Reading Time: < 1 minute

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. IRELలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

Caption of Image.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రేర్ అర్త్స్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్) అప్రెంటిస్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. 

  • పోస్టు పేరు: అప్రెంటిస్. 
  • మొత్తం ఖాళీలు: 39 (గ్రాడ్యుయేట్ 4, టెక్నీషియన్ 4, ట్రేడ్ 31).
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత రంగంలో ఐటీఐ/ డిప్లొమా/ బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. 
  • వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.
  • లాస్ట్ డేట్: ఆగస్టు 31. 
  • సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్​నెస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • మరిన్ని వివరాలకు వెబ్​సైట్  www.irel.co.inను సందర్శించండి. 

►ALSO READ | BHELలో ఇంజినీర్ పోస్టుల భర్తీ.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే జాబే..!

©️ VIL Media Pvt Ltd.