
ఈ రాత్రి అంటే.. 2026, ఏప్రిల్ 18వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రధాని మోడీ.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా పోటెత్తింది. మీమ్స్ రెచ్చిపోయారు నెటిజన్లు. కరోనా సమయంలో మోడీ ప్రసంగాలను గుర్తు చేసుకున్నారు. లాక్ డౌన్ విషయం నెటిజన్ల బుర్రల్లో గుర్తు చేసింది. అంతేనా నోట్ల రద్దు అంశంతో సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.
టాప్ మీమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం…
రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రధాని మోడీ.. మిత్రోన్ అంటూ ప్రారంభిస్తారంటూ కామెంట్ చేశారు.. అవునా.. కాదా మిత్రులారా అంటూ ఫన్నీ మీమ్ క్రియేట్ చేశారు.
మరో నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు. మహా భారతంలో ద్రౌపది చీర లాగిన సన్నివేశాన్ని గుర్తు చేస్తూ.. ప్రతిపక్ష పార్టీలు పాపం చేశాయి.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించి.. దేశంలోని మహిళలను అవమానించారంటూ ప్రసంగం ఉంటుందని ఊహిస్తూ.. మహాభారత సన్నివేశాన్ని పోస్ట్ చేశాడు.
మరో నెటిజన్ అయితే 2016లో నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా రాత్రి 8 గంటల 30 నిమిషాలకే ప్రసంగించారు.. ఈసారి ఏం జరగబోతుంది.. అంతకంటే పెద్దదే ఉండొచ్చు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మీమ్ పోస్ట్ చేశాడు.
మరో నెటిజన్ స్పందన ఇలా ఉంది. ప్రధాని మోడీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మాట్లాడుతున్నారంటే అది చాలా పెద్ద విషయం అయ్యి ఉండొచ్చు.. లేక 18 ఏళ్ల IPL హిస్టరీ గురించి కూడా అయ్యి ఉండొచ్చు అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
మరో నెటిజన్ అయితే ఇది చాలా పెద్ద విషయం.. మార్కెట్ లో ఇప్పుడు బుల్స్ అండ్ బేర్స్ ఉన్నాయి.. జనానికి ఉపశమనమా లేక ఒత్తిడికి గురి చేసేదా అనే బాధతో.. సినిమా సన్నివేశాలను జోడిస్తూ మీమ్ క్రియేట్ చేశాడు..
మొత్తానికి ప్రధాని మోడీ రాత్రి ప్రసంగంపై సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది. ఎవరికి తోచిన రీతిలో.. ఎవరికి వాళ్లు మీమ్స్ తో తమ అభిప్రాయాలను ఫన్నీగా పంచుకోవటం విశేషం.
Narendra Modi to address the nation tonight at 8:30 PM
– Is it something big? Or could it be related to 18 years of IPL? 🤔
– Stay tuned 🇮🇳
— Mohd Faizy (@ansarifaizy08) April 18, 2026
🚨Prime Minister Narendra Modi will address the nation at 8:30 PM tonight
Both Bulls & bears right now 👇 pic.twitter.com/1rDiOZMkbq
— RedBoxxLocal India Parody (@REDBOXINDIIA) April 18, 2026
PM Modi To Address Nation At 8:30 PM.
MITRON…
— Concentrated Alpha Investor (@multibaggerwala) April 18, 2026
#Breaking: PM modi will address the nation at 8:30 PM today.#NarendraModi #India https://t.co/wCmWylZJ3Q pic.twitter.com/o2nUXhXYLp
— TarkKshatriya (@OpJakharBeyoung) April 18, 2026
Prime Minister Narendra Modi will address the nation at 8:30 PM tonight. pic.twitter.com/1lg1catv0A
— ANI (@ANI) April 18, 2026
🚨 Breaking News: PM Modi to address the nation at 8:30 pm tonight.
— Indian Tech & Infra (@IndianTechGuide) April 18, 2026
Prime Minister Narendra Modi will address the nation at 8:30 PM tonight.
Last time when he addressed the nation at 8:30 was in 2016 pic.twitter.com/y6c37CdtPP— Luis de Broglie (@uvpoetry7) April 18, 2026
Darr ka mahol. Prime Minister Modi will address the nation at 8:30pm tonight.
— Ashok Panda (@ashokpan) April 18, 2026