Month: March 2026

అమెరికాలో 10 మంది భారతీయ పౌరుల అరెస్టు.. అసలు నిజం బయటపెట్టిన FBI

Reading Time: 2 minutesవీసా మోసానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై నాలుగు రాష్ట్రాలలో జరిపిన ఆపరేషన్లలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) 10 మంది భారతీయులను అరెస్టు చేసింది. నేర బాధితులుగా నటించి, ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలను పొందడానికి భారతీయ పౌరులు…

Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!

Reading Time: 2 minutesMahmudullah: 2016 టీ20 వరల్డ్‌కప్‌ లో భారత్‌ తో జరిగిన మ్యాచ్‌ ను గుర్తు చేసుకుంటూ బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ మహ్మదుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మ్యాచ్‌ లో ఓటమి తర్వాత తమ జట్టు ఆటగాళ్లందరూ…

Journalist Pension Scheme: ప్రభుత్వ పరిశీలనలో జర్నలిస్ట్ పెన్షన్ స్కీమ్.. త్వరలో శుభవార్త..

Reading Time: < 1 minuteJournalist Pension Scheme: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. త్వరలో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు పథకాలను ప్రభుత్వం ప్రకటించనున్నట్లు…

గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యిమీద చేసుకునే అదిరిపోయే టిఫిన్స్ ఇవే!

Reading Time: 2 minutesమరమరాల ఉప్మా : దీనిని కట్టకట్టెల పొయ్యి మీద చాలా సులభంగా చేసుకోవచ్చును. కేవలం పది, పదిహేను నిమిషాల్లో ఈ టిఫిన్ రెడీ చేసుకోవచ్చును. పిల్లల లంచ్ బాక్స్‌లోకి అదిరిపోయే బెస్ట్ టిఫిన్ ఇది. చపాతీ :…

బంగారు బొమ్మ..

Reading Time: < 1 minuteయంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ’గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి…

Pak vs Ban: సల్మాన్ ఆఘా అవుట్ వెనుక డ్రామా.. బంతిని చేతికిస్తుంటే రన్ అవుట్ చేసిన బంగ్లా కెప్టెన్!

Reading Time: 2 minutesSalman Ali Agha Run Out Controversy: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో వింత ఘటన జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘాను ఔట్ చేయడం సంచలనంగా…

పాపమోచని ఏకాదశి ప్రత్యేకం: ఈ రోజు ఇలా చేస్తే పాపాలు తొలగి విష్ణువు కృప లభిస్తుంది!

Reading Time: 2 minutesజీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వచ్చే నెగటివిటీ పోవాలన్నా, మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండాలన్నా ‘పాపమోచని ఏకాదశి’ ఒక గోల్డెన్ ఛాన్స్. పేరులోనే ఉంది కదా.. ‘పాప-మోచని’ అంటే పాపాల నుండి విముక్తి కలిగించేదని…

7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

Reading Time: 2 minutesLava Bold 2 5G Launched: స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ (Lava International) తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ 2 5G (Lava Bold 2 5G)ను అధికారికంగా లాంచ్ చేసింది.…

AP Liquor Scam Case: ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహారంలో కీలక మలుపు..

Reading Time: 2 minutesAP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను…

విశాఖపట్నంలో ఆరు కొండచిలువల కలకలం

Reading Time: < 1 minuteఅమరావతి: లేఔట్‌లో ఆరు కొండ చిలువలు కనిపించిన సంఘటన విశాఖపట్నం జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పెద్దముషిడివాడ గ్రామంలోని ఓ లేఔట్‌లోని సిమెంట్ పైపుల్లో కొండచిలువలు కనిపించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటేన అటవీ శాఖ,…

Harshit Rana: టోర్నీ ప్రారంభం కాకముందే KKRకి భారీ షాక్.. హర్షిత్ రాణా టోర్నీ నుండి అవుట్..!

Reading Time: < 1 minuteHarshit Rana: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) గాయం…

Minister Nara Lokesh: మధ్యాహ్న భోజనం బాగాలేకపోతే కఠిన చర్యలు తప్పవు.. మంత్రి వార్నింగ్..

Reading Time: < 1 minuteMinister Nara Lokesh: పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉన్నందున పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం రుచి, శుచిత, నాణ్యత, పోషక విలువలు తగ్గితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ హెచ్చరించారు.…

సికింద్రాబాద్‌ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Reading Time: < 1 minuteహైదరాబాద్: మెట్రో స్టేషన్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ పరిధిలో జరిగింది. నిత్యతేజ్ అనే యువకుడు బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం అర్థరాత్రి సికింద్రాబాద్‌లోని ఈస్ట్…

Local Body Elections: 6 నెలల్లో స్థానిక ఎన్నికలు.. సిద్ధంకండి.. మంత్రులకు సీఎం సూచన

Reading Time: < 1 minuteLocal Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తూ, మంత్రులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలో జరిగిన సమావేశంలో మంత్రులతో…

SSC Exams: నేటి నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు, పేరెంట్స్ తప్పక పాటించాల్సిన ముఖ్య సూచనలు

Reading Time: < 1 minuteTelangana SSC Exams: తెలంగాణలో నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరో కొన్ని గంటల్లో పరీక్షా కేంద్రలు తెరుచుకోనున్నాయి. సరిగ్గా 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష సమాయం. ఇక రాష్ట్ర…

