోనే..!

Reading Time: 2 minutesWidest Tunnel: తెలుగు రాష్ట్రాల ఇంజినీరింగ్ సత్తా ప్రపంచ వేదికపై మరోసారి చాటిచెప్పబడింది. మహారాష్ట్రలోని ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ వే ‘మిస్సింగ్‌ లింక్‌’ ప్రాజెక్టులో భాగంగా, ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన భూగర్భ సొరంగాన్ని నిర్మించి హైదరాబాద్‌కు చెందిన నవయుగ…

గోల్డ్‌ రింగ్‌ ధరించిన పాము.. ఎంగేజ్మెంట్‌ అయిందేమోనని నవ్వకండి! విషయం ఏంటంటే?

Reading Time: < 1 minuteకేరళలోని కాసరగోడ్ జిల్లా అడూర్‌లో ఒక కుటుంబం ఎదుర్కొన్న ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రెండు వారాలుగా తెరవని డ్రాయర్‌ను ఓ మహిళ తెరిచినప్పుడు, అందులో పాము కనిపించడం ఒక్కటే కాకుండా, దాని శరీరానికి…

Aamir Khan: నేను చనిపోయిన సినిమా మాత్రం ఆపొద్దు.. ఆమిర్ ఖాన్ సీక్రెట్‌ నోట్‌

Reading Time: 2 minutesబాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు ఆమిర్ ఖాన్. ఆమిర్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఆయన…

వాస్తు టిప్స్ : ఇంటి ముందు మామిడి చెట్టు ఉండటం మంచిదేనా?

Reading Time: 2 minutesఇక వాస్తు శాస్త్రం అనేక విషయాల గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు కొన్ని రకాల చెట్లు ఉండటం అస్సలే మంచిది కాదు అంటారు పండితులు. అవి ఆ ఇంటి కుటుంబంపై చెడు…

మీ దగ్గర ఇంకా రూ.2000 నోటు ఉందా? దాని చెల్లుబాటు కీలక అప్డేట్‌!

Reading Time: < 1 minuteరూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమై దాదాపు మూడేళ్లు పూర్తవుతున్నా, ఇంకా వేల కోట్ల రూపాయల విలువైన నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి రాకపోవడం ఆసక్తికరంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా సమాచారం…

అక్కడ వైరస్ మరణ మృదంగం.. వారం రోజుల్లోనే 44 నెమళ్లు మృతి.. వివరాలు ఇవిగో..!

Reading Time: 1 minuteకర్ణాటకలోని తుమకూరు జిల్లాలో నెమళ్ల మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. జాతీయ పక్షి అయిన నెమళ్లు పదుల సంఖ్యలో మరణించడం అటవీ శాఖతో పాటు జిల్లా యంత్రాంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి కారణం ప్రమాదకరమైన H5N1 బర్డ్…

OTT Movie: ఏం సినిమా రా అయ్యా.! సీన్ సీన్‌కు ట్విస్ట్‌లే.. అస్సలు మిస్ అవ్వకండి

Reading Time: 2 minutesఓటీటీల్లో సినిమాలకు కొదువే లేదు.. వారం వారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతూ ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నాయి. థియేటర్స్ లో ప్రస్తుతం జెట్లీ, గాయపడ్డ సింహం సినిమాలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. మే 1 శుక్రవారం రోజున…

Monsoon: ముందస్తుగానే పలకరించనున్న రుతుపవనాలు.. ఈనెల 14 నుంచే అండమాన్‌కు ఎంట్రీ!

Reading Time: < 1 minuteMonsoon Alert: దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ముందే భారత్‌ను పలకరించనున్నాయి. మే 14 నుంచి 16వ తేదీల…

ఏడాదిన్నర అజ్ఞాతం.. ఒక్క చిన్న తప్పు.. ఇంటర్‌పోల్ వలలో దావూద్ ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు!

Reading Time: 2 minutesఅంతర్జాతీయ మాదకద్రవ్యాల ప్రపంచంలో అతడొక అదృశ్య శక్తి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు, ‘డి-కంపెనీ’ డ్రగ్ నెట్‌వర్క్‌కు కీలక సూత్రధారి. అతడే మహమ్మద్ సలీం డోలా. దశాబ్ద కాలంగా భారత దర్యాప్తు సంస్థల…

Viral Video: విష నాగుతో ఆటలు.. కోరి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. గుండె ధైర్యం ఉన్నోళ్లే వీడియో చూడండి..

Reading Time: 2 minutesపాములతో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. రెప్పపాటులోనే అవి కాటేస్తాయి.. కింగ్ కోబ్రా పామును పట్టుకున్న ఓ వ్యక్తి.. సరదా అతని ప్రాణం పోయేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హృదయ విదారక వీడియో ఇప్పుడు…

150కిపైగా సినిమాల్లో హీరోయిన్.. లక్షల్లో రెమ్యునరేషన్.. చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేక అనాధలా..

