
టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో భారత్ గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సంజూ శామ్సన్ 42 బంతుల్లో 89 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. క్యాచ్‌లే ఈ రోజు మ్యాచ్‌ని గెలిపించాయి. అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్‌లో విల్ జాక్స్‌లో బంతిని పైకి లేపాడు బౌండరీ వద్ద అక్షర పటేల్ క్యాచ్ పట్టి శివమ్ దూబే విసిరి బౌండరీ లైన బయటపడ్డాడు. దూబే వెంటనే క్యాచ్ పట్టకున్నాడు. ఇది మ్యాచ్ కే హైలెట్‌గా మారింది. అద్భుతమైన క్యాచ్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.