Month: September 2026

Navya Nanda: అమ్మ డ్రెస్‌తోనే ట్రెండ్ సెట్ చేసిన అమితాబ్ మనవరాలు.. గోల్డెన్ లుక్‌తో సోషల్ మీడియా షేక్!

Reading Time: 2 minutesNavya Nanda: అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆమె ఫ్యాషన్ సెన్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఈసారి నవ్య వేసుకున్న డ్రెస్‌లో…

Sai Pallavi: ఆ స్టార్ హీరో సరసన సాయి పల్లవి.. మణిరత్నం డైరెక్షన్‏లో కొత్త ప్రేమ కథ.. లుక్ అదిరిపోయింది..

Reading Time: 2 minutesలేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సినిమాలకు సౌత్ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే ఈ అమ్మడు పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. ఇదివరకే అమీర్ ఖాన్ కొడుకుతో కలిసి బాలీవుడ్…

India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!

Reading Time: 2 minutesAshish Nehra on Team India Head Coach Role: టీమిండియా హెడ్ కోచ్‌గా ప్రస్తుతం మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి జట్టు ప్రదర్శన నేపథ్యంలో గంభీర్‌పై తరచూ విమర్శలు…

Ishan Kishan: ఈషాన్ కిషన్ సెన్సేషనల్ కామెంట్స్.. బీసీసీఐ కాంట్రాక్ట్ పోయినప్పుడు అసలు ఏం జరిగిందంటే?

Reading Time: 2 minutesIshan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో 270 పరుగులతో తన విశ్వరూపం చూపించిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఈషాన్ కిషన్, మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ సెలెక్టర్లకు తన మాటలతో స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. తన కష్టకాలం…

ఉపసర్పంచ్ చెక్ పవర్‎కు టైమ్ లిమిట్.. వారం దాటితే కలెక్టర్ చేతికి నిర్ణయాధికారం

Reading Time: 2 minutesఉపసర్పంచ్ చెక్ పవర్‎కు టైమ్ లిమిట్.. వారం దాటితే కలెక్టర్ చేతికి నిర్ణయాధికారం Caption of Image. హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య ఏండ్లుగా సాగుతున్న ‘చెక్ పవర్’ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శాశ్వతంగా…

చర్చించే దమ్ము లేకనే అక్రమ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు : బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్

Reading Time: < 1 minuteచర్చించే దమ్ము లేకనే అక్రమ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు : బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించే ధైర్యం లేకనే అక్రమ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేయిస్తున్నదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​…

కేసీఆరే ఉసిగొల్పిండు..స్పీకర్ ముందు దొరైనా, రెడ్డైనా సమానమే

Reading Time: 3 minutesకేసీఆరే ఉసిగొల్పిండు..స్పీకర్ ముందు దొరైనా, రెడ్డైనా సమానమే Caption of Image. ఆయనే స్పీకర్​కు క్షమాపణ చెప్పాలె: సీఎం ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్​ చేయాలి ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అవమానం స్పీకర్ ముందు…

Prabhas – Nbk : ప్రభాస్ ఫౌజీ – బాలయ్య ‘దాదా’లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్

Reading Time: < 1 minuteడిసెంబర్ నెల బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాల హోరాహోరీ పోరుకు సిద్ధమవుతోంది. ప్రభాస్ డిసెంబర్ 3న ‘ఫౌజీ’తో, బాలకృష్ణ డిసెంబర్ 24న ‘దాదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఫౌజీ ఇంకా వర్క్ చాలా…

స్పీకర్ను అవమానించిన వ్యక్తిని బహిష్కరించాల్సిందే : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

Reading Time: < 1 minuteస్పీకర్ను అవమానించిన వ్యక్తిని బహిష్కరించాల్సిందే : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా స్పీకర్ ను, స్పీకర్ కుర్చీని గౌరవించాల్సిందేనని, స్పీకర్​ను అవమానించిన వ్యక్తిని…

అసెంబ్లీ ముందు అంగీలు విప్పి ఓవరాక్షన్: కేటీఆర్, హరీశ్‎ రావుపై కేసు

Reading Time: < 1 minuteఅసెంబ్లీ ముందు అంగీలు విప్పి ఓవరాక్షన్: కేటీఆర్, హరీశ్‎ రావుపై కేసు Caption of Image. సైఫాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్‎ఎస్​నేతలపై సైఫాబాద్‌‌‌‌ పోలీసులు కేసులు నమోదు…

ఒకేరోజు రెండు టీంలతో రెండు మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. ఎప్పుడు, ఎక్కడంటే?

