Category: V6

స్పెషల్‌‌‌‌ సాంగ్‌‌‌‌తో నేను రెడీ.. నర్గీస్‌‌‌‌ ఫక్రీ ఫస్ట్ లుక్‌‌ రిలీజ్

Reading Time: < 1 minuteస్పెషల్‌‌‌‌ సాంగ్‌‌‌‌తో నేను రెడీ.. నర్గీస్‌‌‌‌ ఫక్రీ ఫస్ట్ లుక్‌‌ రిలీజ్ Caption of Image. హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నేను రెడీ’. కోనేరు సత్యనారాయణ, నిఖిలా కోనేరు నిర్మిస్తున్నారు.…

ప్రియుడితో భర్తను చంపించిన భార్య! వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఘాతుకం.. పటాన్చెరులో ఘటన

Reading Time: 2 minutesప్రియుడితో భర్తను చంపించిన భార్య! వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఘాతుకం.. పటాన్చెరులో ఘటన Caption of Image. గచ్చిబౌలి, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో ఓ మహిళ తన భర్తను చంపించింది. పటాన్​చెరు ఇండస్ట్రియల్​ఏరియాలో శుక్రవారం…

తగ్గిన ఇండ్ల అమ్మకాలు..జనవరి–మార్చిలో టాప్ 8 సిటీలలో సుమారు 96 వేలకు పడిపోయాయి..

Reading Time: < 1 minuteతగ్గిన ఇండ్ల అమ్మకాలు..జనవరి–మార్చిలో టాప్ 8 సిటీలలో సుమారు 96 వేలకు పడిపోయాయి.. Caption of Image. న్యూఢిల్లీ: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరి–-మార్చి క్వార్టర్‌‌‌‌లో ఏడాది లెక్కన…

బేగంపేటలో మామిడి పచ్చడి వర్క్షాప్

Reading Time: < 1 minuteబేగంపేటలో మామిడి పచ్చడి వర్క్షాప్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని బేగంపేటలో గల ది ప్లాజా వేదికగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీటీడీసీ), తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ సహకారంతో శనివారం మామిడికాయ పచ్చడి…

ఓటు హక్కు కోసం యుద్ధం చేస్తున్నం..సర్ తో బీజేపీ ఓట్లు తొలగిస్తున్నది : కేటీఆర్

Reading Time: < 1 minuteఓటు హక్కు కోసం యుద్ధం చేస్తున్నం..సర్ తో బీజేపీ ఓట్లు తొలగిస్తున్నది : కేటీఆర్ Caption of Image. ముస్లింల, క్రిస్టియన్ల ఓట్లను తొలగించేందుకు కుట్రలు అర్హులైన ఒక్కరి ఓటు కూడా పోకుండా జాగ్రత్త పడాలి…

డీలర్ల ఇండెంట్లకు తగ్గట్లుపెట్రోల్ సరఫరా చేయాలి : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్

Reading Time: < 1 minuteడీలర్ల ఇండెంట్లకు తగ్గట్లుపెట్రోల్ సరఫరా చేయాలి : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ Caption of Image. తెలంగాణ పెట్రోలియం డీలర్స్​ అసోసియేషన్​ డిమాండ్ హైదరాబాద్​సిటీ,వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గత మూడు వారాలుగా చాలా జిల్లాల్లో డీలర్లు ఇచ్చే…

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు..విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్

Reading Time: < 1 minuteపాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు..విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్…

స్టూడెంట్స్ ఉన్నత స్థాయికి ఎదగాలి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

Reading Time: < 1 minuteస్టూడెంట్స్ ఉన్నత స్థాయికి ఎదగాలి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి Caption of Image. యాదాద్రి, వెలుగు : ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను స్టూడెంట్స్​ వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్సీ పింగిలి…

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

Reading Time: < 1 minuteప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు Caption of Image. మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్, వెలుగు : ప్రభుత్వ వైద్యశాలల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యమని…

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ముగిసినా పూర్తికాని డిజిటల్ క్రాప్ సర్వే

Reading Time: 2 minutesతెలంగాణ రాష్ట్రంలో యాసంగి ముగిసినా పూర్తికాని డిజిటల్ క్రాప్ సర్వే Caption of Image. టెక్నాలజీ ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు లోపం అమలుకు నోచుకోని శాటిలైట్‌‌ సర్వే ప్రతిపాదనలు హైదరాబాద్‌‌, వెలుగు: యాసంగి సీజన్ ముగిసినా రాష్ట్రంలో…

మే నెలాఖరు కల్లా కొమురవెల్లి స్టేషన్ ప్రారంభం

Reading Time: < 1 minuteమే నెలాఖరు కల్లా కొమురవెల్లి స్టేషన్ ప్రారంభం Caption of Image. రాష్ట్రంలో రూ.48 వేల కోట్లతో అభివృద్ధి పనులు: కిషన్​రెడ్డి హైదరాబాద్​సిటీ, వెలుగు: తెలంగాణలో రూ.48 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కేంద్ర…

ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ‘రైడింగ్’.. గుజరాత్‌పై 29 పరుగుల తేడాతో మాస్ విక్టరీ

Reading Time: 2 minutesఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ‘రైడింగ్’.. గుజరాత్‌పై 29 పరుగుల తేడాతో మాస్ విక్టరీ Caption of Image. KKR vs GT: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ స్టేజ్ ముగింపునకు పలికేందుకు సమయం దగ్గర పడుతున్న వేళ…

నా కొడుకు అరెస్ట్ కాలేదు.. పోలీసుల విచారణకు హాజరైండు: బండి సంజయ్

Reading Time: < 1 minuteనా కొడుకు అరెస్ట్ కాలేదు.. పోలీసుల విచారణకు హాజరైండు: బండి సంజయ్ Caption of Image. హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసులో గందరగోళం నెలకొంది. భగీరథ్‎ను అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించగా.. తన కుమారుడే…