Reading Time: 2 minutesసినిమా గ్లామర్ ప్రపంచం బయట నుంచి చూసేటప్పుడు చాలా రంగులమయంగా కనిపిస్తుంది. కానీ, ఆ రంగుల వెనుక ఎన్ని కన్నీళ్లు, ఎంతటి నిశ్శబ్దం దాగి ఉంటుందో ఎవరూ ఊహించలేరు. మన చిన్నప్పుడు టీవీలోనో, వెండితెరపైనో చూసి మురిసిపోయిన…

మందుబాబులకు ‘బిగ్ షాక్’.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. బాటిల్‌పై ఎంతంటే?

Reading Time: 2 minutesతెలంగాణలో మద్యం ప్రియులకు చేదువార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ ధరలను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత రెండేళ్లుగా స్థిరంగా ఉన్న ధరలకు త్వరలోనే రెక్కలు రానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ…

ఆస్తి లాక్కుని కసాయి కొడుకులు వదిలేశారు.. తలకొరివి పెట్టి అమ్మ రుణం తీర్చుకున్న కూతుళ్లు!

Reading Time: < 1 minuteఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటన సామాజిక కట్టుబాట్లపై బలమైన దెబ్బ కొట్టింది. నలుగురు కొడుకులు ఉన్నా, కన్నతల్లికి తలకొరివి పెట్టేందుకు ఆ కూతుర్లే ముందుకు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక అంత్యక్రియల…

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకున్నవాళ్లకు ఈ రెండు విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు..

Reading Time: < 1 minuteమనం సాధారణంగా ఇంట్లో ఉన్న బంగారం పట్టుకెళ్లి బ్యాంకులో పెడితే వెంటనే లోన్ వచ్చేస్తుందని అనుకుంటాం. కానీ ఇప్పుడు రూ. 2.2 లక్షల కంటే ఎక్కువ రుణం కావాలంటే ఆదాయపు పన్ను వివరాలు, జీఎస్టీ, ఆధార్…

Credit Card: క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్లు ఇంటికొచ్చి వేధించవచ్చా? ఆర్‌బీఐ రూల్స్ ఇవే.. వినియోగదారులకున్న హక్కులు తెలుసుకోండి!

Reading Time: < 1 minuteCredit Card Recovery Agents: క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించలేదని రికవరీ ఏజెంట్లు కస్టమర్లపై భౌతిక దాడులకు దిగడం లేదా వేధించడం వంటి సంఘటనలు అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటాయి. ఇలాంటి వేధింపుల నుండి సామాన్యులను రక్షించడానికి…

పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ పోలింగ్ సందడి.. 11 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజే తుది నిర్ణయం..!

Reading Time: 2 minutesపశ్చిమ బెంగాల్ ఎన్నికల రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతూ, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రెండు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం రీ-పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ అవకతవకలు, రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీసుకున్న…

Watch Video: గేటు ఎక్కి.. మెట్లెక్కి ఇల్లంత తిరిగిన పాము.. చివరకు ఏం చేసిందో చూడండి

Reading Time: < 1 minuteబయట మండుతున్న ఎండలను తట్టుకోలేక పాములు ఇంట్లోకి వస్తున్న ఘటనలు ఈ మధ్య చాలానే చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామంలో ఓ భారీ…

కాకరకాయ అమృతమే.. కానీ ఈ 5 వస్తువులతో కలిపి తింటే మాత్రం విషంతో సమానం!

Reading Time: 2 minutesకాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ, ఇందులో విటమిన్ C, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యం డయాబెటిస్ ఉన్నవారికి కాకరకాయ దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాగే బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది.…

Census 2027: ఊర్లో అమ్మనాన్నలు, సిటీలో పిల్లలు.. జనగణనలో ఎక్కడ నమోదు చేసుకోవాలి?

Reading Time: 2 minutesCensus 2027: ‘ఊర్లో అమ్మనాన్నలు, హైదరాబాద్‌లో నేను’..జనగణనలో ఎక్కడ నమోదు చేసుకోవాలి? అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. తల్లిదండ్రులు సొంత గ్రామాల్లో నివసిస్తుండగా, పిల్లలు ఉద్యోగాలు లేదా విద్య నిమిత్తం వేరే నగరాల్లో ఉంటున్నప్పుడు జనగణన…

నేను నెలకు అన్ని లక్షలు ఖర్చు చేస్తా.. గ్లామరస్ క్వీన్ క్రేజీ కామెంట్స్

Reading Time: 2 minutesఅందం అభినయం ఉండి అదృష్టం లేని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది స్టార్ డమ్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. వరుసగా సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ లు మాత్రం దక్కడం. దాంతో కొంతమంది సినిమాలు తగ్గించేస్తున్నారు.…

Donald Trump: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

Reading Time: < 1 minuteఇరాన్-అమెరికా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన అమెరికా చట్టసభ సభ్యులకు శుక్రవారం ఒక లేఖ ద్వారా సమాచారాన్ని పంపారు. యుద్ధాన్ని…

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

Reading Time: < 1 minuteఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ అవసరాలు, సాంకేతికత వినియోగం, గ్రీన్…