Reading Time: 2 minutesTwo Teams, Two Matches on Same Day: భారతదేశంలో క్రికెట్ ప్రతిభకు కొరత లేదు. అందువల్ల, టీమ్ ఇండియా బెంచ్ బలం ఎంతగా ఉందంటే, ఒకేసారి మూడు నుంచి నాలుగు జట్లను బరిలోకి దించే అవకాశం…

Andhra Pradesh: అబార్షన్ పిల్స్ మింగిన 17 ఏళ్ల బాలిక.. మూడో రోజే దారుణం!

Reading Time: < 1 minuteపల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్యుల సూచనలు, పర్యవేక్షణ లేకుండా అబార్షన్ మాత్రలు తీసుకున్న 17 ఏళ్ల బాలిక తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. ఎడ్లపాడు మండలం బోయపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా…

BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..

Reading Time: < 1 minuteBRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారు జామున హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఫ్లాట్ నెంబర్ 11లో ఎమ్మెల్సీ తాత మధు…

Pakistan Match Fixing: పాకిస్థాన్‌ జట్టులో మరోసారి ఫిక్సింగ్‌ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!

Reading Time: < 1 minutePakistan Cricket Match Fixing: పాకిస్థాన్ క్రికెట్ జట్టును గతంలో పలుమార్లు వెంటాడిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనలో పాక్ వరుస పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో.. జట్టులోని కొందరు…

Nora Fatehi Defamation Case: ‘టాయ్ ప్లేన్’ అంటూ వీడియోలు.. ఐటమ్ భామ నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!

Reading Time: 2 minutesNora Fatehi Defamation Case: బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహికి ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఓ చార్టర్డ్ విమానాన్ని ఉద్దేశించి ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏకంగా కోర్టు కేసుకు దారితీశాయి.…

BSNL దూకుడు.. జియో, ఎయిర్‌టెల్‌కు షాక్‌..

Reading Time: 2 minutesప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL.. దేశంలోని టాప్ టెలికం సంస్థలైన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌కు షాకిచ్చింది.. తక్కువ ధరల్లోనే టారిఫ్‌లు తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. ప్రైవేట్‌ టెలికాం సంస్థలను దెబ్బకొట్టినంత పనిచేసింది.. పూర్తి…

Bigg Boss: ఒకప్పుడు సైఫ్- కరీనాల పెళ్లిలో గిన్నెలు కడిగాడు.. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ.. ఎవరంటే?

Reading Time: 2 minutesబిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభమైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ ఒకేసారి బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ లాంఛ్ జరిగింది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 10 గ్రాండ్…

India 30 Plus XI vs India Under 25 XI: రోహిత్ vs వైభవ్.. ఢీ కొడితే విజేత ఎవరో తెలుసా..?

Reading Time: 2 minutesIndia 30 Plus XI vs India Under 25 XI: భారత్ క్రికెట్‌లో సీనియర్లు, జూనియర్లు ఎదురెదురుగా నిలిస్తే పోరు ఎలా ఉంటుందో ఊహించండి. ఒకవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్…

శని దేవుడి దెబ్బకు వీరి జాతకం టర్న్.. వరుస శుభవార్తలు..త్వరలోనే చేతికి ఆస్తులు!

Reading Time: 2 minutesజ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని…

పార్క్ చేసిన కారులో వింత శబ్ధాలు.. దగ్గరకెళ్లి బానెట్‌ ఓపెన్‌ చేసి చూడగా షాక్‌!

Reading Time: < 1 minuteముంబై, సెప్టెంబర్ 8: సాధారణంగా కారును పార్క్ చేసి తిరిగి వచ్చేసరికి మహా అయితే కారుపైన చెత్తా చెదారం పడుతుంది. లేదంటే ఆకతాయిలు కారులై స్క్రాచ్‌లు వేస్తారు. కానీ ముంబైలోని దహిసర్‌లో ఓ వ్యక్తికి ఊహించని…

ఆసియా గేమ్స్ షెడ్యూల్ వచ్చేసిందిగా.. టీమిండియాతో తలపడే జట్లు ఇవే..?

Reading Time: 2 minutesAsian Games 2026: ఆసియా గేమ్స్ 2026 సెప్టెంబర్ 19న జపాన్‌లో ప్రారంభం కానున్నాయి. ఈసారి, ఈ క్రీడలు జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్నాయి. ముఖ్యంగా, ఆసియా క్రీడలలో క్రికెట్‌ను మరోసారి చేర్చిన సంగతి తెలిసిందే. చైనాలో జరిగిన…

Toxic OTT: థియేటర్లలో డిజాస్టర్.. అప్పుడే ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Reading Time: 2 minutesకన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు…

V6 తీన్మార్ | అసెంబ్లీ ముందు అంగీలు ఇప్పేసి | స్పీకర్ ను తిట్టిన ఎమ్మెల్సీ మధు డిస్మిస్ జెయ్యాలని డిమాండ్ | హిజ్రాలపై పోలీస్ నజర్

Reading Time: < 1 minuteV6 తీన్మార్ | అసెంబ్లీ ముందు అంగీలు ఇప్పేసి | స్పీకర్ ను తిట్టిన ఎమ్మెల్సీ మధు డిస్మిస్ జెయ్యాలని డిమాండ్ | హిజ్రాలపై పోలీస్ నజర్ Caption of Image. V6 తీన్మార్ |…

సెప్టెంబర్ 8 రాశిఫలాలు: మంగళకరమైన రోజు మంగళవారం మీ రాశి ఎలా ఉందంటే..?

