Reading Time: < 1 minute
Samantha: సల్మాన్‌తో సామ్‌.. ఇంతకీ రోల్‌ ఏంటి ??

ప్రస్తుతం నటి సమంత తదుపరి ప్రయాణంపై సినీ వర్గాలతో పాటు అభిమానుల దృష్టి పడింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు పొందిన సమంత, సిటాడెల్ సిరీస్‌తో తన జాతీయ స్థాయి ప్రభావాన్ని కొనసాగించారు. ఈ సిరీస్‌లతో ఉత్తరాదిన సమంతను పాపులర్ చేసిన రాజ్‌ అండ్ డీకే ఇప్పుడు ఆమెను బాలీవుడ్‌లో పెద్ద తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి

Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే

Vijay Thalapathy: తండ్రి మీద కోపంతో.. ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ కొడుకు

Dhurandhar 02: కొండెక్కిన ధురంధర్ 2.. ప్రీమియర్ టికెట్ రేట్లు

Allu Arjun: బన్నీ సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్