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

Reading Time: < 1 minuteఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ అవసరాలు, సాంకేతికత వినియోగం, గ్రీన్…

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

Reading Time: < 1 minuteఏదైనా ప్రకృతి విపత్తులు వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ అప్రమత్తం చేయడం ప్రభుత్వాలకు సవాల్ గా మారుతుంది. ప్రస్తుతం దేశంలో టెలికమ్యూనికేషన్స్ శాఖ విపత్తుల సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. అంది…

IPL 2026 : జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

Reading Time: 2 minutesRR vs DC IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ…

పక్కవాడి ఐడియాలతో బిల్డప్..! క్రుగర్ ఎఫెక్ట్ బాధితుల అసలు స్వరూపం ఇదే

Reading Time: 2 minutesమన సమాజంలో విలక్షణమైన మనుషులు కనిపిస్తుంటారు. కొందరు మౌనంగా తమ పని తాము చేసుకుంటూ శిఖరాలను అధిరోహిస్తే, మరికొందరు మాత్రం అడుగు దూరంలో ఉన్న గమ్యాన్ని కూడా సొంతంగా చేరుకోలేక, పక్కవాడి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ…

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు.. పట్టించుకోకపోతే ప్రాణాలకే రిస్క్..

Reading Time: 2 minutesమనిషికి ప్రాణసంకటంగా మారిన వ్యాధుల్లో క్యాన్సర్ అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ మహమ్మారి, నేడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా దేశంలో క్యాన్సర్ కేసుల…

Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..

Reading Time: 2 minutesనువ్వు చేయలేవు.. నీ వల్ల కాదు.. అని ఎవరైనా చెప్పినప్పుడు చాలా మంది వెనక్కి తగ్గిపోతారు. కానీ అదే మాటలను బలంగా తీసుకుని ముందుకు వెళ్లిన పిల్లల కథ ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21…

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి.. ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ రెసిపీ మీకోసం..

Reading Time: < 1 minuteసాధారణంగా చేసే సాంబార్ కంటే భిన్నంగా, క్యారెట్, వెల్లుల్లి ప్రధాన పదార్థాలుగా చేసుకునే ఈ సాంబార్ అన్నం, ఇడ్లీ లేదా దోశల్లోకి అద్భుతంగా ఉంటుంది. క్యారెట్ వల్ల తీపిదనం, వెల్లుల్లి వల్ల ఘాటైన రు, ఆరోగ్యం…

Telangana: సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో బిగ్ ట్విస్ట్.. భద్రాచలాన్ని ఏపీలో చూయిస్తున్న మ్యాప్స్

Reading Time: < 1 minuteకేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన గణనతో భద్రాచలం వాసుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసేందుకు జన గణన సైట్ లోకి వెళ్ళి లొకేషన్ వివరాలు నమోదు చేస్తుండగా భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చూపించడం…

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ? ఈ సింపుల్ ట్రిక్స్‏తో ఈజీగా కనిపెట్టేయండి..

Reading Time: 2 minutesమన నిత్యజీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక అంతర్భాగం అయిపోయింది. అయితే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య.. ఫోన్ ఎక్కడో పెట్టడం, తీరా వెతికే సమయానికి అది సైలెంట్ లేదా వైబ్రేట్ మోడ్‌లో ఉండటం.…

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులు ఎగిరి గంతేసే వార్త.. రూ.7,500కి పెంపు.. త్వరలో కేంద్రం ప్రకటన..!

Reading Time: 2 minutesఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ శుభవార్త అందించేందకు సిద్దమవుతోంది. పీఎఫ్ కనీస పెన్షన్ పరిమితిని పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటినుంచో ఒత్తిడి తీసుకురావడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు…

ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు తప్పక పాటించండి!

Reading Time: 2 minutesగాలిని శుద్ధి చేసే గుణం: స్నేక్ ప్లాంట్ రాత్రివేళలో కూడా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఇంటి లోపల ఉన్న విషపూరిత వాయువులను తొలగించి గాలిని స్వచ్ఛంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నచోట…

Weather Update: మండే ఎండల్లో చల్లని కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎప్పటివరకంటే?

Reading Time: < 1 minuteరాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే విజయనగరం 8, మన్యం 10,…

Muntha Masala: బండి దగ్గర తినే ముంతమసాలా.. ఇంట్లోనే ఇలా చేసేయండి.. పిల్లలు పదే పదే అడుగుతారు

Reading Time: 3 minutesముంత మసాలా తయారీలో మొదటి మెట్టు మరమరాలను సరిగ్గా సిద్ధం చేసుకోవడం. చాలా మంది మరమరాలను నేరుగా వాడేస్తుంటారు, కానీ అలా చేస్తే అవి మెత్తగా ఉండి రుచి అంతగా రావు. స్టవ్ మీద కడాయి పెట్టి,…

Mike Pe Charcha With Vishitha: వారానికి మూడు నాలుగు సినిమాలు వదిలేస్తున్నా.. కారణం ఇదే.. రవిబాబు కామెంట్స్..

Reading Time: < 1 minuteటాలీవుడ్‌లో విలక్షణమైన దర్శకుడిగా, నటుడిగా రవిబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘అల్లరి’, ‘నచ్చావులే’, ‘అవును’ వంటి వినూత్న చిత్రాలతో తన మార్కు చూపించిన ఆయన, ఇటీవల టీవీ9 నిర్వహించిన ‘మైక్ పే చర్చా విత్ విషిత’…

ఖరీదైన హెయిర్‌డైస్ వద్దు.. ఈ రెండు వస్తువులతో ఇంట్లోనే తెల్లజుట్టుకు చెక్‌ పెట్టండి!

Reading Time: 2 minutesమారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపదార్థాల కారణంగా ఈ మధ్య చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో తెల్లజుట్టు, జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్య. పదిలో ఎనిమిది మంది ఈ సమస్యతో బాధపడుతన్నారు. జుట్టును…

Malla Reddy Biopic: తెరపైకి మల్లారెడ్డి బయోపిక్.. ఆయన పాత్రలో నటించేది..?

Reading Time: < 1 minute​రాజకీయాల్లో తనదైన శైలిలో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసే మాజీ మంత్రి మల్లారెడ్డి జీవితం ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. “పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డా.. సక్సెస్ అయ్యా” అంటూ ఆయన చెప్పే డైలాగులు రాష్ట్రవ్యాప్తంగా…

Happy Life: కీలక గ్రహాల అనుకూలత.. ఈ రాశుల వారికి హ్యాపీ లైఫ్ ఖాయం..!

Reading Time: 2 minutesజ్యోతిషశాస్త్రంలో గ్రహాల స్థితిగతులకు ఎంత ప్రాధాన్యం ఉందో, వాటి దృష్టులకూ అంతే ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు వృషభ రాశిలో ఉన్న తన మిత్రుడు శుక్రుడిని తృతీయ దృష్టితో వీక్షించడం జరుగుతోంది.…

ఆపరేషన్‌ “ఆమ్లెట్‌” పోలీసుల అండర్‌కవర్‌..

Reading Time: 2 minutesఅంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడానికి పోలీసులు నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్ అదిరిపోయింది. 15 రోజుల పాటు వారు చేసిన సాహసోపేత ఆపరేషన్ నెట్టింట వైరల్‌గా మారింది. మారువేషంలో వారు రోడ్డు పక్కన బండిలో ఆమ్లెట్‌ అమ్మే చిరు…

500 లీటర్ల పెట్రోల్‌తో భారీ బ్లాస్ట్‌ !! క్లైమాక్స్‌ అదిరింది !!

Reading Time: < 1 minute‘ధురంధర్‌ 2’ లో పవర్‌ఫుల్‌ క్లైమాక్స్‌తో దర్శకుడు ఆదిత్యధర్‌ ఇంతకుమించి ఏం కావాలి అన్నంతగా థ్రిల్‌ చేశారు. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో క్లైమాక్స్‌ రణరంగాన్ని తలపించాయి. భారీ పేలుళ్లతో క్లైమాక్స్‌ సీన్‌ కోసం…

పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి

Reading Time: < 1 minuteపెళ్లి ఊరేగింపు అంటేనే డీజే సౌండ్లు, డ్యాన్సులతో సందడిగా ఉంటుంది. కానీ ఆ సందడి కాస్తా ఓ పౌల్ట్రీ ఫామ్ యజమానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. డీజే నుంచి వచ్చిన అతి భయంకరమైన శబ్దాన్ని తట్టుకోలేక…

Viral Video: ఛీ.. వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా? ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేశాడో చూడండి

Reading Time: 2 minutesసోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్ చేస్తుంది. వీడియో ప్రకారం.. పునీత్ సూపర్ స్టార్ అనే ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ తన వింత ప్రవర్తనతో వీడియోలు చేస్తూ ఎప్పిటికప్పుడూ…

Andhra News: కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి.. అసలు ఏం జరిగిందంటే?

Reading Time: < 1 minuteతన తమ్ముడు పెళ్లిని ఘనంగా జరపాలని పెళ్లికొడుకు అన్న సతీష్ అన్ని ఏర్పాట్లను స్వయంగా చూసుకుంటూ బిజిబిజీగా ఉన్నాడు. వచ్చే పోయే బంధువులను పలకరిస్తూ పెళ్లి పనులు చేస్తున్నాడు. అందులో భాగంగా విద్యుత్ పనులు చేస్తుండగా…

Adivi Sesh : ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి.. ప్రతి క్షణం గుర్తొచ్చేవి.. అడివి శేష్ ఎమోషనల్ కామెంట్స్..

Reading Time: 2 minutesటాలీవుడ్ హీరో ఆడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విభిన్నమైన కథలతో తనదైన ముద్ర వేశారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో…

5KG Cylinder Prices: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. పెరిగిన 5 కేజీల చిన్న సిలిండర్ ధర.. ఎంతంటే..?