Reading Time: 3 minutesదిన ఫలాలు (సెప్టెంబర్ 8, 2026): ఈ రోజు 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి అంశాల్లో భిన్నమైన ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు కొందరికి…

పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీల్లో భారీగా టీచర్ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌

Reading Time: < 1 minuteనంద్యాల జిల్లాలోని మహిళా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తూ స్త్రీ, శిశు అభివృద్ధి, సాధికారత కార్యాలయం (WDCW) నోటిఫికేషన్ విడుదల చేసింది. WDCW పరిధిలోని 6 ఐసిడియస్ (ICDS) ప్రాజెక్ట్‌లలో ఒప్పంద ప్రాతిపదికన అంగన్‌వాడీ కార్యకర్తలు,…

జన్వాడలో 60 ఎకరాల అక్రమ లే అవుట్ కూల్చివేత

Reading Time: < 1 minuteజన్వాడలో 60 ఎకరాల అక్రమ లే అవుట్ కూల్చివేత Caption of Image. నార్సింగి సర్కిల్ పరిధిలోని జన్వాడ గ్రామంలో అక్రమ లే అవుట్‌పై అధికారులు కొరడా ఝళిపించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా…

Bhauma Pradosh Vrat: భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

Reading Time: 2 minutesBhauma Pradosh Vrat Telugu: హిందూ ధర్మంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడికి అంకితం చేసిన ఈ వ్రతాన్ని ప్రతి నెలా శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే త్రయోదశి తిథి రోజున ఆచరిస్తారు. అదే…

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు.. జీవితంలో మళ్ళీ ఈ సమస్య దరిచేరదు

Reading Time: 2 minutesనేటి కాలంలో చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ మధ్య జిగురు తగ్గడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం జీవనశైలి మార్పులేనని నిపుణులు తెలిపారు. ఇంకా ఈ బెండకాయలు తినడం వలన కీళ్ళలో…

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

Reading Time: < 1 minuteగత నెల ఓ సంగీత కచేరీ కోసం దుబాయ్‌కి వచ్చిన నిసార్ వాయనాడ్ తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. దుబాయ్, సౌదీ అరేబియాలో పలు సంగీత కార్యక్రమాల్లో వరుసగా పాల్గొనాల్సి రావడం, మలయాళ చిత్రాల్లో పాటలు పాడేందుకు…

OTT Movie: ఆ అమ్మాయిని ఎవరు చంపారు? ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

Reading Time: 2 minutesప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఓటీటీలో అయితే ఈ మాలీవుడ్ సినిమాలను ఎగబడి చూస్తున్నారు ఆడియెన్స్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా ప్రతివారం రెండు,…

New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్‌లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..

Reading Time: < 1 minuteచైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం హువావే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో సరికొత్త సంచలనానికి తెరలేపింది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ‘మేట్ ఎక్స్ టీ…

సిద్దిపేట వంటిమామిడి హైవేపై తగలబడ్డ కారు.. నలుగురు సేఫ్

Reading Time: < 1 minuteసిద్దిపేట వంటిమామిడి హైవేపై తగలబడ్డ కారు.. నలుగురు సేఫ్ Caption of Image. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి రాజీవ్ రహదారిపై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది.…

Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!

Reading Time: < 1 minuteGermany AfD Election: జర్మనీలో రాజకీయ సంచలనం నమోదైంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, అంటే నాజీ శకం ముగిసిన తర్వాత, జర్మనీలోని సాక్సనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో తీవ్ర కుడిపక్ష(ఫార్ రైట్) ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ…

Vastu Tips: పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందట!

Reading Time: 2 minutesVastu Tips for Puja Room Telugu: ఇంట్లో పూజా మందిరం ఎంతో పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ప్రతిరోజూ దేవుడిని ప్రార్థించే ఈ స్థలం ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉండాలని పెద్దలు సూచిస్తారు. వాస్తు శాస్త్ర నమ్మకాల ప్రకారం…

Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య

Reading Time: < 1 minuteSardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీ, ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్‌, ఆశికా రంగనాథ్‌ కీలక పాత్రల్లో నటించిన…

క్షణాల్లో మంటల్లో కాలిపోయిన కారు.. రెప్పపాటు తప్పించుకున్న ప్రయాణికులు!

