Reading Time: < 1 minute

హైదరాబాద్‌ NIAB లో సైంటిస్ట్ ఖాళీలు.. అర్హతలు, జీతం వివరాలు ఇవే..!

Caption of Image.

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) సైంటిస్ట్ – బి, ఫామ్​ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

  • ఖాళీలు: సైంటిస్ట్–బి 1, ఫామ్​ మేనేజర్ 1.
  • ఎలిజిబిలిటీ
  • సైంటిస్ట్-బి: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంవీఎస్​సీ, ఎం.ఎస్సీ, ఎం.టెక్  పూర్తిచేసి ఉండాలి. ఏదైనా పరిశోధనా రంగంలో మూడేళ్ల ఆర్ & డి అనుభవం కలిగి ఉండాలి.
  • ఫామ్ మేనేజర్: యానిమల్ హస్బెండరీ లేదా హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో లైఫ్ సైన్సెస్‌‌‌‌‌‌‌‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 12. 
  • లాస్ట్ డేట్: సెప్టెంబర్ 11. 
  • సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • మరిన్ని వివరాలకు వెబ్​సైట్  www.niab.org.inను సందర్శించండి. 

►ALSO READ | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. IRELలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

©️ VIL Media Pvt Ltd.