ఇది పూర్తిగా అవాస్తవం..అందులో రవ్వంత నిజం కూడా లేదు: విదేశీ ప్రయాణాలు-పన్నులపై ప్రధాని మోదీ

Reading Time: < 1 minuteఇది పూర్తిగా అవాస్తవం..అందులో రవ్వంత నిజం కూడా లేదు: విదేశీ ప్రయాణాలు-పన్నులపై ప్రధాని మోదీ Caption of Image. విదేశీ ప్రయాణాలపై సెస్,సర్ ఛార్జీలను విధించాలని కేంద్రం యోచిస్తోందని వస్తున్న వార్తలను ప్రధాని మోదీ తీవ్రంగా…

ఇంటర్ ఫెయిలై డాక్టర్ అవతారమెత్తి.. వారాసిగూడలో నకిలీ డాక్టర్ అరెస్ట్

Reading Time: < 1 minuteఇంటర్ ఫెయిలై డాక్టర్ అవతారమెత్తి.. వారాసిగూడలో నకిలీ డాక్టర్ అరెస్ట్ Caption of Image. హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుల గుట్టు రట్టవుతోంది. తాజాగా వారాసిగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ డాక్టర్‌ అక్రమ…

ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ బ్యాటర్ల ‘సిక్సర్ల సునామీ’.. గుజరాత్‌ ముందు 248 పరుగుల టార్గెట్

Reading Time: 2 minutesఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ బ్యాటర్ల ‘సిక్సర్ల సునామీ’.. గుజరాత్‌ ముందు 248 పరుగుల టార్గెట్ Caption of Image. KKR vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌ (GT)తో…

National Dengue Day:డెంగ్యూ కేవలం జ్వరం అనుకుంటున్నారా..నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం..డాక్టర్ల సీరియస్ వార్నింగ్

Reading Time: < 1 minuteNational Dengue Day:డెంగ్యూ కేవలం జ్వరం అనుకుంటున్నారా..నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం..డాక్టర్ల సీరియస్ వార్నింగ్ Caption of Image. డెంగ్యూ.. ఇది కేవలం జ్వరం మాత్రమే.. అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు.…

చట్టంపై గౌరవంతోనే నా కొడుకును పోలీసులకు అప్పగించిన: బండి సంజయ్

Reading Time: < 1 minuteచట్టంపై గౌరవంతోనే నా కొడుకును పోలీసులకు అప్పగించిన: బండి సంజయ్ Caption of Image. పోక్సో కేసులో బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ క్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. చట్టంపై…

పోక్సో కేసులో కీలక పరిణామం..పోలీసులకు లొంగిపోయిన బండి భగీరథ్

Reading Time: < 1 minuteపోక్సో కేసులో కీలక పరిణామం..పోలీసులకు లొంగిపోయిన బండి భగీరథ్ Caption of Image. పోక్సో కేసులో ఎట్టకేలకు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులకు లొంగిపోయాడు. అతని కుటుంబ సభ్యులు లాయర్ల సమక్షంలో మే 16న…

mAadhaar యాప్ స్థానంలో కొత్త ‘‘ఆధార్’’ యాప్ వచ్చేసింది.. డేటా బదిలీ ఇప్పుడే చేసుకోండి

Reading Time: 2 minutesmAadhaar యాప్ స్థానంలో కొత్త ‘‘ఆధార్’’ యాప్ వచ్చేసింది.. డేటా బదిలీ ఇప్పుడే చేసుకోండి Caption of Image. UIDAI కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చింది. ఇప్పుడున్న mAadhaar స్థానంలో ఈ యాప్ ను తీసుకొచ్చింది. కొద్దిరోజుల్లో…

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం: వెండి దిగుమతులపై బ్యాన్

Reading Time: < 1 minuteకేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం: వెండి దిగుమతులపై బ్యాన్ Caption of Image. న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ…

Dil Raju: పెద్ద మనసు చాటుకున్న దిల్ రాజు.. రోడ్డుపై అనాథగా మిగిలిన నటి శ్యామలకు లైఫ్ లైన్!

Reading Time: 2 minutesDil Raju: పెద్ద మనసు చాటుకున్న దిల్ రాజు.. రోడ్డుపై అనాథగా మిగిలిన నటి శ్యామలకు లైఫ్ లైన్! Caption of Image. వెండితెరపై వందలాది చిత్రాలలో తనదైన నటనతో, హాస్యంతో కోట్లాది మందిని నవ్వించిన సీనియర్…

మందు తాగితే రూ.25 వేలు, అమ్మితే రూ.50 వేలు ఫైన్: గరుడియా గ్రామపంచాయతీ తీర్మానం

Reading Time: < 1 minuteమందు తాగితే రూ.25 వేలు, అమ్మితే రూ.50 వేలు ఫైన్: గరుడియా గ్రామపంచాయతీ తీర్మానం Caption of Image. గాంధీ నగర్: గ్రామాన్ని మద్యపాన రహితంగా మార్చడమే లక్ష్యంగా గుజరాత్ రాష్ట్రం డాంగ్ జిల్లాలోని గరుడియా…

జడ్చర్లలో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది..నిందితుడికి స్థానికుల దేహశుద్ధి, పరిస్థితి విషమం

Reading Time: < 1 minuteజడ్చర్లలో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది..నిందితుడికి స్థానికుల దేహశుద్ధి, పరిస్థితి విషమం Caption of Image. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ప్రేమ పేరుతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ యువతిని…

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్.. కేకేఆర్ తుది జట్టులోకి వరుణ్ చక్రవర్తి 

Reading Time: 2 minutesటాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్.. కేకేఆర్ తుది జట్టులోకి వరుణ్ చక్రవర్తి Caption of Image. ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) vs గుజరాత్ టైటాన్స్ (GT)…

Dhurandhar 2: పాకిస్తాన్‌లో రణ్‌వీర్ సింగ్ క్రేజ్.. ‘ధురంధర్ 2’ దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ సర్వర్స్ క్రాష్!