Reading Time: < 1 minuteసిద్దిపేట: రాజీవ్ రహదారిపై కదులుతున్న స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే వాహనం నుంచి బయటకు…

జైల్లో  ఖైదీకి విలాసాల కోసం లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన హుజురాబాద్ సబ్‌జైల్ డిప్యూటీ జైలర్

Reading Time: < 1 minuteజైల్లో ఖైదీకి విలాసాల కోసం లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన హుజురాబాద్ సబ్‌జైల్ డిప్యూటీ జైలర్ Caption of Image. కరీంనగర్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడుల్లో హుజురాబాద్ సబ్‌జైల్ డిప్యూటీ…

Gold Investment: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుందో తెలుసా?

Reading Time: 2 minutesGold Investment: భారతీయ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో బంగారం కొనడం అనేది కేవలం పెళ్లిళ్లు, పార్టీలు లేదా పండుగలకు మాత్రమే పరిమితం కాదు, ఇది చాలా సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. సాధారణంగా ప్రజలు భవిష్యత్…

Madhori Rathod : మాధురి రాథోడ్, ఈశ్వర సాయి కేసులో మరో ట్విస్ట్.. మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధురి..

Reading Time: < 1 minuteఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచంలో మంచి పాపులారిటి సంపాదించుకుంది మాధురి రాథోడ్. కానీ తన తోటి ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయితో తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో…

Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!

Reading Time: 2 minutesఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ లండన్‌లోని నివాసం అమ్మకానికి పెట్టారు. ఇది ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉండడం విశేషం. లండన్‌లోని అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఉన్న విలాసవంతమైన పెంట్‌హౌస్ ఇప్పుడు…

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. 5 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

Reading Time: < 1 minuteదేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. 5 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ Caption of Image. న్యూఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లోని…

Polala Amavasya: పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన నియమాలివే!

Reading Time: 2 minutesPolala Amavasya 2026 Telugu: లక్ష్మీప్రదమైన, శుభప్రదమైన శ్రావణ మాసం ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ మాసం చివరిలో వచ్చే అమావాస్యను హిందూ ధర్మంలో ఎంతో విశేషమైనదిగా భావిస్తారు. ఈ శ్రావణ బహుళ అమావాస్యను వాడుక భాషలో…

Jabardasth Naveen: చూడ్డానికి ముసలోడిలా కనిపిస్తాడు కానీ.. జబర్దస్త్ నవీన్ వయసు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువా?

Reading Time: 2 minutesజబర్దస్త్ నవీన్ అలియాస్ గడ్డం నవీన్.. జబర్దస్త కామెడీ షో చూసే వారికి ఈ కమెడియన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా అదిరే అభి స్కిట్స్‌లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్. అందులో అభి,…

Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!

Reading Time: < 1 minuteNaga Vamsi: ‘సర్దార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొ్న్న నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సూర్యతో తమ బ్యానర్‌లో సినిమా చేసి విజయాన్ని అందుకున్న సందర్భాన్ని…

Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..

Reading Time: < 1 minuteఅండర్-19 మహిళా టీ-20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫైయర్ ఫైనల్‌లో నైజీరియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో జింబాబ్వేపై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి, వచ్చే ఏడాది జరగనున్న ప్రధాన…

Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?

Reading Time: 2 minutesBalakrishna vs Nagarjuna: టాలీవుడ్‌లో సీనియర్ హీరోల సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఆసక్తికరమైన క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం క్రిస్మస్ సీజన్‌లో పోటీ…

Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?

Reading Time: < 1 minuteKetan Agarwal Murder: పూణేలో సంచలనం సృష్టించి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం ఎదురైంది. కేతన్‌ను అతడికి కాబోయే భార్య సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరిలు కలిసి లోహగఢ్ కోట పైనుంచి…

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో బాలు – మీనా ఎంట్రీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్!

Reading Time: 2 minutesBigg Boss 10 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో బాలు – మీనా ఎంట్రీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్! Caption of Image. బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సందడి మొదలైంది. సెప్టెంబర్…

పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!

Reading Time: 3 minutesPublic Toilet Door Gap: మాల్, విమానాశ్రయం, సినిమా హాల్, కార్యాలయం లేదా రైల్వే స్టేషన్‌లోని పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లినప్పుడు ఓ విషయం తప్పకుండా గమనించే ఉంటారు. టాయిలెట్ క్యూబికల్స్‌ తలుపులు నేలను పూర్తిగా తాకకుండా, కింద…

Gold Jewellery: బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది? రూల్స్‌ ఏంటి?

Reading Time: 2 minutesGold Jewellery: తరచుగా బంగారు రుణం తీసుకునేటప్పుడు, ఆభరణాలను బ్యాంకు లేదా రుణ సంస్థ వద్ద తాకట్టు పెట్టవలసి ఉంటుంది. రుణం తిరిగి చెల్లించేలోపు బ్యాంకు ఆధీనంలో ఉన్న ఆభరణాలు దొంగిలించినా లేదా పోగొట్టుకున్నా, ఆ నష్టానికి…

Jabardasth: జబర్దస్త్‏లో పాపులర్ కమెడియన్.. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో టీచర్.. ఈ నటుడు గుర్తున్నాడా.. ?

