Month: September 2026

Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు

Reading Time: 2 minutesప్రస్తుత సమాజంలో మగపిల్లాడిపై ఉండే మక్కువ ఆడపిల్లలపై ఉండడం లేదు. ఆడబిడ్డ అని టెస్ట్‌ల్లో తేలితే చాలా మంది గర్భాన్ని తొలగించేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఒక కుటుంబం అలాంటి మనస్తత్వాన్ని పక్కన పెట్టి కొత్త ఆదర్శాన్ని…

అప్పటికప్పుడు క్రిస్పీగా హోటల్ స్టైల్ రవ్వ దోశ చేసి ఈ కొబ్బరి చట్నీతో తింటే ఆహా..

Reading Time: 2 minutesహోటల్ స్టైల్‌లో నోరూరించే క్రిస్పీ రవ్వ దోశను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవడం ఎలాగో ఈ పూర్తి గైడ్‌లో తెలుసుకుందాం. దోశలు క్రిస్పీగా రావడానికి, వాటికి సరైన జోడీ అయిన కొబ్బరి చట్నీని ఎలా సిద్ధం చేయాలో…

డబ్బు ఆశ చూపి.. నమ్మించి నట్టేట ముంచారు! కిలాడీ దంపతుల క్రైమ్ స్టోరీ

Reading Time: 2 minutesఅమాయక ప్రజలను నమ్మించడమే పెట్టుబడిగా.. అమాయకత్వమే ఆసరాగా సామాన్యులను నట్టేట ముంచారు కిలాడి దంపతులు. నెలనెలా అధిక వడ్డీలు ఇస్తాం అని, మా దగ్గర డబ్బులు పెడితే మీ భవిష్యత్తు బంగారమే అంటూ కాయ కష్టం చేసి…

204hp పవర్‌, 480Nm టార్క్‌.. 7-సీటర్‌ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!

Reading Time: 2 minutesMitsubishi Pajero: జపాన్‌ ఆటోమొబైల్‌ సంస్థ మిత్సుబిషి (Mitsubishi) తన ఐకానిక్‌ పాజెరో SUVని ఐదో తరం మోడల్‌గా తీసుక వచ్చింది. కొత్త పజెరోను కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ 7-సీటర్‌ ఆఫ్‌రోడ్‌ SUVగా తీసుకొస్తోంది. మిత్సుబిషి ట్రిటోన్ పికప్‌…

ICC Rankings 2026: ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దాయాదుల పోరు.. టాప్‎లో ఇండియా..పాతాళంలో పాక్

Reading Time: 2 minutesICC Rankings 2026: ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు తన అజేయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. టెస్టుల్లో ప్రస్తుతం…

భూమికి రక్షణ కవచం.. ఓజోన్ పొర ఎలా ఏర్పడుతుంది? దాని విచ్ఛిన్నతకు కారణాలు ఏమిటి?

Reading Time: 3 minutesభూమికి రక్షణ కవచం.. ఓజోన్ పొర ఎలా ఏర్పడుతుంది? దాని విచ్ఛిన్నతకు కారణాలు ఏమిటి? Caption of Image. ఓజోన్​ పొరను మొదటిసారిగా సి.ఎఫ్. స్చోబ్బీన్ గుర్తించారు. మూడు పరమాణువుల ఆక్సిజన్​ను ఐసోటోప్​ ఆక్సిజన్​గా పిలుస్తారు. భూ…

వీరి జాతకం మారడం పక్కా.. లక్ష్మీదేవి కనక వర్షం కురిపించబోతోంది

Reading Time: 2 minutesజ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల…

Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!

Reading Time: 2 minutesGeoffrey Boycott Hails Ravindra Jadeja: భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో జడేజాను తనకు ఇష్టమైన క్రికెటర్‌గా పేర్కొన్న బాయ్‌కాట్.. తాజాగా…

అటుకుల పాయసం.. ఇలా చేస్తే తినే కొద్దీ తింటూనే ఉంటారు.. నోట్లోనే కరిగిపోయేంతలా

Reading Time: 2 minutesఅటుకుల పాయసం ఎంతో మంచిది. ఇంకా చెప్పాలంటే దీనిలో పోసే పాలు కూడా మేలు చేస్తాయి. బలహీనంగా ఉన్న ఎముకలను బలపడేలా చేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఈ పాయసంలో వేసే బెల్లం బాడీ ఐరన్ ను పెంచుతుంది.…

Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!

Reading Time: < 1 minutePawan Kalyan’s Youth Message: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ యువజన విభాగాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ…

7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్‌ లాంచ్‌!

Reading Time: 2 minutesVIVO T5: భారత మార్కెట్లో వివో (Vivo) T సిరీస్‌లో భాగంగా vivo T5ను విడుదల చేసింది. పనితీరు, ఆన్-డివైస్‌ ఏఐ సామర్థ్యాలు, భారీ బ్యాటరీ, అధిక రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే వంటి ఫీచర్లపై కంపెనీ ప్రధానంగా…

Vaishali Nagar Trafic curbs: వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ ట్రాఫిక్ ఆంక్షలు..సెప్టెంబర్16 వరకు పొడిగింపు

Reading Time: 2 minutesVaishali Nagar Trafic curbs: వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ ట్రాఫిక్ ఆంక్షలు..సెప్టెంబర్16 వరకు పొడిగింపు Caption of Image. హైదరాబాద్ సిటీ పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ దగ్గర ఆంక్షలను మరికొన్ని రోజులు పొడిగించారు…

Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!

