July 6, 2026

Year: 2026

బడా వ్యాపారులే ఇతడి టార్గెట్..పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తానంటూ కోట్లు వసూళ్లు

బడా వ్యాపారులే ఇతడి టార్గెట్..పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తానంటూ కోట్లు వసూళ్లు Caption of Image. తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్నాడు...

వేంకటేశ్వర స్వామివారి చక్రస్నానం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన చక్రస్నానం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వేద పండితుల...

సప్తపదితో జీవితాంతం ఆనందంగా ఉండండి.. విజయ్, రష్మికాకు ప్రధాని మోదీ విషెస్

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటికాబోతున్నారు. వీరి వివాహం ఉదయ్ పూర్ లో జరగనుంది. రష్మిక, విజయ్ వివాహం రాజస్థాన్ లోని ఉదయ్...

Cabbage: క్యాబేజీ శరీరానికి మంచిదే.. కానీ వీళ్లు తిన్నారంటే మాత్రం డేంజర్..

క్యాబేజీని పోషకాల పవర్‌హౌస్‌ అని అంటుంటారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో,...

నైరుతి పడకగది వల్ల నిర్ణయాల్లో స్థిరత్వం? వాస్తు రహస్యాలు

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడల నిర్మాణం కాదు, అది మన జీవిత గమనాన్ని నిర్దేశించే ఒక శక్తి కేంద్రం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని ప్రతి...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం.. త్రివర్ణ మయమైన ఇజ్రాయెల్ పార్లమెంటు భవనం..!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం ఇజ్రాయెల్‌కు బయలుదేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు యావత్ ఇజ్రాయెల్‌ సన్నద్ధమైంది. ప్రధాని...

Decathlon Electric Bike: డెకాథ్లాన్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల.. 130KM రేంజ్.. ధర ఎంతంటే?

డెకాథ్లాన్ కొత్త స్టిలస్ ఇ టూరింగ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బైక్‌ను యూరోపియన్ దేశాలలో విడుదల చేసింది. కంపెనీ ప్రకారం, ఈ మోడల్ ప్రయాణ, ఆఫ్-రోడ్ రైడ్‌ల కోసం...

UP: ఘజియాబాద్ పాఠశాలలో చిరుత హల్‌చల్.. విద్యార్థులు బెంబేలు.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. ఒక చిరుత పులి పాఠశాలలోకి ప్రవేశించింది. కొద్దిసేపు లోపల తిరిగి బయటకు వెళ్లిపోయింది. ఆ సమయంలో పాఠశాల గదుల్లో...

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తత.. ఇరకాటంలో భారత్‌ వైద్య విద్యార్ధులు! అసలు సంగతేమంటే..

టెహ్రాన్, ఫిబ్రవరి 25: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడి విద్యార్థులు,...

ఇబ్రహీంపట్నంలో విషాదం.. డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భిణీ కడుపులోశిశువు మృతి

ఇబ్రహీంపట్నంలో విషాదం.. డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భిణీ కడుపులోశిశువు మృతి Caption of Image. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లి గర్భంలో ఉన్న శిశువు మృతిచెందింది.పురిటినొప్పులతో...

Narendra Modi : విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ సందేశం.. ‘సప్తపది’ విశిష్టతను గుర్తుచేస్తూ అభినందనలు

 టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న వివాహం మరికొన్ని గంటల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఈ జంటకు ఒక...

Bhogi : అదిరిపోయిన శర్వానంద్ ‘భోగి’ ఫస్ట్ లుక్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand) ఇప్పుడు రూటు మార్చారు. క్లాస్ సినిమాలతో మెప్పించే ఈ చామింగ్ స్టార్, ఇప్పుడు మాస్ ప్రేక్షకులను టార్గెట్...

Pakistan Fans Clash: పాకిస్తాన్ ఘోర ఓటమి.. స్టేడియంలో ఇంగ్లాండ్ ఫ్యాన్స్తో గొడవ

Pakistan Fans Clash: ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ అనే మాట పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు, వారి ఫ్యాన్స్ కి కరెక్టుగా సరిపోతుందని మరోసారి తేలిపోయింది. చిన్న...