Reading Time: 2 minutesబుల్లితెరపై విశేష ప్రజాదరణ పొందిన కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ఎంతో మంది కమెడియన్లు తమ ప్రతిభను చాటుకుని ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. తమ పంచ్ డైలాగులు, హాస్యంతో ప్రేక్షకాభిమానాన్ని పొందిన వారిలో కమెడియన్ గణపతి ఒకరు.…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Reading Time: < 1 minuteతిరుమల శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ Caption of Image. తిరుమల: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు తిరుమల అడిషనల్ ఈవో…

24 గంటలు బీపీ మానిటర్​ చేసుకునే గ్యాడ్జెట్‌ కావాలా? సరికొత్త స్మార్ట్‌వాచ్‌తో అది సాధ్యమే

Reading Time: < 1 minuteసాధారణ క్లినిక్ పరీక్షలకు భిన్నంగా రోజంతా మరియు రాత్రి సమయంలోనూ స్వయంగా రక్తపోటు రీడింగ్స్‌ను సేకరించే వినూత్న సదుపాయంతో నూతన స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు అత్యుత్తమ బయోమెట్రిక్ సూచికలను కల్పిస్తున్న ఈ…

ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి.. ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు!

Reading Time: 2 minutesవ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది: రాస్ప్‌బెర్రీస్‌లో ఆంథోసైనిన్లు, క్వెర్సెటిన్, విటమిన్ సి వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలు దెబ్బతినకుండా రక్షించడంతో పాటు శరీర…

Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి

Reading Time: 3 minutesదక్షిణ లెబనాన్‌పై మరోసారి బాంబ్ దాడులు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్ఫార్…

తెలంగాణ అసెంబ్లీ పని దినాలు ఫిక్స్.. సభ ఎన్ని రోజులు నడవనుందంటే..?

Reading Time: < 1 minuteతెలంగాణ అసెంబ్లీ పని దినాలు ఫిక్స్.. సభ ఎన్ని రోజులు నడవనుందంటే..? Caption of Image. హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం…

24 గంటల్లో ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేస్తాం: నార్సింగి పోలీసులు

Reading Time: < 1 minute24 గంటల్లో ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేస్తాం: నార్సింగి పోలీసులు Caption of Image. హైదరాబాద్: బాసింగ బలాలు ఫేమ్ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, డ్యాన్సర్ మాధురి రాథోడ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.…

Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తీసుకొచ్చింది. రాజధాని నిర్మాణంలో స్థానిక యువతను భాగస్వామ్యం…

గాల్లో ఉండగానే ఇంజిన్‎ ఫెయిల్.. ఫ్లైట్ లోపల 185 మంది.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా

Reading Time: < 1 minuteగాల్లో ఉండగానే ఇంజిన్‎ ఫెయిల్.. ఫ్లైట్ లోపల 185 మంది.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా Caption of Image. చెన్నై: మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగానే ఇంజిన్‎లో సాంకేతిక సమస్య…

Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!

Reading Time: < 1 minuteMani Ratnam: స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన కొత్త సినిమాకు టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. విజయ్ సేతుపతి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఇంజివెల్లం’ (Inji Vellam) అనే పేరును ఫిక్స్ చేశారు.…

పవర్‌ఫుల్ స్మగ్లర్‌గా మమ్ముట్టి, మాస్ లుక్‌లో ధనుష్.. నెట్టింట షేక్ చేస్తున్న ‘ఓమ్’ టీజర్!

Reading Time: < 1 minuteపవర్‌ఫుల్ స్మగ్లర్‌గా మమ్ముట్టి, మాస్ లుక్‌లో ధనుష్.. నెట్టింట షేక్ చేస్తున్న ‘ఓమ్’ టీజర్! Caption of Image. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ( సెప్టెంబర్ 7, 2026…

Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..

Reading Time: < 1 minuteభారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘హామ్మర్’ (HAMMER) తమ నూతన వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ‘ఆరా ఎయిర్ ఓపెన్-ఇయర్’ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. సంగీతం వింటూనే తమ చుట్టూ జరిగే పరిణామాలను లేదా శబ్దాలను…

Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?

Reading Time: 2 minutesNandana: విదేశాల్లో ఉద్యోగాల పేరిట సామాన్యులను బురిడీ కొట్టించిన వ్యవహారంలో ప్రముఖ యూట్యూబర్ నందనకు ఎట్టకేలకు చట్టం ఉచ్చు బిగిసింది. యూకేలో భారీ వేతనాలతో కొలువులు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో ఆమెను…

బాక్సాఫీస్ వద్ద ‘మిర్జాపూర్: ది మూవీ’ విధ్వంసం.. 3 రోజుల్లోనే ఎన్ని వందల కోట్లు రాబట్టిందంటే?