Reading Time: 2 minutesDhurandhar 2: పాకిస్తాన్‌లో రణ్‌వీర్ సింగ్ క్రేజ్.. ‘ధురంధర్ 2’ దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ సర్వర్స్ క్రాష్! Caption of Image. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా…

22 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం.. విద్యాశాఖ మంత్రిని వెంటనే తొలగించాలి: రాహుల్ గాంధీ

Reading Time: < 1 minute22 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం.. విద్యాశాఖ మంత్రిని వెంటనే తొలగించాలి: రాహుల్ గాంధీ Caption of Image. న్యూఢిల్లీ: నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్…

Shot Yaar: తిలక్ వర్మ క్లాస్ షాట్‌కు రోహిత్ శర్మ ఫిదా.. నెట్టింట ‘షాట్ యార్’ వీడియో వైరల్!

Reading Time: 2 minutesShot Yaar: తిలక్ వర్మ క్లాస్ షాట్‌కు రోహిత్ శర్మ ఫిదా.. నెట్టింట ‘షాట్ యార్’ వీడియో వైరల్! Caption of Image. Shot Yaar: పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చిన…

భారత్‌కు పాక్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ?.. ఐపీఎల్ ఫైనల్‌కు హాజరుపై తీవ్ర ఉత్కంఠ!

Reading Time: 2 minutesభారత్‌కు పాక్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ?.. ఐపీఎల్ ఫైనల్‌కు హాజరుపై తీవ్ర ఉత్కంఠ! Caption of Image. Mohsin Naqvi : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మే నెలాఖరులో నిర్వహించబోయే త్రైమాసిక సమావేశాలకు భారత్‌లోని…

మహిళా ఉద్యోగి పీరియడ్స్‌పై బాస్ క్రేజీ రియాక్షన్.. వాట్సాప్ చాట్ వైరల్

Reading Time: 2 minutesమహిళా ఉద్యోగి పీరియడ్స్‌పై బాస్ క్రేజీ రియాక్షన్.. వాట్సాప్ చాట్ వైరల్ Caption of Image. కార్పొరేట్ ప్రపంచంలో మేనేజర్ అంటేనే ఎప్పుడూ టార్గెట్లు, డెడ్‌లైన్లతో టెన్షన్ పెట్టే వ్యక్తి అనే ముద్ర ఉంటుంది. కానీ ఒక…

నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సెకండ్ మాస్టర్ మైండ్ మనీషా అరెస్ట్

Reading Time: < 1 minuteనీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సెకండ్ మాస్టర్ మైండ్ మనీషా అరెస్ట్ Caption of Image. న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 2026-నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో…

IPL 2026: ఆ ఒక్క తప్పుతోనే లక్నో చేతిలో ఓటమి.. ప్లేఆఫ్స్ రేసును సంక్లిష్టం చేసుకున్న CSK

Reading Time: 2 minutesIPL 2026: ఆ ఒక్క తప్పుతోనే లక్నో చేతిలో ఓటమి.. ప్లేఆఫ్స్ రేసును సంక్లిష్టం చేసుకున్న CSK Caption of Image. IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకున్న వేళ చెన్నై సూపర్…

Karuppu Box Office: సూర్య బాక్సాఫీస్ గర్జన.. ‘కరుప్పు’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

Reading Time: 2 minutesKaruppu Box Office: సూర్య బాక్సాఫీస్ గర్జన.. ‘కరుప్పు’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే? Caption of Image. సూర్య నటించిన ‘కరుప్పు’ మూవీ బాక్సాఫీస్ వద్ద పవర్‌ఫుల్ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. మొదట మే 14న…

Jayam Ravi: 14 ఏళ్లు భార్యతో బానిసలా బతికా.. మీడియా ముందు బోరున ఏడ్చేసిన జయం రవి !

Reading Time: 2 minutesJayam Ravi: 14 ఏళ్లు భార్యతో బానిసలా బతికా.. మీడియా ముందు బోరున ఏడ్చేసిన జయం రవి ! Caption of Image. తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) వ్యక్తిగత జీవితం ఇప్పుడు…

ఆ రెండు విషయాలు తప్ప.. నిజమైన ఇండియాను చూశా..: భారత్‌పై సింగపూర్ మహిళ ప్రశంసలు..

Reading Time: 2 minutesఆ రెండు విషయాలు తప్ప.. నిజమైన ఇండియాను చూశా..: భారత్‌పై సింగపూర్ మహిళ ప్రశంసలు.. Caption of Image. సింగపూర్‌కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు ఉత్తర భారతదేశంలో ప్రయాణించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా..…

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడంటే?

Reading Time: < 1 minuteఅండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడంటే? Caption of Image. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. మే 16న ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని…

షిఖోపూర్ ల్యాండ్ డీల్, మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు..

Reading Time: < 1 minuteషిఖోపూర్ ల్యాండ్ డీల్, మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు.. Caption of Image. షిఖోపూర్ ల్యాండ్ డీల్, మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు బెయిల్ మంజూరు…

చిరాకు తెప్పిస్తున్న చిట్టీల సెలబ్రేషన్స్.. చెన్నై vs లక్నో మ్యాచ్లో చిట్టీల వివాదంపై అంబటి రాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

Reading Time: 2 minutesచిరాకు తెప్పిస్తున్న చిట్టీల సెలబ్రేషన్స్.. చెన్నై vs లక్నో మ్యాచ్లో చిట్టీల వివాదంపై అంబటి రాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ Caption of Image. ఐపీఎల్ లో ప్లేయర్స్ చేసే రకరకాల సెలబ్రరేషన్స్ చూస్తుంటాం. కొందరు డ్యాన్స్ చేస్తుంటే..…

రోజూ సూర్య నమస్కారాలు చేస్తున్నారా ? ఆ 12 ఆసనాలతో కలిగే అద్భుత లాభాలు ఇవే!

