ప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్ధాలే: హరీశ్‌రావు
Reading Time: < 1 minute రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అంతా అబద్ధమని, క్షేత్రస్థాయిలో రైతులకు కేవలం 12 గంటల విద్యుత్ మాత్రమే అందుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గురువారం సంగారెడ్డి…