ఉగ్రవాదంపై ఖడ్గప్రహారం

ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమిస్తోంది. ఈ మహమ్మారి బారినపడిన దేశాల జాబితాలో ఒక్క భారత్ మాత్రమే కాదు, అగ్రరాజ్యం అమెరికా సహా అనేక బడా దేశాలూ...

తొందరపడి కూస్తున్న రాజకీయ కోయిలలు!

లోక్‌సభ ఎన్నికలకు మరో మూడేళ్లకు పైగా సమయం ఉంది. ప్రతిపక్షాల అనైక్యత కారణంగానే బొటాబొటీ ఆధిక్యతతో ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి పదవి చేపట్టగలిగారు. అయినా...

Rajni 173 : రజనీకాంత్ కొడుకుగా మలయాళ స్టార్ హీరో..

సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస ప్రాజెక్టులతో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నెల్సన్ డైరెక్షన్ లో ‘జైలర్ 2’ లో నటిస్తున్నాడు రజనీ. ఈ సినిమా...

Mohammad Kaif: టీమిండియాకు తిలక్ వర్మ ‘నెక్స్ట్ కోహ్లీ’.. స్ట్రైక్ రేట్ విమర్శలపై మాజీ క్రికెటర్ సంచలన వివరణ..

Mohammad Kaif: ప్రస్తుతం టీమిండియాలో తెలుగు తేజం తిలక్‌ వర్మ గురించి చర్చ మొదలైంది. బ్యాటింగ్ వేగంపై రచ్చ కొనసాగుతోంది. నంబర్ 3 బ్యాటర్‌గా ఉన్న తిలక్...

కల్తీ కల్లోలం.. కట్టడిలో విఫలం

దేశంలో పాలు, జున్ను, పండ్లు, కూరగాయలు కూడా రసాయనాల కల్తీతో వినియోగదారులను అస్వస్థత పాలు చేసే సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఆంధ్ర లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి...

శ్రీరామనవమి వేడుకలను సక్సెస్చేయాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

శ్రీరామనవమి వేడుకలను సక్సెస్చేయాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్ Caption of Image. భద్రాచలం, వెలుగు : శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం వంటి కార్యక్రమాలను...

చేయిచేయి కలిపారు.. ఊరికి వెలుగునిచ్చారు

చేయిచేయి కలిపారు.. ఊరికి వెలుగునిచ్చారు Caption of Image. జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పద్మశ్రీ కనకరాజు గుస్సాడి బృందం ప్రదర్శన ద్వారా సేకరించిన డబ్బుతో...

నేనే లేకపోతే భారత్, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగేది, 3.5 కోట్ల మంది చనిపోయేవారు: డొనాల్డ్ ట్రంప్

నేనే లేకపోతే భారత్, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగేది, 3.5 కోట్ల మంది చనిపోయేవారు: డొనాల్డ్ ట్రంప్ Caption of Image. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

కొణిజర్ల మండలంలో అకాల వర్షంతో తీవ్ర నష్టం

కొణిజర్ల మండలంలో అకాల వర్షంతో తీవ్ర నష్టం Caption of Image. కొణిజర్ల, వెలుగు : సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొణిజర్ల మండల వ్యాప్తంగా...

Medical Miracle:వైద్య చరిత్రలో అద్భుతం.. గర్భాశయం లేని మహిళకు పండంటి బిడ్డ.. ఎలా సాధ్యమైంది?

మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక మధుర స్వప్నం. కానీ.. ప్రకృతి సిద్ధంగా గర్భాశయం లేకుండా జన్మించిన వారికి ఆ కల అందని ద్రాక్షే. అయితే...

వాడీ వేడిగా మున్సిపల్ మొదటి సమావేశం

వాడీ వేడిగా మున్సిపల్ మొదటి సమావేశం Caption of Image. జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశం వాడీ వేడిగా కొనసాగింది. మున్సిపల్ చైర్​పర్సన్...

ఖమ్మం డివిజన్ ట్రస్మా గౌరవ సలహాదారుడిగా అప్పారావు నియామకం

ఖమ్మం డివిజన్ ట్రస్మా గౌరవ సలహాదారుడిగా అప్పారావు నియామకం Caption of Image. ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం గౌరవ...