Reading Time: 2 minutesరోజూ సూర్య నమస్కారాలు చేస్తున్నారా ? ఆ 12 ఆసనాలతో కలిగే అద్భుత లాభాలు ఇవే! Caption of Image. సూర్యుడికి చేసే సూర్య నమస్కారాలు కేవలం ఒంటికి ఇచ్చే వ్యాయామం మాత్రమే కాదు. మన శరీరాన్ని…

బండి భగీరథ్కు లుకౌట్ నోటీసులు.. ఏ ఎయిర్ పోర్టులో కనిపించినా సమాచారం ఇవ్వాలన్న పోలీసులు

Reading Time: < 1 minuteబండి భగీరథ్కు లుకౌట్ నోటీసులు.. ఏ ఎయిర్ పోర్టులో కనిపించినా సమాచారం ఇవ్వాలన్న పోలీసులు Caption of Image. హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో బండి భగీరథ్కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.…

కొరియర్ లో ఫోన్లు పంపించి… రూ. 77 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు..

Reading Time: < 1 minuteకొరియర్ లో ఫోన్లు పంపించి… రూ. 77 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు.. Caption of Image. హైదరాబాద్ లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఫిషింగ్, సిమ్ స్వాప్ ద్వారా సైబర్ మోసాలకు…

అక్కడికి వెళితే అంగారక గ్రహంపైకి వెళ్లిన ఫీలింగ్.. మన సౌత్ ఇండియాలోనే.. హైదరాబాద్ నుంచి కూడా ఈజీ జర్నీ

Reading Time: 2 minutesఅక్కడికి వెళితే అంగారక గ్రహంపైకి వెళ్లిన ఫీలింగ్.. మన సౌత్ ఇండియాలోనే.. హైదరాబాద్ నుంచి కూడా ఈజీ జర్నీ Caption of Image. హాలీవుడ్ సినిమాల్లో అంగారక గ్రహానికి వెళ్లొచ్చే సీన్స్ చూస్తుంటే.. మనం కూడా ఒకసారి…

ప్రతిరోజు టిఫిన్లతో బోర్ కొట్టిందా? ఈ సండే ఈ వెరైటీ దోశ, మిల్క్‌షేక్ కాంబినేషన్ ట్రై చేయండి!

Reading Time: < 1 minuteప్రతిరోజు టిఫిన్లతో బోర్ కొట్టిందా? ఈ సండే ఈ వెరైటీ దోశ, మిల్క్‌షేక్ కాంబినేషన్ ట్రై చేయండి! Caption of Image. ఆడవాళ్లకు పొద్దున్నే లేవగానే మొదలయ్యే పెద్ద టాస్క్ బ్రేక్ ఫాస్ట్. ఏం చేయాలో…

సీఎం విజయ్ ట్రాఫిక్ ఐడియా అదిరింది: ఒక్క లైన్ మాత్రమే ఉపయోగిస్తూ.. అందరిలో ఒకడిగా..

Reading Time: 2 minutesసీఎం విజయ్ ట్రాఫిక్ ఐడియా అదిరింది: ఒక్క లైన్ మాత్రమే ఉపయోగిస్తూ.. అందరిలో ఒకడిగా.. Caption of Image. తమిళనాడు సీఎం విజయ్ ట్రాఫిక్ ఐడియా అదిరింది. సీఎం కాన్వాయ్ వస్తుంది అంటే చాలు.. ముందు 5…

Vastu Tips: ఆఫీసులో ఈశాన్యంలో కూర్చోవచ్చా ? కొత్త ఇంట్లో బోర్ ఎక్కడ వేయాలి ?

Reading Time: < 1 minuteVastu Tips: ఆఫీసులో ఈశాన్యంలో కూర్చోవచ్చా ? కొత్త ఇంట్లో బోర్ ఎక్కడ వేయాలి ? Caption of Image. ప్రశ్న : మా ఆఫీసులో ఈశాన్యం మూలకు ఏ బరువు పెట్టకుండా ఖాళీగా ఉంచాం.…

ఇన్సూరెన్స్ కంపెనీల మైండ్ సెట్ మారాలి.. జనానికి అవి అంటకట్టడం ఆపాలి: SBI ఎండీ

Reading Time: 2 minutesఇన్సూరెన్స్ కంపెనీల మైండ్ సెట్ మారాలి.. జనానికి అవి అంటకట్టడం ఆపాలి: SBI ఎండీ Caption of Image. దేశంలో ఇన్సూరెన్స్ అనగానే చాలా మంది పెట్టుబడిగా, టాక్స్ ఆదా చేసుకునేందుకు మార్గంగానే చూస్తుంటారు. అందుకే దేశంలోని…

సైకిల్ తిరిగొస్తుందా.. : ఇండియాలో ది సిటీ ఆఫ్ సైకిల్స్ అనే పేరు ఏ సిటీకి ఉందో తెలుసా..!

Reading Time: 2 minutesసైకిల్ తిరిగొస్తుందా.. : ఇండియాలో ది సిటీ ఆఫ్ సైకిల్స్ అనే పేరు ఏ సిటీకి ఉందో తెలుసా..! Caption of Image. ఈ రోజుల్లో పొద్దున లేవగానే పేపర్లో లేదా న్యూస్ ఛానల్స్‌లో పెట్రోల్ రేట్లు…

బోరు గుంతలో పడిన మనవడు.. కాపాడేందుకు వెళ్లి ఇరుక్కుపోయి తాత మృతి

Reading Time: < 1 minuteబోరు గుంతలో పడిన మనవడు.. కాపాడేందుకు వెళ్లి ఇరుక్కుపోయి తాత మృతి Caption of Image. మనవడు ఆడుకుంటూ ఆడుకుంటూ బోరుగుంతలో పడిపోయాడు. అది చూసి తల్లడిల్లిన తాత.. వెంటనే కాపాడేందుకు బోరుగుంత దగ్గరకు పరిగెత్తాడు.…

ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు: మోడీ సర్కార్‎పై ఫస్ట్ టైమ్ సీఎం విజయ్ ఫైర్

