Oppo Pad 6: డైమెన్సిటీ 9500s, 10420mAh బ్యాటరీతో.. ఒప్పో ప్యాడ్ 6 విడుదల
Reading Time: 2 minutesOPPO చైనాలో కొత్త Oppo Pad 6 టాబ్లెట్‌ను అధికారికంగా విడుదల చేసింది. గతంలో వచ్చిన ప్యాడ్ 5కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చిన ఈ కొత్త టాబ్లెట్, మెరుగైన డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో ఆకట్టుకుంటోంది.…