Gold-Silver Rates: నేడు బంగారం, వెండి ధరలు ఇలా..!

అంతర్జాతీయంగా గందరగోళం నెలకొనడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్న తరుణంలో బంగారం, వెండి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీ...

సిద్దిపేట జిల్లాలో అకాల వర్షానికి 3887 ఎకరాల్లో పంట నష్టం

సిద్దిపేట జిల్లాలో అకాల వర్షానికి 3887 ఎకరాల్లో పంట నష్టం Caption of Image. సిద్దిపేట, తొగుట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షానికి 3887...

ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : ఎమ్మెల్యే రోహిత్ రావు

ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : ఎమ్మెల్యే రోహిత్ రావు Caption of Image. మెదక్​టౌన్, వెలుగు: ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని ఎమ్మెల్యే...

మళ్లీ పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే..

మళ్లీ పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే.. Caption of Image. ఏఐ టూల్స్ క్రియేట్ చేస్తున్న ఆందోళనల నుంచి అమెరికా ఇరాన్...

ఇద్దరు యూట్యూబర్ల మధ్య లవ్.. కలిసిన రెండు రోజులకే కోమలి సూసైడ్.. అసలు ఆరోజు ఏం జరిగింది..?

Bsc చదువుతూ.. యూట్యూబర్‌గా రాణిస్తున్న కోమలి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ మహానగరం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకుంది. మూడు సంవత్సరాలు మరో యుట్యూబర్ తో...

ఇంద్రేశం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఇంద్రేశం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Caption of Image. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  తొలి సమావేశంలో పాల్గొన్న ఎంపీ...

IND vs ZIM Playing 11: సంజూ శాంసన్‌కు లైన్ క్లియర్.. అక్షర్ ఇన్, తిలక్‌కు డిమోషన్!

IND Playing XI vs ZIM in T20 World Cup 2026 Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 కీలక మ్యాచ్‌లో జింబాబ్వేను...

Janhvi Kapoor :నీ గొంతు, నీ స్పర్శే నా బలం.. శ్రీదేవి వర్ధంతి వేళ జాన్వీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi). భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా, ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ...

TVS Bike: స్పోర్టీ లుక్‌ బైక్‌ అయినా మైలేజీలో రారాజు.. ఫుల్‌ ట్యాంక్‌తో 571 కి.మీ..!

TVS Bike: మీరు స్పోర్టీ లుక్, అద్భుతమైన మైలేజ్ కలిగిన సరసమైన బైక్ కోసం చూస్తున్నట్లయితే, TVS Apache RTR 160 4V మీ ఎంపిక కావచ్చు....

Virosh : విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లికి వారికీ నో ఎంట్రీ

టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారు కాబోతున్నారు. గత కొన్ని ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న...

Railway Jobs: పది పాసైతే చాలు..! రైల్వేలో 22,195 పోస్టులు.. వెంటనే అప్లై చేయండి, లింక్ ఇదే

Railway Recruitment Boards (RRB) గ్రూప్–D (లెవల్–1) రిక్రూట్‌మెంట్ 2026కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. దేశంలోని వివిధ రైల్వే జోన్‌లలో మొత్తం 22,195 ఖాళీలను...

ప్రేమ విఫలం… యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

రాయదుర్గం: ప్రేమ విఫలం కావడంతో యూట్యూబర్ కోమలి(21) ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......

Team India: టీమిండియా సెమీస్ చేరాలంటే.. ఇక ఆయన రంగంలోకి దిగాల్సిందే..

Team Indias T20 World Cup 2026 Semi-Final Qualification Scenarios: టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్స్ కు టీమిండియా అర్హత సాధించడంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది....

ధోతీలో వరుడు, బనారసి చీరలో వధువు.. హిందూ ఆచారాలతో కాశీలో ఒక్కటైన మెక్సికన్ జంట

ఆధ్యాత్మిక నగరం వారణాసి మరోసారి సనాతన ధర్మం, శాశ్వత సంప్రదాయాలు, ప్రపంచ ఆకర్షణకు వార్తల్లో నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాత అస్సీ ఘాట్ వద్ద, మెక్సికోకు చెందిన ఒక...