Reading Time: < 1 minuteఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు: మోడీ సర్కార్‎పై ఫస్ట్ టైమ్ సీఎం విజయ్ ఫైర్ Caption of Image. చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తమిళనాడు సీఎం, టీవీకే చీఫ్ విజయ్ విమర్శలు గుప్పించారు.…

నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. జైపూర్ ఎక్స్ప్రెస్ బోగిలో చెలరేగిన మంటలు

Reading Time: < 1 minuteనాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. జైపూర్ ఎక్స్ప్రెస్ బోగిలో చెలరేగిన మంటలు Caption of Image. హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్ లో శుక్రవారం (మే15) సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ లో…

విజయ్ తో నన్ను పోల్చొద్దు..2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారు: పవన్ కళ్యాణ్

Reading Time: < 1 minuteవిజయ్ తో నన్ను పోల్చొద్దు..2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారు: పవన్ కళ్యాణ్ Caption of Image. తమిళనాడులో విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ తో తనను పోల్చడంపై జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం…

Janhvi Kapoor: జాన్వీ ఝలక్? ‘పెద్ది’ ప్రమోషన్స్‌కు రామ్ చరణ్ బ్యూటీ దూరం.. అసలు మ్యాటర్ ఏంటంటే!

Reading Time: 2 minutesJanhvi Kapoor: జాన్వీ ఝలక్? ‘పెద్ది’ ప్రమోషన్స్‌కు రామ్ చరణ్ బ్యూటీ దూరం.. అసలు మ్యాటర్ ఏంటంటే! Caption of Image. టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది. అదే మెగా పవర్ స్టార్…

NEET పేపర్ లీక్ లో ప్రధాన సూత్రధారి ఇతనే..NTAతో పనిచేసిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణి అరెస్ట్

Reading Time: 2 minutesNEET పేపర్ లీక్ లో ప్రధాన సూత్రధారి ఇతనే..NTAతో పనిచేసిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణి అరెస్ట్ Caption of Image. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన…

బండి సంజయ్…నీ కొడుకును తీసుకుని పీఎస్ కు రా : సీఎం రేవంత్

Reading Time: 2 minutesబండి సంజయ్…నీ కొడుకును తీసుకుని పీఎస్ కు రా : సీఎం రేవంత్ Caption of Image. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ…

పోక్సో కేసులో.. కానిస్టేబుల్ కు 30 ఏళ్ల జైలు శిక్ష

Reading Time: < 1 minuteపోక్సో కేసులో.. కానిస్టేబుల్ కు 30 ఏళ్ల జైలు శిక్ష Caption of Image. హైదరాబాద్ : బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో సంచలన తీర్పు చెప్పింది పోక్సో స్పెషల్…

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ఫస్ట్ బ్యాటింగ్ చెన్నైదే

Reading Time: < 1 minuteIPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ఫస్ట్ బ్యాటింగ్ చెన్నైదే Caption of Image. లక్నో: ఐపీఎల్ 19లో భాగంగా శుక్రవారం (మే 15) చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్…

వారానికి రెండుసార్లు వర్చువల్ హియరింగ్స్.. సుప్రీం కోర్టు ఇంధన పొదుపు చర్యలు

Reading Time: < 1 minuteవారానికి రెండుసార్లు వర్చువల్ హియరింగ్స్.. సుప్రీం కోర్టు ఇంధన పొదుపు చర్యలు Caption of Image. న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ముడి చమురు కోసం ఎక్కువగా గల్ఫ్ దేశాలపైనే…

సీఎం విజయ్‌తో నడిగర్ సంఘం ప్రతినిధుల కీలక భేటీ.. సినీ పరిశ్రమలో సమస్యలపై హామీ!

Reading Time: < 1 minuteసీఎం విజయ్‌తో నడిగర్ సంఘం ప్రతినిధుల కీలక భేటీ.. సినీ పరిశ్రమలో సమస్యలపై హామీ! Caption of Image. కోలీవుడ్ బాక్సాఫీస్‌ను తన మేనియాతో ఊపేసిన ‘దళపతి’ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సరికొత్త…

హైదరాబాద్‎లో SRH, RCB మ్యాచ్ టికెట్ ధరలు భారీగా పెంపు.. కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

Reading Time: < 1 minuteహైదరాబాద్‎లో SRH, RCB మ్యాచ్ టికెట్ ధరలు భారీగా పెంపు.. కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ Caption of Image. హైదరాబాద్: ఐపీఎల్ 19లో భాగంగా 2026, మే 22న హైదరాబాద్‎లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‎రైజర్స్…

పోక్సో కేసులో బండి సంజయ్ ఫొటోలు, వీడియోల వాడొద్దు.. సిటీ సివిల్ కోర్టు ఆదేశం

Reading Time: < 1 minuteపోక్సో కేసులో బండి సంజయ్ ఫొటోలు, వీడియోల వాడొద్దు.. సిటీ సివిల్ కోర్టు ఆదేశం Caption of Image. హైదరాబాద్ : తన కొడుకు బండి భగీరథ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ ఫొటోలు, వీడియోలు…

POCSO బాధితురాలి.. వివరాలు, ఫోటోలు షేర్ చేస్తే జైలుకే !.పేట్ బషీరాబాద్ పోలీసుల వార్నింగ్

Reading Time: < 1 minutePOCSO బాధితురాలి.. వివరాలు, ఫోటోలు షేర్ చేస్తే జైలుకే !.పేట్ బషీరాబాద్ పోలీసుల వార్నింగ్ Caption of Image. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో బాధిత బాలిక వివరాలను సోషల్ మీడియాలో ప్రచారం…

ఇది సేమ్ బాబ్రీ మసీద్ తీర్పే.. సుప్రీం కోర్టుకు పోతం: భోజ్‎శాల తీర్పుపై ఓవైసీ రియాక్షన్

Reading Time: < 1 minuteఇది సేమ్ బాబ్రీ మసీద్ తీర్పే.. సుప్రీం కోర్టుకు పోతం: భోజ్‎శాల తీర్పుపై ఓవైసీ రియాక్షన్ Caption of Image. హైదరాబాద్: మధ్యప్రదేశ్‎లోని వివాదాస్పద భోజ్‌శాల కట్టడాన్ని సరస్వతీ దేవి ఆలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు…

వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితేనే అభ్యున్నతి: మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర

Reading Time: < 1 minuteవెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితేనే అభ్యున్నతి: మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర Caption of Image. ఉమ్మడి రాష్ట్రంలోనే పటాన్‌చెరు అతిపెద్ద పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి…

Harudu Review: క్రైమ్ స్టోరీతో నటుడు వెంకట్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.. ‘హరుడు’ మూవీ ఎలా ఉందంటే?