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లివే

Reading Time: 2 minutesప్రస్తుతం తెలుగు రాష్ట్రాల థియేటర్లు ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయి. పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడం, చిన్న సినిమాలు వచ్చినా ఆకట్టుకోకపోవడంతో ఈ పరిస్థితి కొనసాగుతోంది. అయితే వచ్చే వారం విడుదలవుతోన్న పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్…

చెరువులోకి దూసుకెళ్లిన కారు..  మద్యం మత్తు, అతివేగమే కారణం.. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన

Reading Time: < 1 minuteచెరువులోకి దూసుకెళ్లిన కారు.. మద్యం మత్తు, అతివేగమే కారణం.. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన Caption of Image. కారును అక్కడే వదిలేసి వెళ్లిన ఇద్దరు షాద్ నగర్, వెలుగు: మద్యం మత్తుకు అతివేగం…

Trump: రష్యా క్లారిటీ ఇచ్చినా.. అమెరికా అనుమానాలు.. పుతిన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు..

Reading Time: < 1 minuteTrump: మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజు రోజుకూ ముదురుతోంది. అమెరికా- ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు మొదలై 14 రోజులు గడుస్తోంది. ఇప్పటికీ కొలిక్కి రావడం లేదు. అయితే.. తాజాగా…

నెలసరి సెలవుపై చట్టం చేస్తే.. మహిళలకు ఉద్యోగాలివ్వరు: సుప్రీంకోర్టు

Reading Time: < 1 minuteనెలసరి సెలవుపై చట్టం చేస్తే.. మహిళలకు ఉద్యోగాలివ్వరు: సుప్రీంకోర్టు Caption of Image. చట్టం కంటే అవగాహన ముఖ్యం: సుప్రీం న్యూఢిల్లీ: నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకొస్తే.. అది మహిళల ఉపాధిపై ప్రతికూల…

గాజులు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారో దరిద్రం మీ వెంటే.. సంపద పెరగాలంటే ఇలా చేయండి..

Reading Time: 2 minutesలక్ష్మీదేవి – శుక్రుని ప్రతిరూపం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గాజులు సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి, విలాసాలకు కారకుడైన శుక్ర గ్రహానికి సంబంధం కలిగి ఉంటాయి. అందుకే వీటిని ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం వల్ల ఇంట్లో…

ఏజెన్సీల ముందు జనం బారులు..శుభకార్యాలపైనా గ్యాస్ కొరత ఎఫెక్ట్

Reading Time: < 1 minuteఏజెన్సీల ముందు జనం బారులు..శుభకార్యాలపైనా గ్యాస్ కొరత ఎఫెక్ట్ Caption of Image. న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో ఎల్పీజీ గ్యాస్ గుబులు రోజురోజుకూ పెరుగు తోంది. ముందుజాగ్రత్త చర్యగా రీఫిల్ బుక్ చేసుకునేందుకు…

శనివారం ఈ పనులు చేస్తే ధనలాభం ఖాయం? చేయకూడని పనులు ఏమిటి? పూర్తి వివరాలు

Reading Time: 2 minutesహిందూ మతంలో వారంలోని ప్రతి రోజుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రోజు చేయాల్సి, చేయకూడని పనులు కూడా పూర్వ కాలం నుంచి వస్తున్నాయి. ఈరోజు శనివారం నాడు చేయాల్సిన, చేయకూడని…

ఖార్గ్ ద్వీపంపై అమెరికా దాడి, ఇరాన్ సైనిక స్థావరం ధ్వంసమైందన్న డొనాల్డ్ ట్రంప్

Reading Time: 2 minutesఇరాన్‌లోని కీలకమైన ఖార్గ్ ద్వీపంపై అమెరికా దళాలు (CENTCOM) అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులు నిర్వహించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడి ఇరాన్ సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసిందని, అయితే చమురు…

హైడ్రా-రక్ష  పోర్టల్ లాంచ్ :  హైడ్రాకు ఎన్ఆర్ఎస్సీ డేటానే కీలకం

Reading Time: < 1 minuteహైడ్రా-రక్ష పోర్టల్ లాంచ్ : హైడ్రాకు ఎన్ఆర్ఎస్సీ డేటానే కీలకం Caption of Image. కమిషనర్ రంగనాథ్​ హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువులు, నాలాల ఎఫ్టీఎల్, బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ జోన్లను గుర్తించే విషయంలో హైడ్రాకు నేషనల్ రిమోట్…

నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. గచ్చిబౌలిలో యువకుడు అరెస్ట్

Reading Time: < 1 minuteనటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. గచ్చిబౌలిలో యువకుడు అరెస్ట్ Caption of Image. గచ్చిబౌలి, వెలుగు: సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్​ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు, పరువు నష్టం కలిగించే…

మూడు కార్పొరేషన్లకు ఒకే చట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదం!

Reading Time: 2 minutesమూడు కార్పొరేషన్లకు ఒకే చట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదం! Caption of Image. పన్నులు, పాలనలో పారదర్శకత కోసమే అన్ని శాఖల సమన్వయమే లక్ష్యంగా కొత్త యాక్ట్ హైదరాబాద్ సిటీ, వెలుగు: కోర్ అర్బన్ రీజియన్…

Janasena Party Formation Day: నేడే “జనసేన” పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. పాడేరు పర్యటనలో డిప్యూటీ సీఎం..!