Reading Time: 2 minutesDear You: ఒక సినిమా భారీ హిట్ కొట్టాలంటే వందల కోట్ల బడ్జెట్, స్టార్ హీరోలు, విజువల్స్ మాత్రమే అవసరం లేదని మరోసారి రుజువవుతోంది. కంటెంట్ ఉన్న కథలను తక్కువ బడ్జెట్‌తో రూపొందినా బాక్సాఫీస్‌ను షేక్ చేయగలవని…

ఆధ్యాత్మికం: శ్రీకృష్ణుడు చెప్పిన జీవిత సత్యాలు..మంచి పనులు చేయండి.. ఫలితం గురించి ఆలోచించొద్దు

Reading Time: 2 minutesఆధ్యాత్మికం: శ్రీకృష్ణుడు చెప్పిన జీవిత సత్యాలు..మంచి పనులు చేయండి.. ఫలితం గురించి ఆలోచించొద్దు Caption of Image. జీవితంలో కొన్నిసార్లు చాలా కష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి.అలాంటప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక గందరగోళంగా ఉంటుంది. బుర్రలో రకరకాల…

బడాబాబుల ఇళ్లే  టార్గెట్.. జూబ్లీహిల్స్‌లో వరుస చోరీలు.. వ్యాపారి ఇంట్లో కోట్ల విలువైన వజ్రాభరణాలు మాయం

Reading Time: < 1 minuteబడాబాబుల ఇళ్లే టార్గెట్.. జూబ్లీహిల్స్‌లో వరుస చోరీలు.. వ్యాపారి ఇంట్లో కోట్ల విలువైన వజ్రాభరణాలు మాయం Caption of Image. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో వరుస చోరీలు స్థానికంగా కలకలం రేపాయి. సంపన్నుల ఇళ్లను టార్గెట్ చేస్తూ…

శ్రీకృష్ణాష్టమి : కన్నయ్య పుట్టిన రోజున పెట్టాల్సిన వెన్న ప్రసాదాలు.. ఎలా తయారు చేయాలంటే

Reading Time: < 1 minuteశ్రీకృష్ణాష్టమి : కన్నయ్య పుట్టిన రోజున పెట్టాల్సిన వెన్న ప్రసాదాలు.. ఎలా తయారు చేయాలంటే Caption of Image. కాస్త వెన్న చాలు కన్నయ్యకి. దానికోసం చిన్ని కృష్ణుడి చేసిన సాహసాలు.. యశోదమ్మతో తిన్న చివాట్లు…

నేపాల్ వరదల్లో మహిళా ‘పైలట్’ సాహసం.. 100 రెస్క్యూ ఆపరేషన్లు.. 

Reading Time: 2 minutesనేపాల్‌ను ఇటీవల కుదిపేసిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వందలాది మంది వరద నీటిలో కొట్టుకుపోగా, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణాలకు ముప్పు పొంచివున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ…

Pakistan Cricket: ‘ఓరేయ్ ఆజామూ.. మిమ్మల్ని చూసి ప్రపంచం నవ్వుతోంది రా’

Reading Time: 2 minutesBabar Azam: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనపై సెలెక్షన్ కమిటీ చీఫ్ ఆఖిబ్ జావేద్ తీవ్రంగా స్పందించాడు. కెప్టెన్ బాబర్ అజామ్, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ అవసరమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే జట్టు కూర్పులో…

ఆడింది 15 మ్యాచ్‌లు.. ఒక్కటి కూడా ఓడిపోని తోపు కెప్టెన్.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే?

Reading Time: 2 minutesఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్స్‌లో సెంట్రల్ జోన్‌ను ఓడించిన తర్వాత, ఇషాన్ కిషన్ అద్భుతమైన రికార్డు వెలుగులోకి వచ్చింది. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ ఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో కూడా…

జన్మాష్టమి స్పెషల్2026: కృష్ణుని ప్రేమ ఎంత గొప్పదో.. అందుకే అష్ట భార్యలు.. 16 వేల మంది గోపికలు..!

Reading Time: 2 minutesజన్మాష్టమి స్పెషల్2026: కృష్ణుని ప్రేమ ఎంత గొప్పదో.. అందుకే అష్ట భార్యలు.. 16 వేల మంది గోపికలు..! Caption of Image. ప్రేమని, కృష్ణుడ్ని వేరు చేసి చూడలేం. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు.…

Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!

Reading Time: < 1 minuteVedika Pinto: బాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడు లక్ష్య. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’ (Kill) సినిమాతో వెండితెరకు కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఎన్‌ఎస్‌జీ కమాండో అమృత్…

Andhra: వారెవ్వా.. సూపర్ ఐడియా రైతన్నా.. వరి పొలం గెట్లపై ఇలా..

Reading Time: 2 minutesప్రస్తుత వ్యవసాయ రంగంలో ప్రతి ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న రైతులు నష్టాల సేద్యాన్ని లాభాల వైపు మళ్లించే మార్గాలను…

చావు అంచుల్లో ఆగిన ప్రాణాలు : పెద్ద బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

Reading Time: < 1 minuteచావు అంచుల్లో ఆగిన ప్రాణాలు : పెద్ద బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు Caption of Image. ఈ యాక్సిడెంట్ ఫొటోలు చూస్తేనే గుండెలు ఆగుతున్నాయి.. అలాంటిది ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు పరిస్థితి ఏంటీ..…

‘మా అస్తిత్వం నువ్వే నాన్నా’.. తండ్రిని తలచుకొని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎమోషనల్!

