Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్‌కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
గురువారం రాత్రి అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌లో తొమ్మిదో విజయాన్ని అందుకున్న...