Reading Time: 2 minutesమే 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కేజీల సిలిండర్ ధరను భారీగా పెంచింది. ఏకంగా ఒకేసారి రూ.వెయ్యి వరకు పెంచింది. ఇక…

Money Plant: మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు.. వెంటనే ఇలా చేయండి..

Reading Time: 2 minutesఈశాన్య మూలలో పెడితే అప్పుల ఊబిలోకి: వాస్తు శాస్త్రం ప్రకారం. .ఇంటి ఈశాన్య మూల అత్యంత పవిత్రమైనది. కానీ, మనీ ప్లాంట్‌ను ఈ దిశలో ఎప్పుడూ ఉంచకూడదు. ఈశాన్యంలో మనీ ప్లాంట్ ఉంటే ఇంట్లోని ఆదాయం అంతా…

బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!

Reading Time: 2 minutesజ్యోతిష్య శాస్త్రంలో పౌర్ణమిలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ నది స్నానం ఆచరించి పూజలు చేస్తుంటారు. అయితే మే1న వైశాఖ, బుద్ధ పౌర్ణమి. ఈరోజు చాలా విశిష్టమైన రోజు, అయితే ఈ పౌర్ణమి…

Telangana: కండక్టర్ కన్నింగ్ ప్లాన్.. చెకింగ్ అధికారిపై దాడి ఘటనలో వెలుగులోకి సంచలన నిజాలు

Reading Time: < 1 minuteచెకింగ్ ఇన్‌స్పెక్టర్‌పై కండక్లర్ దాడి ఘటనపై టీజీఎస్ఆర్టీసీ తీవ్రంగా స్పందించింది. దాడికి పాల్పడిన కండక్టర్‌పై చర్యలకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో, TGSRTC హెడ్ క్వార్టర్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్…

Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. ఈ నెలలో కూడా పంపిణీ నిలిపివేత.. ఇక లేనట్లేనా..?

Reading Time: 2 minutesఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరోసారి కూటమి సర్కార్ బ్యాడ్‌న్యూస్ అందించింది. రాష్ట్రంలో ప్రతీ నెలా 1 నుంచి 15 తేదీ వరకు పేదలకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. నెలలలో తొలి 15 రోజులు దుకాణాల ద్వారా…

చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్‌

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో జరిగిన ఒక ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేస్తే, పోలీసులను మాత్రం అయోమయానికి గురిచేసింది. లచ్చపురం గ్రామ చెరువులో రూ.500 నోట్ల కట్టలు, మరికొన్ని చింపివేసిన నోట్లు పడి ఉండటాన్ని…

వంట గ్యాస్‌ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ

Reading Time: < 1 minuteఇరాన్‌ యుద్ధ ప్రభావంతో నెలకొన్న ఇంధన కొరత ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పలు దేశాలకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన కొరత భయంతో కొందరు ప్రమాదకర స్థితిలో…

Newborn girl: కన్నది కాదు కసాయిది.. బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్‌లో నవజాత శిశువు.. ఆ దృశ్యం చూస్తే

Reading Time: < 1 minuteరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. కని పెంచాల్సిన కన్నతల్లే నవజాత శిశువును మరుగుదొడ్డిలో వదిలివెళ్లిన ఉదంతం స్థానికులను కలచివేసింది. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో…

నాణాలతో నారాయణుడు ..చూడటానికీ రెండు కళ్లు చాలవే..

Reading Time: 2 minutesఏలూరు : భక్తికి పట్టుదల తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక సామాన్య రైతు నిరూపించారు. ఆపదమొక్కులవాడు, ఆ వేంకటేశ్వర స్వామిపై ఉన్న అనన్య సామాన్యమైన భక్తిని వినూత్న రీతిలో చాటుకుంటూ, లక్షలాది నాణేలతో…

సొగసు చూడతరమా..జాలువారే గంటలా..అందమైన పూల గుత్తులు..

Reading Time: 2 minutesసృష్టిలో ఉండే పూల మొక్కల్లో వేటికవే సాటి..! వాటిలో ఒకటి దీన్నే లిల్లీ ఆఫ్ ది వ్యాలీ ట్రీ.. దానినే ఫెయిరీ పెట్టి కోట్ అని అంటారు. ఎలియో కార్పస్ గ్రాండి ఫ్లోరస్ అని కూడా పిలుస్తారు.…

Andhra Pradesh: ఈ మహిళకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. సక్సెస్ అంటే ఇది కదా.. కొడుకుతో పాటు..