Trump: నేను లేకుంటే పాక్ ప్రధాని షరీఫ్ చనిపోయేవాడు.. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నామొన్నటిదాకా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్.. తాజాగా సరికొత్త వాదన తెరపైకి...

Adulterated Milk: కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి, 8 మంది ఆరోగ్య పరిస్థితి విషమం

Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన విషాదంగా మారుతుంది. ఇప్పటికే కల్తీ పాలు సేవించి ఐదుగురు మృతి చెందగా, 15 మంది వివిధ హాస్పిటల్స్ లో...

Save Punarvika: సేవ్ పునర్విక సక్సెస్.. ఇక పాప సేఫ్?.. తండ్రి భావోద్వేగ వీడియో..!

Save Punarvika: సేవ్ పునర్విక.. తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిన పేరు ఇది. పేరు కాస్త నినాదంలా మారింది. 11 నెలల పాపను ఎలాగైనా రక్షించాలని తెలుగు రాష్ట్ర...

8 వంకరల శరీరం.. కానీ అపార జ్ఞానం: అష్టావక్రుడి గాథ

రూపం మన గుర్తింపు కాదు, ఆత్మజ్ఞానమే అసలైన శక్తి అని చాటిచెప్పిన మహనీయుడు అష్టావక్రుడు. ఎనిమిది వంకరల శరీరంతో పుట్టిన ఒక బాలుడు, ప్రపంచమే గర్వించే విద్వాంసులను...

49 ఏళ్ల వయసులో ఓ తల్లి అసాధారణ ప్రతిభ.. కూతురుతోపాటు NEET పరీక్ష రాసి మెడికల్ కాలేజీలో సీటు!

ఎంతో కఠినమైన నీట్‌ పరీక్ష క్రాక్‌ చేయడం అంత సులువు కాదు. ఇందుకు అహర్నిశలు కష్టపడి ప్రిపరేషన్‌ సాగించాలి. యేటా లక్షలాది మంది నీట్ పరీక్షలో ఉత్తీర్ణత...

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 7 లక్షలకు పైగా సభ్యుల ఖాతాల్లో డబ్బు జమ..!

లక్షలాది మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు గుడ్ న్యూస్. PTI నివేదిక ప్రకారం.. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 7,11,000 కంటే ఎక్కువ...

Electric Car: కేవలం 40 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. 792 కి.మీ రేంజ్‌.. కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారు!

Electric Car: మెర్సిడెస్-బెంజ్ ఎట్టకేలకు భారతదేశంలో కొత్త CLA ఎలక్ట్రిక్ సెడాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ప్రీ-బుకింగ్‌లు మార్చి 10న ప్రారంభమవుతాయి. అలాగే ఏప్రిల్‌లో...

పొట్టిగా, నల్లగా ఉంది ఈమె హీరోయినా అన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరోలు కూడా ఆమె కోసం క్యూ కట్టేలా చేసింది..

సినిమాల్లో రాణించడం అనేది చాలా కష్టం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాల్లో ఎక్కువకాలం ఉండాలంటే కష్టమే.. ప్రస్తుతం ఉన్న పోటీల్లో తట్టుకొని నిలబడటం అంత ఈజీ కాదు. కొంతమంది...

ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. పరీక్షా కేంద్రాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన మేడిపల్లి సిఐ

మన తెలంగాణ/ బోడుప్పల్: తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్ మల్కాజ్...

మైనింగ్ శాఖలో ఉద్యోగం.. డ్యూటీ వేసి ఒక నెల జీతం కూడా‌ ఇచ్చారు.. తీరా చూస్తే షాక్..!

మీకు ఉద్యోగం వచ్చిందంటూ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఐడీ కార్డు జారీ చేసి బాపట్ల జిల్లాలోని ఒక మైనింగ్ క్వారీ వద్ద డ్యూటీ అని చెప్పి పంపించారు....

AC Prices Hike: ఏసీలు కొనాలంటే జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. 15 శాతం పెరగనున్న ధరలు

AC Prices Hike: రాగి భారీగా ధరలు పెరిగిపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో ఈ ఏడాది ఎయిర్‌ కండిషనర్ల ధరల 5 నుంచి 15...