Reading Time: 2 minutes‘మా అస్తిత్వం నువ్వే నాన్నా’.. తండ్రిని తలచుకొని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎమోషనల్! Caption of Image. నందమూరి తారకరామారావు తనయుడిగా, నటసింహం నందమూరి బాలకృష్ణ సోదరుడిగా, టాలీవుడ్ యంగ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్…

బయోలాజికల్ పార్క్‌లో విషాదం..! పులి దాడిలో పారిశుధ్య కార్మికురాలు దుర్మరణం..!

Reading Time: < 1 minuteరాజస్థాన్‌లోని జైపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నహర్‌గఢ్ బయోలాజికల్ పార్క్‌లో శివాజీ అనే పులి దాడి చేయడంతో ఓ మహిళ మృతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పార్క్‌ పరిసరాల్లో కలకలం రేగింది. మృతురాలిని జైపూర్‌లోని…

ఇంజినీరింగ్ చేశారా ? డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. JRF పోస్టులకి వెంటనే అప్లయ్ చేసుకోండి!

Reading Time: < 1 minuteఇంజినీరింగ్ చేశారా ? డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. JRF పోస్టులకి వెంటనే అప్లయ్ చేసుకోండి! Caption of Image. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్​డీఓ)కు చెందిన వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌మెంట్ ఎస్టాబ్లిష్‌‌‌‌మెంట్ (వీఆర్…

ఇన్వెస్ట్ తెలంగాణ – డిఫెన్స్ ఎక్స్‌పోకు రండి.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కు సీఎం ఆహ్వానం

Reading Time: < 1 minuteఇన్వెస్ట్ తెలంగాణ – డిఫెన్స్ ఎక్స్‌పోకు రండి.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కు సీఎం ఆహ్వానం Caption of Image. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు…

JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్‌!

Reading Time: 2 minutesJanaSena Youth Wing Theme Song: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యక్రమాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే…

KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!

Reading Time: 2 minutesKTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ తరఫున ఛార్జ్‌షీట్ విడుదల చేసిన ఆయన.. ప్రభుత్వంపై…

Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!

Reading Time: 2 minutesToxic: రాకింగ్ స్టార్ యశ్‌ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యశ్‌కు బలమైన మార్కెట్ ఉన్న సొంత రాష్ట్రం…

Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి

Reading Time: 2 minutesSonu Sood: నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన విధ్వంసం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, వరద నీటి ఆనవాళ్లు, దెబ్బతిన్న ఇళ్లు, కనిపించకుండా పోయిన వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు…

MI Captain: హార్దిక్‌ని పీకేసిన ముంబై.. కొత్త కెప్టెన్‌గా తెలుగోడే.. చక్రం తిప్పేసిన రోహిత్..?

Reading Time: 2 minutesముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ వ్యవహారంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జట్టు యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తోందని, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్థానంలో యువ సంచలనం తిలక్…

కార్గిల్ వీరుడి కన్నీటి గాథ.. 24 ఏళ్లుగా హక్కుల కోసం పోరాటం.. చివరకు ఆత్మహత్యాయత్నం!

Reading Time: 2 minutesదేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో పోరాడి గాయపడిన ఓ మాజీ సైనికుడు.. తన హక్కుల కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 24 ఏళ్లుగా భూమి, సైనిక సంక్షేమ ప్రయోజనాల…

దిశాసాలియన్ ఆత్మహత్య కేసు మళ్లీ తెరపైకి.. సీబీఐకి అప్పగించాలని ముంబై హైకోర్టు ఆదేశం

Reading Time: < 1 minuteదిశాసాలియన్ ఆత్మహత్య కేసు మళ్లీ తెరపైకి.. సీబీఐకి అప్పగించాలని ముంబై హైకోర్టు ఆదేశం Caption of Image. ఆరేళ్ల నాటి కేసు.. అప్పట్లో అది ఆత్మహత్య కేసు..ప్రముఖ బాలీవుడ్ నటుడు, సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్…

నీటి స్నానం కాదు.. పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం గురించి తెలుసా?

Reading Time: < 1 minuteనీటి స్నానం, పాల స్నానం గురించి విన్న మనకు అడవి స్నానం లేదా జపనీస్ సంప్రదాయ షిరిన్-యోకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇది అడవిలో ఈత కొట్టడం కాదు… ప్రకృతితో మనస్సును మమేకం చేస్తూ…

Gold Prices Crash: బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గిన గోల్డ్ రేట్

Reading Time: 2 minutesGold, Silver Prices: బంగారం, వెండి ధరల తగ్గింపు పర్వం కొనసాగుతోంది. గతంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. దీంతో మహిళలకు భారీ ఊటర కలిగిస్తున్నాయి. బంగారం, వెండి…

Serial Actress : సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా.. గత్తరలేపుతున్న బ్యూటీ..

Reading Time: 2 minutesతెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందుతున్న సీరియళ్లలో ‘కార్తీక దీపం 2’ ఒకటి. ఈ సీరియల్‌లో ప్రతి పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇటీవల ఈ ధారావాహికలోకి ప్రవేశించి ‘మాలిని’ అనే పవర్ ఫుల్…

Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!