Reading Time: < 1 minuteఏలూరు: విద్యకు వివాహం పిల్లలు వయసు అడ్డురావని నిరూపించింది ఓ గృహిణి. తన కొడుకుతో కలిసి పదవ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి రుజువు చేసింది. పశ్చిమగోదావరి…

నేరెడు పండ్లు వీరికి విషంతో సమానం.. తింటే ప్రాణాలకే డేంజర్.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

Reading Time: 2 minutesసర్జరీ చేయించుకున్నారా?: నేరేడు పండుకు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను చాలా వేగంగా తగ్గించే శక్తి ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది వరమే అయినా, సర్జరీకి సిద్ధమవుతున్న వారికి లేదా సర్జరీ పూర్తి చేసుకున్న వారికి ఇది శాపంగా…

OTT Movie: 5 కోట్లతో తీస్తే 220 కోట్లకు పైనే.. ఓటీటీలో మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Reading Time: 2 minutesసాధారణంగా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలు లేదా ఐదు వారాల తర్వాతనే సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. మరీ బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే ఆరు లేదా ఎనిమిది వారాలు పడుతుంది. అయితే గతవారం తెలుగులోనూ విడుదలైన ఓ…

Guru Blessings: గురు గ్రహ ఆశీస్సులు.. కొత్త విద్యా సంవత్సరంలో వారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు!

Reading Time: 3 minutesసంతానం, ధనం, విద్య, గృహం, అదృష్టం వంటి విషయాలకు కారకుడైన గురువు విజ్ఞానం, వివేకం, నైపుణ్యాలు, కమ్యూనికేషన్ వంటి విషయాలకు సంబంధించిన మిథున రాశిలో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశులవారికి పిల్లల విషయంలో శుభవార్తలు వినిపించబోతున్నాయి. ప్రస్తుతం…

Virat Kohli : అవుట్ ఇవ్వడం అన్యాయం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ ఫైర్.. గ్రౌండ్‌లో హైడ్రామా

Reading Time: 2 minutesVirat Kohli : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక క్యాచ్ పెను దుమారం రేపింది. ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ అవుట్ అయిన తీరుపై విరాట్…

Nainika Anasuru: హీరోల్లో ఆయనంటే హ్యూజ్ క్రష్.. అతని సినిమాల్లో ఛాన్స్ వస్తే వదులుకోను

Reading Time: 2 minutesబిగ్‌బాస్ ఫేమ్ నైనిక ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణం గురించి కీలక విషయాలను పంచుకున్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ సెలూన్ ఏర్పాటు, సినీ పరిశ్రమలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలు, భవిష్యత్ ఆకాంక్షలు ఈ చర్చలో ప్రధానాంశాలుగా…

అందుకే నాకు పెద్దగా ఆఫర్స్ రాలేదు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ సదా

Reading Time: 2 minutesనటి సదా తన ఇన్నేళ్ల ఏళ్ల సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం,అలాగే చిత్ర పరిశ్రమలో ఎదురైన సవాళ్ళ గురించి ఒక ఇంటర్వ్యూలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కెరీర్‌లో జయం, అపరిచితుడు, అన్నదమ్ములు వంటి అనేక విజయవంతమైన…

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? డబ్‌స్మాష్ వీడియోల నుంచి వెండితెర వెరకు.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్

Reading Time: 2 minutesపై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ లో ఈ బ్యూటీ బాగా ఫేమస్. హీరోయిన్ కాదు కానీ అంతకు మించిన క్రేజ్, పాపులారిటీ ఈ ముద్దుగుమ్మకు ఉందని చెప్పుకోవచ్చు. విశాఖ పట్నంలో పుట్టి…

Electric Bike: మార్కెట్లోకి ఓబెన్ సరికొత్త స్పోర్టీ ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే లుక్స్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్!

Reading Time: < 1 minuteOben New Electric Bike: ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘ఓబెన్’ (Oben) కంపెనీ, ఇప్పుడు స్పీడ్, స్టైల్ కోరుకునే రైడర్ల కోసం ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. సరికొత్త…

మీరు ఏసీ వాడినా కరెంట్ బిల్లు సగానికి తగ్గాలా.? రిమోట్‌తో ఇలా చేస్తే చాలు.. సింపుల్ చిట్కాలు

Reading Time: < 1 minuteమండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏసీ కనీస అవసరంగా మారింది. అయితే, ఏసీ ఇచ్చే చల్లదనం ఎంత హాయిగా ఉంటుందో, నెల చివరలో వచ్చే కరెంటు బిల్లు అంతగా భయపెడుతుంటుంది.…

Mahanati Savitri: మహానటి సావిత్రి గొప్పతనం అప్పుడు నాకు తెలియలేదు.. ఆ తర్వాత

Reading Time: 2 minutesసీనియర్ నటి వరలక్ష్మి.. ఒకప్పుడు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు. ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలుగు…

OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Reading Time: 2 minutesఎప్పటిలాగే ఈ శుక్రవారం (మే01) థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై…

Mistakes After Meal: భోజనం తర్వాత ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? వెంటనే మానేయండి

Reading Time: 2 minutesఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారం తప్పక తీసుకోవాలి. ఏమి తింటున్నామన్నది ఎంత ముఖ్యమో ఎలా తింటున్నాం.. ఏ సమయానికి భోజనం చేస్తున్నామన్నది కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తిని, సమయానికి భోజనం…

నలుగురు విద్యార్ధులకు ఏడుగురు టీచర్లు! టెన్త్‌ ఫలితాల్లో అందరికీ గుండు సున్నా!

