Reading Time: 2 minutes

మార్చి

19 ఉగాది (శ్రీపరాభవ నామ సంవత్సరాది)

21 -డోలా గౌరీవ్రతం, రంజాన్

23 మత్స్య జయంతి, లక్ష్మీపంచమి

27 సర్వేషాం శ్రీరామనవమి

29 సర్వేషాం ఏకాదశి

ఏప్రిల్

02 హనుమద్విజయోత్సవం

05 సంకష్టహర చతుర్థి

13 సర్వేషాం ఏకాదశి

15 మాస శివరాత్రి

19 పరుశురామ జయంతి

20 అక్షయతృతీయ,

డోలా గౌరీవ్రతం

21 శంకర జయంతి

22 రామానుజ జయంతి

26 వాసవీ జయంతి

27 సర్వేషాం ఏకాదశి

30 నృసింహ జయంతి

మే

01 మేడే (కార్మికుల దినోత్సవం)

01 వ్యాస పౌర్ణమి

04 వాస్తు కర్తరీ ప్రారంభం

05 సంకష్టహర చతుర్థి

11 హనుమజ్జయంతి

అగ్ని కర్తరీ ప్రారంభం

13 సర్వేషాం ఏకాదశి

15 మాస శివరాత్రి

వృషభ సంక్రమణం

25 అగ్ని కర్తరీ త్యాగ:

27 సర్వేషాం ఏకాదశి

29 వాస్తు(డొల్లు) కర్తరీ త్యాగ:

జూన్

03 సంకష్టహర చతుర్థి

11 సర్వేషాం ఏకాదశి

13 మాస శివరాత్రి

శని త్రయోదశి

15 మిథున సంక్రమణం

16 బౌద్ధ, కల్కీ జయంతీలు

25 సర్వేషాం ఏకాదశి

27 శని త్రయోదశి

29 ఏరొక్క పూర్ణిమ

వట సావిత్రీ వ్రతం

జూలై

03 సంకష్టహర చతుర్థి

10 స్మార్తానామేకాదశి

11 మాధ్వ శ్రీవైష్టవానామేకాదశి

12 మాస శివరాత్రి

16 జగన్నాథస్వామి రథయాత్ర

17 కర్కాటక సంక్రమణం

దక్షిణాయన పుణ్యకాలం

25 సర్వేషాం తొలికాదశి

చాతుర్మాస్య వ్రతారంభ:

29 వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి

ఆగష్టు

02 సంకష్టహర చతుర్థి

సికింద్రాబాద్ మహంకాళి జాతర

09 సర్వేషాం ఏకాదశి

హైదరాబాద్ మహంకాళి జాతర

11 మాస శివరాత్రి

12 చుక్కల అమావాస్య

16 నాగచతుర్థి

17 గరుడ, నాగ పంచమీలు

సింహ సంక్రమణం

21 వరలక్ష్మీ వ్రతం

23 సర్వేషాం ఏకాదశి

26 ఋగ్వేదోపాకర్మ

28 రాఖీ పౌర్ణమి

31 సంకష్టహర చతుర్థి

సెప్టెంబర్

04 సర్వేషాం శ్రీకృష్ణాష్టమి

07 సర్వేషాం ఏకాదశి

09 మాసశివరాత్రి

10 పిఠోరీ వ్రతం

11 పోలాల అమావాస్య

13 సామోపాకర్మ

14 వినాయక చతుర్థి

15 ఋషి పంచమీ వ్రతం

17 కన్యా సంక్రమణం

18 జ్యేష్ఠాష్టమీ

22 సర్వేషాం ఏకాదశి

25 అనంత పద్మనాభ వ్రతం

26 ఉమా మహేశ్వర వ్రతం

27 మహాలయ పక్షారంభం

29 సంకష్టహర చతుర్థి

అక్టోబర్

06 సర్వేషాం ఏకాదశి

09 మాస శివరాత్రి

10 మహాలయ అమావాస్య

11 దేవీ శరన్నవరాత్రారంభం కలశస్థాపన

16 సరస్వతీ పూజ (మూలా)

17 త్రిరాత్ర కలశస్థాపన

18 దుర్గాష్టమి

బతుకమ్మ పండుగ

తులా సంక్రమణం

19 మహర్నవమి

సుహాసినీ పూజ

20 విజయ దశమి (దసరా)

మబలిదానములు

21 రాజ్ఞాం పట్టాభిషేకం

22 సర్వేషాం ఏకాదశి

24 శని త్రయోదశి

29 సంకష్టహర చతుర్థి

నవంబర్

05 సర్వేషాం ఏకాదశి

07 శని త్రయోదశి

మాస శివరాత్రి

నరక చతుర్దశీ స్నానం (తెల్లవారితే ఆదివారం అనగా)

08 దీపావళి పండుగ

ధనలక్ష్మీ పూజలు

09 కేదార వ్రతం

10 బలి పాఢ్యమి

ఆకాశ దీప వ్రతం ఆరంభం

భగినీహస్త భోజనం

13 నాగచతుర్థి

17 వృశ్చిక సంక్రమణం

20 సర్వేషాం ఏకాదశి

21 చిల్కుద్వాదశి

తులసీ వ్రతం ప్రారంభ:

24 వ్యాస పౌర్ణమి

జ్వాలా తోరణం

27 సంకష్టహర చతుర్థి

డిసెంబర్

04 సర్వేషాం ఏకాదశి

07 మాస శివరాత్రి

15 సుబ్రహ్మణ్య షష్ఠి

16 ధనస్సంక్రమణం

20 సర్వేషాం వైకుంఠైకాదశి

గీతా జయంతి

22 హనుమద్వ్రతం

23 దత్తాత్రేయ జయంతి

27 సంకష్టహర చతుర్థి

31 కాలభైరవాష్టమి

జనవరి-2027

03 సర్వేషాం ఏకాదశి

06 మాస శివరాత్రి

14 భోగి

మకర సంక్రమణం

(రాత్రి 3:12)

15 -మకర సంక్రాంతి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం

16 కనుమ

16 కోనసీమ ప్రభల తీర్థం

17 ముక్కనుమ

18 స్మార్తా ఏకాదశి

19 మాధ్వ శ్రీవైష్ణవానాం ఏకాదశి

25 సంకష్టహర చతుర్ధి

ఫిబ్రవరి – 2027

02 సర్వేషాం ఏకాదశి

04 మాస శివరాత్రి

11 వసంత పంచమి (శ్రీపంచమి)

13 రథ సప్తమి

కుంభ సంక్రమణ

15 మధ్వ నవమి

17 సర్వేషాం ఏకాదశి

20 వ్యాస పౌర్ణమి

24 సంకష్టహర చతుర్థి

మార్చి

04 సర్వేషాం ఏకాదశి

06 మాస శివరాత్రి

శని త్రయోదశి

15 మీన సంక్రమణం

18 సర్వేషాం ఏకాదశి

20 దాక్షిణాత్యానాం

కామదహనం

శని త్రయోదశి

22 ళికోత్సవ:

25 సంకష్టహర చతుర్థి

ఏప్రిల్

02 సర్వేషాం ఏకాదశి

05 మాస శివరాత్రి

07 చైత్ర శుద్ద ఉగాది

(శ్రీ ప్లవంగ నామ

సంవత్సరాది)