Reading Time: < 1 minuteJanasena Party Formation Day: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేడు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ స్థాయిలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కార్యక్రమాలు…

జీహెచ్ఎంసీ అప్పులు తీర్చడానికి  ప్రతి నెలా రూ.100 కోట్లు!

Reading Time: < 1 minuteజీహెచ్ఎంసీ అప్పులు తీర్చడానికి ప్రతి నెలా రూ.100 కోట్లు! Caption of Image. ఆస్తి పన్ను రూపంలో ఇవ్వనున్న సర్కారు హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం మరో పద్ధతిలో చెల్లించబోతున్నది.…

మొజ్తబా ఆచూకీ చెప్తే రూ. 92 కోట్లు..బౌంటీ ప్రకటించిన అమెరికా

Reading Time: < 1 minuteమొజ్తబా ఆచూకీ చెప్తే రూ. 92 కోట్లు..బౌంటీ ప్రకటించిన అమెరికా Caption of Image. వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆచూకీ లేదా ఆయనకు సంబంధించిన కీలక సమాచారం అందించిన వారికి…

మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి: మాజీ మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ

Reading Time: 3 minutesమావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి: మాజీ మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ Caption of Image. అడవుల్లో ఉన్న మిగతా వాళ్లు ఆయుధాలు వదిలి లొంగిపోయేలా కృషి చేస్తం: మాజీ మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ పార్టీకి మల్లోజుల, ఆశన్న తీరని ద్రోహం…

ప్రజల్ని భయాందోళనకు గురి చేయడంలో మోదీ మాస్టర్ డిగ్రీ చేశారు !: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

Reading Time: 2 minutesప్రజల్ని భయాందోళనకు గురి చేయడంలో మోదీ మాస్టర్ డిగ్రీ చేశారు !: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ Caption of Image. భయం ఆధారంగా బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోంది: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఎల్పీజీ కొరతపై దేశ ప్రజలకు…

భూత్పూర్ లో హైవేపై హైటెక్ పోలీస్ దందా!

Reading Time: 2 minutesపేబ్బేరు సంతకెళ్లే వాహనాల నుంచి బలవంతపు వసూళ్లు, ప్రతి శనివారం వేలల్లో అక్రమ వసూళ్లు కట్టెలు పట్టుకొని దౌర్జన్యకాండ ప్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా ? భూత్పూర్ పోలీస్ మార్క్ మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : అదో…

మాకొద్దు బాబోయ్‌ యుద్ధం.. ప్రభుత్వాధినేతలపై పబ్లిక్‌ రివర్స్‌.. యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు

Reading Time: < 1 minuteఆ మూడు దేశాల నేతలు.. యుద్ధం విషయంలో అస్సలు తగ్గేదే లేదంటున్నారు. అయితే అక్కడి జనం మాత్రం మాకొద్దు బాబోయ్‌ ఈ యుద్ధం అంటున్నారు. అనడమే కాదు.. రోడ్లెక్కి మరీ నిరసనలు తెలుపుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌…

LPG Gas: మీరు సిలిండర్‌ బుక్‌ చేసినా ఇంకా రాలేదా? నో టెన్షన్‌.. ఈ నంబర్లకు కాల్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది!

Reading Time: 2 minutesLPG Gas: మధ్యప్రాచ్యంలో యుద్ధం మధ్య, దేశంలో వంట గ్యాస్ (LPG) లభ్యత గురించి ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. అనేక ప్రాంతాల్లోని వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం కలగవచ్చని భయపడుతున్నారు. దీనివల్ల ఇంట్లో వంట చేయడంలో…

భారత్‌లో 6G.. రోడ్‌మ్యాప్‌ రెడీ చేసిన ప్రభుత్వం! అప్పటి నుంచే సేవలు..

Reading Time: 2 minutesభారత్‌ తన 6జీ టెక్నాలజీ వైపు తన పోటీని వేగవంతం చేస్తోంది. టెలికాం రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 104 ప్రాజెక్ట్స్ కు మద్దతు ఇస్తోంది. ఇందుకోసం టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా సుమారు రూ.271…

Saturday Horoscope: శనివారం రాశి ఫలాలు.. ఆ రాశివారు పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండాల్సిందే..!

Reading Time: < 1 minuteSaturday Horoscope: నేడు (14 మార్చి 2026) మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయి. అలాగే మీకు సంబంధించిన గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకోండి. ముఖ్యంగా నేడు మేష రాశి వారు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు…

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నేటి నుంచే.. హైదరాబాద్ పరిధిలో ఆంక్షలు..! వీటి గురించి తెలుసా..?

Reading Time: 2 minutesTelangana SSC Exams 2026: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి (మార్చి 14-శనివారం) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. గత ఏడాది…

పెరుగు Vs మజ్జిగ.. ఆ సమస్యలకు ఏది బెస్ట్..? అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

Reading Time: < 1 minuteభారతీయ భోజనంలో పెరుగు లేదా మజ్జిగ లేనిదే ముద్ద దిగదు. ఈ రెండూ పాలతో తయారైన సహజ ప్రోబయోటిక్ ఆహారాలే అయినప్పటికీ, ఆరోగ్య సమస్యలను బట్టి వీటి ప్రభావం మారుతుంటుంది. ముఖ్యంగా అసిడిటీ, మలబద్ధకం వంటి…

Anasuya Bharadwaj: అనసూయను సోషల్ మీడియాలో వేధించింది ఇతనే.. అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

Reading Time: 2 minutesటాలీవుడ్ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం…

స్టవ్ వెలిగించే ముందు ఇలా చేస్తే బోలెడంతా గ్యాస్ ఆదా.. ఈ సీక్రెట్స్ తప్పక తెలుసుకోండి..

Reading Time: < 1 minuteప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు పెరుగుతున్న వంట గ్యాస్ ధరలు సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. అయితే మన వంటగదిలో చేసే చిన్నపాటి మార్పులు, జాగ్రత్తలతో ప్రతి…

14 కొత్త అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడెడ్ వంతెనలు, 3 భారీ బ్యారేజీలు.. మూసీ నది ప్రక్షాళన ఇలా..

Reading Time: 3 minutes14 కొత్త అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడెడ్ వంతెనలు, 3 భారీ బ్యారేజీలు.. మూసీ నది ప్రక్షాళన ఇలా.. Caption of Image. ఐదు జోన్ల కింద అభివృద్ధి.. గోదావరి నీళ్లతో నిత్య గలగలలు 1.53 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా…

మూసీ పునరుజ్జీవం.. రాష్ట్రానికి గ్రోత్‌‌‌‌ ఇంజన్‌‌‌‌: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

Reading Time: 5 minutesమూసీ పునరుజ్జీవం.. రాష్ట్రానికి గ్రోత్‌‌‌‌ ఇంజన్‌‌‌‌: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి Caption of Image. విషతుల్యంగా మారిన నదిని పర్యావరణహితంగా మారుద్దాం పేదవాళ్లను నిరాశ్రయులను చేయడం మా ఉద్దేశం కాదు.. వారికి మెరుగైన జీవనం అందించాలనేదే మా లక్ష్యం…

Gold Price Today: ఉగాది ముందు మహిళలకు పండగలాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఎగబడి కొంటారు!

Reading Time: 2 minutesGold Price Today: అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ఈ రెండు…

యుద్ధ సంక్షోభంలోనూ.. భారత్‌కు అండగా నిలిచిన ఇరాన్‌! ఇది కదా స్నేహమంటే..

Reading Time: < 1 minuteదేశంలో ఎల్పీజీ క్రైసిస్ కొనసాగుతున్న సమయంలో భారతదేశానికి కొంత ఊరట లభించింది. ఎల్పీజీని మోసుకెళ్తున్న రెండు భారతీయ ట్యాంకర్ షిప్స్ కు ఇరాన్ ప్రభుత్వం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గుండా ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది. ఈ…

వెలుగు కార్టూన్: గ్యాసే బుక్ చేశా… కట్టెల మోపు వేసి పోయాడు..!!

Reading Time: < 1 minuteవెలుగు కార్టూన్: గ్యాసే బుక్ చేశా… కట్టెల మోపు వేసి పోయాడు..!! Caption of Image. వెలుగు కార్టూన్: గ్యాసే బుక్ చేశా… కట్టెల మోపు వేసి పోయాడు..!! ©️ VIL Media Pvt Ltd.

V6 తీన్మార్ : భారీ క్యూ-గ్యాస్ ఏజెన్సీలు | సీఎం రేవంత్-మూసీ పునరుజ్జీవనం |దేవుజీ-సోరెండర్ ఇష్యూ | V6 తీన్మార్

Reading Time: < 1 minuteV6 తీన్మార్ : భారీ క్యూ-గ్యాస్ ఏజెన్సీలు | సీఎం రేవంత్-మూసీ పునరుజ్జీవనం |దేవుజీ-సోరెండర్ ఇష్యూ | V6 తీన్మార్ Caption of Image. V6 తీన్మార్ : భారీ క్యూ-గ్యాస్ ఏజెన్సీలు | సీఎం…

ఆర్థిక లోటున్నా అపరిమిత ఉచితాలా?

Reading Time: 3 minutesఎన్నికలు వస్తే చాలు ఉచిత పథకాల జాతర మొదలవుతుంది. పార్టీలు పోటీలు పడి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముందూ వెనుకా చూడకుండా అపరిమిత ఉచితాలను ప్రకటిస్తుంటాయి.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 1.30 మిలియన్ జనాభా గలిగిన…

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

Reading Time: < 1 minuteజాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ టోల్ పాస్ మరింత ఖరీదైనదిగా మారనుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) యాన్యువల్ పాస్ ఫీజును రూ.3,000 నుంచి రూ.3,075కు…

గ్లోబల్ సౌత్ నాయకత్వ ‘సౌందర్యం’

Reading Time: 4 minutesఈ నెల 12వ తేదీ గురువారం నాడు ఒక వార్త టెలివిజన్ ఛానళ్లలో మారుమోగింది. ఇరాన్ ప్రభుత్వం రెండు ఆయిల్ ట్యాంకర్లను భారతదేశానికి వచ్చేందుకు అనుమతించింది. వాటిలో ఒకటి ఇప్పటికే భారతదేశానికి దాదాపు చేరగా, రెండవది బహుశా…

వేసవిలో పిల్లలతో జాగ్రత్త! చెమటకాయల టార్చర్, ఎర్రటి పొక్కులు, దురదకు చెక్ పెట్టే చిట్కాలు

Reading Time: 2 minutesవేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. ఈ మండే ఎండల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఉక్కపోత కూడా విపరీతంగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ వేధించే…

దద్దరిల్లిన టెహ్రాన్

Reading Time: 2 minutesదుబాయ్: పశ్చిమాసియా యుద్ధం శుక్రవారం మరింత భీకర రూపు దాల్చంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఒకవైపు తీవ్రదాడులు చేస్తున్నసమయంలోనే శుక్రవారం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌అమెరికా ఉమ్మడిద బలగాలు గురిపెట్టాయి. టెహ్రాన్ స్కేర్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. యూనివర్శిటీ దగ్గరిలోని…

తలవంచిన తుపాకీ గొట్టం

Reading Time: 3 minutesసుమారు అయిదున్నర దశాబ్దాల క్రితం ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అంటూ దేశీయ కమ్యూనిస్టుల్లో సాయుధ పంథాకు చారుమజుందార్ బీజంవేశారు. పశ్చిమ బెంగాల్ లోని నక్సల్ బరి అనే గ్రామంలో మొదలైనందున ఈ బాటలో నడిచినవాళ్లకు…

కనుమరుగుకానున్న ముంబై తెలుగువారి తొలి చిరునామా

Reading Time: 2 minutesఒకప్పటి ముంబై తెలుగువారి వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యం పలికిన కమాటిపురా త్వరలోనే కనుమరుగు కానుంది. తన ఆనవాళ్ళనే కాకుండా, తన పేరును కూడా కాలగర్భంలో పోగొట్టుకోనుంది. మొదట్లో కమాటిపురా అంటే ఇప్పటిలాగా ఒక తిట్టుకాదు.. ఒక అద్వితీయమైన…

Horoscope Today: వారికి పని ఒత్తిడి పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Reading Time: 3 minutesదిన ఫలాలు (మార్చి 14, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో అదనపు బాధ్యతల్ని కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆదాయం…

భారత్‌కు రూట్ క్లియర్!

Reading Time: 2 minutesన్యూఢిల్లీ/టెహ్రాన్: ప్రస్తుత గల్ఫ్ పోరు పరిస్థితుల నడుమ ఇరాన్ శుక్రవారం భారతదేశంతో అత్యంత బలీయ మిత్రత్వం ప్రకటించింది. తమ ఆధీన హర్మూజ్ జలసంధి జల మార్గం మీదుగా భారతీయ చమురు నౌకల రాకపోకలకు అనుమతిని నిర్థారించింది. ఈ…

మూసీ నిర్వాసితులకు ఉపాధి.. వసతి

Reading Time: 4 minutesమన తెలంగాణ/హైదరాబాద్: మూసీనదీ ప్రక్షాళన తద్వారా అభివృద్ధి బాధ్యతాయుతంగా చేపట్టడానికి ప్రయత్నిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికోసం విదేశాల్లో పలు నదులను అధ్యయనం చేశామని, రెండేళ్లుగా నిపుణులు, అధికారులతో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలించామని సిఎం రేవంత్‌రెడ్డి…

గ్యాస్ కొరత లేదు

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని ఇరిగేషన్, పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశా రు. రాష్ట్రంలో…

నేటి నుంచి పది పరీక్షలు

Reading Time: 2 minutesమనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం(మార్చి 14) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష…

రేవంత్‌రెడ్డి బినామీ దందా

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు దిగజారాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆయన లేఖ రాశారు. సిఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కెఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌పై…

పాత పద్ధతిలోనే సినిమా టికెట్ల రేట్ల పెంపు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: సినిమా టికెట్ ధరలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ప్రసు ్తానికి టికెట్ ధరల పెంపుపై ఇప్పటివర కు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా…

నెలసరి సెలవులు తప్పనిసరి చేస్తే ఉద్యోగాలు హుళక్కే

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తం గా మహిళలకు, విద్యార్థినులకు వేతనంతో కూడిన నెలస రి సెలవు అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ…

శనివారం రాశి ఫలాలు (14-03-2026)

Reading Time: 2 minutesమేషం ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా…

రూ.లక్షకోట్లతో ఆర్థిక స్థిరీకరణ నిధి: నిర్మలా సీతారామన్

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : అంతర్జాతీయ సవాళ్లను అధిగమించడానికి వీలుగా రూ.1 లక్షకోట్లతో ‘ ఆర్థిక స్థిరీకరణ నిధి ’ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అనూహ్య పరిణామాల నుంచి దేశ ఆర్థిక…

టెహరాన్‌లో వీరోచిత వివాహం

Reading Time: < 1 minuteటెహరాన్: ఇరాన్‌లోని టెహరాన్‌లో శుక్రవారం అత్యంత అరుదైన చూడముచ్చటైన పెళ్లి తంతు వేడుక జరిగింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల , భీకర పేలుళ్ల చప్పుళ్ల మధ్య ఓ జంట పెళ్లిచేసుకుంది. ఓ సైనిక స్థావరంలో మందుగుండు…

తండ్రి ఆస్తులన్నీ కొడుకువి కావు.. హైకోర్టు సంచలన తీర్పు

Reading Time: < 1 minuteతండ్రి ఆస్తులన్నీ కొడుకువి కావు.. హైకోర్టు సంచలన తీర్పు Caption of Image. తండ్రి ఆస్తులన్నీ కొడుకులకు వారసత్వంగా సంక్రమిస్తాయా..? అంటే అవుననే అంటుంటారు అందరు. ఈ విషయంలో పూర్తిగా అవగాహన లేనప్పటికీ వారసులం మేమే…

Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

Reading Time: 2 minutesప్రముఖ దర్శకుడు రవి బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన చిత్రనిర్మాణ విధానాలు, ముఖ్యంగా సోగ్గాడు సినిమా వెనుకటి కథనాలను పంచుకున్నారు. ఆయన సినిమాల చిత్రీకరణలో ఇంప్రోవైజేషన్‌కు స్థానం ఉండదని స్పష్టం చేశారు. డైలాగులు, సన్నివేశాలు ముందుగానే…

Tollywood : అతడిని చూస్తుంటే బాధేస్తుంది.. ఎక్కడో ఉండాల్సిన వాడు.. ఇప్పుడు ఈ పరిస్థితిలో.. జబర్దస్త్ అప్పారావు..

Reading Time: 2 minutesజబర్దస్త్ అప్పారావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శకలక శంకర్ కెరీర్, ప్రస్తుత పరిస్థితిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన ఎదుగుదలకు శకలక శంకరే కారణమని పేర్కొంటూ, “శకలక శంకర్ అన్న ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తది అంటే..…

రాత్రి పడుకునే ముందు పిస్తాపప్పు తింటే ఏమవుతుంది..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

Reading Time: < 1 minuteనేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ ఆకలి వేయగానే చిప్స్, బిస్కెట్లు వంటి జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతుంటాం. ఇవి నోటికి రుచిగా అనిపించినా..…

హర్మూజ్ మీదుగా బారత్‌కు 2 వంటగ్యాసు ట్యాంకర్ నౌకలు

Reading Time: < 1 minuteహర్మూజ్ జలసంధి మార్గం ద్వారా భారతదేశానికి రెండు ఎల్‌పిజి ట్యాంకర్లు బయలుదేరి రానున్నాయి. ఈ మేరకు ఈ భారతీయ నౌకలకు ఇరాన్ అధికారికంగా అనుమతిని వెలువరించింది. ఈ జలసంధి మార్గం గుండా భారతీయ చమురు నౌకల…

హర్మూజ్ మీదుగా బారత్‌కు 2 వంటగ్యాసు ట్యాంకర్ నౌకలు

Reading Time: < 1 minuteటెహరాన్/న్యూఢిల్లీ : హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా భారతదేశానికి రెండు ఎల్‌పిజి ట్యాంకర్లు బయలుదేరి రానున్నాయి. ఈ మేరకు ఈ భారతీయ నౌకలకు ఇరాన్ అధికారికంగా అనుమతిని వెలువరించింది. ఈ జలసంధి మార్గం గుండా భారతీయ…

దోసకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే.. ఆహా ఓహో అంటూ ప్లేట్ మొత్తం లాగించేస్తారు

Reading Time: 2 minutesకావాల్సిన పదార్ధాలు : రెండు పెద్ద దోసకాయలు, రెండు పెరుగు కప్పులు 5 పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీర, అర కప్పు నూనె, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్…

అయ్యో పాపం.. ఈ కుటుంబం.. వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన

Reading Time: < 1 minuteఅయ్యో పాపం.. ఈ కుటుంబం.. వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన Caption of Image. వికారాబాద్: అప్పుల బాధ తట్టుకోలేక ఓ మహిళా ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో చోటు చేసుకుంది.…

Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

Reading Time: 2 minutesక్రికెట్ ప్రపంచంలో ‘దేవుడు’గా పిలవబడే సచిన్ టెండూల్కర్ పేరు వినగానే పరుగుల వరద, అద్భుతమైన స్ట్రెయిట్ డ్రైవ్‌లు, దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ కళ్లముందు కదలాడతాయి. భారతీయులకు క్రికెట్ అంటేనే సచిన్ అనేంతగా ఆయన ముద్ర వేసుకున్నారు. అయితే..…

టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!

Reading Time: 5 minutesఒక్క స్టూడెంట్ కూడా లేని స్కూళ్లు ఎన్నున్నాయో తెలుసా తెలంగాణలో. 1920. జీరో ఎన్‌రోల్‌మెంట్. కనీసం మూసేయరు, డెవలప్ చేయరు. స్కూల్ పిల్లల ప్రమాణాలను కొలిచే Annual Status of Education Report సర్వేలో ప్రభుత్వ స్కూళ్ల…

ఇండియాకు బిగ్ రిలీఫ్.. నౌకలకు హాని కలిగించం అంటూ ఇరాన్ ప్రకటన

Reading Time: 2 minutesఇండియాకు బిగ్ రిలీఫ్.. నౌకలకు హాని కలిగించం అంటూ ఇరాన్ ప్రకటన Caption of Image. పశ్చిమాసియా నుంచి ఇతర దేశాలకు చమురు రవాణా జరగాలంటే ఉన్న ఏకైక మార్గం హర్మూజ్ జలసంధి. ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం కారణంగా…

ఒమన్ లో డ్రోన్ దాడి..ఇద్దరు భారతీయులు మృతి

Reading Time: < 1 minuteపశ్చిమాసియాలో ఇరాన్ – అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం ఒమన్‌లోని సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.సోహార్ నగరంలోని అల్-అవాహి పారిశ్రామిక ప్రాంతం. మస్కట్ నుండి ఇది…

కోల్‌కతా టీమ్‌లోకి జింబాబ్వే ఫాస్ట్ బౌలర్..