Reading Time: < 1 minuteఅనంతపురం, మే 1: ఓ ప్రభుత్వ బడిలో పదో తరగతిలో కేవలం నలుగురు మాత్రమే విద్యార్ధులు ఉన్నారు. ఈ నలుగురు విద్యార్ధులకు పాఠాలు చెప్పేందుకు ఏడుగురు టీచర్లను ప్రభుత్వం నియమించింది. అయితే నిన్న విడుదలైన పదో…

Rohit-Virat : రోహిత్, విరాట్ 2027 వరల్డ్ కప్ ఆడతారా? ఆయన మాటలతో ఓ క్లారిటీ వచ్చేసిందిగా

Reading Time: 2 minutesRohit-Virat : టీమిండియా వెటరన్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై గబ్బర్ సింగ్.. సారీ.. మన శిఖర్ ధావన్ తనదైన శైలిలో స్పందించారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఈ ఇద్దరు దిగ్గజాలు జట్టులో…

Gold Price: బంగారం ధరల్లో భారీ విస్ఫోటనం.. తులం ధర రూ.2.54 లక్షలకు చేరే ఛాన్స్? షాకింగ్‌ నివేదిక!

Reading Time: 2 minutesGold Price: ప్రపంచంలోని ప్రముఖ పెట్టుబడి బ్యాంకు అయిన డాయిష్ బ్యాంక్, బంగారం భవిష్యత్ గమనంపై ఒక ఆసక్తికరమైన విశ్లేషణను వెల్లడించింది. ఆ బ్యాంకు ప్రకారం.. ప్రస్తుత డీ-డాలరైజేషన్, సెంట్రల్ బ్యాంకుల బంగారంపై వ్యామోహం ఇలాగే కొనసాగితే,…

అచ్చం ఒకేలా.. చదువులోనూ సాటిలేరు వీరు! ఒక్క మార్కు తేడాతో ‘డబుల్’ ధమాకా!

Reading Time: < 1 minuteపుట్టుకతోనే ఒకే పోలికలతో జన్మించిన ఆ కవలలు, పదో తరగతి ఫలితాల్లోనూ దాదాపు ఒకే విధమైన ప్రతిభను కనబరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన పసునూరి శ్రుతి,…

Murali Mohan: అందరి హీరోలకంటే ఆయన చాలా స్పెషల్.. ఇండస్ట్రీని ఎలేశాడు

Reading Time: 2 minutesతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ స్థానం అద్వితీయం. మురళీ మోహన్ గారు ఆయనతో తమ స్నేహం, కృష్ణ సినీ రంగ ప్రవేశానికి దారితీసిన సంఘటనలను తాజాగా గుర్తుచేసుకున్నారు. ఒకానొక సందర్భంలో మురళీ మోహన్ మాట్లాడుతూ,…

మైనర్ల పౌరసత్వంపై కేంద్రం కీలక నిర్ణయం.. సిటిజన్‌షిప్ ప్రక్రియల్లో కీలక మార్పులు.. కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

Reading Time: < 1 minuteభారత ప్రభుత్వం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డుదారులు, పౌరసత్వ ప్రక్రియల్లో కీలక మార్పులు చేస్తూ పౌరసత్వ (సవరణ) నిబంధనలు, 2026ను అమల్లోకి తెచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం (ఏప్రిల్ 30)…

Auto News: మే నెలలో కార్ల పండగ.. భారత మార్కెట్లోకి వస్తున్న టాప్‌ 5 కొత్త కార్లు ఇవే..!

Reading Time: 2 minutesMay Monthy New Cars: భారత ఆటోమొబైల్ రంగానికి మే నెల అత్యంత కీలకంగా మారబోతోంది. ఈ నెలలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), హైబ్రిడ్ మోడల్స్, పవర్‌ఫుల్‌ ఎస్‌యూవీలు (SUVs) మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. మే…

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని.. తుమ్మిడిహెట్టిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగు..!

Reading Time: < 1 minuteఉత్తర తెలంగాణ రైతాంగం దశాబ్దాల కల అయిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. ఈ ప్రాజెక్టును కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

అప్పుడు, ఇప్పుడు అదే అందం.. అసలు రహస్యం ఏంటో చెప్పిన నటి యమున

Reading Time: 2 minutesనటి యమున గుర్తున్నారా.? ఒకప్పుడు తన అందంతో, నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఈ వయసులోనూ యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించడానికి గల కారణాలను గతంలో ఇచ్చిన…

డబుల్ జాక్‌పాట్ అదృష్టం! గజలక్ష్మి రాజయోగంతో 5 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం

Reading Time: 2 minutesదృక్ పంచాంగం ప్రకారం 2026 జూన్ 10న గురు, శుక్ర గ్రహాలు ఒకే డిగ్రీలో సమీపంగా సంయోగం చెంది “గజలక్ష్మి రాజయోగం” ఏర్పడే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణల ప్రకారం, ఇలాంటి గ్రహయోగాలు వృత్తి, వ్యాపారం,…