Reading Time: 2 minutesHarudu Review: క్రైమ్ స్టోరీతో నటుడు వెంకట్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.. ‘హరుడు’ మూవీ ఎలా ఉందంటే? Caption of Image. టాలీవుడ్ నటుడు వెంకట్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఒకప్పుడు ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’,…

IPL 2026: ఆర్సీబీలోకి కొత్త ప్లేయర్.. నువాన్ తుషారా రిప్లేస్‎మెంట్ ప్రకటించిన బెంగళూర్

Reading Time: < 1 minuteIPL 2026: ఆర్సీబీలోకి కొత్త ప్లేయర్.. నువాన్ తుషారా రిప్లేస్‎మెంట్ ప్రకటించిన బెంగళూర్ Caption of Image. బెంగళూర్: ప్లే ఆఫ్స్ ముంగిట డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) జట్టులో కీలక మార్పు…

ఐఫోన్ 18 ధర లీక్: శాంసంగ్ ని ఆపిల్ ఫాలో అవుతోందా ? ధరల విషయంలో కీలక మార్పులు..

Reading Time: 2 minutesఐఫోన్ 18 ధర లీక్: శాంసంగ్ ని ఆపిల్ ఫాలో అవుతోందా ? ధరల విషయంలో కీలక మార్పులు.. Caption of Image. ఎప్పుడెప్పడా అని ఎదురుచూస్తున్న ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌…

Karuppu Movie Review: సూర్య, త్రిషల ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ.. దైవ అవతారంలో మాస్ రాంపేజ్.. సినిమా హిట్టా? ఫట్టా?

Reading Time: 2 minutesKaruppu Movie Review: సూర్య, త్రిషల ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ.. దైవ అవతారంలో మాస్ రాంపేజ్.. సినిమా హిట్టా? ఫట్టా? Caption of Image. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, థియేట్రికల్ ఇష్యూస్ దాటుకుని, ఎట్టకేలకు తమిళ స్టార్…

హైదరాబాద్లోని మియాపూర్‌ గోకుల్ ఫ్లాట్స్లో షాకింగ్ ఘటన

Reading Time: < 1 minuteహైదరాబాద్లోని మియాపూర్‌ గోకుల్ ఫ్లాట్స్లో షాకింగ్ ఘటన Caption of Image. హైదరాబాద్: మియాపూర్‌ గోకుల్ ఫ్లాట్స్లో షాకింగ్ ఘటన జరిగింది. CA చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. కర్నూలు జిల్లాకు చెందిన…

పెట్రోల్ డీజిల్ పెంపుతో కంపెనీల నష్టాలు రూ.5వేల కోట్లు తగ్గుతాయ్.. మరి ఇంకెంత పెంచాల్సి ఉందంటే?

Reading Time: 2 minutesపెట్రోల్ డీజిల్ పెంపుతో కంపెనీల నష్టాలు రూ.5వేల కోట్లు తగ్గుతాయ్.. మరి ఇంకెంత పెంచాల్సి ఉందంటే? Caption of Image. దేశంలోని ఆయిల్ కంపెనీలు లీటరు పెట్రోల్ డీజిల్ పై రేటును జస్ట్ రూ.3 పెంచటంతోనే జనంలో…

జయం రవి విడాకులకు నేనెలా కారణం? నా జీవితంలో నరకం చూశా : సింగర్ కేనిషా ఎమోషనల్

Reading Time: 2 minutesజయం రవి విడాకులకు నేనెలా కారణం? నా జీవితంలో నరకం చూశా : సింగర్ కేనిషా ఎమోషనల్ Caption of Image. గత కొన్ని నెలలుగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన వివాదం.. నటుడు…

హీరో అజిత్ జాతకంలోనూ సీఎం యోగం.. కానీ ఆ ఛాన్స్ వాడుకోలేదు: జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్

Reading Time: 2 minutesహీరో అజిత్ జాతకంలోనూ సీఎం యోగం.. కానీ ఆ ఛాన్స్ వాడుకోలేదు: జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్ Caption of Image. తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన బాంబ్ పేల్చారు ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్.…

శాంసంగ్ కంపెనీలో సమ్మె సైరన్ : 18 రోజులు నిలిచిపోనున్న ఉత్పత్తి.. లక్షల కోట్ల నష్టం..

Reading Time: 2 minutesశాంసంగ్ కంపెనీలో సమ్మె సైరన్ : 18 రోజులు నిలిచిపోనున్న ఉత్పత్తి.. లక్షల కోట్ల నష్టం.. Caption of Image. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యాజమాన్యం చర్చలకు రమ్మని పిలిచినా కార్మిక సంఘం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ముందే…

Prabhas : ‘స్పిరిట్’ సెట్స్ నుండి ప్రభాస్ లుక్ లీక్.. ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్!

Reading Time: 2 minutesPrabhas : ‘స్పిరిట్’ సెట్స్ నుండి ప్రభాస్ లుక్ లీక్.. ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్! Caption of Image. ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక…

తమిళనాడులో ఓటు వేసిన విదేశీయులు అరెస్టు.. ఎలా పట్టుకున్నారంటే..

