వైద్య రంగంలో విప్లవం.. వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు.. ఒక్క నిమిషంలో 72 సాంపిల్స్
Reading Time: 2 minutesఅవును. “క్యాన్సర్ నిర్ధారణలో కొత్త అధ్యాయం మొదలైంది! సాధారణంగా ఇంటిని కాపాడే కుక్కలు, ఇప్పుడు ప్రాణాలు కాపాడే డాక్టర్ల పాత్ర పోషిస్తున్నాయి. అవును, “మనిషికి క్యాన్సర్ ఉందని తెలిసేలోపే… కుక్కలు వాసన చూసి దానిని పసిగడుతున్నాయి. అది…