డెలివరీ బాయ్స్, డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ ‘మే డే’ కానుక.. గిగ్ వర్కర్ల బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

Reading Time: < 1 minuteతెలంగాణలోని లక్షలాది మంది గిగ్ వర్కర్ల జీవితాల్లో మే డే (మే 1) కొత్త వెలుగులు నింపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లు’కు రాష్ట్ర గవర్నర్ ఆమోద…

4 రోజులుగా ఆమె కనిపించలేదు.. ఇంటికి తాళం లేదు.. అనుమానమొచ్చి తలుపులు పగలగొట్టగా

Reading Time: < 1 minuteసిటీ లైఫ్ ఎంత వేగంగా పెరుగుతోందంటే.. మన పక్క ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేనంత స్థాయికి చేరింది. బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో పలు విచారకరమైన సంఘటనలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా…

కారు రిపేర్ కోసం కక్కుర్తి.. ఈజీ మనీ కోసం దారితప్పిన డ్రైవర్.. చివరకు కటకటాల్లోకి..!

Reading Time: < 1 minuteనేటి కాలంలో కొందరు యువత విలాసాలకు అలవాటు పడి, కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాల బాట పడుతున్నారు. మరికొందరు తమ అవసరాల కోసం అడ్డదారులు తొక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మిర్యాలగూడలో చోటుచేసుకున్న…

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. వాహనదారులకు ఉపశమనం..!

Reading Time: 2 minutesPetrol, Diesel Price: మే నెల ప్రారంభంలో సామాన్యులకు, విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ధరలను పెంచకూడదని…

తల్లిదండ్రులు కాబోతున్న హీరో, హీరోయిన్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు

Reading Time: 2 minutesసినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిలతో కళకళలాడుతుంది. యంగ్ హీరోలు, హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెడుతున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. ఈ ఇద్దరి పెళ్లితో…

ఆ చిన్నారి ఏం పాపం చేసిందిరా..! 18 నెలల పాపను గోడకేసి కొట్టి చంపిన కిరాతకుడు..!

Reading Time: < 1 minuteవిజయవాడలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 18 నెలల పసిపాపను ఓ కిరాతకుడు గోడకేసి కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న…

Telangana: వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!

Reading Time: < 1 minuteప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి అంటారు. కానీ, అదే ప్రేమ ఒక కన్నతల్లిని కసాయిగా మార్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. తన కూతురు మనసు మార్చుకోవాలని, ఆమె ప్రేమ పేటాకులు కావాలని ఓ తల్లి…

SBI Credit Card Rule: మీరు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌.. మే 1 నుంచి అమల్లోకి..

Reading Time: < 1 minuteSBI Credit Card Rule Changes: మే నెల ప్రారంభమైంది. అనేక ప్రధాన ఆర్థిక మార్పులు జరుగనున్నాయి. ఎల్‌పిజి సిలిండర్ ధరల నుండి ఆన్‌లైన్ గేమింగ్ వరకు అన్నింటికీ సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. అదే సమయంలో…

ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కొత్త ప్రస్థానం..!

Reading Time: 2 minutesవిశాఖపట్నం కేంద్రంగా ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ (SCoR) కార్యరూపం దాల్చుతోంది. 2025 జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త జోన్ అధికారికంగా అమల్లోకి వస్తుందని కేంద్ర రైల్వే మంత్రి…

ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్.. సరికొత్త పాత్రలో సిమ్రాన్

Reading Time: 2 minutesకంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి.ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు దర్శకనిర్మాతలు. పెద్ద హీరోలు,…

Education Kits: జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

Reading Time: 2 minutesహైదరాబాద్‌, మే 1: విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అంతా స‌కాలంలో అందేలా చూడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్త‌కాలు, ఇత‌ర సామ‌గ్రి స‌కాలంలో అందితే విద్యార్థులు చదువుపై పూర్తి స్థాయిలో శ్ర‌ద్ధ చూపుతార‌ని…

రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. ఐపీఎల్ హీస్టరీలో మెరుపు వీరులు వీరే.. అగ్రస్థానంలో ఐదుగురు..!

Reading Time: 2 minutesప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బ్యాటర్ల జోరు ఎప్పుడూ నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తుంది. సాధారణంగా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల పేర్లు…

Gold Price Today: మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Reading Time: 2 minutesGold, Silver Prices: బంగారం, వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గతంలో పరుగులు పెట్టిన ఈ రెండు లోహాల ధరలు ఇప్పుడు భారీ స్థాయిలో దిగి వస్తున్నాయి. రోజురోజుకు భారీ స్థాయిలో దిగి వస్తుండటంతో మహిళలకు ఎంతో ఉపశమనం…

OTT Movies: మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే

Reading Time: < 1 minuteఓటీటీ లవర్స్ కు ఈ వీకెండ్ పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాక్సాఫీస్ గా దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన రెండు సూపర్ హిట్ సినిమాలు ఒకే రోజు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.…