రెడీమేడ్ దుస్తులు vs కుట్టించిన బట్టలు.. ఏవి మంచివి? డబ్బు, ఫ్యాషన్, కంఫర్ట్ అన్నీ లెక్కేస్తే..
దుస్తులు కొనుగోలు చేసే సమయంలో చాలామందికి ఎదురయ్యే ప్రధాన సందేహం ఒకటే. రెడీమేడ్ దుస్తులు కొనడం మంచిదా? లేక మన కొలతలకు అనుగుణంగా టైలర్‌తో కుట్టించుకోవడం ఉత్తమమా?...