Reading Time: < 1 minuteబాక్సాఫీస్ వద్ద ‘మిర్జాపూర్: ది మూవీ’ విధ్వంసం.. 3 రోజుల్లోనే ఎన్ని వందల కోట్లు రాబట్టిందంటే? Caption of Image. ఒకప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్'(Mirzapur) క్రేజ్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై బాక్సాఫీస్‌ను…

Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!

Reading Time: < 1 minuteNivin Pauly: మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన కథలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆయన.. తాజాగా రూ.250…

హైస్కూల్ అమ్మాయిలపై ఇరాన్ సర్కార్ కక్ష!

Reading Time: 2 minutesపిల్లలు ఏమయ్యారోనని ఆందోళన చెందిని తల్లి, బంధువులు వివిధ కోర్టుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. చివరకు ఒక రోజు ఆ తల్లికి వచ్చిన ఫోన్ కాల్ ద్వారానే వారు జైలులో మగ్గిపోతున్న విషయం వెలుగులోకి…

Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..

Reading Time: < 1 minuteSaharanpur Mosque: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో సహరాన్‌పూర్ కలెక్టరేట్‌లో ఉన్న మసీదు కూల్చివేత విషయం రచ్చకు కారణమైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, కూల్చివేసిన…

OM Movie: మమ్ముట్టి బర్త్ డే స్పెషల్.. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ మూవీ నుంచి పవర్ ఫుల్ వీడియో గ్లింప్స్

Reading Time: 2 minutesహీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టైటిల్ ఫ‌స్ట్ స్ట్రైక్ వీడియో, ‘అలా కా లూవా’ సాంగ్‌ ఫ్యాన్స్‌, సినీ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని, ఆసక్తిని నింపింది. ఈ క్ర‌మంలో…

Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!

Reading Time: < 1 minuteదేశవ్యాప్తంగా ఆరు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి 2026 అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా..…

ప్రమీల, శరత్‌చంద్ర ఎంత పనిచేశారు.. శుభకార్యానికి అంటూ కారులో తీసుకెళ్లారు.. కట్ చేస్తే..

Reading Time: 2 minutesఅన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన వృద్ధురాలు కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి.. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. మదనపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు నివాసం ఉంటున్న 83 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీదేవి అదృశ్యమైంది.…

Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?

Reading Time: < 1 minuteJr NTR: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక, ఆయన అభిమానుల్లోనూ టెన్షన్ రేపుతున్నాయి. వెండితెరపై తన గంభీరమైన డైలాగ్ డెలివరీతో రికార్డులు తిరగరాయాల్సిన మ్యాన్ ఆఫ్ మాసెస్, వరుసగా…

PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు

Reading Time: < 1 minuteప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ‘బుక్‌మైషో’లో ఈవెంట్ జరగబోతుంది. సెప్టెంబర్ 8న గుజరాత్‌లోని వడోదరలో కార్యక్రమం జరగనుంది. అయితే కార్యక్రమానికి అనూహ్యంగా భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించగా..…

Jayam Ravi: ఇద్దరూ ఒకే సిగరెట్ తాగుతూ.. మరోసారి అడ్డంగా దొరికిపోయిన జయం రవి- కెనీషా.. వీడియో వైరల్

Reading Time: 2 minutesకోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు రవి మోహన్ అలియాస్ జయం రవి ఇప్పుడు ఇతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాు. ముఖ్యంగా గతేడాది నుంచి భార్యతో విడాకుల వివాదంతో తరచూ వైరల్ టాపిక్ గా…

వార్నీ.. ఇలా ఉన్నారేంట్రా.. జొమాటో డెలివరీ ఆలస్యం.. లోకేషన్ వెతుక్కుంటూ వెళ్తే.. షాకింగ్ ట్విస్ట్!

Reading Time: 2 minutesనేటి ఆన్‌లైన్ ఆహార డెలివరీల యుగంలో సమయానికి ఆహారం రాకపోవడం సాధారణ సమస్యే అయినప్పటికీ, గురుగ్రామ్‌లో ఇటీవల జరిగిన ఒక విచిత్ర ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్డర్ చేసిన డిన్నర్ ఎంతసేపటికీ రాకపోవడంతో…

మంత్రి కారు ఢీకొని యువకుడు మృతి

Reading Time: < 1 minuteమంత్రి కారు ఢీకొని యువకుడు మృతి Caption of Image. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. మంత్రి కారు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 2026 సెప్టెంబర్ 07న జరిగిన ఈ…

ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వ యాప్

Reading Time: < 1 minuteఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వ యాప్ Caption of Image. ఆటో డ్రైవర్లకు ప్రయోజనం చేకూరేలా ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ రూపొందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.…