Reading Time: 2 minutesతమిళనాడులో ఓటు వేసిన విదేశీయులు అరెస్టు.. ఎలా పట్టుకున్నారంటే.. Caption of Image. తమిళనాడు ఎన్నికల్లో విదేశీయులు ఓటేశారు. ఎన్నికల అధికారుల కళ్లు గప్పి ఓట్లేయడం సంచలనంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత.. విదేశీయులు ఓటింగ్…

Jailer 2: ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. కరెంట్ షాక్‌తో యంగ్ టెక్నీషియన్ మృతి!

Reading Time: 2 minutesJailer 2: ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. కరెంట్ షాక్‌తో యంగ్ టెక్నీషియన్ మృతి! Caption of Image. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ సెట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెన్నైలోని పనయూర్ ప్రాంతంలోని…

Beauty Tips: ముఖం కడుక్కునేటప్పుడు ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు…!

Reading Time: < 1 minuteBeauty Tips: ముఖం కడుక్కునేటప్పుడు ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు…! Caption of Image. కొంతమంది పదేపదే ముఖం కడుక్కోవడం. మసాజ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. ఆ క్రమంలో తెలిసీ తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు.…

Good Health: వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేవారి కోసం… బెస్ట్ డైట్ ఇదే..!

Reading Time: < 1 minuteGood Health: వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేవారి కోసం… బెస్ట్ డైట్ ఇదే..! Caption of Image. ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది.. దీని వల్ల…

పెంచింది 3 రూపాయలే.. ఇంకా 30 రూపాయలు పెరగాల్సింది ఉంది..!

Reading Time: 2 minutesపెంచింది 3 రూపాయలే.. ఇంకా 30 రూపాయలు పెరగాల్సింది ఉంది..! Caption of Image. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.. నష్టాలను పూడ్చుకునేందుకు భారీ ఎత్తున…

మంగపేట మండలంలోని కరకట్ట పనులు పరిశీలించిన మంత్రి సీతక్క

Reading Time: < 1 minuteమంగపేట మండలంలోని కరకట్ట పనులు పరిశీలించిన మంత్రి సీతక్క Caption of Image. మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలంలోని గోదావరి కరకట్ట రివీట్మెంట్ పనులను గురువారం పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ…

అద్భుతంగా వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణం: 4వేల రాళ్లు.. 132 స్తంభాలతో సరికొత్తగా నాట్య మండపం!

Reading Time: < 1 minuteఅద్భుతంగా వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణం: 4వేల రాళ్లు.. 132 స్తంభాలతో సరికొత్తగా నాట్య మండపం! Caption of Image. దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, హన్మకొండలోని చారిత్రక వెయ్యి స్తంభాల గుడికి…

పాపం పంజాబ్ కింగ్స్.. పాంటింగ్ ఫ్రస్ట్రేషన్.. ప్రీతీ జింటా పరేషాన్.. ఏం మాట్లాడుకున్నారంటే..

Reading Time: < 1 minuteపాపం పంజాబ్ కింగ్స్.. పాంటింగ్ ఫ్రస్ట్రేషన్.. ప్రీతీ జింటా పరేషాన్.. ఏం మాట్లాడుకున్నారంటే.. Caption of Image. IPL 2026 సీజన్ ఫస్టాఫ్లో టేబుల్ టాపర్స్.. కానీ ఇప్పుడు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాల్సిన కీలక దశలో..…

నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య.. భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన భార్య

Reading Time: < 1 minuteనాటు తుపాకీతో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య.. భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన భార్య Caption of Image. భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన భార్య కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఘటన లింగంపేట, వెలుగు:…

సనత్ నగర్ టిమ్స్లో 1,400 పోస్టుల భర్తీ

Reading Time: < 1 minuteసనత్ నగర్ టిమ్స్లో 1,400 పోస్టుల భర్తీ Caption of Image. రీడిప్లాయ్మెంట్ పద్ధతిలో సిబ్బంది నియామకానికి ఆర్థిక శాఖ ఉత్తర్వులు మెడికల్ కాలేజీల్లోని అదనపు సిబ్బందిని టిమ్స్​కు మార్చాలని సూచన హైదరాబాద్, వెలుగు: సనత్…

పెద్దపల్లి జిల్లాలో వడ్ల దిగుమతి ఆలస్యంపై రైతుల రాస్తారోకో

Reading Time: < 1 minuteపెద్దపల్లి జిల్లాలో వడ్ల దిగుమతి ఆలస్యంపై రైతుల రాస్తారోకో Caption of Image. సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని మమత రైస్ మిల్లు వద్ద వడ్ల దిగుమతి ఆలస్యం…

నీట్ రీఎగ్జామ్ డేట్ వచ్చేసింది.. జూన్ 21న ఆదివారం NEET పరీక్ష

Reading Time: 2 minutesనీట్ రీఎగ్జామ్ డేట్ వచ్చేసింది.. జూన్ 21న ఆదివారం NEET పరీక్ష Caption of Image. ఢిల్లీ: పరీక్షా పత్రం లీక్ కావడంతో రద్దయిన నీట్ పరీక్షను జూన్ 21, 2026న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ…

ఏపీ, తెలంగాణ బార్డర్లో చోరీలు: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Reading Time: < 1 minuteఏపీ, తెలంగాణ బార్డర్లో చోరీలు: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ Caption of Image. కల్లూరు, వెలుగు: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. కల్లూరు పోలీస్ స్టేషన్‌‌లో…

బైక్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన డీసీఎం, తల్లీ కొడుకులు మృతి.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఘటన

Reading Time: < 1 minuteబైక్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన డీసీఎం, తల్లీ కొడుకులు మృతి.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఘటన Caption of Image. మిర్యాలగూడ, వెలుగు: బైక్‌‌‌‌‌‌‌‌ను వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టడంతో తల్లీకొడుకులు చనిపోయారు. ఈ ప్రమాదం నల్గొండ…

రెండేండ్లు..  రూ.84 వేల కోట్లు..లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రానికి రికార్డ్ పెట్టుబడులు