కూతురు నిశ్చితార్థం జరిగిన వెంటనే తండ్రి మృతి

ఆదిలాబాద్: కుమార్తె నిశ్చితార్థం రోజునే తండ్రి మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.... బోథ్‌లో పందిరి శంకర్(45)...

OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి 20కు పైగా కొత్త సినిమాలు.. ఆ రెండు మాత్రం చాలా స్పెషల్

ఈ వారం థియేటర్లలోకి కొన్ని ఆసక్తికరమైన సినిమాలు రానున్నాయి. ఇందులో శ్రీ విష్ణు నటించిన ‘విష్ణు విన్యాసం’ పై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే మహేశ్ విట్టా...

ప్రపంచ శాంతి కోసం 400 కి.మీ యాత్ర

ప్రపంచ శాంతి కోసం 400 కి.మీ యాత్ర Caption of Image. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌కు చెందిన 60 మంది బౌద్ధ భిక్షువులు చేపట్టిన పాదయాత్రలో...

చంద్రశేఖరన్ నియామకానికి బ్రేక్.. అడ్డుకున్న నోయల్ టాటా

చంద్రశేఖరన్ నియామకానికి బ్రేక్.. అడ్డుకున్న నోయల్ టాటా Caption of Image. న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్​గా మూడోసారి చంద్రశేఖరన్​ను నియమించే ప్రక్రియ నిలిచిపోయింది. వచ్చే ఏడాది...

తహవ్వుర్ రాణా సిటిజన్షిప్ రద్దుకు కెనడా చర్యలు

తహవ్వుర్ రాణా సిటిజన్షిప్ రద్దుకు కెనడా చర్యలు Caption of Image. ఒట్టావా: ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు, పాక్ సంతతి వ్యాపారి తహవ్వుర్  రాణా...

Business Ideas: రోజుకు కేవలం 2 గంటలే చాలు.. ఈ వ్యాపారాలతో మహిళలకు లక్షల్లో సంపాదన!

Business Ideas: ఇంటి నుండి ఆదాయం సంపాదించాలనుకునే మహిళలకు ఇప్పుడు అనేక గొప్ప వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. రోజంతా కష్టపడకుండా కేవలం రెండు గంటలు కష్టపడితే...

KRCL Railway Jobs 2026: రాత పరీక్ష లేకుండానే కొంకణ్‌ రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా...

బ్యాండ్‌‌‌‌మేళం క్లైమాక్స్ కట్టిపడేస్తుంది 

బ్యాండ్‌‌‌‌మేళం క్లైమాక్స్ కట్టిపడేస్తుంది  Caption of Image. కోర్ట్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన  మరో చిత్రం ‘బ్యాండ్‌‌‌‌మేళం’.  మ్యాంగో మాస్...

60 ఏళ్ల వరుడు, 22 ఏళ్ల వధువు.. ఆ జంట హనీమూన్‌కు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా..?

పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఒక వివాహం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది. వరుడి వయస్సు దాదాపు 60 సంవత్సరాలు, వధువు వయస్సు 22 సంవత్సరాలు. 70...

ట్రంప్ సోలార్ షాక్: భారత సోలార్ ఎగుమతులపై 126% పన్ను.. బిజినెస్ కష్టమే..!

ట్రంప్ సోలార్ షాక్: భారత సోలార్ ఎగుమతులపై 126% పన్ను.. బిజినెస్ కష్టమే..! Caption of Image. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత...

ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..ఇండియన్లపై రేసిస్ట్ అటాక్

ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..ఇండియన్లపై రేసిస్ట్ అటాక్ Caption of Image. ఓ ఫుడ్ బ్యాంక్ క్యూలైన్  ఫొటోపై సోషల్ మీడియాలో దుమారం డబ్లిన్/కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెర్రా: ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారతీయులపై జాత్యహంకార దాడులు పెరుగుతున్నాయి....

