Nothing Phone 4a Pro: స్టైలిష్ Glyph Barతో వస్తున్న Nothing Phone 4a Pro.. Glyph Bar ఎలా పని చేస్తుంది?
Nothing కంపెనీ తన సిగ్నేచర్ ఫీచర్ అయిన Glyph Interfaceని ప్రతి మోడల్‌లో కొత్తగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు వచ్చే Nothing Phone (4a) Proలో...