Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!
Reading Time: < 1 minuteChicken Price Cross RS 320 Per Kg in AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఇటీవలి రోజుల్లో ధరలు ఆకాశాన్ని తాకుతూ.. ‘కొండెక్కిన కోడి’లా మారాయి.…