గర్ల్ ఫ్రెండ్ను ట్రాక్ చేసి.. ఎల్ మెంచోపై దాడి

గర్ల్ ఫ్రెండ్ను ట్రాక్ చేసి.. ఎల్ మెంచోపై దాడి Caption of Image. పక్కా నిఘాతో మెక్సికన్ డ్రగ్ లార్డ్​ను తుదముట్టించిన సైన్యం   దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో...

Salman Ali Agha: బాగా ఆడాం, రోజు అల్లాహ్ మా వైపు లేడు.. ఇంగ్లాండ్‌ ఓటమిపై పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Salman Ali Agha on Pakistan Defeat on England in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8లో ఇంగ్లాండ్‌ చేతిలో ఎదురైన...

మోదీకి ధైర్యం ఉంటే.. అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేయాలి

మోదీకి ధైర్యం ఉంటే.. అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేయాలి Caption of Image. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్.. అమెరికా ప్రెజర్...

పర్యవేక్షణ కరవైన ప్రైవేట్ హాస్టళ్లు

ప్రైవేటు విద్యాసంస్థలకు అనుబంధంగా వేలాది హాస్టళ్లు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. వసతి పేరుతో విద్యార్థుల నుంచి అడ్డగోలు వసూళ్లు చేస్తున్నారు. హాస్టళ్ల నిర్వహణ నేటి రోజుల్లో లాభసాటి వ్యాపారంగా...

విష్ణు విన్యాసంకు  యూత్‌‌‌‌ బాగా కనెక్ట్ అవుతారు 

విష్ణు విన్యాసంకు  యూత్‌‌‌‌ బాగా కనెక్ట్ అవుతారు  Caption of Image. ఆయ్, క లాంటి చిత్రాలతో హీరోయిన్‌‌‌‌గా గుర్తింపును తెచ్చుకున్న నయన్ సారిక తాజాగా ‘విష్ణు...

సీనియర్ కాదు సూపర్ యాక్టివ్..! మార్నింగ్ 5:30కి యోగా, నిత్య పూజ.. 95 ఏళ్ల ఎనర్జీ సీక్రెట్ వైరల్..!

ఇటీవల కాలంలో పెద్దవారితోపాటు చిన్న వయస్సు వారు కూడా చిన్న కష్టానికి అలసిపోతున్నారు. అంతేగాక, వారికి పొద్దున లేవడం కూడా చాలా బద్ధకం. సూర్యోదయానికి ముందు లేవడం...

3 ఓవర్లలో 3 వికెట్లు.. పవర్‌ప్లేలో ప్రపంచ రికార్డుతో ఉగ్రతాండవం.. ఎవరంటే?

Shaheen Afridi world record: పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది తన పాత ఫామ్‌కు తిరిగొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్...

ఇంటర్ ఎగ్జామ్స్ షురూ.. 5నిమిషాలు ఆలస్యం అయినా అనుమతి

ఇంటర్ ఎగ్జామ్స్ షురూ.. 5నిమిషాలు ఆలస్యం అయినా అనుమతి Caption of Image. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ బుధవారం(ఫిబ్రవరి 25)  ప్రారంభమయ్యాయి.  ఈ ఏడాది...

రూ. 10 వేలు ఏకంగా రూ. 300 కోట్లు.! ఓ సామాన్య వ్యక్తి.. కోట్లకు అధిపతిగా మారాడు.. లాటరీ, జూదం కాదు

స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఎప్పుడూ కూడా రిస్క్‌తో కూడుకున్నవి. ఏ సంస్థలో పెట్టుబడి పెట్టాలి.. ఆ సంస్థ మంచిదేనా.. లేక తన డబ్బుకు రిస్క్ ఉంటుందా.. ఇలా...

The Paradise: ‘ఆయా షేర్’ నెగిటివ్ ప్రచారంపై ఫ్యాన్స్ ఆగ్రహం..

నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్...

షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది..! స్టార్ హీరో అవ్వాల్సినవాడు.. టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు..!!

సినిమా ఇండస్ట్రీలో నటులుగా చాలా మంది రాణిస్తున్నారు. చాలా మంది హీరోలుగా రాణిస్తున్నారు. కొందరు డైరెక్ట్ గా హీరోలుగా సినిమాలు చేస్తుంటే మరికొంతమంది కమెడియన్ నుంచి హీరోలుగా...

