డిమోనా అణుస్థావరం ధ్వంసం చేస్తాం: ఇరాన్
Reading Time: < 1 minuteమధ్యప్రాచ్యం , విస్తారిత గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో పరస్పర అణు స్థావరాల ధ్వంసాల హెచ్చరికలు తీవ్రతరం అయ్యాయి. ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత కీలకమైన డిమోనా అణు స్థావరంపై దాడికి దిగుతామని గురువారం ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌లో…