ఇక గూగుల్ కూడా మారిపోయింది..! AIతో సెర్చ్ రివల్యూషన్ స్టార్ట్
Reading Time: 2 minutesమనం రోజువారీ జీవితంలో పొద్దున లేచింది మొదలు ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే గుర్తొచ్చేది గూగుల్ తాతే. అలాంటి గూగుల్ సెర్చ్ బాక్స్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద…