Reading Time: < 1 minute

జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు: 7 నుంచి 10వ తరగతి అర్హత ఉంటే చాలు!

Caption of Image.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా  సెషన్స్ కోర్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల వారు అప్లయ్ చేసుకోవడానికి చివరి ఏప్రిల్ 27.

పోస్టు పేరు: ఆఫీస్ సబార్డినేట్.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7 నుంచి పదో తరగతి మధ్యలో ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 34 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 34 ఏళ్లు, పీహెచ్​సీలకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 27.

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ల ఆధారంగా షార్ట్ లిస్టింగ్, మౌఖిక ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

©️ VIL Media Pvt Ltd.