50 బంతుల్లో పాకిస్తాన్ ఇజ్జత్ పాయే.. కట్‌చేస్తే.. 3 భారీ రికార్డులతో చెడుగుడు ఆడేశాడుగా

Harry Brook century vs Pakistan: ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రుక్ టీ20 వరల్డ్ కప్ 2026లో చరిత్ర సృష్టించాడు. సెమీఫైనల్ టికెట్ ఖాయం అయ్యే కీలక...

Gold: మీ పాత బంగారాన్ని మార్పిడి చేసి కొత్త నగలు కొనాలా? వద్దా? ఇందులో ఏది బెస్ట్‌..!

Gold Exchanging: భారతీయ సంప్రదాయం, సంస్కృతిలో బంగారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తరతరాలుగా ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేసి పొదుపు చేస్తున్నారు. దీని కారణంగా చాలా...

JEE Main 2026 Session 2: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2కు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఫిబ్రవరి 25తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది....

అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతారు… అప్పుడు ఏమి చేయాలి?

వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగు లేదా జాగింగుకు వెళ్ళినపుడు గుండె సంబంధిత సమస్యలు లేదా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం ముఖ్యంగా...

హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం: కె.లక్ష్మణ్

హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం: కె.లక్ష్మణ్ Caption of Image. న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ...

మేడ్ ఇన్ కొరియా ..మార్చి 12 నుంచి నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌లో స్ట్రీమింగ్

మేడ్ ఇన్ కొరియా ..మార్చి 12 నుంచి నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌లో స్ట్రీమింగ్ Caption of Image. ప్రియాంక మోహన్,  దక్షిణ కొరియా నటుడు పార్క్ హై-జిన్‌‌‌‌ (‘స్క్విడ్ గేమ్’...

పాటిగడ్డ ఫ్లైఓవర్ రూట్ను  పునఃసమీక్షించాలి : డా. కోట నీలిమ

పాటిగడ్డ ఫ్లైఓవర్ రూట్ను  పునఃసమీక్షించాలి : డా. కోట నీలిమ Caption of Image. డా. కోట నీలిమ వినతి పద్మారావునగర్, వెలుగు: పాటిగడ్డ కాలనీ నుంచి...

Railway ALP Recruitment 2026: పది పాసైతే చాలు.. 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు మీవే.. పూర్తి వివరాలు

రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇటీవలే ఆఆర్బీ గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు...

ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా అశోక్

ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా అశోక్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా...

మార్చి 2న వికారాబాద్ కు రాహుల్ గాంధీ

మార్చి 2న వికారాబాద్ కు రాహుల్ గాంధీ Caption of Image.       డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేత   ...

Helmets: అక్కడ కొనుగోలు చేసిన హెల్మెట్లు 70 శాతం నకిలీవేనట.. షాకింగ్‌ న్యూస్‌ వెల్లడి!

Helmets: భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడం ప్రభుత్వం, పరిశ్రమ రెండింటి దృష్టి. రోడ్డు ప్రమాద మరణాలను నివారించడానికి దేశవ్యాప్తంగా వివిధ చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో...

Mother Kills Daughter: ప్రియుడు కోసం కన్నకూతురిని కడతేర్చిన తల్లి.. నేడు చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం

Mother Kills Daughter: తిరుపతిలో ప్రియుడు కోసం కన్న కూతురినే ఓ కసాయి తల్లి కడతేర్చింది. ​ప్రియుడితో కలిసి రెండున్నరేళ్ల చిన్నారి దుర్గను దారుణంగా ఆషాలత హతమార్చంది....

ఏపీ రాజధాని ప్రాంతం.. కృష్ణా డెల్టాలో భాగమే కాదు..ట్రిబ్యునల్ లో ఏపీ వాదనలు

ఏపీ రాజధాని ప్రాంతం.. కృష్ణా డెల్టాలో భాగమే కాదు..ట్రిబ్యునల్ లో ఏపీ వాదనలు Caption of Image. అసలు ఏపీ రాజధాని ప్రాంత ముసాయిదాకు గెజిటే ఇవ్వలేదు...

