Reading Time: 3 minutes

కేసీఆరే ఉసిగొల్పిండు..స్పీకర్ ముందు దొరైనా, రెడ్డైనా సమానమే

Caption of Image.
  • ఆయనే స్పీకర్​కు క్షమాపణ చెప్పాలె: సీఎం
  • ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్​ చేయాలి
  • ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అవమానం
  • స్పీకర్ ముందు దొరైనా, రెడ్డైనా సమానమే
  • 77 ఏండ్లలో ఎన్నడూ చూడని వికృత చేష్ట
  • ప్రజాస్వామ్యంలో చర్చల తర్వాతే డెసిషన్స్
  • చీకటి మిత్రులను కాపాడొద్దని బీజేపీకి సీఎం రేవంత్ హితవు

 హైదరాబాద్, వెలుగు: శాసన సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ తాతా మధును మండలి సభ్యత్వంనుంచి డిస్మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కోరారు. మధు వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ  ఆ పార్టీ అధినేత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్షణమే సభకు, ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

సదరు ఎమ్మెల్సీతో వెంటనే రాజీనామా చేయించాలన్నారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాన్ని అవమానించడం అంటే 4 కోట్ల తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. సోమవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సభాపతిని, ఆయన కుటుంబాన్ని కించపరుస్తూ మాట్లాడటం సభ్యసమాజం తలదించుకునే దుశ్చర్య అని మండిపడ్డారు. 

అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ సభపై ఉందని, భవిష్యత్తు తరాలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తరఫునే కాకుండా సభలోని అన్ని పక్షాలు ముక్తకంఠంతో నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఆయన్ను అవమానిస్తే సహించం

సభాపతి స్థానం అన్ని కులాలు, వర్గాలకు అతీతమైనదని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు.‘‘సభలో ఉన్నవారు దొరలు కావొచ్చు, నేను రెడ్డిని కావొచ్చు, మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు లాంటి వారు పండితులు కావొచ్చు.. కానీ మా అందరికీ సమానమైన ఏకైక సభాపతి మీరే’’ అని ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.  

గతంలో స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎన్నుకున్నప్పుడు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒవైసీ, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబుతోపాటు సభా పక్ష నాయకుడిగా తామంతా గౌరవంగా తీసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోబెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘సభాపతిని తల్లిలాంటి స్థానంలో చూస్తాం.. కన్నతల్లిని అవమానించేలా అసభ్యంగా మాట్లాడితే ఏ కొడుక్కైనా రక్తం మరగదా అధ్యక్షా? ’’ అని  ప్రశ్నించారు. 

నిన్నటి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రభుత్వం అభ్యంతరకర భాష వాడుతోందని, అందుకే తాను సభకు రావడం లేదని సాకు చెప్పారని సీఎం ఎద్దేవా చేశారు. నిజంగానే ప్రతిపక్ష నేతకు భాషపై అభ్యంతరం ఉంటే, చట్టసభల్లో ప్రజాప్రతినిధులు వాడాల్సిన భాషపై, నైతిక విలువలపై అసెంబ్లీలోనే సమగ్ర చర్చ పెట్టి ఒక స్వయం నియంత్రణ విధానాన్ని తెద్దామని తాను భావించానని చెప్పారు.  

సభలోని మొత్తం 119 మంది సభ్యుల హక్కులను, గౌరవాన్ని కాపాడాల్సిన సంరక్షకుడు స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమేనని పేర్కొన్నారు.  అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని జుగుప్సాకరమైన భాష వాడటం తీవ్ర నేరమని ఆవేదన వ్యక్తం చేశారు.

 వైద్యం అందించే డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఉద్దేశపూర్వకంగా దాడి చేసి గాయపరిచినట్టుగా ఈ వ్యవహారం ఉందని మండిపడ్డారు. ఇది కేవలం గడ్డం ప్రసాద్ కుమార్ వ్యక్తిగత సమస్య కాదని, మొత్తం సభకు, ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నామన్నారు.

దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్న బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ పుట్టుక నుంచే ఎన్నికల రాజకీయాల కోసం దళితులను కేవలం ఒక ఆయుధంగా వాడుకుందని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం సిద్ధించాక దళితుడినే మొదటి సీఎంను చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారని విమర్శించారు.

 దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి పక్కన పెట్టారని, దళితబంధు ఇస్తామని నమ్మించి చివరకు ఎగ్గొట్టారని అన్నారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న దళిత నాయకుడిని అర్ధాంతరంగా పదవి నుంచి బర్తరఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన చరిత్ర బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేనని మండిపడ్డారు. 

నేరెళ్లలో ఇసుక మాఫియా దోపిడీని అడ్డుకున్న దళితులను లారీలతో తొక్కించి చంపారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో తమ పంటకు గిట్టుబాటు ధర అడిగిన గిరిజన రైతులకు బేడీలు వేసి నడిబజారులో ఊరేగించిన దళిత, గిరిజన వ్యతిరేక చరిత్ర ఆ పార్టీదని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు.

భట్టిని ఓర్వలేకపోయారు  

ఉన్నత విద్యావంతుడు, సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యార్థి అయిన భట్టి విక్రమార్క గతంలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉంటే.. ఒక దళితుడు ప్రతిపక్ష నేతగా ఉండటాన్ని కేసీఆర్ ఓర్వలేకపోయారని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు.

 పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఆయనకు కనీస ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కకుండా తొలగించారని, అసెంబ్లీలో మాట్లాడేందుకు వస్తే తీవ్రంగా అవమానించారని చెప్పారు. ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కేసీఆరే స్వయంగా తమ పార్టీ సభ్యులను రెచ్చగొట్టి అసెంబ్లీకి పంపించారని అన్నారు. నల్ల చొక్కాలతో వచ్చి సభను స్తంభింపజేయాలని, స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దూషించాలని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పురిగొల్పారని ఆరోపించారు.

 సభా ప్రాంగణంలోకి చొరబడి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై భౌతిక దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా దాటవేసేందుకే ఇంతటి అభ్యంతరకర భాషతో దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెదిరింపులకు లొంగిపోయే ప్రసక్తే లేదు

తాను 2006లో జడ్పీటీసీగా, 2007లో ఎమ్మెల్సీగా, 2009, 2014లలో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా, ఇప్పుడు సీఎంగా అన్ని చట్టసభలను చూశానని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 77 ఏండ్ల చరిత్రలో ఏ చట్టసభలోనూ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇంతటి దారుణమైన అసభ్య భాషను ఎవరూ ప్రయోగించలేదని స్పష్టం చేశారు. 

ప్రభుత్వం సంయమనం పాటిస్తోందంటే అది చేతగానితనం కాదని, బెదిరింపులకు లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఏది మాట్లాడినా చెల్లుతుందనే రాచరిక, దొరల గడీల అహంకారాన్ని ఇక్కడితో అణచివేయాల్సిందేనని అన్నారు. 

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రజాస్వామికవాదులు, కడియం శ్రీహరిలాంటి సీనియర్లతో పాటు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులంతా ముక్తకంఠంతో ఈ చర్యను ఖండించాలని కోరారు. సభా సంప్రదాయాలను రక్షించేందుకు శాసనమండలి చైర్మన్, స్పీకర్ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

చీకటి మిత్రుల పాపాలను బీజేపీ నెత్తికెత్తుకోవద్దు

ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు జరిగిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయని, ఏ చర్చా విచారణ లేకుండా శిక్షలు వేయాలని కోరడం నిబంధనలకు విరుద్ధమని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. సభలో సభ్యులు లేవనెత్తే ఏ ప్రజా సమస్యపైనైనా కూలంకషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభను ఎన్ని రోజులైనా నడిపేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు.

 గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై ఇదే సభలో చర్చించిన అనంతరమే విచారణకు ఆదేశించామని గుర్తుచేశారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోళ్ల కుంభకోణంపైనా, ధరణి పేరుతో జరిగిన భూముల దోపిడీపైనా అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ కమిటీని నియమించామని వివరించారు. మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గనుల దోపిడీపై కూడా సభలో చర్చలు పూర్తయ్యాకే విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 

పార్లమెంట్, అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం విచారణ, చర్చలు జరిగాకే సభ తగిన నిర్ణయం తీసుకుంటుందని, చర్చలే జరగకుండా బీజేపీ అడ్డుకోవడం సరికాదన్నారు. బీజేపీ చీకటి మిత్రుడు బీఆర్ఎస్​ అని అనుకునేలా చేయకూడదన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.