Reading Time: < 1 minuteకోల్‌కతా: త్వరలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2026 కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానిని జట్టులోకి తీసుకొంది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ స్థానంలో మరో స్పీడ్‌స్టర్ ముజరబానికి…

Monalisa: మోనాలిసా ప్రేమ వివాహంపై స్పందించిన తండ్రి.. ఫర్మాన్ ఖాన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడుగా

Reading Time: 2 minutesగతేడాది ప్రయాగ్ రాజ్ కుంభమేళా లో పూసలమ్ముతూ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ కు చెందిన ఆమె తన తేనె కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. మోనాలిసా క్రేజ్ ను చూసి చాలా మంది…

ఏళ్ల తరబడి వెయిట్ చేయిస్తున్న స్టార్ హీరోలు

Reading Time: < 1 minuteమన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రస్తుతం ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, వాటి విడుదల ఆలస్యం అవుతుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు, 2024…

LPG Crisis: భారత్‌కు గుడ్‌ న్యూస్.. హార్ముజ్ నుంచి బయలుదేరిన LPG నౌకలు..

Reading Time: < 1 minuteLPG Crisis: భారత్‌కు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముంచుకొస్తున్న వేళ, ఉపశనం కలిగించే వార్త వెలువడింది. ముఖ్యంగా వంటగ్యాస్(LPG)కోసం దేశంలోని ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటువంటి సమయంలో ఇరాన్‌తో భారత్ ఒప్పందాన్ని కదుర్చుకుంది.…

Harish Shankar: మహేష్‌ అభిమానులకు సారి చెప్పిన హరీష్‌

Reading Time: < 1 minuteస్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల మహేష్ బాబు అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సమయంలో, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా నిర్వహించిన క్యూ అండ్ ఏ…

ఆయుధాలు పడుతున్న అందాల భామలు

Reading Time: < 1 minuteఒకప్పుడు హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలు, కొన్ని సన్నివేశాలకే పరిమితమయ్యేవి. అయితే, ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అందాల భామలు ఇప్పుడు సినిమా భారమంతా మోసేందుకు సిద్ధంగా ఉన్నారు, ఇందుకోసం యాక్షన్ సన్నివేశాలలోనూ చురుకుగా పాల్గొంటున్నారు.…

Gautham Ghattamaneni: దూకుడు చూపిస్తున్న మహేష్‌ వారసుడు.. టాలీవుడ్‌ ఎంట్రీకి సన్నాహాలు

Reading Time: < 1 minuteటాలీవుడ్ ఇండస్ట్రీలో తదుపరి తరం వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, పవన్ కల్యాణ్ వారసుడు అకీరా, సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని వెండితెర…

Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి… కేరాఫ్‌ లాటిన్‌

Reading Time: < 1 minuteఆస్కార్ రేంజ్‌లో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నాటు నాటు పాట విజయాన్ని రాజమౌళి అంత తేలికగా వదిలేయదలచుకోలేదు. వీలైనంత వరకు ఆ విజయాన్ని కొనసాగించి, దానికి అదనపు విలువను జోడించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం…

Samantha: సల్మాన్‌తో సామ్‌.. ఇంతకీ రోల్‌ ఏంటి ??

Reading Time: < 1 minuteప్రస్తుతం నటి సమంత తదుపరి ప్రయాణంపై సినీ వర్గాలతో పాటు అభిమానుల దృష్టి పడింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు పొందిన సమంత, సిటాడెల్ సిరీస్‌తో తన జాతీయ స్థాయి ప్రభావాన్ని కొనసాగించారు.…

‘ది ప్యారడైజ్’ కోసం భారీ సెట్లు..

Reading Time: < 1 minute‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ఆయా షేర్ పాట కోసం 2.5 ఎకరాల భారీ సెట్స్‌లో వందల ఇళ్లు,100 ట్యాంకర్లతో మురికివాడ సామ్రాజ్యాన్ని నిర్మించారు ‘ది ప్యారడైజ్’ మేకర్స్. అత్యంత ఆకట్టుకునే సెటప్‌లలో ఒకటి హీరో ఇల్లు…

ఇరాన్ ప్రతీకారం.. అమెరికా మిత్రదేశాలకు ఆర్థిక దిగ్బంధం

Reading Time: 2 minutesజలమార్గంలో ఇరాన్ మరో టెర్రర్ అత్యంత కీలక బాబ్ జలసంధి మూసివేత ఇక గల్ఫ్ దేశ నౌకలు చుట్టు తిరిగి పోవల్సిందే టెహరాన్: పర్షియా గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ మరో తీవ్ర చర్యకు దిగింది. మరో అత్యంత…

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఆన్‌లైన్ ద్వారానే వెహికల్ రిజిస్ట్రేషన్.. బైక్, కార్లు ఏదైనా..