Reading Time: < 1 minutePawan Kalyan Fans Amalapuram: జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మహిళా అభిమానులు వినూత్నంగా చేశారు. పవన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళలు తమ…

ఇన్‌స్టాలో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో రూ. 5. 30 కోట్లు టోకరా

Reading Time: < 1 minuteఇన్‌స్టాలో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో రూ. 5. 30 కోట్లు టోకరా Caption of Image. ఆదిలాబాద్ జిల్లాలో భారీ సైబర్ మోసాన్ని పోలీసులు భగ్నం చేశారు. మొబైల్ స్పేర్ పార్ట్స్ అమ్మకాల పేరుతో…

శ్రీకృష్ణాష్టమి పూజకు శుభముహూర్తం ,రోహిణి నక్షత్రం ఎప్పుడు … ఉపవాసం విరామించాల్సిన సమయం ఇదే..!

Reading Time: 2 minutesశ్రీకృష్ణాష్టమి పూజకు శుభముహూర్తం ,రోహిణి నక్షత్రం ఎప్పుడు … ఉపవాసం విరామించాల్సిన సమయం ఇదే..! Caption of Image. హిందూ పురాణాల ప్రకారం, శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన వేణుమాధవుడు జన్మించిన రోజునే…

తిరుమల కొండపై ఆధిపత్యపోరు వల్లే లోకనాథంపై ఏసీబీ దాడులు : భూమన సంచలన కామెంట్స్

Reading Time: 2 minutesతిరుమల కొండపై ఆధిపత్యపోరు వల్లే లోకనాథంపై ఏసీబీ దాడులు : భూమన సంచలన కామెంట్స్ Caption of Image. తిరుమల కొండపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఆధిపత్య పోరు నడుస్తుందని.. అధికారులపై ఏసీబీ దాడులు చేయిస్తూ..…

SBIలో ఉద్యోగావకాశం ! డిగ్రీ అర్హతతో 35 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!

Reading Time: < 1 minuteSBIలో ఉద్యోగావకాశం ! డిగ్రీ అర్హతతో 35 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే! Caption of Image. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్ (ఐబీజీ) విభాగంలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్…

Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!

Reading Time: 2 minutesEmmy Awards 2026: టెలివిజన్, డిజిటల్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పురస్కారాలుగా ఎమ్మీ అవార్డులు (Emmy Awards)నే చెప్పుకుంటారు. సినిమాలకు ‘ఆస్కార్’ ఎలాంటిదో, టెలివిజన్ రంగానికి ఈ అవార్డులు…

Congress 1000 Days: కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ఛార్జ్‌షీట్‌..!

Reading Time: 1 minuteCongress 1000 Days: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలంగాణ భవన్‌లో ఛార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నట్లు…

YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!

Reading Time: < 1 minuteYS Jagan Emotional Tweet on YSR Vardhanthi 2026: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌…

Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

Reading Time: < 1 minuteDevaraaya: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి కీలకమైన అప్‌డేట్‌ను…

వాల్‌స్ట్రీట్ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన బంగారం, వెండి ! తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇవే..

Reading Time: 2 minutesవాల్‌స్ట్రీట్ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన బంగారం, వెండి ! తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇవే.. Caption of Image. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో ఈరోజు (2 సెప్టెంబర్ 2026న) భారతదేశంలోనూ బంగారం,…

రెండున్నరేండ్ల నుంచి ఫీజు బకాయిలు పెండింగ్..కాలేజీలు మూతపడుతున్నయ్.. గ్రామీణ విద్యార్థులు నష్టపోతున్నరు: హరీశ్ రావు

Reading Time: 2 minutesరెండున్నరేండ్ల నుంచి ఫీజు బకాయిలు పెండింగ్..కాలేజీలు మూతపడుతున్నయ్.. గ్రామీణ విద్యార్థులు నష్టపోతున్నరు: హరీశ్ రావు Caption of Image. రూ.10 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ హైదరాబాద్, వెలుగు: రెండున్నరేండ్లుగా ఫీజు రీయింబర్స్‌‌మెంట్ నిధులు…

ChatGPT ద్వారా 7 రోజుల్లో రూ.4,000 సంపాదించవచ్చా? రియల్ లైఫ్ టెస్ట్‌లో వచ్చిన షాకింగ్ నిజాలు!

Reading Time: 4 minutesChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకూ మన జీవితంలో కీలకంగా మారుతోంది. ముఖ్యంగా ChatGPT వంటి AI టూల్స్‌తో ఉద్యోగం, వ్యాపారం, ఫ్రీలాన్సింగ్, సైడ్ ఇన్‌కమ్ వంటి వాటికి కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అయితే ChatGPT ఇచ్చే…

మిర్యాలగూడలో కాంగ్రెస్ VS బీఆర్‌ఎస్..కేటీఆర్ మహాధర్నా వేళ ఫ్లెక్సీల కలకలం..  

Reading Time: < 1 minuteమిర్యాలగూడలో కాంగ్రెస్ VS బీఆర్‌ఎస్..కేటీఆర్ మహాధర్నా వేళ ఫ్లెక్సీల కలకలం.. Caption of Image. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెప్టెంబర్ 3న మహాధర్నా నిర్వహిస్తున్న…

BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!