Reading Time: 2 minutesరెండేండ్లు.. రూ.84 వేల కోట్లు..లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రానికి రికార్డ్ పెట్టుబడులు Caption of Image. టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ ఏడో బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెల్లడి పటిష్టమైన నాయకత్వం, వ్యవస్థల వల్లే ఇది సాధ్యమైంది: మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్,…

కృష్ణా బోర్డు సమావేశం వాయిదా..మే 21కి రీ షెడ్యూల్

Reading Time: 2 minutesకృష్ణా బోర్డు సమావేశం వాయిదా..మే 21కి రీ షెడ్యూల్ Caption of Image. ఏపీ విజ్ఞప్తితో నిర్ణయం మార్చుకున్న బోర్డు! హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. ఈ నెల…

ధర్మారం యూపీఎస్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఫుల్ డిమాండ్

Reading Time: < 1 minuteధర్మారం యూపీఎస్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఫుల్ డిమాండ్ Caption of Image. జగిత్యాల, వెలుగు: ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే వెనుకంజ వేసిన తల్లిదండ్రులే.. ఇప్పుడు ఆ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీటు కోసం ఎదురుచూస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల…

చెన్నూరు కాంగ్రెస్ నేత ఇంట్లో చోరీ…రెండు కిలోల వెండి, రూ.70 వేల నగదు మాయం

Reading Time: < 1 minuteచెన్నూరు కాంగ్రెస్ నేత ఇంట్లో చోరీ…రెండు కిలోల వెండి, రూ.70 వేల నగదు మాయం Caption of Image. చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పంచముఖాంజనేయ ఆలయ సమీపంలోని కాంగ్రెస్ నేత అయిత…

ఏఎన్ఎం ప్రొవిజనల్  మెరిట్ లిస్ట్ విడుదల

Reading Time: < 1 minuteఏఎన్ఎం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల Caption of Image. హైకోర్టు ఆదేశాలతో 30 నుంచి 20 పాయింట్లకు తగ్గిన సర్వీస్ వెయిటేజీ 18 నుంచి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో…

నల్గొండ జిల్లాలో పాల కల్తీని అరికట్టాలి : కలెక్టర్ ఏ. భాస్కర రావు

Reading Time: < 1 minuteనల్గొండ జిల్లాలో పాల కల్తీని అరికట్టాలి : కలెక్టర్ ఏ. భాస్కర రావు Caption of Image. తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి యాదాద్రి, వెలుగు : జిల్లాలో సమస్యగా మారిన పాల కల్తీని అరికట్టేందుకు…

రైస్ మిల్లుల వద్ద వెంటనే ధాన్యం అన్లోడ్ చేయాలి : యాదాద్రి భువన గిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

Reading Time: < 1 minuteరైస్ మిల్లుల వద్ద వెంటనే ధాన్యం అన్లోడ్ చేయాలి : యాదాద్రి భువన గిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి Caption of Image. చౌటుప్పల్, : రైస్ మిల్లులకు ధాన్యం లోడ్‌‌తో వచ్చే లారీలను…

ఏడాది పాటు బంగారం కొనొద్దు..ప్రజలకు బూర నర్సయ్య విజ్ఞప్తి

Reading Time: < 1 minuteఏడాది పాటు బంగారం కొనొద్దు..ప్రజలకు బూర నర్సయ్య విజ్ఞప్తి Caption of Image. హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ చెప్పినట్లుగా ప్రజలు ఏడాది పాటు బంగారం కొనొద్దని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర…

పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ఎంపీ డీ కే అరుణ

Reading Time: < 1 minuteపథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ఎంపీ డీ కే అరుణ Caption of Image. ఎంపీ డీ కే అరుణ నారాయణపేట, వెలుగు : పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ చైర్‌‌పర్సన్ డీ.కే.…

రోజూ మూడు డ్యూటీలు… జీహెచ్ఎంసీ సిబ్బందికి తిప్పలు

Reading Time: 2 minutesరోజూ మూడు డ్యూటీలు… జీహెచ్ఎంసీ సిబ్బందికి తిప్పలు Caption of Image. ఉదయం 99 డేస్​ ప్రగతి ప్రణాళిక మధ్యాహ్నంలోపే సెన్సస్​, ‘సర్’ సర్వే​ పూర్తి చేయాలి లంచ్​ తర్వాత ఆఫీసుకు.. సిబ్బంది లేక అవగాహన లేని…

నిరుద్యోగులకు జనరిక్ మెడికల్ షాపులు! ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏర్పాటుకు కసరత్తు

Reading Time: 2 minutesనిరుద్యోగులకు జనరిక్ మెడికల్ షాపులు! ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏర్పాటుకు కసరత్తు Caption of Image. ఫార్మసీ పూర్తి చేసిన వాళ్లకు చాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 300 ఫార్మసీల ఏర్పాటుకు కసరత్తు ప్రైవేట్ మెడికల్ షాపుల దందాకు అడ్డుకట్ట…

ఖర్చులు తగ్గిద్దాం.. పొదుపు చర్యలపై రాష్ట్ర సర్కారు ఫోకస్.. ప్రధానంగా పెట్రోల్, డీజిల్, కరెంట్ ఆదాకు చర్యలు

Reading Time: 3 minutesఖర్చులు తగ్గిద్దాం.. పొదుపు చర్యలపై రాష్ట్ర సర్కారు ఫోకస్.. ప్రధానంగా పెట్రోల్, డీజిల్, కరెంట్ ఆదాకు చర్యలు Caption of Image. తక్షణం.. దశల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఆర్థిక నిపుణుల సలహాలు మే 21న జరగనున్న…

హైకోర్టు- బండి సంజయ్ కుమారుడి కేసు | కేటీఆర్-ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు| కరీంనగర్ దోపిడీ ముఠా | V6 తీన్మార్

Reading Time: < 1 minuteహైకోర్టు- బండి సంజయ్ కుమారుడి కేసు | కేటీఆర్-ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు| కరీంనగర్ దోపిడీ ముఠా | V6 తీన్మార్ Caption of Image. ©️ VIL Media Pvt Ltd.