Reading Time: 2 minutesతెలంగాణలోని వాహనదారులకు గుడ్ న్యూస్. బైక్, కార్ రిజిస్ట్రేషన్లలో మరింత వేగం పుంజుకోనుంది. పేపర్ లెస్ ప్రక్రియను తెలంగాణ రవాణశాఖ శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ఫిజికల్ డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. వెహికల్…

సమ్మర్‌టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? స్వర్గంకంటే అందమైన ప్రదేశం కావాలా.. అయితే ఇటో లుక్కేయండి

Reading Time: 2 minutesప్రకృతి అందాల నిలయం: గులాబా గ్రామం సముద్ర మట్టానికి 4,000 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి పచ్చని మైదానాలు, వాటి వెనుక కనిపించే తెల్లని మంచు పర్వతాలు ఒక పెయింటింగ్‌లా కనిపిస్తాయి. మనాలి నుండి సుమారు 25…

Mother Daughter Suicide: పెళ్లి ఇంట్లో చావు కేకలు! వరుడి నిందలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆమె తల్లి బలి..

Reading Time: 2 minutesMother Daughter Suicide: పెళ్లి కాకముందే.. యువతిని అనుమానించాడు.. నీ ప్రవర్తన సరిగా లేదంటూ నిందలు వేశాడు.. వరుడు చేసిన ఈ పనికి రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. అపవాదు… అవమానం భరించలేక తల్లీకూతుళ్లు సూసైడ్…

కల్తీ అల్లంవెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలపై దాడి

Reading Time: < 1 minute కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై రాజేంద్రనగర్ జోన్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. 1800 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు కిలోల గమ్ పౌడర్, రెండు కిలోల టైటానియం డై ఆక్సైడ్,…

హైదరాబాద్ అత్తాపూర్‌ ఏరియాలో ఉంటున్నారా..? కొంపదీసి ఈ హోటల్స్లో గానీ తిన్నారా..?

Reading Time: < 1 minuteహైదరాబాద్ అత్తాపూర్‌ ఏరియాలో ఉంటున్నారా..? కొంపదీసి ఈ హోటల్స్లో గానీ తిన్నారా..? Caption of Image. హైదరాబాద్: అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు ఆహార కల్తీ కేసులను పోలీసులు నమోదు చేశారు. అత్తాపూర్ పోలీసులు తెలిపిన…

Telangana: ఇది కదా విద్యార్థులకు కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..

Reading Time: < 1 minuteతెలంగాణలో విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్వయంగా విద్యా శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పాఠశాలలను…

Rajampeta Crime: రాజంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య ప్రాణాలు పోతుంటే నవ్వుతూ రికార్డ్ చేసిన భర్త!

Reading Time: 2 minutesRajampeta Crime: నువ్ చచ్చిపో.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా.. ఇదీ ఓ భర్త తీరు. భర్త మాటలు.. వేధింపులకు బిత్తరపోయిన ఆ ఇల్లాలు ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది. తన కళ్ల ముందే ఘాతుకానికి పాల్పడుతున్నా..…

Robbery: యశోద ఆసుపత్రిలో బంగారు ఆభరణాలు చోరీ.. కిలేడీ చేసిన పనికి అంతా షాక్..

Reading Time: 2 minutesచేతిలో స్టెతస్కోప్.. ఒంటిపైన డాక్టర్ కోటు.. దర్జాగా లోపలికి ఎంట్రీ.. ఆ తర్వాత నింపాదిగా ఆస్పత్రి నుంచి ఎగ్జిట్. సీన్ కట్ చేస్తే ఓ మహిళా పేషెంట్ మెడలో బంగారు ఆభరణాలు చోరీ. ఆస్పత్రి నిండా సీసీ…

నన్ను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేసి రాష్ట్రపతి విందుకు ఆహ్వానిస్తారా ?: ఎంపి చామల

Reading Time: < 1 minuteలోక్‌సభ నుంచి నన్ను సస్పెండ్ చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే అల్పాహార విందుకు ఆహ్వానిస్తారా ? అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విస్మయం చెందారు.ఈ నెల 16న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి…

గాంధీ సరోవర్కు రూ.200 కోట్లు కేటాయిస్తే.. రూ.500 కోట్లు అని ప్రచారం చేస్తున్నారు: సీఎం రేవంత్

Reading Time: 2 minutesగాంధీ సరోవర్కు రూ.200 కోట్లు కేటాయిస్తే.. రూ.500 కోట్లు అని ప్రచారం చేస్తున్నారు: సీఎం రేవంత్ Caption of Image. గాంధీ సరోవర్కు రూ.200 కోట్లు కేటాయిస్తే రూ.500 కోట్లు అని ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్…

VKB MAHILA DEATH: డెత్ మిస్టరీ..

Reading Time: < 1 minuteVKB MAHILA DEATH: వికారాబాద్‌లో దారుణం జరిగింది. ఇంటి నుంచి రాత్రిపూట బయటకు వెళ్లిన మహిళ శవంగా మారింది. పక్కింట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళను ఎవరైనా చంపేశారా? లేదా…

Trending Song: ఏం పాట భయ్యా.. దెబ్బకు 105 సాంగ్స్ రిజెక్ట్ అయ్యాయి.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్..

Reading Time: 2 minutesప్రస్తుతం యూట్యూబ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నెలకో పాట సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలేస్తుంది. మరోవైపు మూవీ సాంగ్స్ సైతం సత్తా చాటుతున్నాయి. తక్కువ సమయంలోనే విపరీతైన వ్యూస్ అందుకుంటున్నాయి.…

ఐపిఎల్‌పై గల్ఫ్ యుద్ధం ప్రభావం!

Reading Time: < 1 minuteముంబై: త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 226పై గల్ఫ్ యుద్ధం ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌లో ఉద్రిక్త పరిస్థితులు…