Reading Time: 2 minutesBRB First Look: ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ తెలుగు రాష్ట్రాలలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే రోజున కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బర్త్ డేని…

థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సప్లై పెంచాలి.. దేశంలో 28 కేంద్రాల్లో బొగ్గు త‌‌‌‌క్కువ

Reading Time: 2 minutesథర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సప్లై పెంచాలి.. దేశంలో 28 కేంద్రాల్లో బొగ్గు త‌‌‌‌క్కువ Caption of Image. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: దేశంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో థర్మల్…

కృష్ణాష్టమి స్పెషల్: శ్రీకృష్ణుని జననం మానవ జీవితానికి గొప్ప సందేశం.. అర్థం.. పరమార్థం ఇదే..!

Reading Time: 2 minutesకృష్ణాష్టమి స్పెషల్: శ్రీకృష్ణుని జననం మానవ జీవితానికి గొప్ప సందేశం.. అర్థం.. పరమార్థం ఇదే..! Caption of Image. శ్రీరాముడు మధ్యాహ్నం అవతరించాడు. కానీ శ్రీకృష్ణుడు అర్ధరాత్రి కారాగారంలో అష్టమి తిథిన జన్మించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.…

మసగ్గా కనిపించే కళ్లు చురకత్తిలా మారతాయి.. ఊర్లలో దొరికే ఈ కూర తింటే ఎన్ని లాభాలో..

Reading Time: 2 minutesపొన్నగంటి ఆకు.. దీనిని వాటర్ అమరాంథస్ అని కూడా పిలుస్తారు.. పొన్నగంటి ఆకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా కంటిచూపును మెరుగుపరచడంలో దీనికి ఉన్న ప్రత్యేక గుణాల వల్ల ఇది చాలా మందికి ఇష్టమైన…

Telangana: అయ్యో దేవుడా.. చేతి గోరింటాకు చెదిరేలోపే ఊహించని విషాదం.. అసలేం జరిగిందంటే..?

Reading Time: < 1 minuteపెళ్లి జరిగి మూడు నెలలు కూడా గడవలేదు.. అప్పుడే అదనపు కట్నం రూపంలో ఆ నవవధువు పాలిట మృత్యువు ముంచుకొచ్చింది. అత్తింటి వారి వేధింపులను భరించలేక ఓ ఇరవై ఏళ్ల యువతి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న…

Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే

Reading Time: < 1 minuteMamitha Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో పాటు, మెల్‌బోర్న్‌లో జరగాల్సిన…

Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..

Reading Time: 2 minutesసినీరంగంలో సాధారణంగా ఒక సినిమా హిట్టవ్వాలంటే పెద్ద స్టార్లు, కోట్ల రూపాయల బడ్జెట్, భారీ ప్రచారం అవసరమని భావిస్తారు. అయితే, 2026లో విడుదలైన ఒక సినిమా ఈ లెక్కలన్నింటినీ మార్చేసింది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో…

ఏపీ ఖజానాకు ఫుల్ జోష్.. ఆగస్టులో పన్నుల రాబడి ఎన్ని వేల కోట్లు తెలుసా..?

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. రాష్ట్రంలో పన్నుల వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆగస్టు నెలలో ఏపీ పన్నుల రాబడి రూ.25,449.80 కోట్లకు చేరింది. గతేడాది ఆగస్టులో నమోదైన రూ.21,558.09 కోట్లతో పోలిస్తే 18.05…

Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!

Reading Time: 2 minutesHardik Pandya To Stay in Mumbai Indians for IPL 2027: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై మరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ…

OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్‌ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?

Reading Time: 2 minutesOG 2: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగే. తమ అభిమాన హీరో నుంచి ఏదైనా కొత్త అప్‌డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ‘OG’ సినిమాతో పవన్ కళ్యాణ్‌ను సరికొత్త…

Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!

Reading Time: < 1 minuteMega wishes: మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని వారు ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు.…

Actor Ravi Varma: ఆ హీరో ఒక అద్భుతం.. ఆయన నటను చూస్తూ ఉండిపోయా.. టాలీవుడ్ నటుడు..

Reading Time: 2 minutesటాలీవుడ్ నటుడు నటుడు రవి వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి నాళ్లలో, ముఖ్యంగా తన రెండవ చిత్రం “రాఖీ”లో జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు కృష్ణవంశీలతో పనిచేసిన అనుభవాలను వివరించారు. ఈ చిత్రం తన…

గూడెం వద్ద గోదావరి పుష్కర ఘాట్ పనులకు భూమిపూజ

Reading Time: < 1 minuteగూడెం వద్ద గోదావరి పుష్కర ఘాట్ పనులకు భూమిపూజ Caption of Image. దండేపల్లి, వెలుగు: గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద రూ.9 కోట్ల ఎండోమెంట్ ఫండ్స్​తో చేపట్టే…

ఇండియా షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నతి హుడా.. చైనా మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–750 బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఓటమి

Reading Time: < 1 minuteఇండియా షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నతి హుడా.. చైనా మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–750 బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఓటమి Caption of Image. షెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నతి హుడా.. చైనా మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–750 బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో నిరాశపర్చింది. మంగళవారం జరిగిన…

డీజే సౌండ్‌తో జాగ్రత్త.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థి.. ఆ తర్వాత..

Reading Time: < 1 minuteఅంతా పెళ్లి సందడిలో ఉన్నారు.. స్నేహితులు, కుటుంబసభ్యులతో ఇల్లు సందడిగా మారింది.. మంచిగా డీజే పెట్టి.. పాటలతో అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే.. ఊహించని ఘటన చోటుచేసుకుంది.. డీజే సౌండుకు డ్యాన్స్‌ చేస్తూ ఇంటర్‌ విద్యార్థి ఒక్కసారిగా…

నిమ్మకాయ లేకుండానే లెమన్ టీ.. 2 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి..

Reading Time: 2 minutesఉదయం లేవగానే చాలా మందికి వేడివేడిగా ఓ కప్పు టీ తాగే అలవాటు ఉంటుంది. అందులోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు.. బరువు తగ్గాలనుకునేవారు లేదా రిఫ్రెషింగ్‌గా రోజును ప్రారంభించాలనుకునేవారు ఎక్కువగా లెమన్ టీని ఎంచుకుంటారు. రోజువారీ దినచర్యలో…

Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!

Reading Time: 2 minutesHamas Crypto Funding: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ కోసం సమీకరించిన 5.6 లక్షల డాలర్లకు పైగా విలువైన క్రిప్టోకరెన్సీని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా హమాస్…

యుద్దంలో పరిష్కారం దొరకదు.. చర్చలు, దౌత్యమే అసలైన మార్గం : SCO సమ్మిట్ లో ప్రధాని మోదీ

Reading Time: 2 minutesయుద్దంలో పరిష్కారం దొరకదు.. చర్చలు, దౌత్యమే అసలైన మార్గం : SCO సమ్మిట్ లో ప్రధాని మోదీ Caption of Image. యుద్ధక్షేత్రాల్లో పరిష్కారాలు దొరకవ్ చర్చలు, దౌత్యమే అసలైన మార్గాలు.. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీవో సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రధాని మోదీ…

కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని వ్యాధులకు రామబాణం.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం!

Reading Time: 2 minutesమన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలలో పసుపు అత్యంత విలువైంది. ముఖ్యంగా పచ్చి పసుపు లో ఉండే కర్క్యుమిన్ అనే కాంపౌండ్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంతో…

ఇసుక ఓవర్‌ లోడింగ్‌పై కొరడా.. టన్నుకు రూ.2 వేల జరిమానా

Reading Time: < 1 minuteఇసుక ఓవర్‌ లోడింగ్‌పై కొరడా.. టన్నుకు రూ.2 వేల జరిమానా Caption of Image. టన్నుకు రూ.2 వేల జరిమానా.. ఆన్‌లైన్‌ విధానంలో వసూలు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ మైన్స్ సర్వైలెన్స్ సిస్టమ్ ద్వారా నిరంతర…

థాయిలాండ్ ఓటమితో మారిన లెక్కలు.. భారత్ సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే?

Reading Time: 2 minutesWomen’s Asia Cup 2026: పాకిస్థాన్ టీం చేతిలో థాయిలాండ్ 35 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో గ్రూప్-ఏలో సెమీఫైనల్ సమీకరణాలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. భారత్ ఇప్పటికే థాయిలాండ్‌పై భారీ విజయం సాధించి…

హైదరాబాద్‌లోని పాతబస్తీలో అగ్నిప్రమాదం

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లోని పాతబస్తీలో అగ్నిప్రమాదం Caption of Image. హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాదన్నపేట కూరగాయల మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది.ఈ ప్రమాదంలో మార్కెట్‌లోని పలు షెడ్లు అగ్నికి ఆహుతయ్యాయి.…

418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!

Reading Time: 2 minutes418 Movie: హారర్ సినిమా అంటేనే చీకటి, భయం, ఉత్కంఠ, ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెట్టే థ్రిల్. అయితే అదే అంశం ఇప్పుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ‘418’ మూవీకి అడ్డంకిగా మారింది. రిలీజ్ కు సిద్ధమవుతున్న సమయంలో…

Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!

Reading Time: < 1 minutePawan Kalyan Birthday Tragedy: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో పాల్గొన్న ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు…

హస్తినలో హైటెన్షన్.. తెలంగాణ కేబినెట్ మార్పులపై ఆసక్తికర పరిణామాలు.. జరిగేది అదేనా..?

Reading Time: 2 minutesతెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు ఢిల్లీలో వరుస భేటీలకు సిద్ధమవుతుండటంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మంత్రివర్గంలో మార్పులు, శాఖల…

ఆ ఆర్టీసీ డిపోలో అంతా వాళ్లే.. సవాళ్లను ఎదుర్కొంటూ సత్తా చాటుతున్న మహిళా కండక్టర్లు!

Reading Time: < 1 minuteతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు..కూర్చోవటానికి సీటు సంగతి ఎలా ఉంచితే కాలు పెట్టే పరిస్థితి ఉండదు..అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డ్యూటీ చేయాలంటే…

September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!

Reading Time: 2 minutesSeptember Releases: 2026లో ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఆగస్టులో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. తెలుగు సినిమాలతో పాటు బైలింగ్వల్, డబ్బింగ్ చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధించడంతో సెప్టెంబర్‌పై అంచనాలు పెరిగాయి. ఈ నెలలోనూ…

తెనాలిలో దారుణం..! బావమరిది సుపారీ స్కెచ్.. బావను మాట్లాడాలని తీసుకెళ్లి..!

Reading Time: 2 minutesగుంటూరు జిల్లా తెనాలిలో కిడ్నాప్, హత్య ఘటన కలకలం రేపింది. చెక్కపాలిష్ వ్యాపారి కోటి లింగయ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. దారుణంగా హతమార్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.…

AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం

Reading Time: < 1 minuteAICC Disciplinary Action: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అంశంపై ఏఐసీసీ అధిష్ఠానం నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు…

నారాయణగూడ ఇడ్లీ రెస్టారెంట్లో బిల్లు లొల్లి..ఎక్కువ సేపు కూర్చున్నరని అదనంగా రూ.3 వేల బిల్లు

Reading Time: < 1 minuteనారాయణగూడ ఇడ్లీ రెస్టారెంట్లో బిల్లు లొల్లి..ఎక్కువ సేపు కూర్చున్నరని అదనంగా రూ.3 వేల బిల్లు Caption of Image. ఓనర్​, కస్టమర్ల మధ్య గొడవ.. ఇరువర్గాలపై కేసు నారాయణగూడ, వెలుగు: నారాయణగూడలోని భట్టాడ్ కీ ఇడ్లీ…

నిర్వాసితుల ప్లాట్లకూ ఎల్ఆర్ఎస్ కట్టాలట… అయోమయంలో మల్లన్నసాగర్ నిర్వాసితులు

Reading Time: 2 minutesనిర్వాసితుల ప్లాట్లకూ ఎల్ఆర్ఎస్ కట్టాలట… అయోమయంలో మల్లన్నసాగర్ నిర్వాసితులు Caption of Image. ఆర్​అండ్​ఆర్​ కాలనీలో ఇండ్లకు నో పర్మిషన్​ గతంలో డీటీసీపీ అప్రూవల్ తీసుకోని అధికారులు గత పాలకుల నిర్లక్ష్యంతో తప్పని తిప్పలు సిద్దిపేట/గజ్వేల్, వెలుగు:…

ప్రశ్నిస్తే బొద్దింకలు, పరాన్న జీవులు అంటున్నరు..యువత గర్వంగా తలెత్తుకుని నిలబడే దేశాన్ని నిర్మించాలి

Reading Time: < 1 minuteప్రశ్నిస్తే బొద్దింకలు, పరాన్న జీవులు అంటున్నరు..యువత గర్వంగా తలెత్తుకుని నిలబడే దేశాన్ని నిర్మించాలి Caption of Image. ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ హనుమకొండ, వెలుగు: దేశంలో ప్రశ్నిస్తే బొద్దింకలు, పరాన్నజీవులు…

‘అసలు దాడి ఇప్పుడే మొదలవుతుంది’.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్..! హోర్ముజ్‌లో హైటెన్షన్!

Reading Time: 2 minutesమధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతున్నాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించినట్లు…

పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట.. ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు తెలిస్తే

Reading Time: 2 minutesభారతీయ ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మూలికా మొక్కలలో సర్పగంధ ఒకటి. దీనిని చంద్రభాగ లేదా పాతాళగంధ అని కూడా పిలుస్తారు. సర్పగంధ లేదా చంద్రభాగ ఒక అత్యంత విలువైన ఆయుర్వేద మూలికా మొక్క. ఈ మొక్క…

Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!

Reading Time: < 1 minuteWednesday Horoscope September 2 2026: నేడు ధనస్సు రాశి వారికి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. అధిక శ్రమతో సత్ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు అవకాశాల కోసం వేచి చూస్తారు. ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.…

8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్‌షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!

Reading Time: 2 minutesPOCO F9 Ultra: పోకో (POCO) నుండి F9 సిరీస్‌లో భాగంగా పోకో ఎఫ్9 అల్ట్రా (POCO F9 Ultra), పోకో ఎఫ్9 ప్రో (POCO F9 Pro) స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. అత్యాధునిక…

ఐటీ కారిడార్లో హిట్ అండ్ రన్..నిందితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు 

Reading Time: 2 minutesఐటీ కారిడార్లో హిట్ అండ్ రన్..నిందితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు Caption of Image. నిందితుడు ఆర్ట్​ డైరెక్టర్​ ఆనంద్​ సాయి కొడుకు గాయపడిన వ్యక్తిని తరలిస్తున్న కారును ఢీకొట్టిన మరో కారు బాధితుడి…

భద్రాద్రికొత్తగూడెం: కుళ్లిన ఆహార పదార్థాలపై కలెక్టర్ అంకిత్ ఆగ్రహం

Reading Time: < 1 minuteభద్రాద్రికొత్తగూడెం: కుళ్లిన ఆహార పదార్థాలపై కలెక్టర్ అంకిత్ ఆగ్రహం Caption of Image. భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏకలవ్య స్కూల్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ స్టోర్‌‌‌‌‌‌‌‌రూంలో…

T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!

Reading Time: 2 minutesT-Shirt Hacks: అల్మారాలో చాలా రోజులుగా పడి ఉన్న పాత టీ-షర్ట్స్‌ను చాలామంది ఏం చేయాలో తెలియక పక్కన పెట్టేస్తుంటారు. ఎక్కువగా వాడటం వల్ల వాటి రంగు వెలిసిపోవడం, బట్ట వదులుగా మారడం లేదా వాటిని ధరిస్తే…

రిలీజ్‌కు ముందే టెక్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీ.. ఎందుకంటే

Reading Time: 2 minutesవినియోగదారులకు అత్యంత నమ్మకమైన, సురక్షితమైన అనుభవాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఏఐ ప్లస్ సంస్థ తన రాబోయే సరికొత్త ఫోన్‌ను ఎథికల్ హ్యాకర్లు, కంటెంట్ క్రియేటర్ల చేత ముందే పరిశీలింపజేస్తోంది. వినూత్న హంగులు, అసాధారణ భద్రతా ప్రమాణాలతో వస్తున్న…

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!