మరీ ఇలా ఉన్నారేంట్రా.! మద్యం నేలపాలైతే ఆ కిక్కేముంది.. ఏకంగా అడ్రసే మార్చేశారు..!

ఖరీదైన విదేశీ మద్యం నేలపాలైతే ఆ కిక్కు ఏముంటుంది అనుకున్నారో ఏమో.. ! ధ్వంసం చేయాల్సిన సరుకు అడ్రస్ మార్చేశారు! లక్షల విలువైన మద్యాన్ని మాయం చేస్తూ...

లవ్ బ్రేకప్.. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

లవ్ బ్రేకప్.. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య Caption of Image. గచ్చిబౌలి, వెలుగు: లవ్ బ్రేకప్ తట్టుకోలేక ఓ యూట్యూబర్ ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీకి...

Trump: అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోంది.. వార్షిక ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్య

అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని.. గతంలో కంటే బలమైన దేశంగా ఆవిర్భవించిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేశారు. అమెరికాలో...

వికారా బాద్ జిల్లా అనంతగిరి లో డీసీసీ అధ్యక్షుల గ్రామాల బాట

వికారా బాద్ జిల్లా అనంతగిరి లో డీసీసీ అధ్యక్షుల గ్రామాల బాట Caption of Image. అంతర్గత శిక్షణలో భాగంగా ప్రజలతో మమేకం వికారాబాద్, వెలుగు: వికారాబాద్...

సూర్యసేనకు బ్యాడ్ న్యూస్.. రాత్రికి రాత్రే ఇంటికి వెళ్లిపోయిన సిక్సర్ సింగ్.. అసలేమైందంటే?

Rinku Singh Father Liver Cancer: భారత క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ క్యాంప్‌ను విడిచి...

Hyderabad: విషాదం.. ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. అతడే కారణమా?

Hyderabad: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన...

రంజీ ట్రోఫీ ఫైనల్ లో శుభమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ.. జమ్మూ 284/2

రంజీ ట్రోఫీ ఫైనల్ లో శుభమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ.. జమ్మూ 284/2 Caption of Image. హుబ్బలీ: తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించిన జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.....

గురుకుల, మోడల్ టీచర్లకూ హెల్త్ కార్డులివ్వాలి..సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

గురుకుల, మోడల్ టీచర్లకూ హెల్త్ కార్డులివ్వాలి..సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ...

IND vs ZIM Super-8: టీ20 ప్రపంచకప్‌ సెమీస్ రేస్‌ సమీకరణాలు.. భారత్ టార్గెట్ 77 రన్స్ లేదా 8.4 ఓవర్లు!

IND vs ZIM Semi Final Scenario: టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇప్పుడు సూపర్-8 దశ పోరు నడుస్తోంది. గ్రూప్-1లో ఉన్న భారత్.. దక్షిణాఫ్రికాపై భారీ తేడాతో...

Pradeep Ranganathan : ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ప్రదీప్ రంగనాథన్.. ఆ బ్యూటీతో తొలి ప్రాజెక్ట్!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుత ట్రెండ్‌ను సెట్ చేస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్. ‘డ్యూడ్’, ‘లవ్ టుడే’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను...

మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల నడుమ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. ఎందుకో తెలుసా..?

సైనిక, కీలక ఆయుధ వ్యవస్థలను భారత్ కు సరఫరా చేస్తున్న ఇజ్రాయెల్ తో సంబంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు...

Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క మాత్రం వేరే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది....

Viral Video: ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు ఘోర అవమానం.. మహాయోధుడి చిత్రాన్ని ఇలా వాడుకోవడం ఏంటి?

Viral Video: ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్పగానే యువతలో ఊపు వస్తుంది. శివాజీ చరిత్ర చెబితే గూస్‌బంప్స్ పక్కా. సమ సమాజ స్థాపన, హిందూ రాజ్యం...

AIIMS Nursing Officer Jobs: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎయిమ్స్‌లో 2,551 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్‌) 10 నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌...

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* నేడు మార్కాపురంలో తొలిసారి సీఎం చంద్రబాబు పర్యటన.. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.. మధ్యాహ్నం మార్కాపురంలో జరిగే బహిరంగ...