ప్రతిదానికి ఓవరాక్షన్ చేస్తే ఇంతే ఉంటది: పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు ICC బిగ్ షాక్

Reading Time: < 1 minuteప్రతిదానికి ఓవరాక్షన్ చేస్తే ఇంతే ఉంటది: పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు ICC బిగ్ షాక్ Caption of Image. దుబాయ్: పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ బిగ్ షాకిచ్చింది.…

ఆటో కార్మికులకు గుడ్‌న్యూస్.. ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డుపై కీలక నిర్ణయాలు

Reading Time: 2 minutesఆటో కార్మికులకు గుడ్‌న్యూస్.. ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డుపై కీలక నిర్ణయాలు Caption of Image. హైదరాబాద్: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి…

అబ్బబ్బ.. ప్రయోజనాలు తెలిసి బొప్పాయిని తెగ లాగించేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Reading Time: 2 minutesబొప్పాయి పండు దాని రుచి, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా చాలామందికి నచ్చిన పండు. ఇది మన శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలతో నిండి ఉంటుంది, దీనిని తరచుగా “ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్” అని పిలుస్తారు. బొప్పాయిని…

గణేష్ చతుర్థి.. తప్పక దర్శించాల్సిన 5 ప్రసిద్ధ గణపతి పండళ్లు.. కోర్కెలు తీర్చే దేవుడు!

Reading Time: 2 minutesగణేశుడు ఆటంకాలను తొలగించేవాడని, ఆయనను పూజిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ సంవత్సరం, గణేష్ చతుర్థి సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి వేడుకల్లో భారతదేశంలోని ప్రసిద్ధ గణపతి పండల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్‌ఈసీ కీలక నోటిఫికేషన్

Reading Time: < 1 minuteAP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కసరత్తు ప్రారంభించింది. మండల పరిషత్ నియోజకవర్గాలు (MPP), జిల్లా పరిషత్ నియోజకవర్గాలకు సంబంధించి ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం…

ఆ సీఐ నోటి దురుసు! వృద్ధ మహిళపై అసభ్యకర పదజాలం.. వైరల్‌గా మారిన వీడియో

Reading Time: 2 minutesబాపట్ల జిల్లా చీరాల టూటౌన్ సీఐ శశికుమార్ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తూ ఓ ఇంటి బయట వృద్ధురాలితో అసభ్యంగా ప్రవర్తించడం, దూషించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. సీసీ కెమెరాలో నమోదైన ఈ దశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు…

Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్‌ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా

Reading Time: 2 minutesఇటీవల బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ మండి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిధులు ఖర్చు చేయని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఖర్చు చేయలేదని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ…

ఢిల్లీ దాటి గుజరాత్‌కు72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక.. చరిత్రలో తొలిసారిగా వేదిక మార్పు!

Reading Time: < 1 minuteఢిల్లీ దాటి గుజరాత్‌కు72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక.. చరిత్రలో తొలిసారిగా వేదిక మార్పు! Caption of Image. భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (National Film Awards)…

‘మరణానికి అనుమతి ఇవ్వండి’ అంటూ.. 74 ఏళ్ల వృద్ధుడి కన్నీటి లేఖ..!

Reading Time: 2 minutesఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి.. ఇప్పుడు న్యాయం కోసం తలుపులు తడుతున్న వృద్ధుడు. ఒకప్పుడు అన్నదమ్ములు.. ఇప్పుడు ఆస్తి కోసం ఆరోపణలు, ఫిర్యాదులు. 74 ఏళ్ల వయసులోనూ సమస్యకు పరిష్కారం దొరకక చివరకు విజయవాడ TV9 కార్యాలయానికి వచ్చారు…

Tollywood: తనకంటే 18 ఏళ్ల చిన్నవాడితో రొమాన్స్.. ముందు రిజెక్ట్ చేసిన హీరోయిన్.. థియేటర్లను షేక్ చేసిన సినిమా..

Reading Time: 2 minutesహిందీ చిత్రపరిశ్రమలో సరికొత్త సంచలనం సృష్టించిన సినిమా ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించిన దిల్ చాహతా హై. ఈ కల్ట్ క్లాసికల్ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తైనప్పటికీ ఈ మూవీ పట్ల సినీ ప్రియుల క్రేజ్ మాత్రం…

Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..

Reading Time: < 1 minuteRussia-Ukraine Peace Talks: నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు మరోసారి ఊపందుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక శాంతి చర్చలు మళ్లీ ప్రారంభించే అవకాశాన్ని తోసిపుచ్చడం…

స్పీకర్‎ను నేను ఏం అనలే.. తప్పుగా భావిస్తే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా: MLC తాతా మధు

Reading Time: 2 minutesస్పీకర్‎ను నేను ఏం అనలే.. తప్పుగా భావిస్తే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా: MLC తాతా మధు Caption of Image. హైదరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‎పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర…

తాతా మధు ఆ మాట అనలేదు..పోలీసుల వెనుక సీఎం రేవంత్: కేటీఆర్

Reading Time: < 1 minuteతాతా మధు ఆ మాట అనలేదు..పోలీసుల వెనుక సీఎం రేవంత్: కేటీఆర్ Caption of Image. హైదరాబాద్: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.…

అప్పడాలపై పాదముద్రలేంటి.. ఈ అచ్చులు చూస్తే తినేవాళ్లు కూడా వాంతులు చేసుకుంటారు!

Reading Time: 2 minutesఅప్పడాలపై పాదముద్రలేంటి.. ఈ అచ్చులు చూస్తే తినేవాళ్లు కూడా వాంతులు చేసుకుంటారు! Caption of Image. పప్పు, మామిడి కాయ పచ్చడి.. వీటికి తోడు అప్పడాలు. భలే కాంబినేషన్ కదా. పప్పు ఒక్కటే కాదు.. కూరలు ఏవైనా…

KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Reading Time: < 1 minuteసీఎం రేవంత్ రెడ్డి వైఖరిని, పోలీసుల తీరును తీవ్రంగా నిరసిస్తూ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తాము సభలో ఎలాంటి అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడలేదని, రాహుల్ గాంధీ…

CM Vijay: అన్నా, ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు

Reading Time: < 1 minuteCM Vijay: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో టీవీకే అధినేత, సీఎం విజయ్ ప్రతిపక్ష డీఎంకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ప్రభుత్వ సమయంలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఇదే సమయంలో తన రాజకీయ ఎదుగుదల గురించి…

నటి త్రిషపై స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్.. చూస్తూ ఊరుకోనంటూ CM విజయ్ వార్నింగ్

Reading Time: < 1 minuteనటి త్రిషపై స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్.. చూస్తూ ఊరుకోనంటూ CM విజయ్ వార్నింగ్ Caption of Image. చెన్నై: మహిళలపై జరుగుతున్న వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలపై సీఎం విజయ్ సీరియస్ అయ్యారు. మహిళలపై…

ప్రభాస్ ‘సాలార్’ ను కాపీ కొట్టిన పాకిస్థాన్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్!

Reading Time: 2 minutesప్రభాస్ ‘సాలార్’ ను కాపీ కొట్టిన పాకిస్థాన్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్! Caption of Image. ఇండియన్ చిత్రాలకు విదేశీ గడ్డపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలకు పాకిస్థాన్ సినీ…

కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!

Reading Time: 2 minutesకొలంబియా మహిళ మిర్యమ్ తన వినూత్న ఆలోచన వెనుక కథను వివరిస్తూ.. కాలనీలోని రహస్యాలను సేకరించడంలో తనకు ఉన్న ఆసక్తిని వ్యాపారంగా మలచుకున్నాననీ, ఆ సంపాదనతోనే తాను రెండు ఇళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రహస్యాలను సేకరించి…

పోలీస్ స్టేషన్‌లో యువకుడి హైడ్రామా.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని పరుగులు..!

Reading Time: < 1 minuteమెదక్ జిల్లా రామాయంపేటలో తీవ్ర కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…

ప్రాచీన కాలంనాటి ఈ జావ ఒక్కసారి తాగితే చాలు.. ఫుల్ ఎనర్జీ, నరాల బలహీనత కూడా పరార్

Reading Time: 2 minutesమినుముల జావకు కావాల్సిన పదార్థాలు : పావు కప్పు మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ బియ్యం , పావు టీ స్పూన్ మెంతులు, నాలుగు యాలకలు, అర కప్పు బెల్లం తురుము, సరిపడా నీరు, అర కప్పు…

The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా

Reading Time: < 1 minuteThe Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై…

Babloo Prithveeraj: ఆయన వల్లే నేను యాక్టింగ్ నేర్చుకున్నా.. ఇప్పుడు తెలుగులో ఆయన పెద్ద నటుడు.. పృథ్వీరాజ్..

Reading Time: 2 minutesతెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు పృథ్వీరాజ్, తన కెరీర్‌లోని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, నటుడిగా తన ఎదుగుదలను, తన వ్యక్తిగత జీవిత రహస్యాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తనదైన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన,…

గ్యాస్ సిలిండర్ యూజర్లకు గుడ్‌న్యూస్: బుక్కింగ్ గడువుపై పట్టణాలు, గ్రామాల్లో ఇక ఒకే రూల్!

Reading Time: < 1 minuteగ్యాస్ సిలిండర్ యూజర్లకు గుడ్‌న్యూస్: బుక్కింగ్ గడువుపై పట్టణాలు, గ్రామాల్లో ఇక ఒకే రూల్! Caption of Image. డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో LPG గ్యాస్ సరఫరా…