Reading Time: < 1 minuteఇంటర్నెట్ ప్రపంచంలో సోషల్ మీడియా యూజర్ల కళ్లకు, బ్రెయిన్‌కు పని చెప్పే ఎన్నో వైరల్ ఫోటోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. వాస్తవానికి ఈ చిత్రాలలో అనేక విషయాలు దాగి ఉంటాయి, అవి సాధారణంగా సులభంగా…

Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!

Reading Time: 2 minutesPawan Kalyan: ఒక హీరో తెరపైకి వచ్చినప్పుడు అభిమానులు అరవడం సహజం. కానీ ఒక హీరో తెరపై కనిపించగానే ఒక తరం తనను తాను అందులో చూసుకోవడం మాత్రం చాలా అరుదు. తెలుగు సినిమా చరిత్రలో పవన్…

Horoscope Today: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

Reading Time: 3 minutesదిన ఫలాలు ( సెప్టెంబర్ 2, 2026) మేషం రాశి వారికి గురు, రాహువుల అనుకూలతతో పాటు పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థికాభివృద్ధికి అవకాశాలు పెరిగే సూచనలున్నాయి. వృషభం రాశి వారికి రాశ్యధిపతి…

1000  రోజులు.. అబద్ధాలు, మోసాలు..కాంగ్రెస్ పాలనపై బీజేపీ చార్జిషీట్

Reading Time: 2 minutes1000 రోజులు.. అబద్ధాలు, మోసాలు..కాంగ్రెస్ పాలనపై బీజేపీ చార్జిషీట్ Caption of Image. కాంగ్రెస్ పాలనపై బీజేపీ చార్జిషీట్ రాష్ట్రంలో 7.15% నేరాలు పెరిగాయి లా అండ్ ఆర్డర్​ను గాలికొదిలేశారు అభివృద్ధి శూన్యం, స్కామ్స్, అవినీతి మీడియాతో…

షియోమీ 18 ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్..! లీకైన ఫోల్డబుల్‌ డివైజ్‌ ఫీచర్లు తెలిస్తే ఫిదా అయిపోతారు

Reading Time: 2 minutesఆధునిక మొబైల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు వస్తున్న షియోమీ 18 ఫోల్డ్ డిజైన్‌కు సంబంధించిన సరికొత్త సమాచారం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆకర్షణీయమైన వెడల్పు బాడీ, ప్రత్యేకమైన రంగులతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ డిజైన్…

హెల్త్ క్యాంప్‌‌లో డాక్టర్లు   పంపిణీ చేసిన క్లోరోక్విన్ టాబ్లెట్లు మింగి ముగ్గురు చిన్నారులు మృతి

Reading Time: < 1 minuteహెల్త్ క్యాంప్‌‌లో డాక్టర్లు పంపిణీ చేసిన క్లోరోక్విన్ టాబ్లెట్లు మింగి ముగ్గురు చిన్నారులు మృతి Caption of Image. 75 మందికి అస్వస్థత.. అపస్మారకస్థితిలో ఇద్దరు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలింపు ఏపీలోని ఎటపాక మండలం…

OTT Movie: ఓటీటీలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Reading Time: 2 minutesచాక్లెట్ బాయ్ ఆర్. మాధవన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘జీడీఎన్’ (GDN). భారతీయ ప్రసిద్ధ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన జి.డి. నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కృష్ణకుమార్…

బంగారం కొనొద్దు.. విదేశీ టూర్లు వద్దు..పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి: మోదీ

Reading Time: 2 minutesబంగారం కొనొద్దు.. విదేశీ టూర్లు వద్దు..పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి: మోదీ Caption of Image. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వినియోగించండి స్వదేశీ వస్తువులను వాడుకోవాలి కిర్గిస్తాన్ నుంచి మోదీ ఇన్ స్టా సందేశం జీడీపీ 7.8%…

152 మీటర్ల ఎత్తుకు ఒప్పుకోండి.. తుమ్మిడి హెట్టిపై మహారాష్ట్రకు తెలంగాణ రిక్వెస్ట్

Reading Time: 3 minutes152 మీటర్ల ఎత్తుకు ఒప్పుకోండి.. తుమ్మిడి హెట్టిపై మహారాష్ట్రకు తెలంగాణ రిక్వెస్ట్ Caption of Image. నష్టం జరగదంటూ లెక్కలతో చెప్పిన అధికారులు చాప్రాల అభయారణ్యానికి ఢోకా లేదంటూ క్లారిటీ సీడబ్ల్యూ పీఆర్​ఎస్​ రిపోర్టులను చూపిన ఇంజినీర్లు…

సికింద్రాబాద్ ఆర్మీకంటోన్మెంట్ లో ఆయుధాలు ఎత్తుకెళ్లిందెవరు?

Reading Time: 2 minutesసికింద్రాబాద్ ఆర్మీకంటోన్మెంట్ లో ఆయుధాలు ఎత్తుకెళ్లిందెవరు? Caption of Image. భారీ భద్రత ఉన్నా చోరీ ఎలా జరిగింది 30వ తేదీ రాత్రి ఆర్మరీకి సీల్.. 31న మాయం ఆర్మరీ వైపు వాహనం వచ్చిన ఆనవాళ్లు లేవ్…