Reading Time: < 1 minute
Pulwama Mastermind Hamza Shot Dead Pakistan

Pulwama Attack: పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు సంచలనం క్రియేట్ చేశారు. పుల్వామా సూత్రధారి, పాకిస్తాన్‌కు చెందిన మోస్ట్ వాంటెంట్ ఉగ్రవాది హమ్జాను అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో బుర్హాన్ హమ్జా మృతదేహం లభ్యమైంది.